<?xml version="1.0" encoding="utf-8"?>
<document>
<s id="1">ఈ నృత్యాన్ని ఎవరు పడితే వారు చేయలేరు.</s>
<s id="2">ఏమి ధైర్యము!</s>
<s id="3">వీరందఱు నదివఱకె శత్రువులుగా నేర్పడి కుట్ర చేయుచున్న జగ్గరాజు, మాకరాజు, వెంకులతోఁ గలిసి రాయలను సింహాసనభ్రష్ఠునిఁ జేయుటకై ప్రయత్నించు చుండిరి.</s>
<s id="4">సంస్కృత మహాభాగవతము ననుసరించి అర్వాచీనులైన వ్రాయసకాండ్రెవరో తెలుగు భాగవతమునందు చొప్పించినవి కావచ్చును.</s>
<s id="5">8.26 స సంజ్ఞాం సుచిరేణైవ ప్రతిలభ్య దితీశ్వరః సుదృఢం చాపమాదాయ భూయో యోద్ధముపాగతః //</s>
<s id="6">కొంత కాలానికి తప్పంతా నాదేనని గ్రహించాను.</s>
<s id="7">నే నేపిచ్చలోపడి వున్నా నట.</s>
<s id="8">మధుర:-మాది ఏముండాదిస్వామి?</s>
<s id="9">అవ్యయీభావ సమాసము : లింగ, వచన, విభక్తులు, లేని అవ్యయములు.</s>
<s id="10">రాజగురువున కీ 'రాజీ'</s>
<s id="11">పలువురు తురుష్కులు కృష్ణలోబడి మరణించిరి.</s>
<s id="12">మాధవరావు 1828 వ సంవత్సరమున గావేరీ తీరమందలి కుంభకోణ పట్టణమందు జన్మించెను.</s>
<s id="13">నేరళ్ల వేంకటాచార్యులుగారు 175.</s>
<s id="14">షంషాబాదు మొదలు చిన్నతిప్పలు దారికి నాలుగు పక్కలా అగుపడుచు వచ్చును.</s>
<s id="15">ఏమిటి ఈ యుపమాన భావం?</s>
<s id="16">దానినే తూనిక ఱాళ్ళుగా వాడుదురు.</s>
<s id="17">అచీర్ణుడు: సర్వ సేనాధ్యక్షులమాట బాగున్నది.</s>
<s id="18">"తత:క్షీయతే ప్రకాశావరణం -"</s>
<s id="19">కాని భక్తులు ఇహలోకపు విలువలను స్వీకరించరు.</s>
<s id="20">నినాదం ప్రతి ఒక్కరికీ ఉతేజాన్నిచ్చింది.</s>
<s id="21">వ్యోమతను వ్యక్తియే నిఖిలమును రక్షించుచున్నది.</s>
<s id="22">నవరసకమలాకరము.</s>
<s id="23">నిర్దయగలిగిన యీకుమతి యితరులను హింసించు ట కించుకయు శంకింపడు.</s>
<s id="24">ముందు చెప్పినప్రకారము బాగుగ నభ్యసించినకాని ఛాయాపటములను పెద్దవిగ వ్రాయజాలరు.</s>
<s id="25">నీ వెవడవు బాబూ !</s>
<s id="26">వెంటనే నెత్తురూ నీరూ స్రవించాయి.</s>
<s id="27">సుఖము కష్టముకే.</s>
<s id="28">వారి క్రిందఁ దగిలి వాయువశంబున మలయుచుండు మేఘమండలంబు మేఘమండలంబు మీఁ దగుచుండు భూ మండలంబు క్రిందనుండు నధిప!</s>
<s id="29">కాని ప్రత్యక్షముగ మాత్రము '</s>
<s id="30">101 3 తెలుగు సామెత : ఉన్నమ్మ గతే ఇలా ఉంటే లేనమ్మది ఎలాగుంటుంది?</s>
<s id="31">బాబాను క్షమాపణ కోరెను.</s>
<s id="32">'శ్రుతపర్వతదుర్గమహాప్రధాన రాడ్గంధగజంబు '</s>
<s id="33">(యోగి)</s>
<s id="34">నీయాకలి అక్షయము కాను!</s>
<s id="35">కాదంబరి, పత్రలేఖచేఁ జంద్రాపీడునకు సందేశము పంపునప్పుడు 1724 గద్యము '</s>
<s id="36">ప్రభువే ఆ శక్తిని మనకు ప్రసాదిస్తాడు.</s>
<s id="37">చెవులలో ముత్యాల పెద్ద పోగులును, కంఠ మందు ముత్యాల హారమును ధరించు ఎర్రని అంచుగల తెల్లనివస్త్రాలు ధరించిరి.</s>
<s id="38">డాక్టరు: అది నిజంగా నా ఉద్దేశమే.</s>
<s id="39">కైలాస పర్వత సందర్శన మహాపుణ్యం నీకే అర్పిస్తున్నాము తండ్రీ!</s>
<s id="40">ఇంతకీ దమయంతి ఎవరిని వరిస్తుందో!</s>
<s id="41">ఇంటికిఁ బొ మ్మని యాతనిఁ బనిచి తాను నారాత్రి నిదురించి మఱునాఁడు రేపకడ లేచి యాస్థానమునకు వచ్చి నిండోలగంబుండి భట్టు ను రావించి సభ్యుల కాతనిం జూపి "యీతని మనయాస్థానపండితులలో నొకనిగ నియమించితిమి.</s>
<s id="42">తండ్రి పరమవృద్ధులై రాజ్యంలో ఏవిధములైన కలతలు లేకుండా పవిత్రదినమైన శివరాత్రినాడు లింగైక్యమందినారు అంతకన్న శుభం ఏముంది?</s>
<s id="43">64.14 వాచ్యం తథా సామ నిరర్థకం విభో కస్తే వరం దాతుమలం హి శక్నుయాత్ యస్యోదరే భూర్భువనాకపాలరసాతలేశా నివసన్తి నిత్యశః //</s>
<s id="44">ఆయన అన్నదాన్ని బట్టి ఆయన ప్రయాణం పూర్తయింది.</s>
<s id="45">వెంటనే 1946 నాటి నా బాకీ కథను అక్కడ వున్న పాత్రికేయులు, ప్రముఖులకు చెప్పి, వారి సమక్షంలో అయిదు రూపాయల బాకీకి వడ్డీని కలిపి, వంద రూపాయల నోటు పై నా సంతకంతో గాంధీ విగ్రహం చేతికి సమర్పించాను!</s>
<s id="46">గలుగును;గాని యొకపదా ధ౯మున కొకవిధముగాను మఱియొకపదాధ౯మునకు మఱియొకవిధ ముగాను మార్పులను గలుగఁజేయఁజాలవు.</s>
<s id="47">ఏదయినా ఒక విషయాన్ని సమగ్రంగా చూడటం అంటే ఎట్లా వుంటుంది?</s>
<s id="48">కలుషమొక్క యింత గాన్పింప దెందును జూడ నెవరికైన సొంపుమీఱఁ దామసం బడంగఁ దావెల్గు జ్ఞానంబు విశ్వదాభిరామ వినర వేమ!</s>
<s id="49">ఎనిమిదివతేదీని మద్రాసు చేరితిమి.</s>
<s id="50">నటరాజన్ కూడ వైద్యవిద్యార్థి, అతడు శ్యామతో, నామె కుటుంబముతో బాగుగా స్నేహమొనర్చెను.</s>
<s id="51">అయినా, పాము పడగపైన చేతిని ఉంచేవాళ్లుంటారా ఎక్కడైనా?</s>
<s id="52">ఆయన తెనుగుకృతు లేమేని రచించెనేమో యెఱుంగ రాదు.</s>
<s id="53">పర: ధనం యొక్క ఉత్కృష్టత ఏమిటో చెపుతా విను.</s>
<s id="54">సాయంకాలమగునప్పటికి విరేచనములు ప్రారంభమై పలుసారులు రక్తముగూడ పడసాగెను.</s>
<s id="55">నేను కూయగానే లేచి వేగముగా బాఱిపొమ్ము" అనిచెప్పెను.</s>
<s id="56">ఈ సాధకాలు ప్రభుత్వ వ్యూహాలను మందుకు తీసుకొని వెళ్లడంలో దోహదపడగలవు.</s>
<s id="57">ఇక్కువ శ్రీవేంకటేశు నిటు దినదినమును!</s>
<s id="58">కృష్ణదేవరాయలు అప్పకవికి పూర్వుఁడే అయినా అతని ఆముక్తమాల్యదలో పెద్దన్నగారి పద్యాలు (వంశవర్ణనకు సంబంధించినవి) వుండడంచేత ఆగ్రంథమంతా పితామహుఁడు రచించినట్లే అభిప్రాయపడ్డాఁడు మన అప్పకవి.</s>
<s id="59">←తిరుత్తణ్ గా దివ్యదేశ వైభవ ప్రకాశికా (1997) రచించినవారు కిడాంబి గోపాల కృష్ణమాచార్య స్వామి తిరువేళుక్కై తిరుప్పాడగమ్ → 24953దివ్యదేశ వైభవ ప్రకాశికా — తిరువేళుక్కైకిడాంబి గోపాల కృష్ణమాచార్య స్వామి1997 76.</s>
<s id="60">ఈ ప్రకారముగా సంజవేళకు ఆదిపర్వము ముగిసి నందున వాటికి బురాణకాలక్షేపమును జాలించి " స్వస్తిప్రజాభ్యః " మోదలుగాగల శ్లోకమును జదివి యెవరి యిండ్లకు వారు వెళ్లి పోయిరి.</s>
<s id="61">విజయరామరాజు దావూత్ ఖాను గావించినమోసమునుగూర్చి విచారించుచు సంగరరంగమునకుఁ బోవుచుండ నాకస్మికముగా గుండు చేతిమీఁద!</s>
<s id="62">కనుకనే యేసు మీరు గూడ నన్ను విడిచి వెళ్ళిపోతారా అని అడగ్గానే అతడు "ప్రభో!</s>
<s id="63">;విప్లవకారుల పరిచయం</s>
<s id="64">ఏకీభావం లేదు.</s>
<s id="65">యేమిటికిఁ జల్లకు వచ్చియు ముంత దాఁపఁగన్.</s>
<s id="66">అందఱికిని వెనుక శాస్త్రులవారు పోయిరి.</s>
<s id="67">యూపపశున్యాయము</s>
<s id="68">వారీగ్రంథము నతిత్వరితముగ ముద్రింపించి ప్రచురింపినందుకు వారికి గృతజ్ఞతా పూర్వకముగ నభివందనములిడుచున్నాను.</s>
<s id="69">భక్తుల దేవుని రక్షణను పొంది కీర్తని గడిస్తారు.</s>
<s id="70">6, 7, 8,శతాబ్దములలో తెలుగుశాసనములందువచ్చుకొన్ని పదములు.</s>
<s id="71">ఈ యాత్మ సకల వరాలకీ సర్వపాబ్రిత్యానికీ మూలం.</s>
<s id="72">సప్త మాశ్వాసము.</s>
<s id="73">కడవ్రేలు చిటికినవ్రేలు.</s>
<s id="74">నిత్యుడైన ఆత్మద్వారా క్రీస్తు తన్ను తాను అర్పించుకొన్నాడు — హీబ్రూ 9,14. చనిపోయిన క్రీస్తుని మళ్ళా ఉత్తానం చేసింది ఆత్మే క్రీస్తు మరణిత్తానాలు ఒకే దైవరహస్యం.</s>
<s id="75">అంతకుముందునుండియు అనేకహోమములు జరుగు చున్నవి.</s>
<s id="76">వీరు ముగ్గురూ మన్నారుగుడిలో ఉండే సమయంలో ముగ్గురకూ నెలకు అరవై చొప్పున జీతం యిచ్చి జయలక్ష్మి తనకు రక్షక వీరులుగా కుదుర్చుకొంది.</s>
<s id="77">మనకు ప్రియసమాగ్రమాశ యేమిచేయించునో యట్లు చేయఁదగినదే!</s>
<s id="78">ఈ సహాయంకోసం మనం వినయంతో మనవిచేసికోవాలికూడ.</s>
<s id="79">సంస్కృతశబ్దములు తెలుగులో శ్లేషించి విడఁదీయునపు డిట్టినియామకములు కొన్ని</s>
<s id="80">వేసాలెల్లా గ్రాసాలకే.</s>
<s id="81">అల పాఠం నేర్చుకోవూ వెనక్కెళ్ళినా అదే స్పూర్తితో ముందుకు దూసుకు రావాలని</s>
<s id="82">II. 71); నినుబోటి (కాశీ.</s>
<s id="83">(1) కరణము, (2) రెడ్డి, (3) తలారి, (4) చాకలి, (5) మాదిగ (తనము చేయువాడు), (6) మంగలి, (7) వడ్ల, (8) కమసలి, (9) పురోహితుడు, (10) నేరడి, (చెరువులుండు గ్రామాలలో) (11) కుమ్మరి, (12) కమ్మరి, ఈ లెక్కలో తర్వాత మరికొంత మార్పు కలిగెను.</s>
<s id="84">ఇంగ్లండులో పెనెరొ, గాల్స్ వర్ధీ, జోన్స్, బెర్నార్డుషాలు ఈ వర్గంలో చేర్చదగిన ప్రముఖ రచయితలు.</s>
<s id="85">క్రమముగ ఫ్రాడ్వివాకుఁడుగను (Proctor) యక్షదర్శకుఁడుగను (Consul) రాజకార్యములలో నతఁడు మెసలెను.</s>
<s id="86">(1) ప్రతిగృహధ్యజారోహణం (2) తైలాభ్యంగం (3) నవవస్త్రాభరణధారణం, చత్య్రభామరాదిస్వీకారం (4) దమనేన బ్రంహపూజనము (5) సర్వాకచ్చాంతకరాహాశాంతి, పౌర్షప్రతిపద్ర్యము.</s>
<s id="87">"కాకతి కొలవి దేశము లొకటి యే యసి యు కొరవి దేశమునకుఁ గాకతి ప్రధానపట్ల?</s>
<s id="88">అనేకగ్రంథముల బ్రచురించియు, పండితసహాయ మొనర్చియు, ఆంధ్రభాషకు సేవయొనర్చిన శ్రీ లచ్చారావుగారు 1923 లో అకాలమరణము నొందిరి.</s>
<s id="89">ఈ శాసనమును బట్టి చూడగా గుంటూరు పాలకుడుగాని, మంత్రిగాని, సేనానికాని, మంత్రి భాస్కరుడు కాడని దోచుచున్నది.</s>
<s id="90">మాకు తెలియకుండానే అటువంటి రిపోర్టులు కొన్ని</s>
<s id="91">ఏదీ ఒక్కమారు</s>
<s id="92">ఈధర్మములు శిష్టాచారములని విశదముగా వర్ణింపబడ్డవి - 118 వ పేజి చూడండి - ==ఈ నాటకమున వచ్చు పాత్రలు.</s>
<s id="93">"ని న్నుం గొమ్ములఁ జిమ్మెనో?</s>
<s id="94">అధిక భుక్తిచేత మొదటి సొమ్ముకుహాని కుదువసొమ్ము కొన్నఁ గొంత హాని మొదటి పక్షమునను మూలకర్తకు హాని విశ్వదాభిరామ వినర వేమ!</s>
<s id="95">(10) ముసలెద్దు రంకేసి మూపురము గదలించె నీచలువ నీవిలువ సంక్రాంతీ!</s>
<s id="96">3: కొలువ నావసమా గుఱుతెఱిఁగి నీవెంట చెలఁగి నాచేతులఁ బూజించ వసమా నిలిచి శ్రీవేంకటేశ నీవే నాయదలో నుండి మలసి పెరరేఁపుచు మన్నించేవు గాక</s>
<s id="97">రాశి, ప్రయోజనము, మూల్యము, శ్రమ ఇవి పరస్పరాశ్రయములు రాశి, మూల్యము, ప్రయోజనము, శ్రమ అను నీనాల్గును భిన్నములైనను ఒండొంటితో నేకీభవించినవై పరస్పర కార్యకారణ భావమును వహించి యుండుననుట యీ శాస్త్రంబున నాద్యమైన న్యాయ్యంబు.</s>
<s id="98">ఆమె తల్లి హృదయంలో బాధపడినట్లు "అయ్యో" అన్నది.</s>