<?xml version="1.0" encoding="utf-8"?> <document> <s id="1">ఆవుపాలు ఎంతో శ్రేష్టమ్ తల్లి పాలు చాలని పిల్లలకు ఆవుపాలు ఇవ్వడం అలవాటు.</s> <s id="2">(4) ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం.</s> <s id="3">క.</s> <s id="4">కాలయుక్త 53.</s> <s id="5">పొడవాటి జడ.</s> <s id="6">1.9 ఈ మతానుసారము కామముతో కూడుకొన్న సుఖములే పురుషార్థములు.</s> <s id="7">ఆగ్నేయమో...</s> <s id="8">మన తెలుగు రాష్ట్రాలలో తయారయిన ‘స్వేచ్ఛ ఆపరేటింగ్ సిస్టం' కూడా ఈ కోవకు చెందిందే.</s> <s id="9">2.5 బుద్ధుడు ఒక్కడేనైనను, అతని శిష్యులలో మాత్రం నాలుగు వేర్వేరు దృక్పథాలు ఉండెడివి.</s> <s id="10">తెలుగు స్థానికీకరణజట్టులో పాల్గొని మరింత చర్చించవచ్చు.</s> <s id="11">సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులోకి రావటం మూలంగా దీని అభివృద్ది వేగంగానూ అత్యంత నాణ్యంగానూ జరిగింది.</s> <s id="12">(మొదట నీరు నీరుగా మారి, తరువాత గట్టి పడుతుంది.)</s> <s id="13">ఇంకా రాయాల్సింది చాలావుంది.</s> <s id="14">వాటి ప్రభావం మనిషి యొక్క చర్మము పైన మాత్రమే ఉంటుంది.</s> <s id="15">అవన్నీ రాస్తే బావుంటుంది తెలుసా." "వాళ్లు మరోవూరి నుండి వచ్చి యిక్కడ సెటిలయ్యారు.</s> <s id="16">మూడు, సందర్భానికి సరిపోయే భావస్పోరకమైన తెలుగు మాటలని అవసర రీత్యా సృష్టించి వాడటం.</s> <s id="17">విసిడి కూడా డివిడి లాగానే పనిచేస్తుంది.</s> <s id="18">ఆ తరవాత నిక్ సర్వర్ లో /join #</s> <s id="19">అయితే ఈమధ్య కొన్ని ఏళ్ళుగా నేను ఇండియాలో ఆ టైముకి లేకపోవడతో మిగతావాళ్ళు సరిగా పట్టించుకోలేదు.</s> <s id="20">అలాగే స్త్రీ సాంగత్యంతో దు:ఖము వచ్చినచో, కేవలం సౌఖ్యమును స్వీకరించి దు:ఖమును వదిలివేయాలి.</s> <s id="21">అంటూ గౌరవిస్తూ చెప్పిన పని చేస్తూంటాడు.</s> <s id="22">చివరికి ఎవరో '</s> <s id="23">ప్రారంభించి, "నాన్నా, యిలారాస్తే బావుంటుందా చూడు" అంటూ చదివాను, " న్యూయార్క్ లోని ఒక చిన్న అపార్టుమెంటులో ఒకావిడుంటోంది.</s> <s id="24">వారు స్పందిస్తారు.</s> <s id="25">ఇతర ఎంపికలు నేరుగా స్థాపన, పాఠం విధానంలో స్థాపన, డిస్క్ లో దోషాల తనిఖీ, మెమరీ పరీక్ష, మొదటి హార్డ్ డిస్క్ నుండి బూట్, పనిచేయని వ్యవస్థను బాగుచేయు అనే ఇతర ఎంపికలు వుంటాయి.</s> <s id="26">శాంతులూ చేయించినా లాభం లేకపోయిందట.</s> <s id="27">ఆమెకు పెళ్త్లెందా లేదా అన్నది యిక్కడ అప్రస్తుతం కాదా?</s> <s id="28">దానిలో మూసివేయు ఎంపికతో మీ వ్యవస్థ ముగించవచ్చు.</s> <s id="29">ఉదా: ఒక చెట్టును, దాని ఆకులు, దానికి పూచిన పుష్పములు, దానికి కాసిన కాయల ద్వారా గుర్తిస్తాం.</s> <s id="30">కంప్యూటర్లు ప్రతీదీ ఆంగ్లంలోనే చూపించాల్సిన పని లేదు.</s> <s id="31">అంతే...</s> <s id="32">మీ తెర పై పేనెల్ లో కుడివైపు కవరు ప్రతిమపై నొక్కి ఛాట్ మెనూ నొక్కితే మీరు ఖాతాలను జతపరచుకోవచ్చు.</s> <s id="33">ఇక నే చెప్పేదేముంది?</s> <s id="34">వాటిని నొక్కడం ద్వారా అ సైట్ పేజీలను చూడొచ్చు.</s> <s id="35">మనకి మెకానిక్ పని రాకపోయినా, మెకానిక్ వద్దకెళ్ళి రిపెయిర్ చేయించుకుంటాము , సాఫ్టువేరు రంగంలో ఈ రకమైన గుత్తధిపత్యానిని నిరసిస్తూ ‘source code' తో కూడిన సాఫ్ట్వేర్ని అందించినది మాత్రమే స్వేచ్ఛా సాఫ్టువేరు.</s> <s id="36">మీరు కొత్తగా వాడుతున్నట్లయితే ఒక ఖాతా సృష్టించండి అన్న బొత్తాము పై నొక్కిండి.</s> <s id="37">2 రామములగ కాయలు (టమాటాలు) 3.</s> <s id="38">నేను ఫిలడల్ఫియాలో ఉన్నప్పుడు తెలిసివాళ్ళలో మా ఫ్రెండు నాకొక పార్శిల్ పంపింది.</s> <s id="39">(7) ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం.</s> <s id="40">సాక్ష్యాధారాలు/ఋజువులు, పోలిక ఇవేవీ అనుమితి అనే అడ్డంకిని తప్పించుకోలేవు.</s> <s id="41">స్థానిక సంప్రదాయాలలో తేదీలు, అంకెలు, కరెన్సీ మొదలైనవి రాసే పద్ధతి, వాడే కొలతలు వంటివి కూడా ఉంటాయి.</s> <s id="42">ఒక స్త్రీ కి వివాహము ద్వారా పురుషునితో ఏర్పడిన బంధము అన్నదమ్ముల భార్యలు ఒకరికొకరు తోటి కోడళ్లు అవుతారు.</s> <s id="43">స్వయంగా ఒక మాగజైను తనే ప్రారంభించాడు.</s> <s id="44">" ఆగిందామె.</s> <s id="45">అనుభూతి లేకుండా ఉండటం కూడా ఒక అనుభూతే.</s> <s id="46">(1) త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం.</s> <s id="47">షష్ఠి 7.</s> <s id="48">దానిని అభివృద్ది చేసి ఇతరులకు రొక్కానికి గాని ఉచితంగా గానీ ఇచ్చే హక్కు ఉండాలి.</s> <s id="49">పదిహేనేళ్లు నిండకుండానే ఆ కుర్రాడు మాదకద్రవ్యాల కలవాటుపడ్డాడు.</s> <s id="50">చుట్టు పక్కల దుకాణాలలో సైతం గొడుగు ఖరీదు 25 రూ్హ్హ అనటంతో అతగాడికేం చేయాలో తోచలేదు.</s> <s id="51">తాగుడు అలవాటులేదు.</s> <s id="52">విచిత్ర పుష్పమాలను చూచి ఎట్లు అసౌకర్యము కలుగదో, దీనిని వినుట వలన కూడా వారికి అసౌకర్యము కలుగదు అని బోధపడుతోంది.</s> <s id="53">అలాగే దక్షిణ భారత భాషలైన తమిళం,కన్నడం,మళయాళం మరియు తెలుగు భాషలకు కొన్ని</s> <s id="54">నాగమయ్య పూజలెక్కడ?</s> <s id="55">బజార్లోని జనమంతా అతడ్ని తరుముకొస్తున్నారు.</s> <s id="56">మీరు ఫ్రీనోడ్ ను ఎంచుకుంటే మీ నిక్ నేమ్ ప్రవేశపెట్టాలి.</s> <s id="57">పేషెంట్ల సమస్యల్ని అందరికన్నా బాగా అర్థం చేసుకోగలిగింది తనే.</s> <s id="58">బాహ్య జ్ఞానము పంచేంద్రియాల వలన కలిగితే, అంతర్గత జ్ఞానము మనస్సు వలన కలుగుతుంది.</s> <s id="59">ఇక పిల్లల్ని బడికి పంపక తప్పదుగా! చదువు, తిండి రెండు ఒకేసారి కావాలంటే కష్టమే మరి వసంతంలో శ్రీపంచమి ఎందుకొస్తుంది?</s> <s id="60">షడ్డకుడు 34. వియ్యంకుడు 35.</s> <s id="61">పంపుతూ "మా అమ్మ కాలిఫోర్నియా నుంచి వచ్చింది.</s> <s id="62">ఆమెను చూస్తే బాధగావుంది.</s> <s id="63">యజుర్వేదం మానవులకు, సామవేదం పితరులకు అని మనుస్మృతి వివరిస్తుంది.</s> <s id="64">ఆమెది మా అమ్మ వయసు.</s> <s id="65">" తెలుగు మరియు ఇంగ్లీషు మాధ్యమాల విధ్యార్థుల దృష్ట్యా , ప్రతి ఒక్కరికి సాంకేతిక విధ్యా ప్రమానాలు అందుబాటులొ ఉండాలని, ప్రతి ఒక్కరు ప్రయోజనం పొందాలనె ఉద్దేశంతో స్వేచ్ఛ సంస్థ బాల స్వేచ్ఛ నివ్యను తెలుగు భాష లోకి స్థానికీకరించే ప్రనాళికలను తయారుచేస్తుంది.</s> <s id="66">అంతర్గత అవగాహన కూడా జ్ఞానానికి దోహదపడదు.</s> <s id="67">1-7-14 వచనము: అని ప్రార్థించి వెండియు నా ద్రుపదుండు యాజున కి ట్లనియె.</s> <s id="68">ఆరోగ్యవర్ధక ఆహారం తీసుకున్నాడు.</s> <s id="69">ఈ సంబంధానికి దాని ఉనికి వలన అనుమితిని కలిగించే శక్తి ఉండదు.</s> <s id="70">వర్గం : శాకాహారం కావలసిన పదార్దాలు: కొబ్బరి తురుము : 1 కప్పు పంచదార : 1 కప్పు తయారు చేయు విధానం: 1:1 లో కొబ్బరి తురుము, పంచదారను కలిపి పొయ్యిమీద పెట్టి, గట్టి పడే వరకు కలుపుతూ ఉండాలి.</s> <s id="71">కానీ మనసు వీటిపై ఆధారపడి ఉంటుంది.</s> <s id="72">కనడ లోని వైశేషిక సిద్ధాంతంలో ఇవి (సాక్ష్యాధారాలు/ఋజువులు) అనుమితిలోనే చర్చించబడినది.</s> <s id="73">" అంది నాగేశ్వరి గారు.</s> <s id="74">పురాతన కాలం నుండి ఎవ్వరిచే వినాశనం చేయబడలేని అగ్ని, స్తుతికి ఎంతైనా అర్హత గలది.</s> <s id="75">చూపించే విషయం వేరే భాషలో ఉన్నా, కంప్యూటర్ ఇంతకుముందులా నడుస్తూండగలదు.</s> <s id="76">దీనిలో నేరుగా స్వేచ్ఛా సాంకేతికాల ఆకృతిలో వున్న సినిమాలు చూడవచ్చు.</s> <s id="77">గురుల వృద్ధ శిల్పి వరవణిగ్భాంధవ జనుల నాశ్రితులను సాధుజనులఁ గరుణఁ బేదఱికము వొరయకుండఁగఁ బ్రోతె సకల జనులు నిన్ను సంస్తుతింప 47 క.</s> <s id="78">తోటికోడలు 27.</s> <s id="79">" "కిందిటిసారి యిదే పాట పాడావ్ .</s> <s id="80">వంకాయ ముక్కల్లో పసుపు కలిపి కొద్ది నీటిలో ఉడికించి వార్చేయాలి.</s> <s id="81">ఈ వైవిధ్యం ఎవరిచే ప్రాప్తించినది?</s> <s id="82">.." "అదంతా ఎందుకురా!</s> <s id="83">తర్వాత ఒకటి</s> <s id="84">మామయ్య 14.</s> <s id="85">కడిఁది రిపులపైఁ బోవంగఁ గడఁగియున్న నీకు ముదఱఁ జని రిపునృపులయందుఁ దగిలి సామాద్యుపాయంబు లొగిన సంప్ర యోగమునఁ జేసి వర్తిల్లుచున్నె చెపుమ.</s> <s id="86">మనం ఎంత మంచి బండి అయినా సరే స్క్రూలు నట్లు లేనిదయితే కచ్చితంగా కొనము.</s> <s id="87">1.27 వేదాల కర్తలు ముగ్గురు.</s> <s id="88">ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ లో ఆయిల్ వేసి , ఆ నూనె కాగిన తరువాత కలుపుకున్న పిండిని చిన్నచిన్న వడలు లాగా ఒత్తుకుని బాండీ లో వేసి ఎర్రగా కాలగానే తియ్యాలి.</s> <s id="89">మిద్దెలు, మేడలు లేచాయి.</s> <s id="90">హిందూ మతం దేవాలయాలు వేదాలు పురాణాలు హిందూ మతం పండుగలు హిందూ మతం దేవతలు నిఘంటువు వేదాలలో ఋగ్వేదము అత్యంత పురాతనమైన వేదము.</s> <s id="91">మనవరాలు అంటే తన సంతానానికి కలిగిన ఆడపిల్ల.</s> <s id="92">ఏదైనా అన్నానంటే చాలు, పెద్ద పెద్ద దణ్ణాలు పెడుతూ నా కాళ్ళమీద పడియేడుస్తావు.</s> <s id="93">మాధ్యమిక భావనలలో సర్వశూన్యత్వం, యోగాచార భావనలో బాహ్య శూన్యత్వం, సౌత్రాంతికంలో బాహ్యార్థానుమేయత్వ మరియు వైభాషిక భావనలు బాహ్యార్థ ప్రత్యక్షవాదులు ఉన్నవి.</s> <s id="94">రేవతి పెద్ద బాలశిక్ష కంప్యూటర్, జాల, మొబైల్ ఉపకరణాలను తెలుగు లోనికి తీసుకురావడంలో తోడ్పడే మార్గదర్శిని ఈ పుస్తకం.</s> <s id="95">సాక్ష్యాధారాలు/ఋజువులు సార్వత్రిక ప్రతిపాదనకు జ్ఞానమూలాలు అనుకొంటే; ఏ వ్యక్తికైతే మరొక వ్యక్తి అనుమితికి (నిప్పు) మరియు వ్యాప్తికి (పొగ) అవినాభావ సంబంధం ధృవీకరించలేకపోతాడో అప్పుడు ఆ వ్యక్తికి అనుమితి/వ్యాప్తులకు అర్థమే గోచరించదు.</s> <s id="96">వేగించి, చివర్లో ఉడికిన ముక్కలు కలపాలి.</s> <s id="97">విద్యార్థులకు, వృద్ధులకు దీనివలన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.</s> <s id="98">ఛాట్ లో వ్యక్తగత ఖాతాలు ప్రసార ఖాతాలు అని రెండురకాలు.</s>