<?xml version="1.0" encoding="utf-8"?>
<document>
<s id="1">ఈ ఆరు అధ్యాయాల్లో మొత్తం 113 మంత్రములు ఉన్నాయి.ఈ ఉపనిషత్తు శ్వేతాశ్వతర బ్రహ్మర్షి తన శిష్యులకు బోధించగా ఆయన పేరిటనే ఈ ఉపనిషత్తు విఖ్యాతమైంది.</s>
<s id="2">బన్కే-బిహారీ యొక్క ప్రతిమ నిధివనలో, నింబార్క సంప్రదాయానికి చెందిన గొప్ప కృష్ణ భక్తుడైన స్వామి హరిదాస్ చే కనుగొనబడింది.</s>
<s id="3">CLW: చిత్తరంజన్ లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ లో విద్యుత్ ఇంజన్లు తయారవుతాయి.</s>
<s id="4">డిగ్రీలు లేకుండానే పాండిత్యం గడించి, ఆ పాండిత్యానికి సాంఘిక ప్రయోజనాన్ని చేకూర్చాడు.</s>
<s id="5">పరిపాలన చివరి భాగంలో అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించిన తరువాత ఆయన తన పాలనా శైలిలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చాడు.</s>
<s id="6">ఒక పుస్తకాన్ని కూడా రాశారు భూపతి.</s>
<s id="7">వీరు కొంతకాలం వేదం, సంస్కృతం అభ్యసించారు.</s>
<s id="8">అందు శయన తిరుక్కోలముతో (పవళించిన) శ్రీరంగనాథులు-పై అంతస్తులో నిన్ఱ తిరుక్కోలముతో (నిలచున్న) సూర్యనారాయణులు వేంచేసియున్నారు.</s>
<s id="9">చెరువులు: 200 హెక్టార్లు మునుగల్వేడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.</s>
<s id="10">అనాజ్ పూర్లో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు.</s>
<s id="11">ఈ సుపర్ణి ఇంకో రెవ్వరో కాదు, స్వయంగాయత్రి.</s>
<s id="12">గెడబొంగును అడ్డంగాను, పైకప్పు నిర్మాణానికి, ఉభయత్రా ఉపయోగించవచ్చు.</s>
<s id="13">ఈ రైలు సంబల్ పూర్ నుండి నాందేడ్ మధ్య వారానికి రెండు రోజులు నడుస్తుంది.</s>
<s id="14">ఫలితంగా రాజ్యాంగ సంస్కరణల వైపు పురోగతి మొదలైంది.</s>
<s id="15">.ఏం చేస్తావు సినిమాల్లోకి వెళ్ళీ?</s>
<s id="16">రాష్ట్రస్థాయిలో విజయం సాధిస్తాడు.</s>
<s id="17">గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 585526.పిన్ కోడ్: 531133.</s>
<s id="18">పరిశోధనల విభాగం వైద్య విభాగం శాస్త్రాల విభాగం సామాజిక శాస్త్రాల విభాగం మతశాస్త్రాల విభాగం యూనాని వైద్య విభాగం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దుగాంధీగా పేరొందిన, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.</s>
<s id="19">దూడను వేరు చేసిన తరువాత నుండి మూడు నెలల వరకూ కాఫ్ స్టార్టర్ ను కొద్ది కొద్దిగా పెంచుతూ వెళ్ళాలి.</s>
<s id="20">గాజు (పదార్థం), ఒక మూల ఘన పదార్ధము.</s>
<s id="21">అద్దంకి; 2013,జులై-27; 1వపేజీ.</s>
<s id="22">అన్నరాకకై ఎదురుచూచుచూ లిఖితుడు రెండు మామిడిపండ్లు కోసికొని తినుచుండగా శంఖుడు వచ్చి లిఖితుని పలకరించాడు.లిఖితుడు ఫలములారగించి కాలు చేతులు శుభ్రం చేసికొని అన్నవద్దకు వచ్చాడు.</s>
<s id="23">వీటికి తోడు శ్రీ చక్రాలూ, శివ యోగుల శిల్పాలూ ఈకాలంలో వచ్చాయి.</s>
<s id="24">ఉంది.బాలబడి గారేపల్లిలోను, మాధ్యమిక పాఠశాల గర్రేపల్లిలోనూ ఉన్నాయి.</s>
<s id="25">కోర్పోలెలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు.</s>
<s id="26">విష్ణుశర్మ మాటలు అమాయకంగా అనిపిస్తూనే నేటి విద్యావిధానంపై, ఆంగ్లభాషాంశాలపై నిశితమైన విమర్శ చేయడం వంటివి కడుపుబ్బా నవ్విస్తాయి.</s>
<s id="27">సంస్థలపై ఒక క్రమబద్ధమైన దృష్టి బహుళ క్రమశిక్షణాత్మకంగా , సంకలితంగా ఉంటుంది.</s>
<s id="28">వేసవి కాలంలో ఈ చెట్ల నీడలో పెంపుడు జంతువుల మందలు సేద తీరుతుంటాయి.</s>
<s id="29">మొత్తం అక్షరాస్య జనాభా—870 (62.95%) అక్షరాస్యులైన మగవారి జనాభా—490 (72.06%) అక్షరాస్యులైన స్త్రీల జనాభా—380 (54.13%) గ్రామంలో 3 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, ఉన్నాయి.</s>
<s id="30">.రెడ్డి తెలుగువారే అయినా, ఆ చిత్ర నిర్మాత, ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ అధినేత ఆర్దెషీర్ ఇరానీ.</s>
<s id="31">Cite web requires |website= (help) పైడిచింతపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు మండలానికి చెందిన గ్రామం.పైడిచింతపాడు పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు మండలం లోని గ్రామం.</s>
<s id="32">రాజు ప్రజలతో సభ జరిపి "నా నిర్ణయం రాజ్యాన్ని త్యజించి పోవడం.</s>
<s id="33">ఇందులో పురుషుల సంఖ్య 680, మహిళల సంఖ్య 584, గ్రామంలో నివాస గృహాలు 279 ఉన్నాయి.</s>
<s id="34">దేవదాసుకు ఇష్టం లేకపోవటంతో తన వేశ్యావృత్తిని త్యజించి, దేవదాసునే పూజిస్తూ అతనికి సేవలు చేస్తూ ఉంటుంది.</s>
<s id="35">నాస్తికుల సంఖ్య జనాభాలో 1%</s>
<s id="36">దక్షణాన బెస్తవారిపేట మండలం, తూర్పున తర్లుపాడు మండలం, పడమరన అర్ధవీడు మండలం, పడమరన రాచర్ల మండలం.</s>
<s id="37">ఉదాహరణకు మునోలి శాసనం ఆయనను ఇలా వివరిస్తుంది: యాదవ రాజ్యానికి ఉత్తరాన.</s>
<s id="38">వీటిలో ముందుగా అభివృద్ధి అయింది, రెండు దశలతో 2,000 కిమీ పరిధి గల అగ్ని-2.</s>
<s id="39">ఈశ్వరి, సుశీల 06. పల్లెటూరి చిన్నవాడు పట్నానికి చేరుకున్నాడు - రామకృష్ణ, సుశీల బృందం - రచన: డా॥</s>
<s id="40">భారతదేశంలో ఆయూర్వేదవైద్యంలోకూడా కొన్నివందలసంవత్సరాలుగా వాడిన దాఖాలాలు కన్పిస్తున్నాయి.</s>
<s id="41">ఎ ఎన్నికలో భాగంగా, వీరిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.</s>
<s id="42">బస్సు దిగగానే ఎంబ్రదర్ ఎలాఉన్నారు అని పలకరిస్తున్నట్లు ఎదురుగా NTR విగ్రహంతో మొదలయ్యే ఈ ఊరు మొదటగా వచ్చిన ఘంటావారి (ప్రస్తుతం ఉన్న వారుకాదు) ఇంటిపేరు మీద ఏర్పడిందని పెద్దలు చెపుతారు.</s>
<s id="43">య మా తా రా జ భా న స ల గం యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది.</s>
<s id="44">వామన పురాణం ఈ క్రింది విధంగా ఉంది.</s>
<s id="45">Yakshagana and Nataka Diganta publications మిక్కిలినేని, రాధాకృష్ణ మూర్తి (1992).</s>
<s id="46">చెన్నైలోని ట్రిప్లికేన్ ప్రాంతంలో ఆమె బాల్యం గడిచింది.</s>
<s id="47">ఇతడు 32కు పైగా గ్రంథాలను వెలయించాడు.</s>
<s id="48">మామ దెచ్చిన మందు తుమ్మెదా మరి మంటలాయె తుమ్మెదా..</s>
<s id="49">నిరంతరం సేవలందుకునే నీవు కటిక నేల మీద దొర్లుతున్నావా !</s>
<s id="50">2014 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి పుట్ట మధుకర్ గెలుపొందారు.</s>
<s id="51">సంవత్సరంలో 20 మిలియన్ల మంది ప్రదర్శనశాలలకు సంగీత నాటకాలకు వెళతారు.</s>
<s id="52">ఇందులో పది కథలు ఉన్నాయి.</s>
<s id="53">అయితే ప్రధానంగా తెలంగాణా యాస ఎక్కువగా వినిపిస్తుంది.</s>
<s id="54">రెండు సార్లు ఒడ విరిగిపోయినా సహసోపేతమైన ప్రయాణము తరువాత, డఫ్ 1830 మే 27న కలకత్తాలో అడుగు పెట్టాడు.</s>
<s id="55">Retrieved 10 జులై 2018.</s>
<s id="56">ఆంధ్రజ్యోతి వారపత్రిక కొన్ని సంవత్సరాల క్రితం, ఈ 'ఇంటిపేర్లు'</s>
<s id="57">ఈయన 1998 జనవరి 13 న మరణించాడు.</s>
<s id="58">సైన్స్ డిగ్రీ కళాశాల ఆళ్లగడ్డ లోను, ఇంజనీరింగ్ కళాశాల కె. కందుకూరు లోనూ ఉన్నాయి.</s>
<s id="59">నీ స్వభావ మెరుంగనా?</s>
<s id="60">వీరు 17వ శతాబ్దంలో విజయనగర సైన్యాలతో ఈ ప్రాంతానికి వచ్చారని అంచనా.</s>
<s id="61">ముందుగా అమ్మవారిని గ్రామంలోని ప్రధాన వీధులలో ఊరేగించారు.</s>
<s id="62">దీనినే ‘ఛాలెంజ్ ' గా మలయాళంలోకి డబ్బింగ్ చేశారు.</s>
<s id="63">పునర్వసు నక్షత్రము - వంశీ 8.</s>
<s id="64">చిన్న పాటి వ్యవసాయభూములలో పండిస్తున్న భూమిలో పండించబడుతున్న గోధుమ ఆహారధాన్య కొరతను పూర్తిచేస్తుంది.</s>
<s id="65">గ్రామంలో మగవారి సంఖ్య 4381, ఆడవారి సంఖ్య 4213.</s>
<s id="66">ఇది వివిధదశల్లో, వివిధరూపాల్లో శక్తి స్థావరాలుగా మారినా పనికొస్తూ ఉంటుంది.</s>
<s id="67">అలా వేదాలు పోయి మరలా తిరిగి వచ్చిన వ్యవధి అయిదు రాత్రులలో భగవదారాధన వైదిక పద్ధతిలో కాకుండా తంత్రంలో జరిగింది.</s>
<s id="68">, శ్రీ ఆణివిళ్ళ వేంకట శాస్త్రి ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి</s>
<s id="69">సంక్షుభిత సంకీర్ణ రాజకీయాల శకంలో సీపీఐ ప్రధాన కార్యదర్శిగా పార్టీని సమర్థవంతంగా నడిపించారు.</s>
<s id="70">దాంతో తండ్రి అతన్ని ఇంటి నుంచి తరిమేస్తాడు.</s>
<s id="71">https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-559653 కోట ద్వారం ముందున్న సమాచార ఫలకం ఆధారంగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దేవనహళ్ళి దేవాలయాలు బొడ్డగొండి, విశాఖపట్నం జిల్లా, పెదబయలు మండలానికి చెందిన గ్రామం.</s>
<s id="72">గ్రామంలో పాఠశాలను ప్రారంభించిన తర్వాత, రాలెగావ్ సిద్ధి నుంచి తొలిసారిగా ఒక విద్యార్థిని 1982లో తన S.S.C ని పూర్తిచేసింది.</s>
<s id="73">కాలువలు: 298 హెక్టార్లు*</s>
<s id="74">ఇళ్లతో, 6906 జనాభాతో 244 హెక్టార్లలో విస్తరించి ఉంది.</s>
<s id="75">బద్దెవోలులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది.</s>
<s id="76">ఆ నగరంలోనే ఉన్న మరో వ్యాపారి కొడుకైన కోవలుడుని తన కుమార్తెకి తగిన వరుడిగా నిర్ణయించారు.</s>
<s id="77">విద్యార్థి జేఏసీ సారథ్యం వహించిన ఈ సభకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, అన్ని విభాగాల జెఎసి నేతలు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.</s>
<s id="78">ఉత్తర చెన్నైమహానగరానికి పెరంబూరు ఒక ప్రధాన కేంద్రం.</s>
<s id="79">మాచర్ల, గుంటూరుకు 110 కి.మీ.</s>
<s id="80">కాబట్టి వివిధ సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి శరీరంలోని జన్యువుల స్థాయిలో వ్యాధిని అరికట్టేందుకు చికిత్స అందజేయవలసి ఉంటుంది.</s>
<s id="81">విశ్వంలోని పదార్థం (matter) ఎలా నిర్మితమైంది?</s>
<s id="82">భారత దేశంలోని అతి పెద్ద బ్యాంకులో మేనేజరు పదవిలో బాధ్యతలు నిర్వహిస్తూనే, కార్టూనిస్ట్ గా పేరుతెచ్చుకోవటం ఇతని ఏకాగ్రత, కష్టపడే తత్వం తెలియచేస్తాయి.</s>
<s id="83">ఈ గనులు ప్రధానంగా భారతదేశ నివాస, రియల్ ఎస్టేట్ నిర్మాణాలకు అవసరమైన గ్రానైట్, పాలరాయిల క్వారీలు.</s>
<s id="84">ఇవి గుడ్లు మే, ఆగస్టు మాసాల్లో గుడ్లుపెడతాయి.</s>
<s id="85">దూరం లోను, సమీప పట్టణమైన హిందూపురం నుండి 57 కి. మీ.</s>
<s id="86">నువ్వు ఒక చిన్న విత్తనం నుండి, ఇది చిన్న విత్తనం గింజ చుట్టూ వాయు కదలికను చేస్తుంది ఎందుకంటే పంట తర్వాత దీనిని పొడిగా ఉంచాలి.</s>
<s id="87">ఆమె "కె.ఎం.మాథ్యూ" పేరుతొ రచనలు చేసేవారు.</s>
<s id="88">కాపర్, జింక్ మిశ్రమంతో చేసిన లోహం మీద వెండి లేదా బంగారు తీగలను చొప్పిస్తూవీటిని చేస్తారు.</s>
<s id="89">పట్టణంలో 10 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి.</s>
<s id="90">అంతేకాక వాడుకరి (user) కూడా వీటిని అవసరానుగుణంగా (customize) చేసుకోవచ్చు.</s>
<s id="91">అజయ్ వర్మ విజయ నరేష్ మానస కోట శ్రీనివాసరావు తాళ్ళూరి రామేశ్వరి ప్రభు గిరిధర్ సురేఖా వాణి గౌతంరాజు రచన, నిర్మాత, దర్శకత్వం: నీలకంఠ వ్యాఖ్యానం: టి.</s>
<s id="92">ఇతడే చైనాను నాగరికం చేశాడంటారు.</s>
<s id="93">పూర్వం ఏకచక్రపురం, బహుధాన్యపురం, బహుధనపురం, పోదన అని వివిధ కాలాల్లో వివిధ పేర్లతో పిలువబడింది.</s>
<s id="94">ఇళ్లతో, 12945 జనాభాతో 2076 హెక్టార్లలో విస్తరించి ఉంది.</s>
<s id="95">కాళిదాసు జీవితం, కవితాతత్వాన్ని గురించి కాళిదాసు కవ్యాద్యానము అనే గ్రంథాన్ని వీరు రచించారు.</s>
<s id="96">మొదటగా సుదర్శనుని వృక్షాన్నీ, అనంతరం బలభద్రుడు, సుభద్ర, చివరన జగన్నాథుని దారువృక్షాలనూ ప్రకటిస్తారు.</s>
<s id="97">మూలం నుండి 25 ఏప్రిల్ 2016 న ఆర్కైవు చేసారు.</s>
<s id="98">దీంతో మలబద్ధకం తగ్గుతుంది.</s>