सत्यात्मा तीर्थ श्रीपदुलावरु (जन्म 8 मार्च 1973) (बाल नाम: गुत्तल सर्वज्ञाचार्य), उत्तरादी मठ के 42वें प्रमुख।
సత్యాత్మ తీర్థ శ్రీపాదులవారు (జననం 8 మార్చి 1973) (బాల్యనామం:గుట్టల్ సర్వజ్ఞాచార్య), ఉత్తరాది మఠానికి 42వ పీఠాధిపతి.[1][2]
ओ 2009 के बाढ़ि मे बेल्लारी, बीजापुर, रायचूर, बगलकोट जिला के बाढ़ि पीड़ित के राहत सामग्री के आपूर्ति केलखिन्ह, बाढ़ि मे घर गंवा चुकल लोक के लेल 100 कम लागत वाला मकान के निर्माण के लेल कदम उठेलखिन्ह. गामक सर्वांगीण विकासक लेल ओ कर्नाटकक राचुरमे एकटा ग्रामीण गाम सेहो अपना लेलक। खबर अछि जे ओ आधुनिक समाज मे धार्मिक 'गणित' के भूमिका के नव परिभाषित करय के कोशिश क रहल छथिन्ह, जाहि सं वर्तमान समाज 'गणित' आधुनिक समाज के बुराई सं मुक्ति के कोशिश करय.
అతను 2009 వరదలలో బళ్లారి, బీజాపూర్, రాయ్‌చూర్, బాగల్‌కోట్ జిల్లాల వరద బాధితులకు సహాయక సామగ్రిని సరఫరా చేశాడు, వరదలో ఇళ్ళు కోల్పోయిన వారికి 100 తక్కువ ఖర్చుతో కూడిన గృహాలను నిర్మించడానికి చర్యలు తీసుకున్నాడు. గ్రామం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం కర్ణాటకలోని రాచూర్ లోని ఒక గ్రామీణ గ్రామాన్ని కూడా ఆయన దత్తత తీసుకున్నారు. అతను ఆధునిక సమాజంలో మత 'మఠం' పాత్రను పునర్నిర్వచించటానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం, కాబట్టి ప్రస్తుత సమాజం 'మఠం' ఆధునిక సమాజంలోని చెడులను వదిలించుకోవడానికి ప్రయత్నించాలి.
हिन्दू धर्मक अपार ज्ञानक कारणेँ हुनका सभक सम्मान छलनि। हिनक नेतृत्व मे उत्तरादी मठ एकटा सशक्त संस्था बनि गेल। हिन्दू धर्मक उत्थान आ जन-कल्याणक लेल "विश्व मध्व महा परिषद्" संस्थाक स्थापना केलन्हि। विश्व मध्व महा परिषद के माध्यम स बहुत रास नीक काज क रहल छथि।
ఆయనకు హిందూ మతం పై అపారమైన జ్ఞానం ఉన్నందున ఆయన అందరిచే గౌరవింపబడ్డారు. ఆయన అధ్వర్యంలొ ఉత్తరాది మఠం బలమైన సంస్థగా ఎదిగింది. ఆయన హిందూ మతం ఉన్నతి, ప్రజల క్షేమము కోసం "విశ్వ మధ్వ మహా పరిషద్" అనే సంస్థను స్థాపించాడు.[6] ఆయన విశ్వ మధ్వ మహా పరిషద్ ద్వార అనేక మంచి పనులు చేస్తున్నారు.
जड़ि के
మూలాలు
↑ ↑ Math, Shri Uttaradi, "Shri Satyatma Tirta", Shri Uttaradi Math. uttaradimath.org, मूलसँ ८ ఆగస్టు २०१२-मे सङ्ग्रहित, अन्तिम पहुँच ५ सितम्बर २०१२। ↑
Sadiq Naqvi: Studies on Medieval India with Special Reference to Deccan, Volume 2. Department of Ancient Indian History, Culture & Archaeology, Osmania University. p. 780. ↑ Sharma, B. N. Krishnamurti (2000). A History of the Dvaita School of Vedānta and Its Literature, Vol 1.
बाहरी लिंक
బయటి లింకులు
जीवन के विशेषताएँ
జీవిత విశేషాలు
सत्यात्मा तीर्थ महास्वामी के जन्म महान नगरी मुंबई में 8 मार्च 1973 के एक देसस्थ ब्राह्मण परिवार में भेल छल। हिनक माता-पिता हिनक नाम सर्वज्ञाचार्य रखलनि। एहिठाम गुठ्ठल वेदिकाचार परिवारक अछि। हिनक माता-पिता गुत्तल रंगाचार्य, के. एस. रुखमबाई। हिनक पितामह छलाह श्री सत्य प्रमोद तीर्थ, उत्तरादी मठक 41म प्रमुख छलाह।[1]
సత్యాత్మ తీర్థ మహాస్వామివారు ముంబై మహా నగరంలో 1973 మార్చి 8న దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలొ జన్మించారు. తల్లిదండ్రులు సర్వజ్ఞాచార్య అని పేరుపెట్టారు. ఇక్కడ గుత్తల్ వారిది వైదికాచార కుటుంబం. అతని తల్లిదండ్రులు గుత్తల్ రంగచార్యూలు, కే. ఎస్. రుఖ్మాబాయి. ఉత్తరాది మఠం 41వ పీఠాధిపతి అయిన శ్రీ సత్యప్రమోద తీర్థ వారు వారి తాతగారు.[3]
स्वामी बाल्यकालसँ भक्ति देखबैत छलाह। पितासँ वेदध्यानम आरम्भ करैत ओ बादमे उत्तरादी मठक ४१म प्रमुख श्री सत्यप्रमोद तीर्थ महास्वामीवरी आ हुनक पितामहसँ संस्कृत आन्ध्र सीखलनि। कम उमेरमे ओ संस्कृतमे नीक ज्ञान रखैत छलाह आ विद्वानसभक अनुमोदन सेहो प्राप्त कएने छलाह, ओ संहिता, ब्राह्मण, आरण्यकम अध्ययन कए वैदिक परीक्षा श्रेष्ठ पदसँ उत्तीर्ण कएने छलाह। ओ एकसंथाग्रही छथि।[1]
స్వామివారు చిన్నప్పటి నుండే భక్తిభావాలను ప్రదర్శించేవారు. వేదాధ్యయనం తండ్రిగారి వద్ద ప్రారంభించి, తరువాతి కాలంలో ఉత్తరాది మఠం 41వ పీఠాధిపతి మరియు తాతగారు అయిన శ్రీ సత్యప్రమోద తీర్థ మహాస్వామివారి వద్ద సంస్కృతాంధ్రాల్ని నేర్చుకున్నాడు. చిన్నతనంలోనే సంస్కృతంలో మంచి ప్రావీణ్యం గడించి విద్వాంసుల మన్ననలు పొందారు.సంహితా, బ్రాహ్మణ, ఆరణ్యకంలను అభ్యసించి వేద పరీక్షలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యాడు. ఇతను ఏకసంథాగ్రాహి.[4]
सन्यास
సన్యాసం
सर्वज्ञाचार्य २३ वर्षक उमेरमे भिक्षु बनलाह। ओ साक्षात् ब्रह्माचार्य आश्रम स्वीकार केलनि। उत्तरादी मठ के 14म प्रमुख श्री रघुतम तीर्थ के बृन्दावन में श्री सत्यप्रमोद तीर्थ स्वामीजी के सानिध्य में 24 अप्रैल 1996 को ब्रह्मचर्य प्राप्त किया। तखने हुनकर नाम बदलि कए सत्यात्मा तीर्थ राखल गेल ।[1]
సర్వజ్ఞాచార్య 23 వ ఏట సన్యాసి అయ్యారు. ఆయన నేరుగా బ్రహ్మాచార్య ఆశ్రమాన్ని స్వీకరించారు. ఆయన బ్రహ్మచర్యం ఉత్తరాది మఠం 14వ పీఠాధిపతి అయిన శ్రీ రఘుతమ తీర్థ వారి బ్రుందవన్ వద్ద శ్రీ సత్యప్రమోద తీర్థ స్వామీజీ సమక్షంలో 1996 ఏప్రిల్ 24న స్వీకరించారు. అప్పుడే ఆయన పేరు సత్యాత్మ తీర్థ అని మార్చారు.[5]
सामाजिक दायित्व
సామాజిక బాధ్యత
उत्तरादी मठ के साथ श्री सत्यथमा तीर्थ, जल संरक्षण एवं प्रबंधन विशेषज्ञों को प्रोत्साहित किया गया, 'भारत के जल पुरुष', रेमन मैग्सेसे पुरस्कार से सम्मानित राजेन्द्र सिंह ने जल संरक्षण एवं अन्य विषयों पर व्याख्यान देने के लिए प्रेरित किया। उत्तरादी मठ, विश्व मधवा महा परिषद के संयुक्त रचना के माध्यम स हर साल जरूरतमंद छात्र के 5.00 लाख रुपया (लगभग 10,000 अमेरिकी डॉलर) के धुन तक मदद करय में अहम भूमिका निभा रहल छैथ।
ఉత్తరాది మఠంతో, శ్రీ సత్యాత్మ తీర్థ, నీటి పెంపకం, నిర్వహణ నిపుణులను ప్రోత్సహించారు, భారతదేశపు 'వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా', రామోన్ మాగ్సేసే అవార్డు గ్రహీత అయిన రాజేంద్ర సింగ్ వారిని నీటి సంరక్షణ, ఇతర అంశాలపై ఉపన్యాసాలు ఇవ్వడానికి ప్రేరేపించారు. ఉత్తరాది మఠం, విశ్వ మధ్వ మహా పరిషత్ సంయుక్త పనుల ద్వారా, ప్రతి సంవత్సరం రూ .5.00 లక్షలకు (సుమారు US $ 10,000) అవసరమైన విద్యార్థులకు సహాయం చేయడంలో ఆయన ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
बाढ़ पीड़ितों को सहायता
వరద బాధితులకు సాయం