Garimellapadu es una ciudad censal situada en el distrito de Bhadradri Kothagudem en el estado de Telangana (India).
గరిమెళ్ళపాడు, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలానికి చెందిన జనగణన పట్టణం, రెవిన్యూ గ్రామం.


Su población es de 6296 habitantes (2011).
2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 6296 మంది ఉన్నారు.

Demografía
జనాభా గణాంకాలు

Según el censo de 2011 la población de Garimellapadu era de 6296 habitantes, de los cuales 3098 eran hombres y 3198 eran mujeres.[1]Garimellapadu tiene una tasa media de alfabetización del 77,91%, superior a la media estatal del 67,02%: la alfabetización masculina es del 84,99%, y la alfabetización femenina del 71,13%.
2011 జనాభా లెక్కల ప్రకారం, గరిమెళ్ళపాడులో 6,296 జనాభా ఉంది. ఇందులో పురుషులు 3,098 మంది కాగా, మహిళలు 3,198 మంది ఉన్నారు.[1] గరిమెళ్ళపాడు సగటు అక్షరాస్యత రేటు 77.91% కాగా, ఇది దేశ సగటు 67.02% కంటే ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 84.99% కాగా, స్త్రీల అక్షరాస్యత 71.13% గా ఉంది.

Referencias
మూలాలు