# te/Telugu.xml.gz
# uk/Ukranian-NT.xml.gz


(src)="b.MAT.1.1.1"> అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు1 వంశావళి .
(trg)="b.MAT.1.1.1"> Книга родоводу Ісуса Христа , сина Давидового , сина Авраамового .

(src)="b.MAT.1.2.1"> అబ్రాహాము ఇస్సాకును కనెను , ఇస్సాకు యాకోబును కనెను , యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను ;
(trg)="b.MAT.1.2.1"> Авраам породив Ісаака ; а Ісаак породив Якова ; а Яков породив Юду та братів його ;

(src)="b.MAT.1.3.1"> యూదా తామారునందు పెరెసును , జెరహును కనెను ;
(trg)="b.MAT.1.3.1"> а Юда породив Фареса та Зару від Тамари ; а Фарес породив Єсрома ; а Єсром породив Арама ;

(src)="b.MAT.1.4.1"> పెరెసు ఎస్రోమును కనెను , ఒ ఎస్రోము అరా మును కనెను , అరాము అమీ్మన ాదాబును కనెను , అమీ్మ నాదాబు నయస్సోనును కనెను ;
(trg)="b.MAT.1.4.1"> а Арам породив Аминадава ; а Амннадав породив Насона ; а Насон погодив Салмона ;

(src)="b.MAT.1.5.1"> నయస్సోను శల్మానును కనెను , శల్మాను రాహాబునందు బోయజును కనెను , బోయజు రూతునందు ఓబేదును కనెను , ఓబేదు యెష్షయిని కనెను ;
(trg)="b.MAT.1.5.1"> а Салмон породив Вооза від Рахави ; а Вооз породив Овида від Рути ; а Овид породив Єссея ;

(src)="b.MAT.1.6.1"> యెష్షయి రాజైన దావీదును కనెను . ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను .
(trg)="b.MAT.1.6.1"> а Єссей породив Давида царя ; а Давид цар породив Соломона від Урієвої ;

(src)="b.MAT.1.7.1"> సొలొమోను రెహబామును కనెను ; రెహబాము అబీయాను కనెను , అబీయా ఆసాను కనెను ;
(trg)="b.MAT.1.7.1"> а Соломон породив Ровоама ; а Ровоам породив Авію ; а Авія породив Асу ;

(src)="b.MAT.1.8.1"> ఆసా యెహోషాపాతును కనెను , యెహోషా పాతు యెహోరామును కనెను , యెహోరాము ఉజ్జియాను కనెను ;
(trg)="b.MAT.1.8.1"> а Аса породив Йосафата ; а Йосафат породив Йорама ; а Йорам породив Озію ;

(src)="b.MAT.1.9.1"> ఉజ్జియా యోతామును కనెను , యోతాము ఆహాజును కనెను , ఆహాజు హిజ్కియాను కనెను ;
(trg)="b.MAT.1.9.1"> а Озія породив Йоатама ; а Йоатам породив Ахаза ; а Ахаз породив Єзекію ;

(src)="b.MAT.1.10.1"> హిజ్కియా మనష్షేను కనెను , మనష్షే ఆమోనును కనెను , ఆమోను యోషీయాను కనెను ;
(trg)="b.MAT.1.10.1"> а Єзекія породив Манассію , а Манассія породив Амона ; а Амон породив Йосію ;

(src)="b.MAT.1.11.1"> యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను .
(trg)="b.MAT.1.11.1"> а Йосія породив Єхонїю та братів його , під час переселення у Вавилон ;

(src)="b.MAT.1.12.1"> బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీ యేలును కనెను , షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను ;
(trg)="b.MAT.1.12.1"> а після того , як переселено їх у Вавидон , Єхонїя породив Салатиїла , а Салатиїл породив Зоровавеля ;

(src)="b.MAT.1.13.1"> జెరుబ్బాబెలు అబీహూదును కనెను , అబీహూదు ఎల్యా కీమును కనెను , ఎల్యాకీము అజోరును కనెను ;
(trg)="b.MAT.1.13.1"> а Заровавель породив Авіюда ; а Авіюд породив Єліякима ; а бліяким породив Азора ;

(src)="b.MAT.1.14.1"> అజోరు సాదోకును కనెను , సాదోకు ఆకీమును కనెను , ఆకీము ఎలీహూదును కనెను ;
(trg)="b.MAT.1.14.1"> а Азор породив Садока ; а Садок породив Ахима ; а Ахим породив Єліюда ;

(src)="b.MAT.1.15.1"> ఎలీహూదు ఎలియాజరును కనెను , ఎలియాజరు మత్తానును కనెను , మత్తాను యాకో బును కనెను ;
(trg)="b.MAT.1.15.1"> а Єліюд породив Єліазара ; а Єліазар породив Маттана ; а Маттан породив Якова ;

(src)="b.MAT.1.16.1"> యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను , ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను .
(trg)="b.MAT.1.16.1"> а Яков породив ЙосиФа , чоловіка Мариїного , що від неї родивсь Ісус , на прізвище Христос .

(src)="b.MAT.1.17.1"> ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరము లన్నియు పదునాలుగు తరములు . దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు పదు నాలుగు తరములు ; బబులోనుకు కొనిపోబడినది మొదలు కొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు .
(trg)="b.MAT.1.17.1"> То всїх родів од Авраама до Давида чотирнайцять родів ; а від Давида до переселення у Вавилон чотирнайцять родів ; і від переселення у Вавилон до Христа чотирнайцять родів .

(src)="b.MAT.1.18.1"> యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా , ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను .
(trg)="b.MAT.1.18.1"> Різдво ж Ісуса Христа стало ся так .
(trg)="b.MAT.1.18.2"> Скоро Його матїр Марию заручено Иосифові , перш ніж вони зійшли ся , постережено , що вона пала в утробі від сьвятого Духа .

(src)="b.MAT.1.19.1"> ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను .
(trg)="b.MAT.1.19.1"> Йосиф же , чоловік її , будучи праведний , і не хотячи ославити її , хотїв був потай відпустити її .

(src)="b.MAT.1.20.1"> అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా , ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ , నీ భార్యయైన మరియను చేర్చు కొనుటక
(trg)="b.MAT.1.20.1"> Та як він про се думав , аж ось явивсь йому вві снї ангел Господень , глаголючи : Йосифе , сину Давидів , не бій ся взяти до себе Марию , жінку твою ; бо що в нїй зачалось , те від сьвятого Духа .

(src)="b.MAT.1.21.1"> తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు2 అను పేరు పెట్టుదువనెను .
(trg)="b.MAT.1.21.1"> І вродить вона сина , і даси йому імя Ісус ; бо він спасе людей своїх од гріхів їх .

(src)="b.MAT.1.22.1"> ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు
(trg)="b.MAT.1.22.1"> Усе ж се стало ся , щоб справдилось , що промовив Господь через пророка , глаголючи :

(src)="b.MAT.1.23.1"> అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను . ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము .
(trg)="b.MAT.1.23.1"> Ось дїва матиме в утробі , і вродить сина , і дадуть йому імя Емануіл , що перекладом є : 3 нами Бог .

(src)="b.MAT.1.24.1"> యాసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి , తన భార్యను చేర్చుకొని
(trg)="b.MAT.1.24.1"> Прокинувшись тодї Йосиф од сна , зробив так , як ангел Господень повелїв йому , й узяв до себе жінку свою ;

(src)="b.MAT.1.25.1"> ఆమె కుమా రుని కను వరకు ఆమెను ఎరుగకుండెను ; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను .
(trg)="b.MAT.1.25.1"> і не знав її , аж поки вона вродила сина свого перворідня , і дав йому імя Ісус .

(src)="b.MAT.2.1.1"> రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి
(trg)="b.MAT.2.1.1"> Як же народивсь Ісус у Витлеемі Юдейському за царя Ірода , прийшли мудрцї зі сходу в Єрусалим ,

(src)="b.MAT.2.2.1"> యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు ? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి , ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి
(trg)="b.MAT.2.2.1"> говорячи : Де нарождений цар Жидівський ? бачили бо ми зорю його на сході , й прийшли поклонитись йому .

(src)="b.MAT.2.3.1"> హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి .
(trg)="b.MAT.2.3.1"> Почувши ж цар Ірод , стрівожив ся , і ввесь Єрусалим із ним .

(src)="b.MAT.2.4.1"> కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమ కూర్చిక్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను .
(trg)="b.MAT.2.4.1"> І , зібравши всіх архиєреїв і письменників людьских , допитував ся в них , де Христу родити ся .

(src)="b.MAT.2.5.1"> అందుకు వారుయూదయ బేత్లెహేములోనే ; ఏల యనగాయూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు ; ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధి
(trg)="b.MAT.2.5.1"> Вони ж казали йому : В Витлеемі Юдейському , бо ось як написано в пророка :

(src)="b.MAT.2.6.1"> అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ,
(trg)="b.MAT.2.6.1"> І ти , Витлееме , земле Юдина , нїчим не гірша єси між князями Юдиними ; бо з тебе прийде гетьман , що страшинувати ме над народом моїм Ізраїлем .

(src)="b.MAT.2.7.1"> ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని
(trg)="b.MAT.2.7.1"> Закликавши тодї Ірод тайкома мудрцїв , пильно в них випитував , якого часу показалась зоря .

(src)="b.MAT.2.8.1"> మీరు వెళ్లి , ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే , నేనును వచ్చి , ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను .
(trg)="b.MAT.2.8.1"> І послав їх у Витлеєм , і каже : Йдїть та розпитайтесь пильно про те хлопятко ; а як знайдете , принесіть менї звістку , щоб і мені пійти поклонитись йому .

(src)="b.MAT.2.9.1"> వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా , ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను .
(trg)="b.MAT.2.9.1"> Вони ж , вислухавши царя , вийшли ; коли се зоря , що бачили на сходї , йде поперед них , поки прийшла та й стала зверху , де було хлопятко .

(src)="b.MAT.2.10.1"> వారు ఆ నక్షత్రమును చూచి , అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి ,
(trg)="b.MAT.2.10.1"> Побачивши ж вони зорю , зрадїли вельми великою радостю .

(src)="b.MAT.2.11.1"> తల్లియైన మరియను ఆ శిశువును చూచి , సాగిలపడి , ఆయనను పూజించి , తమ పెట్టెలు విప్పి , బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి .
(trg)="b.MAT.2.11.1"> І , ввійшовши в господу , знайшли хлопятко з Мариєю , матїрю його , й , припавши , поклонились йому ; й , відкривши скарби свої , піднесли йому дари : золото , ладан і миро .

(src)="b.MAT.2.12.1"> తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి .
(trg)="b.MAT.2.12.1"> І , бувши остережені вві снї , не вертатись до Ірода , вернулись в свою землю иншим шляхом .

(src)="b.MAT.2.13.1"> వారు వెళ్ళినతరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్న మందు యోసేపునకు ప్రత్యక్షమైహేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి , నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను .
(trg)="b.MAT.2.13.1"> Як же вони вийшли , ось ангел Господень являєть ся Йосифові вві снї , глаголючи : Встань , візьми хлопятко й матір його , та втїкай в Єгипет , і перебудь там , поки сповіщу тебе ; бо Ірод шукати ме хлопятка , щоб убити його .

(src)="b.MAT.2.14.1"> అప్పుడతడు లేచి , రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ,
(trg)="b.MAT.2.14.1"> Він же , вставши , взяв хлопятко й матїр його в ночі , та й пійшов у Єгипет .

(src)="b.MAT.2.15.1"> ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చ బడునట్లు హేరోదు మరణమువరకు అక్కడనుండెను .
(trg)="b.MAT.2.15.1"> І пробував там аж до смерти Іродової , щоб справдилось , що сказав Господь через пророка , глаголючи : Із Єгипту покликав я сина мого .

(src)="b.MAT.2.16.1"> ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని , తాను జ్ఞానులవలన వివర ముగా తెలిసికొనిన కాలమునుబట్టి , బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను , రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను .
(trg)="b.MAT.2.16.1"> Бачивши тоді Ірод , що мудрцї насьміялись із него , розлютував ся вельми , та й послав повбивати всїх дїтей у Витлеємі й у всіх гряницях його , од двох років і меньще , по тому часу , що про него він пильно довідував ся в мудрцїв .

(src)="b.MAT.2.17.1"> అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహా రోదనధ్వనియు కలిగెను
(trg)="b.MAT.2.17.1"> Тоді справдилось , що промовив Єремія пророк , глаголючи :

(src)="b.MAT.2.18.1"> రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను .
(trg)="b.MAT.2.18.1"> Чути в Рамі голосїннє і плач і тяжке наріканнє : Рахила плаче по дітях своїх , і не дає розважати себе , бо їх нема вже .

(src)="b.MAT.2.19.1"> హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై
(trg)="b.MAT.2.19.1"> Як же вмер Ірод , ось являєть ся ангел Господень уві снї Йосифу в Єгиптї ,

(src)="b.MAT.2.20.1"> నీవు లేచి , శిశువును తల్లిని తోడుకొని , ఇశ్రాయేలు దేశమునకు వెళ్లుము ;
(trg)="b.MAT.2.20.1"> глаголючи : Устань , та візьми хлопятко й матїр його , та йди в землю Ізраїлеву : бо ті померли , що шукали душі хлопятка .

(src)="b.MAT.2.21.1"> శిశువు ప్రాణము తీయజూచు చుండినవారు చనిపోయిరని చెప్పెను . అప్పుడతడు లేచి , శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను .
(trg)="b.MAT.2.21.1"> І встав він , і взяв хлопятко й матір його , та й пійшов у землю Ізраїлеву .

(src)="b.MAT.2.22.1"> అయితే అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయదేశము
(trg)="b.MAT.2.22.1"> Та , почувши , що Архелай царюв в Юдеї замість батька свого Ірода , побоявсь ійти туди ; а , бувши остережений уві снї , звернув у сторони Галилейські :

(src)="b.MAT.2.23.1"> ఏలుచున్నా డని విని , అక్కడికి వెళ్ల వెరచి , స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి , నజ రేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను . ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు ( ఈలాగు జరిగెను . )
(trg)="b.MAT.2.23.1"> і , прийшовши , жив у городі , що його звали Назарет , щоб справдилось сказане в пророків : Що звати меть ся Назореєм .

(src)="b.MAT.3.1.1"> ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి
(trg)="b.MAT.3.1.1"> Того часу прийшов Йоан Хреститель , проповідуючи в пустинї Юдейській ,

(src)="b.MAT.3.2.1"> పరలోకరాజ్యము సమీపించియున్నది , మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను .
(trg)="b.MAT.3.2.1"> і глаголючи : Покайтесь : наближилось бо царство небесне .

(src)="b.MAT.3.3.1"> ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవా డితడే .
(trg)="b.MAT.3.3.1"> Се ж бо той , про кого казав пророк Ісаїя , глаголючи : Голос покликуючого в пустині : Приготовте дорогу Господню , правими робіть стежки Його .

(src)="b.MAT.3.4.1"> ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును , మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు ; మిడత లును అడవి తేనెయు అతనికి ఆహారము .
(trg)="b.MAT.3.4.1"> Сам же Йоан мав одежу свою з верблюжого волосу , й шкуряний пояс на поясниш своїй ; а їдою його була сарана та дикий мед .

(src)="b.MAT.3.5.1"> ఆ సమయ మున యెరూషలేమువారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును , అతనియొద్దకు వచ్చి ,
(trg)="b.MAT.3.5.1"> Тодї виходили до него Єрусалим , і вся Юдея , і вся околиця Йорданська ,

(src)="b.MAT.3.6.1"> తమ పాపములు ఒప్పుకొనుచు , యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి .
(trg)="b.MAT.3.6.1"> і хрестились в Йордані від него , сповідаючи гріхи свої .

(src)="b.MAT.3.7.1"> అతడు పరిసయ్యుల లోను , సద్దూకయ్యులలోను , అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా , రాబోవు ఉగ్ర తను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు ? మారుమన
(trg)="b.MAT.3.7.1"> Та , бачивши він , що багато Фарисеїв і Садукеїв приходило до хрещення його , сказав до них : Кодло гадюче , хто остеріг вас , щоб утікали від настигаючого гнїва ?

(src)="b.MAT.3.8.1"> అబ్రా హాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనతలంచ వద్దు ;
(trg)="b.MAT.3.8.1"> Принесіть же овощ достойний покаяння ;

(src)="b.MAT.3.9.1"> దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను .
(trg)="b.MAT.3.9.1"> і не думайте казати в серці своєму : В нас батько Авраам ; бо я вам важу , що Бог зможе з сього каміння підняти дїтей Авраамові .

(src)="b.MAT.3.10.1"> ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలిం పని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును .
(trg)="b.MAT.3.10.1"> Вже ж і сокира коло кореня дерева лежить ; тим кожне дерево , що не дає доброго овощу , зрубують , та й кидають ув огонь .

(src)="b.MAT.3.11.1"> మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో1 మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను ; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు ; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను ; ఆయన పరిశుద్ధాత్మలోను2 అగ్ని తోను మీకు బాప్తిస్మమిచ్చును .
(trg)="b.MAT.3.11.1"> Я оце хрещу вас водою на покаянне ; а Той , що йде за мною , потужніщий від мене ; недостоєн я Йому й обувя носити : Він вас хрестити ме Духом сьвятим та огнем .

(src)="b.MAT.3.12.1"> ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి , ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను .
(trg)="b.MAT.3.12.1"> У руці в Него лопата , й перечистить Він тік свій , і збере пшеницю свою в клуню , а полову спалить огнем невгасимим .

(src)="b.MAT.3.13.1"> ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను .
(trg)="b.MAT.3.13.1"> Приходить тоді Ісус із Галилеї на Йордан до Йоана , охреститись від него .

(src)="b.MAT.3.14.1"> అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చు చున్నావా ? అని ఆయనను నివారింపజూచెను గాని
(trg)="b.MAT.3.14.1"> Та Йоан не допускав Його , говорячи : Менї самому треба в Тебе хреститись , а Ти прийшов до мене ?

(src)="b.MAT.3.15.1"> యేసుఇప్పటికి కానిమ్ము ; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను .
(trg)="b.MAT.3.15.1"> Відказуючи йому Ісус , рече до него : Допусти тепер , бо тав годиться нам чинити всяку правду .
(trg)="b.MAT.3.15.2"> Тодї допустив Його .

(src)="b.MAT.3.16.1"> యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను ; ఇదిగో ఆకాశము తెరవబడెను , దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను .
(trg)="b.MAT.3.16.1"> І охрестившись Ісус , вийшов зараз із води ; й ось відчинилось Йому небо , і побачив він Духа Божого , що спустивсь як голуб , і злинув на Него .

(src)="b.MAT.3.17.1"> మరియుఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు , ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను .
(trg)="b.MAT.3.17.1"> І ось голос із неба , глаголючи : Се мій Син любий , що я вподобав Його .

(src)="b.MAT.4.1.1"> అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను .
(trg)="b.MAT.4.1.1"> Тоді повів Ісуса дух у пустиню на спокусу дияволську .

(src)="b.MAT.4.2.1"> నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా
(trg)="b.MAT.4.2.1"> І постив він сорок днів і сорок ночей , потім забажав їсти .

(src)="b.MAT.4.3.1"> ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చినీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను
(trg)="b.MAT.4.3.1"> І прийшовши спокусник до Него , каже : Коли ти Син Божий , звели сим камінням зробитись хлїбом .

(src)="b.MAT.4.4.1"> అందుకాయనమనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను .
(trg)="b.MAT.4.4.1"> Він же , озвавшись , сказав : Писано : Не самим хлїбом жити ме чоловік , а кожним словом , що виходить із уст Божих .

(src)="b.MAT.4.5.1"> అంతట అపవాది పరి శుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి , దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి
(trg)="b.MAT.4.5.1"> Тоді диявол бере Його в сьвятий город , і ставить Його на церковнім крилі ,

(src)="b.MAT.4.6.1"> నీవు దేవుని కుమారుడ వైతే క్రిందికి దుముకుముఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును , నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు
(trg)="b.MAT.4.6.1"> І каже до Него : Коли ти Син Божий , кинь ся вниз , писано бо : Що накаже про Тебе ангелам своїм , і на руках понесуть Тебе , щоб не вдаривсь часом об камїнь ногою Твоєю .

(src)="b.MAT.4.7.1"> అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.అందుకు యేసుప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను .
(trg)="b.MAT.4.7.1"> Рече йому Ісус : Писано знов : Не спокушуй Господа Бога твого ,

(src)="b.MAT.4.8.1"> మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి , యీ లోక రాజ్యములన్నిటిని , వాటి మహిమను ఆయనకు చూపి
(trg)="b.MAT.4.8.1"> Знов бере Його диявол на гору височенну , й показує Йому всі царства на сьвітї й славу їх ;

(src)="b.MAT.4.9.1"> నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెద నని ఆయనతో చెప్పగా
(trg)="b.MAT.4.9.1"> і каже до Него : Оце все дам тобі , коли , припавши , поклониш ся менї .

(src)="b.MAT.4.10.1"> యేసు వానితోసాతానా , పొమ్ముప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను .
(trg)="b.MAT.4.10.1"> Рече тодї йому Ісус : Геть від мене , сатано ! писано бо : Господу Богу твоєму кланяти меш ся , і Йому одному служити меш .

(src)="b.MAT.4.11.1"> అంతట అపవాది ఆయ నను విడిచిపోగా , ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి .
(trg)="b.MAT.4.11.1"> Зоставив тоді Його диявол , і ось ангели приступили й служили Йому .

(src)="b.MAT.4.12.1"> యాహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి
(trg)="b.MAT.4.12.1"> Як же почув Ісус , що Йоана видано , то перейшов у Галилею ;

(src)="b.MAT.4.13.1"> నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్న హూమునకు వచ్చి కాపురముండెను .
(trg)="b.MAT.4.13.1"> і , покинувши Назарет , пійшов і пробував у Капернауміу що при морю , у гряницях Завулона та Нефталима :

(src)="b.MAT.4.14.1"> జెబూలూను దేశమును , నఫ్తాలిదేశమును , యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు
(trg)="b.MAT.4.14.1"> щоб справдилось слово Ісаії пророка , глаголючого :

(src)="b.MAT.4.15.1"> చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి . మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను
(trg)="b.MAT.4.15.1"> Земля Завулон і земля Нефталим , на морському шляху , за Йорданом , Галидея поганська ;

(src)="b.MAT.4.16.1"> అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరు నట్లు ( ఈలాగు జరిగెను . )
(trg)="b.MAT.4.16.1"> люде сидячі в темряві побачили сьвітло велике , й тим , що сидять у країні й тїнї смертній , зассяло сьвітло .

(src)="b.MAT.4.17.1"> అప్పటినుండి యేసుపర లోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను .
(trg)="b.MAT.4.17.1"> 3 того часу почав Ісус проповідувати й глаголати : Покайтесь , наближилось бо царство небесне .

(src)="b.MAT.4.18.1"> యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా , పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను ; వారు జాలరులు .
(trg)="b.MAT.4.18.1"> І , йдучи Ісус попри море Галилейське , побачив двох братів , Симона , званого Петром , та Андрея , брата його , що закидали невід у море ; були бо рибалки .

(src)="b.MAT.4.19.1"> ఆయననా వెంబడి రండి , నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను ;
(trg)="b.MAT.4.19.1"> І промовив до них : Ідїть за мною , то зроблю вас ловцями людськими .

(src)="b.MAT.4.20.1"> వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి .
(trg)="b.MAT.4.20.1"> Вони ас зараз , покинувши неводи свої , пійшли слідом за Ним .

(src)="b.MAT.4.21.1"> ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు , అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రి యైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను .
(trg)="b.MAT.4.21.1"> І , йдучи звідтіля , побачив инших двох братів , Якова Зеведеєвого та Йоана , брата його , у човні з Зеведеем , батьком їх , як налагоджували неводи свої ; і покликав їх .

(src)="b.MAT.4.22.1"> వంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబ డించిరి .
(trg)="b.MAT.4.22.1"> Вони ж зараз , покинувши човен і батька свого , пійшли слїдом за Ним .

(src)="b.MAT.4.23.1"> యేసు వారి సమాజమందిరములలో బోధించుచు , ( దేవుని ) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు , ప్రజలలోని ప్రతి వ్యాధిని , రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను .
(trg)="b.MAT.4.23.1"> І ходив Ісус по всій Галилеї , навчаючи по школах їх , і проповідуючи евангелию царства , та сцїляючи всякий недуг і всякі болестї поміж людьми .

(src)="b.MAT.4.24.1"> ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను . నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని , దయ్యముపట్టినవారిని , చాంద్రరోగులను , పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను .
(trg)="b.MAT.4.24.1"> І розійшлась чутка про Него по всїй Сирщинї ; й приводжено до Него всїх недужнїх , що болїли всякими болещами та муками , й біснуватих , і місячників , і розслаблених ; і сцїляв їх .

(src)="b.MAT.4.25.1"> గలిలయ , దెకపొలి , యెరూష లేము , యూదయయను ప్రదేశములనుండియు యొర్దాను నకు అవతలనుండియు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను .
(trg)="b.MAT.4.25.1"> І йшло за Ним пребагато народу з Галилеї , й з Десятиграду , й з Єрусалиму , й з Юдеї , й зза Йордану .

(src)="b.MAT.5.1.1"> ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యు లాయనయొద్దకు వచ్చిరి .
(trg)="b.MAT.5.1.1"> Побачивши ж народ , зійшов на гору , і , як сїв , приступили до Него ученики Його ;

(src)="b.MAT.5.2.1"> అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను
(trg)="b.MAT.5.2.1"> і відкрив Він уста свої , і навчав їх , глаголючи :

(src)="b.MAT.5.3.1"> ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు ; పరలోకరాజ్యము వారిది .
(trg)="b.MAT.5.3.1"> Блаженні вбогі духом , бо їх царство небесне .

(src)="b.MAT.5.4.1"> దుఃఖపడువారు ధన్యులు ; వారు ఓదార్చబడుదురు .
(trg)="b.MAT.5.4.1"> Блаженні сумні , бо такі втїшять ся .

(src)="b.MAT.5.5.1"> సాత్వికులు ధన్యులు ? వారు భూలోకమును స్వతంత్రించుకొందురు .
(trg)="b.MAT.5.5.1"> Блаженні тихі , бо такі осягнуть землю .

(src)="b.MAT.5.6.1"> నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు ; వారుతృప్తిపరచబడుదురు .
(trg)="b.MAT.5.6.1"> Блаженні голодні й жадні правди , бо такі наситять ся .

(src)="b.MAT.5.7.1"> కనికరముగలవారు ధన్యులు ; వారు కనికరము పొందుదురు .
(trg)="b.MAT.5.7.1"> Блаженні милостиві , бо такі будуть помилувані .

(src)="b.MAT.5.8.1"> హృదయశుద్ధిగలవారు ధన్యులు ; వారు దేవుని చూచెదరు .
(trg)="b.MAT.5.8.1"> Блаженні чисті серцем , бо такі побачять Бога .

(src)="b.MAT.5.9.1"> సమాధానపరచువారు ధన్యులు ? వారు దేవుని కుమారులనబడుదురు .
(trg)="b.MAT.5.9.1"> Блаженні миротворці , бо такі синами Божими звати муть ся .

(src)="b.MAT.5.10.1"> నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు ; పరలోక రాజ్యము వారిది .
(trg)="b.MAT.5.10.1"> Блаженні , кого гонять за правду , бо їх царство небесне .