# te/Telugu.xml.gz
# tr/Turkish.xml.gz


(src)="b.GEN.1.1.1"> ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను .
(trg)="b.GEN.1.1.1"> Başlangıçta Tanrı göğü ve yeri yarattı .

(src)="b.GEN.1.2.1"> భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను ; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను ; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను .
(trg)="b.GEN.1.2.1"> Yer boştu , yeryüzü şekilleri yoktu ; engin karanlıklarla kaplıydı .
(trg)="b.GEN.1.2.2"> Tanrının Ruhu suların üzerinde dalgalanıyordu .

(src)="b.GEN.1.3.1"> దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను .
(trg)="b.GEN.1.3.1"> Tanrı , ‹ ‹ Işık olsun › › diye buyurdu ve ışık oldu .

(src)="b.GEN.1.4.1"> వెలుగు మంచిదైనట్టు దేవుడుచూచెను ; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను .
(trg)="b.GEN.1.4.1"> Tanrı ışığın iyi olduğunu gördü ve onu karanlıktan ayırdı .

(src)="b.GEN.1.5.1"> దేవుడు వెలుగునకు పగలనియు , చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను . అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను .
(trg)="b.GEN.1.5.1"> Işığa ‹ ‹ Gündüz › › , karanlığa ‹ ‹ Gece › › adını verdi .
(trg)="b.GEN.1.5.2"> Akşam oldu , sabah oldu ve ilk gün oluştu .

(src)="b.GEN.1.6.1"> మరియు దేవుడుజలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను .
(trg)="b.GEN.1.6.1"> Tanrı , ‹ ‹ Suların ortasında bir kubbe olsun , suları birbirinden ayırsın › › diye buyurdu .

(src)="b.GEN.1.7.1"> దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను .
(trg)="b.GEN.1.7.1"> Ve öyle oldu .
(trg)="b.GEN.1.7.2"> Tanrı gökkubbeyi yarattı .
(trg)="b.GEN.1.7.3"> Kubbenin altındaki suları üstündeki sulardan ayırdı .

(src)="b.GEN.1.8.1"> దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను . అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను .
(trg)="b.GEN.1.8.1"> Kubbeye ‹ ‹ Gök › › adını verdi .
(trg)="b.GEN.1.8.2"> Akşam oldu , sabah oldu ve ikinci gün oluştu .

(src)="b.GEN.1.9.1"> దేవుడుఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను .
(trg)="b.GEN.1.9.1"> Tanrı , ‹ ‹ Göğün altındaki sular bir yere toplansın , kuru toprak görünsün › › diye buyurdu ve öyle oldu .

(src)="b.GEN.1.10.1"> దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను , జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను , అది మంచిదని దేవుడు చూచెను .
(trg)="b.GEN.1.10.1"> Kuru alana ‹ ‹ Kara › › , toplanan sulara ‹ ‹ Deniz › › adını verdi .
(trg)="b.GEN.1.10.2"> Tanrı bunun iyi olduğunu gördü .

(src)="b.GEN.1.11.1"> దేవుడుగడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను .
(trg)="b.GEN.1.11.1"> Tanrı , ‹ ‹ Yeryüzü bitkiler , tohum veren otlar , türüne göre tohumu meyvesinde bulunan meyve ağaçları üretsin › › diye buyurdu ve öyle oldu .

(src)="b.GEN.1.12.1"> భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను , తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను
(trg)="b.GEN.1.12.1"> Yeryüzü bitkiler , türüne göre tohum veren otlar , tohumu meyvesinde bulunan meyve ağaçları yetiştirdi .
(trg)="b.GEN.1.12.2"> Tanrı bunun iyi olduğunu gördü .

(src)="b.GEN.1.13.1"> అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను .
(trg)="b.GEN.1.13.1"> Akşam oldu , sabah oldu ve üçüncü gün oluştu .

(src)="b.GEN.1.14.1"> దేవుడుపగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు , అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు ,
(trg)="b.GEN.1.14.1"> Tanrı şöyle buyurdu : ‹ ‹ Gökkubbede gündüzü geceden ayıracak , yeryüzünü aydınlatacak ışıklar olsun .
(trg)="b.GEN.1.14.2"> Belirtileri , mevsimleri , günleri , yılları göstersin . › ›
(trg)="b.GEN.1.14.3"> Ve öyle oldu .

(src)="b.GEN.1.16.1"> దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను , అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను .
(trg)="b.GEN.1.16.1"> Tanrı büyüğü gündüze , küçüğü geceye egemen olacak iki büyük ışığı ve yıldızları yarattı .

(src)="b.GEN.1.17.1"> భూమిమీద వెలు గిచ్చుటకును
(trg)="b.GEN.1.17.1"> Yeryüzünü aydınlatmak , gündüze ve geceye egemen olmak , ışığı karanlıktan ayırmak için onları gökkubbeye yerleştirdi .
(trg)="b.GEN.1.17.2"> Tanrı bunun iyi olduğunu gördü .

(src)="b.GEN.1.19.1"> అస్తమయ మును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను .
(trg)="b.GEN.1.19.1"> Akşam oldu , sabah oldu ve dördüncü gün oluştu .

(src)="b.GEN.1.20.1"> దేవుడుజీవముకలిగి చలించువాటిని జలములు సమృ ద్ధిగా పుట్టించును గాకనియు , పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను .
(trg)="b.GEN.1.20.1"> Tanrı , ‹ ‹ Sular canlı yaratıklarla dolup taşsın , yeryüzünün üzerinde , gökte kuşlar uçuşsun › › diye buyurdu .

(src)="b.GEN.1.21.1"> దేవుడు జల ములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను , జీవముకలిగి చలించు వాటినన్నిటిని , దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను . అది మంచిదని దేవుడు చూచెను .
(trg)="b.GEN.1.21.1"> Tanrı büyük deniz canavarlarını , sularda kaynaşan canlıları ve uçan çeşitli varlıkları yarattı .
(trg)="b.GEN.1.21.2"> Bunun iyi olduğunu gördü .

(src)="b.GEN.1.22.1"> దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు , పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు , వాటిని ఆశీర్వ దించెను .
(trg)="b.GEN.1.22.1"> Tanrı , ‹ ‹ Verimli olun , çoğalın , denizleri doldurun , yeryüzünde kuşlar çoğalsın › › diyerek onları kutsadı .

(src)="b.GEN.1.23.1"> అస్తమయమును ఉదయమును కలుగగా అయి దవ దినమాయెను .
(trg)="b.GEN.1.23.1"> Akşam oldu , sabah oldu ve beşinci gün oluştu .

(src)="b.GEN.1.24.1"> దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని , అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలి కెను ; ఆప్రకారమాయెను .
(trg)="b.GEN.1.24.1"> Tanrı , ‹ ‹ Yeryüzü çeşit çeşit canlı yaratık , evcil ve yabanıl hayvan , sürüngen türetsin › › diye buyurdu .
(trg)="b.GEN.1.24.2"> Ve öyle oldu .

(src)="b.GEN.1.25.1"> దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను , ఆ యా జాతుల ప్రకారము పశువులను , ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను . అదిమంచిదని దేవుడు చూచెను .
(trg)="b.GEN.1.25.1"> Tanrı çeşit çeşit yabanıl hayvan , evcil hayvan , sürüngen yarattı .
(trg)="b.GEN.1.25.2"> Bunun iyi olduğunu gördü. kara hayvanlarını da kapsıyor .

(src)="b.GEN.1.26.1"> దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము ; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను .
(trg)="b.GEN.1.26.1"> Tanrı , ‹ ‹ İnsanı kendi suretimizde , kendimize benzer yaratalım › › dedi , ‹ ‹ Denizdeki balıklara , gökteki kuşlara , evcil hayvanlara , sürüngenlere , yeryüzünün tümüne egemen olsun . › ›

(src)="b.GEN.1.27.1"> దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను ; దేవుని స్వరూపమందు వాని సృజించెను ; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను .
(trg)="b.GEN.1.27.1"> Tanrı insanı kendi suretinde yarattı .
(trg)="b.GEN.1.27.2"> Böylece insan Tanrı suretinde yaratılmış oldu .
(trg)="b.GEN.1.27.3"> İnsanları erkek ve dişi olarak yarattı .

(src)="b.GEN.1.28.1"> దేవుడు వారిని ఆశీర్వ దించెను ; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి ; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను .
(trg)="b.GEN.1.28.1"> Onları kutsayarak , ‹ ‹ Verimli olun , çoğalın › › dedi , ‹ ‹ Yeryüzünü doldurun ve denetiminize alın ; denizdeki balıklara , gökteki kuşlara , yeryüzünde yaşayan bütün canlılara egemen olun .

(src)="b.GEN.1.29.1"> దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను ; అవి మీ కాహారమగును .
(trg)="b.GEN.1.29.1"> İşte yeryüzünde tohum veren her otu , tohumu meyvesinde bulunan her meyve ağacını size veriyorum .
(trg)="b.GEN.1.29.2"> Bunlar size yiyecek olacak .

(src)="b.GEN.1.30.1"> భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను . ఆ ప్రకారమాయెను .
(trg)="b.GEN.1.30.1"> Yabanıl hayvanlara , gökteki kuşlara , sürüngenlere -soluk alıp veren bütün hayvanlara- yiyecek olarak yeşil otları veriyorum . › ›
(trg)="b.GEN.1.30.2"> Ve öyle oldu .

(src)="b.GEN.1.31.1"> దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను . అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను .
(trg)="b.GEN.1.31.1"> Tanrı yarattıklarına baktı ve her şeyin çok iyi olduğunu gördü .
(trg)="b.GEN.1.31.2"> Akşam oldu , sabah oldu ve altıncı gün oluştu .

(src)="b.GEN.2.1.1"> ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూ హమును సంపూర్తి చేయబడెను .
(trg)="b.GEN.2.1.1"> Gök ve yer bütün öğeleriyle tamamlandı .

(src)="b.GEN.2.2.1"> దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా సంపూర్తిచేసి , తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను .
(trg)="b.GEN.2.2.1"> Yedinci güne gelindiğinde Tanrı yapmakta olduğu işi bitirdi .
(trg)="b.GEN.2.2.2"> Yaptığı işten o gün dinlendi .

(src)="b.GEN.2.3.1"> కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను ; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు , సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను .
(trg)="b.GEN.2.3.1"> Yedinci günü kutsadı .
(trg)="b.GEN.2.3.2"> Onu kutsal bir gün olarak belirledi .
(trg)="b.GEN.2.3.3"> Çünkü Tanrı o gün yaptığı , yarattığı bütün işi bitirip dinlendi .

(src)="b.GEN.2.4.1"> దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే .
(trg)="b.GEN.2.4.1"> Göğün ve yerin yaratılış öyküsü : RAB Tanrı göğü ve yeri yarattığında ,

(src)="b.GEN.2.5.1"> అదివరకు పొలమందలియే పొదయు భూమిమీద నుండలేదు . పొలమందలి యే చెట్టును మొలవలేదు ; ఏలయనగా దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు , నేలను సేద్యపరచుటక
(trg)="b.GEN.2.5.1"> yeryüzünde yabanıl bir fidan , bir ot bile bitmemişti .
(trg)="b.GEN.2.5.2"> Çünkü RAB Tanrı henüz yeryüzüne yağmur göndermemişti .
(trg)="b.GEN.2.5.3"> Toprağı işleyecek insan da yoktu .

(src)="b.GEN.2.6.1"> అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంత టిని తడిపెను .
(trg)="b.GEN.2.6.1"> Yerden yükselen buhar bütün toprakları suluyordu .

(src)="b.GEN.2.7.1"> దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను .
(trg)="b.GEN.2.7.1"> RAB Tanrı Ademi topraktan yarattı ve burnuna yaşam soluğunu üfledi .
(trg)="b.GEN.2.7.2"> Böylece Adem yaşayan varlık oldu. kaynakları › › .

(src)="b.GEN.2.8.1"> దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను .
(trg)="b.GEN.2.8.1"> RAB Tanrı doğuda , Adende bir bahçe dikti .
(trg)="b.GEN.2.8.2"> Yarattığı Ademi oraya koydu .

(src)="b.GEN.2.9.1"> మరియు దేవుడైన యెహోవా చూపు నకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును , ఆ తోటమధ్యను జీవవృక్షమును , మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను .
(trg)="b.GEN.2.9.1"> Bahçede iyi meyve veren türlü türlü güzel ağaç yetiştirdi .
(trg)="b.GEN.2.9.2"> Bahçenin ortasında yaşam ağacıyla iyiyle kötüyü bilme ağacı vardı .

(src)="b.GEN.2.10.1"> మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలు దేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను .
(trg)="b.GEN.2.10.1"> Adenden bir ırmak doğuyor , bahçeyi sulayıp orada dört kola ayrılıyordu .

(src)="b.GEN.2.11.1"> మొదటిదాని పేరు పీషోను ; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది ; అక్కడ బంగారమున్నది .
(trg)="b.GEN.2.11.1"> İlk ırmağın adı Pişondur .
(trg)="b.GEN.2.11.2"> Altın kaynakları olan Havila sınırları boyunca akar .

(src)="b.GEN.2.12.1"> ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది ; అక్కడ బోళమును గోమేధికము లును దొరుకును .
(trg)="b.GEN.2.12.1"> Orada iyi altın , reçine ve oniks bulunur .

(src)="b.GEN.2.13.1"> రెండవ నది పేరు గీహోను ; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది .
(trg)="b.GEN.2.13.1"> İkinci ırmağın adı Gihondur , Kûş sınırları boyunca akar .

(src)="b.GEN.2.14.1"> మూడవ నది పేరు హిద్దెకెలు ; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది . నాలుగవ నది యూఫ్రటీసు
(trg)="b.GEN.2.14.1"> Üçüncü ırmağın adı Dicledir , Asurun doğusundan akar .
(trg)="b.GEN.2.14.2"> Dördüncü ırmak ise Fırattır .

(src)="b.GEN.2.15.1"> మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను .
(trg)="b.GEN.2.15.1"> RAB Tanrı Aden bahçesine bakması , onu işlemesi için Ademi oraya koydu .

(src)="b.GEN.2.16.1"> మరియు దేవుడైన యెహోవాఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును ;
(trg)="b.GEN.2.16.1"> Ona , ‹ ‹ Bahçede istediğin ağacın meyvesini yiyebilirsin › › diye buyurdu ,

(src)="b.GEN.2.17.1"> అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు ; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను .
(trg)="b.GEN.2.17.1"> ‹ ‹ Ama iyiyle kötüyü bilme ağacından yeme .
(trg)="b.GEN.2.17.2"> Çünkü ondan yediğin gün kesinlikle ölürsün . › ›

(src)="b.GEN.2.18.1"> మరియు దేవుడైన యెహోవానరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు ; వానికి సాటియైన సహాయ మును వానికొరకు చేయుదుననుకొనెను .
(trg)="b.GEN.2.18.1"> Sonra , ‹ ‹ Ademin yalnız kalması iyi değil › › dedi , ‹ ‹ Ona uygun bir yardımcı yaratacağım . › ›

(src)="b.GEN.2.19.1"> దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి , ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను . జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను .
(trg)="b.GEN.2.19.1"> RAB Tanrı yerdeki hayvanların , gökteki kuşların tümünü topraktan yaratmıştı .
(trg)="b.GEN.2.19.2"> Onlara ne ad vereceğini görmek için hepsini Ademe getirdi .
(trg)="b.GEN.2.19.3"> Adem her birine ne ad verdiyse , o canlı o adla anıldı .

(src)="b.GEN.2.20.1"> అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను . అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను .
(trg)="b.GEN.2.20.1"> Adem bütün evcil ve yabanıl hayvanlara , gökte uçan kuşlara ad koydu .
(trg)="b.GEN.2.20.2"> Ama kendisi için uygun bir yardımcı bulunmadı .

(src)="b.GEN.2.21.1"> అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను .
(trg)="b.GEN.2.21.1"> RAB Tanrı Ademe derin bir uyku verdi .
(trg)="b.GEN.2.21.2"> Adem uyurken , RAB Tanrı onun kaburga kemiklerinden birini alıp yerini etle kapadı .

(src)="b.GEN.2.22.1"> తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను .
(trg)="b.GEN.2.22.1"> Ademden aldığı kaburga kemiğinden bir kadın yaratarak onu Ademe getirdi .

(src)="b.GEN.2.23.1"> అప్పుడు ఆదాము ఇట్లనెను నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అన బడును .
(trg)="b.GEN.2.23.1"> Adem , ‹ ‹ İşte , bu benim kemiklerimden alınmış kemik , Etimden alınmış ettir › › dedi , ‹ ‹ Ona ‹ Kadın › denilecek , Çünkü o adamdan alındı . › › türemiştir .

(src)="b.GEN.2.24.1"> కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును ; వారు ఏక శరీరమైయుందురు .
(trg)="b.GEN.2.24.1"> Bu nedenle adam annesini babasını bırakıp karısına bağlanacak , ikisi tek beden olacak .

(src)="b.GEN.2.25.1"> అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగం బరులుగా నుండిరి ; అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి .
(trg)="b.GEN.2.25.1"> Adem de karısı da çıplaktılar , henüz utanç nedir bilmiyorlardı .

(src)="b.GEN.3.1.1"> దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతు వులలో సర్పము యుక్తిగలదై యుండెను . అది ఆ స్త్రీతోఇది నిజమా ? ఈ తోట చెట్లలో దేని ఫలముల నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా ? అని అడి గెను .
(trg)="b.GEN.3.1.1"> RAB Tanrının yarattığı yabanıl hayvanların en kurnazı yılandı .
(trg)="b.GEN.3.1.2"> Yılan kadına , ‹ ‹ Tanrı gerçekten , ‹ Bahçedeki ağaçların hiçbirinin meyvesini yemeyin › dedi mi ? › › diye sordu .

(src)="b.GEN.3.2.1"> అందుకు స్త్రీఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును ;
(trg)="b.GEN.3.2.1"> Kadın , ‹ ‹ Bahçedeki ağaçların meyvelerinden yiyebiliriz › › diye yanıtladı ,

(src)="b.GEN.3.3.1"> అయితే తోట మధ్యవున్న చెట్టు ఫలము లనుగూర్చి దేవుడుమీరు చావకుండునట్లు వాటిని తిన కూడదనియు , వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్ప ముతో అనెను .
(trg)="b.GEN.3.3.1"> ‹ ‹ Ama Tanrı , ‹ Bahçenin ortasındaki ağacın meyvesini yemeyin , ona dokunmayın ; yoksa ölürsünüz › dedi . › ›

(src)="b.GEN.3.4.1"> అందుకు సర్పముమీరు చావనే చావరు ;
(trg)="b.GEN.3.4.1"> Yılan , ‹ ‹ Kesinlikle ölmezsiniz › › dedi ,

(src)="b.GEN.3.5.1"> ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు , మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా
(trg)="b.GEN.3.5.1"> ‹ ‹ Çünkü Tanrı biliyor ki , o ağacın meyvesini yediğinizde gözleriniz açılacak , iyiyle kötüyü bilerek Tanrı gibi olacaksınız . › ›

(src)="b.GEN.3.6.1"> స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచి దియు , కన్నులకు అందమైనదియు , వివేకమిచ్చు రమ్యమై నదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలము లలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను , అతడుకూడ తినెను ;
(trg)="b.GEN.3.6.1"> Kadın ağacın güzel , meyvesinin yemek için uygun ve bilgelik kazanmak için çekici olduğunu gördü .
(trg)="b.GEN.3.6.2"> Meyveyi koparıp yedi .
(trg)="b.GEN.3.6.3"> Yanındaki kocasına verdi , o da yedi .

(src)="b.GEN.3.7.1"> అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను ; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి .
(trg)="b.GEN.3.7.1"> İkisinin de gözleri açıldı .
(trg)="b.GEN.3.7.2"> Çıplak olduklarını anladılar .
(trg)="b.GEN.3.7.3"> Bu yüzden incir yaprakları dikip kendilerine önlük yaptılar .

(src)="b.GEN.3.8.1"> చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచ రించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని , దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగు కొనగా
(trg)="b.GEN.3.8.1"> Derken , günün serinliğinde bahçede yürüyen RAB Tanrının sesini duydular .
(trg)="b.GEN.3.8.2"> Ondan kaçıp ağaçların arasına gizlendiler .

(src)="b.GEN.3.9.1"> దేవుడైన యెహోవా ఆదామును పిలిచినీవు ఎక్కడ ఉన్నావనెను .
(trg)="b.GEN.3.9.1"> RAB Tanrı Ademe , ‹ ‹ Neredesin ? › › diye seslendi .

(src)="b.GEN.3.10.1"> అందు కతడునేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయ పడి దాగుకొంటిననెను .
(trg)="b.GEN.3.10.1"> Adem , ‹ ‹ Bahçede sesini duyunca korktum .
(trg)="b.GEN.3.10.2"> Çünkü çıplaktım , bu yüzden gizlendim › › dedi .

(src)="b.GEN.3.11.1"> అందుకాయననీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు ? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞా పించిన వృక్షఫలములు తింటివా ? అని అడిగెను .
(trg)="b.GEN.3.11.1"> RAB Tanrı , ‹ ‹ Çıplak olduğunu sana kim söyledi ? › › diye sordu , ‹ ‹ Sana meyvesini yeme dediğim ağaçtan mı yedin ? › ›

(src)="b.GEN.3.12.1"> అందుకు ఆదామునాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను .
(trg)="b.GEN.3.12.1"> Adem , ‹ ‹ Yanıma koyduğun kadın ağacın meyvesini bana verdi , ben de yedim › › diye yanıtladı .

(src)="b.GEN.3.13.1"> అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతోనీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీసర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిననెను .
(trg)="b.GEN.3.13.1"> RAB Tanrı kadına , ‹ ‹ Nedir bu yaptığın ? › › diye sordu .
(trg)="b.GEN.3.13.2"> Kadın , ‹ ‹ Yılan beni aldattı , o yüzden yedim › › diye karşılık verdi .

(src)="b.GEN.3.14.1"> అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువు లన్నిటిలోను నీవు శపించ బడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్ని
(trg)="b.GEN.3.14.1"> Bunun üzerine RAB Tanrı yılana , ‹ ‹ Bu yaptığından ötürü Bütün evcil ve yabanıl hayvanların En lanetlisi sen olacaksın › › dedi , ‹ ‹ Karnının üzerinde sürünecek , Yaşamın boyunca toprak yiyeceksin .

(src)="b.GEN.3.15.1"> మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను . అది నిన్ను తలమీద కొట్టును ; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను .
(trg)="b.GEN.3.15.1"> Seninle kadını , onun soyuyla senin soyunu Birbirinize düşman edeceğim .
(trg)="b.GEN.3.15.2"> Onun soyu senin başını ezecek , Sen onun topuğuna saldıracaksın . › ›

(src)="b.GEN.3.16.1"> ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించె దను ; వేదనతో పిల్లలను కందువు ; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును ; అతడు నిన్ను ఏలునని చెప్పెను .
(trg)="b.GEN.3.16.1"> RAB Tanrı kadına , ‹ ‹ Çocuk doğururken sana Çok acı çektireceğim › › dedi , ‹ ‹ Ağrı çekerek doğum yapacaksın .
(trg)="b.GEN.3.16.2"> Kocana istek duyacaksın , Seni o yönetecek . › ›

(src)="b.GEN.3.17.1"> ఆయన ఆదాముతోనీవు నీ భార్యమాట వినితినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది ; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు ;
(trg)="b.GEN.3.17.1"> RAB Tanrı Ademe , ‹ ‹ Karının sözünü dinlediğin ve sana , Meyvesini yeme dediğim ağaçtan yediğin için Toprak senin yüzünden lanetlendi › › dedi , ‹ ‹ Yaşam boyu emek vermeden yiyecek bulamayacaksın .

(src)="b.GEN.3.18.1"> అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును ; పొలములోని పంట తిందువు ;
(trg)="b.GEN.3.18.1"> Toprak sana diken ve çalı verecek , Yaban otu yiyeceksin .

(src)="b.GEN.3.19.1"> నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ; ఏల యనగా నేలనుండి నీవు తీయబడితివి ; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను .
(trg)="b.GEN.3.19.1"> Toprağa dönünceye dek Ekmeğini alın teri dökerek kazanacaksın .
(trg)="b.GEN.3.19.2"> Çünkü topraksın , topraktan yaratıldın Ve yine toprağa döneceksin . › ›

(src)="b.GEN.3.20.1"> ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను . ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి .
(trg)="b.GEN.3.20.1"> Adem karısına Havvafç adını verdi .
(trg)="b.GEN.3.20.2"> Çünkü o bütün insanlarınfç annesiydi. gelen aynı sözcükten türemiştir .

(src)="b.GEN.3.21.1"> దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను .
(trg)="b.GEN.3.21.1"> RAB Tanrı Ademle karısı için deriden giysiler yaptı , onları giydirdi .

(src)="b.GEN.3.22.1"> అప్పుడు దేవుడైన యెహోవాఇదిగో మంచి చెడ్డ లను ఎరుగునట్లు , ఆదాము మనలో ఒకనివంటివాడాయెను . కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతం
(trg)="b.GEN.3.22.1"> Sonra , ‹ ‹ Adem iyiyle kötüyü bilmekle bizlerden biri gibi oldu › › dedi , ‹ ‹ Artık yaşam ağacına uzanıp meyve almasına , yiyip ölümsüz olmasına izin verilmemeli . › ›

(src)="b.GEN.3.23.1"> దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను .
(trg)="b.GEN.3.23.1"> Böylece RAB Tanrı , yaratılmış olduğu toprağı işlemek üzere Ademi Aden bahçesinden çıkardı .

(src)="b.GEN.3.24.1"> అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను , జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను .
(trg)="b.GEN.3.24.1"> Onu kovdu .
(trg)="b.GEN.3.24.2"> Yaşam ağacının yolunu denetlemek için de Aden bahçesinin doğusuna Keruvlar ve her yana dönen alevli bir kılıç yerleştirdi .

(src)="b.GEN.4.1.1"> ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కనియెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను .
(trg)="b.GEN.4.1.1"> Adem karısı Havva ile yattı .
(trg)="b.GEN.4.1.2"> Havva hamile kaldı ve Kayini doğurdu .
(trg)="b.GEN.4.1.3"> ‹ ‹ RABbin yardımıyla bir oğul dünyaya getirdim › › dedi .

(src)="b.GEN.4.2.1"> తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను . హేబెలు గొఱ్ఱల కాపరి ; కయీను భూమిని సేద్యపరచువాడు .
(trg)="b.GEN.4.2.1"> Daha sonra Kayinin kardeşi Habili doğurdu .
(trg)="b.GEN.4.2.2"> Habil çoban oldu , Kayin ise çiftçi .

(src)="b.GEN.4.3.1"> కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను .
(trg)="b.GEN.4.3.1"> Günler geçti .
(trg)="b.GEN.4.3.2"> Bir gün Kayin toprağın ürünlerinden RABbe sunu getirdi .

(src)="b.GEN.4.4.1"> హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను . యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను ;
(trg)="b.GEN.4.4.1"> Habil de sürüsünde ilk doğan hayvanlardan bazılarını , özellikle de yağlarını getirdi .
(trg)="b.GEN.4.4.2"> RAB Habili ve sunusunu kabul etti .

(src)="b.GEN.4.5.1"> కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు . కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా
(trg)="b.GEN.4.5.1"> Kayinle sunusunu ise reddetti .
(trg)="b.GEN.4.5.2"> Kayin çok öfkelendi , suratını astı .

(src)="b.GEN.4.6.1"> యెహోవా కయీనుతోనీకు కోపమేల ? ముఖము చిన్నబుచ్చు కొని యున్నావేమి ?
(trg)="b.GEN.4.6.1"> RAB Kayine , ‹ ‹ Niçin öfkelendin ? › › diye sordu , ‹ ‹ Niçin surat astın ?

(src)="b.GEN.4.7.1"> నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా ? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును ; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను .
(trg)="b.GEN.4.7.1"> Doğru olanı yapsan , seni kabul etmez miyim ?
(trg)="b.GEN.4.7.2"> Ancak doğru olanı yapmazsan , günah kapıda pusuya yatmış , seni bekliyor .
(trg)="b.GEN.4.7.3"> Ona egemen olmalısın . › ›

(src)="b.GEN.4.8.1"> కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను . వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను .
(trg)="b.GEN.4.8.1"> Kayin kardeşi Habile , ‹ ‹ Haydi , tarlaya gidelim › › dedi .
(trg)="b.GEN.4.8.2"> Tarlada birlikteyken kardeşine saldırıp onu öldürdü .
(trg)="b.GEN.4.8.3"> Tevratı , Süryanice ve Vulgatadan alındı .

(src)="b.GEN.4.9.1"> యెహోవానీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడునే నెరుగను ; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను .
(trg)="b.GEN.4.9.1"> RAB Kayine , ‹ ‹ Kardeşin Habil nerede ? › › diye sordu .
(trg)="b.GEN.4.9.2"> Kayin , ‹ ‹ Bilmiyorum , kardeşimin bekçisi miyim ben ? › › diye karşılık verdi .

(src)="b.GEN.4.10.1"> అప్పుడాయననీవు చేసినపని యేమిటి ? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది .
(trg)="b.GEN.4.10.1"> RAB , ‹ ‹ Ne yaptın ? › › dedi , ‹ ‹ Kardeşinin kanı topraktan bana sesleniyor .

(src)="b.GEN.4.11.1"> కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ , నీవు శపింప బడినవాడవు ;
(trg)="b.GEN.4.11.1"> Artık döktüğün kardeş kanını içmek için ağzını açan toprağın laneti altındasın .

(src)="b.GEN.4.12.1"> నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు ; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను .
(trg)="b.GEN.4.12.1"> İşlediğin toprak bundan böyle sana ürün vermeyecek .
(trg)="b.GEN.4.12.2"> Yeryüzünde aylak aylak dolaşacaksın . › ›

(src)="b.GEN.4.13.1"> అందుకు కయీనునా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది .
(trg)="b.GEN.4.13.1"> Kayin , ‹ ‹ Cezam kaldıramayacağım kadar ağır › › diye karşılık verdi ,

(src)="b.GEN.4.14.1"> నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి ; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినై యుందును . కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను .
(trg)="b.GEN.4.14.1"> ‹ ‹ Bugün beni bu topraklardan kovdun .
(trg)="b.GEN.4.14.2"> Artık huzurundan uzak kalacak , yeryüzünde aylak aylak dolaşacağım .
(trg)="b.GEN.4.14.3"> Kim bulsa öldürecek beni . › ›

(src)="b.GEN.4.15.1"> అందుకు యెహోవా అతనితోకాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతిదండన యేడంతలు కలుగుననెను . మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక యుండున
(trg)="b.GEN.4.15.1"> Bunun üzerine RAB , ‹ ‹ Seni kim öldürürse , ondan yedi kez öç alınacak › › dedi .
(trg)="b.GEN.4.15.2"> Kimse bulup öldürmesin diye Kayinin üzerine bir nişan koydu .

(src)="b.GEN.4.16.1"> అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరివెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను .
(trg)="b.GEN.4.16.1"> Kayin RABbin huzurundan ayrıldı .
(trg)="b.GEN.4.16.2"> Aden bahçesinin doğusunda , Nod topraklarına yerleşti .

(src)="b.GEN.4.17.1"> కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను . అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను .
(trg)="b.GEN.4.17.1"> Kayin karısıyla yattı .
(trg)="b.GEN.4.17.2"> Karısı hamile kaldı ve Hanoku doğurdu .
(trg)="b.GEN.4.17.3"> Kayin o sırada bir kent kurmaktaydı .
(trg)="b.GEN.4.17.4"> Kente oğlu Hanokun adını verdi .

(src)="b.GEN.4.18.1"> హనోకుకు ఈరాదు పుట్టెను . ఈరాదు మహూయాయేలును కనెను . మహూయాయేలు మతూషా యేలును కనెను . మతూషాయేలు లెమెకును కనెను .
(trg)="b.GEN.4.18.1"> Hanoktan İrat oldu .
(trg)="b.GEN.4.18.2"> İrattan Mehuyael , Mehuyaelden Metuşael , Metuşaelden Lemek oldu .

(src)="b.GEN.4.19.1"> లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనెను ; వారిలో ఒక దాని పేరు ఆదా రెండవదానిపేరు సిల్లా .
(trg)="b.GEN.4.19.1"> Lemek iki kadınla evlendi .
(trg)="b.GEN.4.19.2"> Birinin adı Âda , öbürünün ise Sillaydı .

(src)="b.GEN.4.20.1"> ఆదా యా బాలును కనెను . అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు .
(trg)="b.GEN.4.20.1"> Âda Yavalı doğurdu .
(trg)="b.GEN.4.20.2"> Yaval sürü sahibi göçebelerin atasıydı .

(src)="b.GEN.4.21.1"> అతని సహోదరుని పేరు యూబాలు . ఇతడు సితారాను సానికను వాడుక చేయువారికందరికిని మూలపురుషుడు .
(trg)="b.GEN.4.21.1"> Kardeşinin adı Yuvaldı .
(trg)="b.GEN.4.21.2"> Yuval lir ve ney çalanların atasıydı .

(src)="b.GEN.4.22.1"> మరియు సిల్లా తూబల్కయీనును కనెను . అతడు పదునుగల రాగి పని ముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు . తూబల్కయీను సహోదరి పేరు నయమా .
(trg)="b.GEN.4.22.1"> Silla Tuval-Kayini doğurdu .
(trg)="b.GEN.4.22.2"> Tuval-Kayin tunç ve demirden çeşitli kesici aletler yapardı .
(trg)="b.GEN.4.22.3"> Tuval-Kayinin kızkardeşi Naamaydı .