# is/Icelandic.xml.gz
# te/Telugu.xml.gz


(src)="b.GEN.1.1.1"> Í upphafi skapaði Guð himin og jörð .
(trg)="b.GEN.1.1.1"> ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను .

(src)="b.GEN.1.2.1"> Jörðin var þá auð og tóm , og myrkur grúfði yfir djúpinu , og andi Guðs sveif yfir vötnunum .
(trg)="b.GEN.1.2.1"> భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను ; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను ; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను .

(src)="b.GEN.1.3.1"> Guð sagði : " Verði ljós ! "
(src)="b.GEN.1.3.2"> Og það varð ljós .
(trg)="b.GEN.1.3.1"> దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను .

(src)="b.GEN.1.4.1"> Guð sá , að ljósið var gott , og Guð greindi ljósið frá myrkrinu .
(trg)="b.GEN.1.4.1"> వెలుగు మంచిదైనట్టు దేవుడుచూచెను ; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను .

(src)="b.GEN.1.5.1"> Og Guð kallaði ljósið dag , en myrkrið kallaði hann nótt .
(src)="b.GEN.1.5.2"> Það varð kveld og það varð morgunn , hinn fyrsti dagur .
(trg)="b.GEN.1.5.1"> దేవుడు వెలుగునకు పగలనియు , చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను . అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను .

(src)="b.GEN.1.6.1"> Guð sagði : " Verði festing milli vatnanna , og hún greini vötn frá vötnum . "
(trg)="b.GEN.1.6.1"> మరియు దేవుడుజలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను .

(src)="b.GEN.1.7.1"> Þá gjörði Guð festinguna og greindi vötnin , sem voru undir festingunni , frá þeim vötnum , sem voru yfir henni .
(src)="b.GEN.1.7.2"> Og það varð svo .
(trg)="b.GEN.1.7.1"> దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను .

(src)="b.GEN.1.8.1"> Og Guð kallaði festinguna himin .
(src)="b.GEN.1.8.2"> Það varð kveld og það varð morgunn , hinn annar dagur .
(trg)="b.GEN.1.8.1"> దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను . అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను .

(src)="b.GEN.1.9.1"> Guð sagði : " Safnist vötnin undir himninum í einn stað , svo að þurrlendið sjáist . "
(src)="b.GEN.1.9.2"> Og það varð svo .
(trg)="b.GEN.1.9.1"> దేవుడుఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను .

(src)="b.GEN.1.10.1"> Guð kallaði þurrlendið jörð , en safn vatnanna kallaði hann sjó .
(src)="b.GEN.1.10.2"> Og Guð sá , að það var gott .
(trg)="b.GEN.1.10.1"> దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను , జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను , అది మంచిదని దేవుడు చూచెను .

(src)="b.GEN.1.11.1"> Guð sagði : " Láti jörðin af sér spretta græn grös , sáðjurtir og aldintré , sem hvert beri ávöxt eftir sinni tegund með sæði í á jörðinni . "
(src)="b.GEN.1.11.2"> Og það varð svo .
(trg)="b.GEN.1.11.1"> దేవుడుగడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను .

(src)="b.GEN.1.12.1"> Jörðin lét af sér spretta græn grös , jurtir með sæði í , hverja eftir sinni tegund , og aldintré með sæði í sér , hvert eftir sinni tegund .
(src)="b.GEN.1.12.2"> Og Guð sá , að það var gott .
(trg)="b.GEN.1.12.1"> భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను , తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను

(src)="b.GEN.1.13.1"> Það varð kveld og það varð morgunn , hinn þriðji dagur .
(trg)="b.GEN.1.13.1"> అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను .

(src)="b.GEN.1.14.1"> Guð sagði : " Verði ljós á festingu himinsins , að þau greini dag frá nóttu og séu til tákns og til að marka tíðir , daga og ár .
(trg)="b.GEN.1.14.1"> దేవుడుపగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు , అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు ,

(src)="b.GEN.1.15.1"> Og þau séu ljós á festingu himinsins til að lýsa jörðina . "
(src)="b.GEN.1.15.2"> Og það varð svo .
(trg)="b.GEN.1.15.1"> భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను ; ఆ ప్రకారమాయెను .

(src)="b.GEN.1.16.1"> Guð gjörði tvö stóru ljósin : hið stærra ljósið til að ráða degi og hið minna ljósið til að ráða nóttu , svo og stjörnurnar .
(trg)="b.GEN.1.16.1"> దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను , అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను .

(src)="b.GEN.1.17.1"> Og Guð setti þau á festingu himinsins , að þau skyldu lýsa jörðinni
(trg)="b.GEN.1.17.1"> భూమిమీద వెలు గిచ్చుటకును

(src)="b.GEN.1.18.1"> og ráða degi og nóttu og greina sundur ljós og myrkur .
(src)="b.GEN.1.18.2"> Og Guð sá , að það var gott .
(trg)="b.GEN.1.18.1"> పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను ; అది మంచిదని దేవుడు చూచెను .

(src)="b.GEN.1.19.1"> Það varð kveld og það varð morgunn , hinn fjórði dagur .
(trg)="b.GEN.1.19.1"> అస్తమయ మును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను .

(src)="b.GEN.1.20.1"> Guð sagði : " Vötnin verði kvik af lifandi skepnum , og fuglar fljúgi yfir jörðina undir festingu himinsins . "
(trg)="b.GEN.1.20.1"> దేవుడుజీవముకలిగి చలించువాటిని జలములు సమృ ద్ధిగా పుట్టించును గాకనియు , పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను .

(src)="b.GEN.1.21.1"> Þá skapaði Guð hin stóru lagardýr og allar hinar lifandi skepnur , sem hrærast og vötnin eru kvik af , eftir þeirra tegund , og alla fleyga fugla eftir þeirra tegund .
(src)="b.GEN.1.21.2"> Og Guð sá , að það var gott .
(trg)="b.GEN.1.21.1"> దేవుడు జల ములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను , జీవముకలిగి చలించు వాటినన్నిటిని , దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను . అది మంచిదని దేవుడు చూచెను .

(src)="b.GEN.1.22.1"> Og Guð blessaði þau og sagði : " Frjóvgist og vaxið og fyllið vötn sjávarins , og fuglum fjölgi á jörðinni . "
(trg)="b.GEN.1.22.1"> దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు , పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు , వాటిని ఆశీర్వ దించెను .

(src)="b.GEN.1.23.1"> Það varð kveld og það varð morgunn , hinn fimmti dagur .
(trg)="b.GEN.1.23.1"> అస్తమయమును ఉదయమును కలుగగా అయి దవ దినమాయెను .

(src)="b.GEN.1.24.1"> Guð sagði : " Jörðin leiði fram lifandi skepnur , hverja eftir sinni tegund : fénað , skriðkvikindi og villidýr , hvert eftir sinni tegund . "
(src)="b.GEN.1.24.2"> Og það varð svo .
(trg)="b.GEN.1.24.1"> దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని , అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలి కెను ; ఆప్రకారమాయెను .

(src)="b.GEN.1.25.1"> Guð gjörði villidýrin , hvert eftir sinni tegund , fénaðinn eftir sinni tegund og alls konar skriðkvikindi jarðarinnar eftir sinni tegund .
(src)="b.GEN.1.25.2"> Og Guð sá , að það var gott .
(trg)="b.GEN.1.25.1"> దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను , ఆ యా జాతుల ప్రకారము పశువులను , ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను . అదిమంచిదని దేవుడు చూచెను .

(src)="b.GEN.1.26.1"> Guð sagði : " Vér viljum gjöra manninn eftir vorri mynd , líkan oss , og hann skal drottna yfir fiskum sjávarins og yfir fuglum loftsins og yfir fénaðinum og yfir villidýrunum og yfir öllum skriðkvikindum , sem skríða á jörðinni . "
(trg)="b.GEN.1.26.1"> దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము ; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను .

(src)="b.GEN.1.27.1"> Og Guð skapaði manninn eftir sinni mynd , hann skapaði hann eftir Guðs mynd , hann skapaði þau karl og konu .
(trg)="b.GEN.1.27.1"> దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను ; దేవుని స్వరూపమందు వాని సృజించెను ; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను .

(src)="b.GEN.1.28.1"> Og Guð blessaði þau , og Guð sagði við þau : " Verið frjósöm , margfaldist og uppfyllið jörðina og gjörið ykkur hana undirgefna og drottnið yfir fiskum sjávarins og yfir fuglum loftsins og yfir öllum dýrum , sem hrærast á jörðinni . "
(trg)="b.GEN.1.28.1"> దేవుడు వారిని ఆశీర్వ దించెను ; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి ; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను .

(src)="b.GEN.1.29.1"> Og Guð sagði : " Sjá , ég gef ykkur alls konar sáðberandi jurtir á allri jörðinni og alls konar tré , sem bera ávöxtu með sæði í. Það sé ykkur til fæðu .
(trg)="b.GEN.1.29.1"> దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను ; అవి మీ కాహారమగును .

(src)="b.GEN.1.30.1"> Og öllum villidýrum og öllum fuglum loftsins og öllum skriðkvikindum á jörðinni , öllu því , sem hefir lifandi sál , gef ég öll grös og jurtir til fæðu . "
(src)="b.GEN.1.30.2"> Og það varð svo .
(trg)="b.GEN.1.30.1"> భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను . ఆ ప్రకారమాయెను .

(src)="b.GEN.1.31.1"> Og Guð leit allt , sem hann hafði gjört , og sjá , það var harla gott .
(src)="b.GEN.1.31.2"> Það varð kveld og það varð morgunn , hinn sjötti dagur .
(trg)="b.GEN.1.31.1"> దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను . అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను .

(src)="b.GEN.10.1.1"> Þetta er ættartala Nóa sona , Sems , Kams og Jafets .
(src)="b.GEN.10.1.2"> Þeim fæddust synir eftir flóðið .
(trg)="b.GEN.10.1.1"> ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపె తను వారి వంశావళి . జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి .

(src)="b.GEN.10.2.1"> Synir Jafets : Gómer , Magog , Madaí , Javan , Túbal , Mesek og Tíras .
(trg)="b.GEN.10.2.1"> యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు .

(src)="b.GEN.10.3.1"> Og synir Gómers : Askenas , Rífat og Tógarma .
(trg)="b.GEN.10.3.1"> గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా అనువారు .

(src)="b.GEN.10.4.1"> Og synir Javans : Elísa , Tarsis , Kittar og Ródanítar .
(trg)="b.GEN.10.4.1"> యావాను కుమారులు ఏలీషా తర్షీషు కిత్తీము దాదోనీము అనువారు .

(src)="b.GEN.10.5.1"> Út frá þeim kvísluðust þeir , sem byggja eylönd heiðingjanna .
(src)="b.GEN.10.5.2"> Þetta eru synir Jafets eftir löndum þeirra , hver eftir sinni tungu , eftir kynþáttum þeirra og samkvæmt þjóðerni þeirra .
(trg)="b.GEN.10.5.1"> వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను . వారివారి జాతుల ప్రకారము , వారివారి భాషలప్రకారము , వారివారి వంశముల ప్రకారము , ఆ యా దేశములలో వారు వేరైపోయిరి .

(src)="b.GEN.10.6.1"> Synir Kams : Kús , Mísraím , Pút og Kanaan .
(trg)="b.GEN.10.6.1"> హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు .

(src)="b.GEN.10.7.1"> Og synir Kúss : Seba , Havíla , Sabta , Raema og Sabteka .
(src)="b.GEN.10.7.2"> Og synir Raema : Séba og Dedan .
(trg)="b.GEN.10.7.1"> కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు . రాయమా కుమారులు షేబ దదాను అనువారు .

(src)="b.GEN.10.8.1"> Kús gat Nimrod .
(src)="b.GEN.10.8.2"> Hann tók að gjörast voldugur á jörðinni .
(trg)="b.GEN.10.8.1"> కూషు నిమ్రోదును కనెను . అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను .

(src)="b.GEN.10.9.1"> Hann var mikill veiðimaður fyrir Drottni .
(src)="b.GEN.10.9.2"> Því er máltækið : " Mikill veiðimaður fyrir Drottni eins og Nimrod . "
(trg)="b.GEN.10.9.1"> అతడు యెహోవాయెదుట పరాక్రమముగల వేటగాడు . కాబట్టియెహోవా యెదుట పరా క్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తికలదు .

(src)="b.GEN.10.10.1"> Og upphaf ríkis hans var Babel , Erek , Akkad og Kalne í Sínearlandi .
(trg)="b.GEN.10.10.1"> షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు .

(src)="b.GEN.10.11.1"> Frá þessu landi hélt hann til Assýríu og byggði Níníve , Rehóbót-Ír og Kala ,
(trg)="b.GEN.10.11.1"> ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును

(src)="b.GEN.10.12.1"> og Resen milli Níníve og Kala , það er borgin mikla .
(trg)="b.GEN.10.12.1"> నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను ; ఇదే ఆ మహా పట్ట ణము .

(src)="b.GEN.10.13.1"> Mísraím gat Lúdíta , Anamíta , Lekabíta , Naftúkíta ,
(trg)="b.GEN.10.13.1"> మిస్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను

(src)="b.GEN.10.14.1"> Patrúsíta , Kaslúkíta ( þaðan eru komnir Filistar ) og Kaftóríta .
(trg)="b.GEN.10.14.1"> పత్రుసీయులను కస్లూ హీయులను కఫ్తోరీయులను కనెను . ఫిలిష్తీయులు కస్లూ హీయులలోనుండి వచ్చిన వారు .

(src)="b.GEN.10.15.1"> Kanaan gat Sídon , frumgetning sinn , og Het
(trg)="b.GEN.10.15.1"> కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను

(src)="b.GEN.10.16.1"> og Jebúsíta , Amoríta , Gírgasíta ,
(trg)="b.GEN.10.16.1"> హివ్వీయులను అర్కీయులను సినీయులను

(src)="b.GEN.10.17.1"> Hevíta , Arkíta , Síníta ,
(trg)="b.GEN.10.17.1"> అర్వాదీయు లను సెమారీయులను హమాతీయులను కనెను .

(src)="b.GEN.10.18.1"> Arvadíta , Semaríta og Hamatíta .
(src)="b.GEN.10.18.2"> Og síðan breiddust út kynkvíslir Kanaanítanna .
(trg)="b.GEN.10.18.1"> తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను .

(src)="b.GEN.10.19.1"> Landamerki Kanaanítanna eru frá Sídon um Gerar allt til Gasa , þá er stefnan til Sódómu og Gómorru og Adma og Sebóím , allt til Lasa .
(trg)="b.GEN.10.19.1"> కనానీయుల సరిహద్దు సీదోనునుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజా వరకును , సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిము లకు వెళ్లు మార్గములో లాషావరకును ఉన్నది .

(src)="b.GEN.10.20.1"> Þetta eru synir Kams eftir kynþáttum þeirra , eftir tungum þeirra , samkvæmt löndum þeirra og þjóðerni .
(trg)="b.GEN.10.20.1"> వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషల ప్రకారము తమతమ దేశములనుబట్టియు జాతులను బట్టియు హాము కుమారులు .

(src)="b.GEN.10.21.1"> En Sem , ættfaðir allra Ebers sona , eldri bróðir Jafets , eignaðist og sonu .
(trg)="b.GEN.10.21.1"> మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును , పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను .

(src)="b.GEN.10.22.1"> Synir Sems : Elam , Assúr , Arpaksad , Lúd og Aram .
(trg)="b.GEN.10.22.1"> షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు .

(src)="b.GEN.10.23.1"> Og synir Arams : Ús , Húl , Geter og Mas .
(trg)="b.GEN.10.23.1"> అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు .

(src)="b.GEN.10.24.1"> Arpaksad gat Sela , og Sela gat Eber .
(trg)="b.GEN.10.24.1"> అర్పక్షదు షేలహును కనెను . షేలహు ఏబెరును కనెను .

(src)="b.GEN.10.25.1"> Og Eber fæddust tveir synir .
(src)="b.GEN.10.25.2"> Hét annar Peleg , því að á hans dögum greindist fólkið á jörðinni , en bróðir hans hét Joktan .
(trg)="b.GEN.10.25.1"> ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి . వారిలో ఒకనిపేరు పెలెగు , ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను . అతని సహోదరుని పేరు యొక్తాను .

(src)="b.GEN.10.26.1"> Og Joktan gat Almódad , Salef , Hasarmavet , Jara ,
(trg)="b.GEN.10.26.1"> యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మా వెతును యెరహును

(src)="b.GEN.10.27.1"> Hadóram , Úsal , Dikla ,
(trg)="b.GEN.10.27.1"> హదోరమును ఊజాలును దిక్లాను

(src)="b.GEN.10.28.1"> Óbal , Abímael , Seba ,
(trg)="b.GEN.10.28.1"> ఓబాలును అబీమాయెలును షేబను

(src)="b.GEN.10.29.1"> Ófír , Havíla og Jóbab .
(src)="b.GEN.10.29.2"> Þessir allir eru synir Joktans .
(trg)="b.GEN.10.29.1"> ఓఫీరును హవీలాను యోబాబును కనెను . వీరందరు యొక్తాను కుమారులు .

(src)="b.GEN.10.30.1"> Og bústaður þeirra var frá Mesa til Sefar , til austurfjallanna .
(trg)="b.GEN.10.30.1"> మేషానుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పు కొండలు వారి నివాసస్థలము .

(src)="b.GEN.10.31.1"> Þetta eru synir Sems , eftir ættkvíslum þeirra , eftir tungum þeirra , samkvæmt löndum þeirra , eftir þjóðerni þeirra .
(trg)="b.GEN.10.31.1"> వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషలప్రకారము తమతమ దేశ ములనుబట్టియు తమతమ జాతులనుబట్టియు షేము కుమారులు .

(src)="b.GEN.10.32.1"> Þetta eru ættkvíslir Nóa sona eftir ættartölum þeirra , samkvæmt þjóðerni þeirra , og frá þeim kvísluðust þjóðirnar út um jörðina eftir flóðið .
(trg)="b.GEN.10.32.1"> వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము , నోవహు కుమారుల వంశములు ఇవే . జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను .

(src)="b.GEN.11.1.1"> Öll jörðin hafði eitt tungumál og ein og sömu orð .
(trg)="b.GEN.11.1.1"> భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను .

(src)="b.GEN.11.2.1"> Og svo bar við , er þeir fóru stað úr stað í austurlöndum , að þeir fundu láglendi í Sínearlandi og settust þar að .
(trg)="b.GEN.11.2.1"> వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను . అక్కడ వారు నివసించి

(src)="b.GEN.11.3.1"> Og þeir sögðu hver við annan : " Gott og vel , vér skulum hnoða tigulsteina og herða í eldi . "
(src)="b.GEN.11.3.2"> Og þeir notuðu tigulsteina í stað grjóts og jarðbik í stað kalks .
(trg)="b.GEN.11.3.1"> మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి . రాళ్లకు ప్రతిగా ఇటికలును , అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను .

(src)="b.GEN.11.4.1"> Og þeir sögðu : " Gott og vel , vér skulum byggja oss borg og turn , sem nái til himins , og gjörum oss minnismerki , svo að vér tvístrumst ekki um alla jörðina . "
(trg)="b.GEN.11.4.1"> మరియు వారుమనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని , పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా

(src)="b.GEN.11.5.1"> Þá steig Drottinn niður til þess að sjá borgina og turninn , sem mannanna synir voru að byggja .
(trg)="b.GEN.11.5.1"> యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను .

(src)="b.GEN.11.6.1"> Og Drottinn mælti : " Sjá , þeir eru ein þjóð og hafa allir sama tungumál , og þetta er hið fyrsta fyrirtæki þeirra .
(src)="b.GEN.11.6.2"> Og nú mun þeim ekkert ófært verða , sem þeir taka sér fyrir hendur að gjöra .
(trg)="b.GEN.11.6.1"> అప్పుడు యెహోవాఇదిగో జనము ఒక్కటే ; వారికందరికి భాష ఒక్కటే ; వారు ఈ పని ఆరంభించి యున్నారు . ఇకమీదట వారు చేయ దలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండద

(src)="b.GEN.11.7.1"> Gott og vel , stígum niður og ruglum þar tungumál þeirra , svo að enginn skilji framar annars mál . "
(trg)="b.GEN.11.7.1"> గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను .

(src)="b.GEN.11.8.1"> Og Drottinn tvístraði þeim þaðan út um alla jörðina , svo að þeir urðu af að láta að byggja borgina .
(trg)="b.GEN.11.8.1"> ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి .

(src)="b.GEN.11.9.1"> Þess vegna heitir hún Babel , því að þar ruglaði Drottinn tungumál allrar jarðarinnar , og þaðan tvístraði hann þeim um alla jörðina .
(trg)="b.GEN.11.9.1"> దానికి బాబెలు అను పేరు పెట్టిరి ; ఎందు కనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను . అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను .

(src)="b.GEN.11.10.1"> Þetta er ættartala Sems : Sem var hundrað ára gamall , er hann gat Arpaksad , tveim árum eftir flóðið .
(trg)="b.GEN.11.10.1"> షేము వంశావళి ఇది . షేము నూరేండ్లుగలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను .

(src)="b.GEN.11.11.1"> Og Sem lifði , eftir að hann gat Arpaksad , fimm hundruð ár og gat sonu og dætur .
(trg)="b.GEN.11.11.1"> షేము అర్పక్షదును కనినతరువాత ఐదువందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను .

(src)="b.GEN.11.12.1"> Er Arpaksad var þrjátíu og fimm ára , gat hann Sela .
(trg)="b.GEN.11.12.1"> అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను .

(src)="b.GEN.11.13.1"> Og Arpaksad lifði , eftir að hann gat Sela , fjögur hundruð og þrjú ár og gat sonu og dætur .
(trg)="b.GEN.11.13.1"> అర్పక్షదు షేలహును కనినతరువాత నాలుగు వందలమూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను .

(src)="b.GEN.11.14.1"> Er Sela var þrjátíu ára , gat hann Eber .
(trg)="b.GEN.11.14.1"> షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను .

(src)="b.GEN.11.15.1"> Og Sela lifði , eftir að hann gat Eber , fjögur hundruð og þrjú ár og gat sonu og dætur .
(trg)="b.GEN.11.15.1"> షేలహు ఏబెరును కనినతరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను .

(src)="b.GEN.11.16.1"> Er Eber var þrjátíu og fjögurra ára , gat hann Peleg .
(trg)="b.GEN.11.16.1"> ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను .

(src)="b.GEN.11.17.1"> Og Eber lifði , eftir að hann gat Peleg , fjögur hundruð og þrjátíu ár og gat sonu og dætur .
(trg)="b.GEN.11.17.1"> ఏబెరు పెలెగును కనినతరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను .

(src)="b.GEN.11.18.1"> Er Peleg var þrjátíu ára , gat hann Reú .
(trg)="b.GEN.11.18.1"> పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను .

(src)="b.GEN.11.19.1"> Og Peleg lifði , eftir að hann gat Reú , tvö hundruð og níu ár og gat sonu og dætur .
(trg)="b.GEN.11.19.1"> పెలెగు రయూను కనినతరువాత రెండువందల తొమి్మది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను .

(src)="b.GEN.11.20.1"> Er Reú var þrjátíu og tveggja ára , gat hann Serúg .
(trg)="b.GEN.11.20.1"> రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను .

(src)="b.GEN.11.21.1"> Og Reú lifði , eftir að hann gat Serúg , tvö hundruð og sjö ár og gat sonu og dætur .
(trg)="b.GEN.11.21.1"> రయూ సెరూగును కనినతరువాత రెండు వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను .

(src)="b.GEN.11.22.1"> Er Serúg var þrjátíu ára , gat hann Nahor .
(trg)="b.GEN.11.22.1"> సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను .

(src)="b.GEN.11.23.1"> Og Serúg lifði , eftir að hann gat Nahor , tvö hundruð ár og gat sonu og dætur .
(trg)="b.GEN.11.23.1"> సెరూగు నాహోరును కనినతరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను .

(src)="b.GEN.11.24.1"> Er Nahor var tuttugu og níu ára , gat hann Tara .
(trg)="b.GEN.11.24.1"> నాహోరు ఇరువది తొమి్మది యేండ్లు బ్రదికి తెరహును కనెను .

(src)="b.GEN.11.25.1"> Og Nahor lifði , eftir að hann gat Tara , hundrað og nítján ár og gat sonu og dætur .
(trg)="b.GEN.11.25.1"> నాహోరు తెరహును కనినతరు వాత నూటపం దొమి్మది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను .

(src)="b.GEN.11.26.1"> Er Tara var sjötíu ára , gat hann Abram , Nahor og Haran .
(trg)="b.GEN.11.26.1"> తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహో రును హారానును కనెను .

(src)="b.GEN.11.27.1"> Þetta er saga Tara : Tara gat Abram , Nahor og Haran , en Haran gat Lot .
(trg)="b.GEN.11.27.1"> తెరహు వంశావళి ఇది ; తెరహు అబ్రామును నాహో రును హారానును కనెను . హారాను లోతును కనెను .

(src)="b.GEN.11.28.1"> Og Haran dó á undan Tara föður sínum í ættlandi sínu , í Úr í Kaldeu .
(trg)="b.GEN.11.28.1"> హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణ ములో తన తండ్రియైన తెరహు కంటె ముందుగా మృతి బొందెను .

(src)="b.GEN.11.29.1"> Og Abram og Nahor tóku sér konur .
(src)="b.GEN.11.29.2"> Kona Abrams hét Saraí , en kona Nahors Milka , dóttir Harans , föður Milku og föður Ísku .
(trg)="b.GEN.11.29.1"> అబ్రామును నాహోరును వివాహము చేసి కొనిరి . అబ్రాము భార్య పేరు శారయి ; నాహోరు భార్య పేరు మిల్కా , ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె .

(src)="b.GEN.11.30.1"> En Saraí var óbyrja , hún átti eigi börn .
(trg)="b.GEN.11.30.1"> శారయి గొడ్రాలై యుండెను . ఆమెకు సంతానములేదు .

(src)="b.GEN.11.31.1"> Þá tók Tara Abram son sinn og Lot Haransson , sonarson sinn , og Saraí tengdadóttur sína , konu Abrams sonar síns , og lagði af stað með þau frá Úr í Kaldeu áleiðis til Kanaanlands , og þau komu til Harran og settust þar að .
(trg)="b.GEN.11.31.1"> తెరహు తన కుమారుడగు అబ్రామును , తన కుమారుని కుమారుడు , అనగా హారాను కుమారుడగు లోతును , తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి .

(src)="b.GEN.11.32.1"> Og dagar Tara voru tvö hundruð og fimm ár .
(src)="b.GEN.11.32.2"> Þá andaðist Tara í Harran . / Abraham , Ísak og Jakob /
(trg)="b.GEN.11.32.1"> తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు . తెరహు హారానులో మృతి బొందెను .

(src)="b.GEN.12.1.1"> Drottinn sagði við Abram : " Far þú burt úr landi þínu og frá ættfólki þínu og úr húsi föður þíns , til landsins , sem ég mun vísa þér á.
(trg)="b.GEN.12.1.1"> యెహోవానీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము .

(src)="b.GEN.12.2.1"> Ég mun gjöra þig að mikilli þjóð og blessa þig og gjöra nafn þitt mikið , og blessun skalt þú vera .
(trg)="b.GEN.12.2.1"> నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామ మును గొప్ప చేయుదును , నీవు ఆశీర్వాదముగా నుందువు .

(src)="b.GEN.12.3.1"> Ég mun blessa þá , sem þig blessa , en bölva þeim , sem þér formælir , og af þér skulu allar ættkvíslir jarðarinnar blessun hljóta . "
(trg)="b.GEN.12.3.1"> నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను ; నిన్ను దూషించువాని శపించెదను ; భూమియొక్క సమస్తవంశ ములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా

(src)="b.GEN.12.4.1"> Þá lagði Abram af stað , eins og Drottinn hafði sagt honum , og Lot fór með honum .
(src)="b.GEN.12.4.2"> En Abram var sjötíu og fimm ára að aldri , er hann fór úr Harran .
(trg)="b.GEN.12.4.1"> యెహోవా అతనితో చెప్పినప్రకారము అబ్రాము వెళ్లెను . లోతు అతనితో కూడ వెళ్లెను . అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు .

(src)="b.GEN.12.5.1"> Abram tók Saraí konu sína og Lot bróðurson sinn og alla fjárhluti , sem þeir höfðu eignast , og þær sálir , er þeir höfðu fengið í Harran .
(src)="b.GEN.12.5.2"> Og þeir lögðu af stað og héldu til Kanaanlands .
(src)="b.GEN.12.5.3"> Þeir komu til Kanaanlands .
(trg)="b.GEN.12.5.1"> అబ్రాము తన భార్యయయిన శారయిని తన సహోదరుని కుమారుడయిన లోతును , హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపా దించిన సమస్తమైనవారిని తీసికొని కనానను దె