# gd/Gaelic-PART.xml.gz
# te/Telugu.xml.gz
(src)="b.MAR.1.1.1"> T oiseachd soisgeul Iosa Criosda , Mac Dhe
(trg)="b.MAR.1.1.1"> దేవుని కుమారుడైన యేసు క్రీస్తు1 సువార్త ప్రారం భము .
(src)="b.MAR.1.2.1"> Air reir `s mar tha e sgriobhte san fhaidh Isaias: seall, cuiridh mi m` aingeal roimh do ghnuis, a reiticheas do shlighe romhad
(trg)="b.MAR.1.2.1"> ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను ; అతడు నీ మార్గము సిద్ధపరచును .
(src)="b.MAR.1.3.1"> Guth neach ag eigheach san fhasach : Reitichibh slighe an Tighearna , agus dianaibh a rathadain direach
(trg)="b.MAR.1.3.1"> ప్రభువు మార్గము సిద్ధపరచుడి , ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకనిశబ్దము అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు
(src)="b.MAR.1.4.1"> Bha Eoin anns an fhasach a baisteadh , `sa searmonachadh baisteadh an aithreachais gu mathanas pheacannan
(trg)="b.MAR.1.4.1"> బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తి స్మము ప్రకటించుచు వచ్చెను .
(src)="b.MAR.1.5.1"> Agus chaidh duthaich Iudea uile mach ga ionnsuidh , agus muinntir Ierusalem gu leir , is bhaisteadh iad leis ann an abhuinn Iordain ag aideachadh am peacannan
(trg)="b.MAR.1.5.1"> అంతట యూదయ దేశస్థు లందరును , యెరూషలేమువారందరును , బయలుదేరి అతని యొద్దకు వచ్చి , తమ పాపములను ఒప్పుకొనుచు , యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండి
(src)="b.MAR.1.6.1"> Agus bha Eoin air eideadh le fionnadh chamhal , is crios leathair mu mheadhon ; agus dh` ith e locuist is mil fhiadhaich.
(src)="b.MAR.1.6.2"> Agus shearmonaich e ag radh
(trg)="b.MAR.1.6.1"> యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించు కొనువాడు , అడవి తేనెను మిడుతలను తినువాడు .
(src)="b.MAR.1.7.1"> Tha fear nas cumhachdaiche na mise tighinn as mo dheigh : neach nach airidh mise air cromadh sios is barail a bhrogan fhuasgladh
(trg)="b.MAR.1.7.1"> మరియు అతడునాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు ; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడనుకాను ;
(src)="b.MAR.1.8.1"> Bhaist mise sibh le uisge ; ach baistidh esan sibh leis an Spiorad Naomh
(trg)="b.MAR.1.8.1"> నేను నీళ్లలో2 మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో3 మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను .
(src)="b.MAR.1.9.1"> Is thachair , gun tainig Iosa anns na laithean sin bho Nasareth Ghalile ; agus bhaisteadh e le Eoin ann an abhuinn Iordan
(trg)="b.MAR.1.9.1"> ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మము పొందెను .
(src)="b.MAR.1.10.1">`S air ball a direadh as an uisge, chunnaic e neamh fosgailte, `s an Spiorad mar chalman a tearnadh `sa fantuinn air
(trg)="b.MAR.1.10.1"> వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు , పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను .
(src)="b.MAR.1.11.1"> Agus thainig guth bho neamh : Is tusa mo Mhac gaolach , is mor mo thlachd dhiot
(trg)="b.MAR.1.11.1"> మరియునీవు నా ప్రియకుమారుడవు , నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను .
(src)="b.MAR.1.12.1"> Agus ghrad-ghreas an Spiorad e dhan fhasach
(trg)="b.MAR.1.12.1"> వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను .
(src)="b.MAR.1.13.1"> Agus bha e san fhasach da-fhichead latha , agus da-fhichead oidhche ; is bhuaireadh le Satan e ; `s bha e comhla ris na h-ainmhidhean, agus bha na h-ainglean a frithealadh dha
(trg)="b.MAR.1.13.1"> ఆయన సాతానుచేత శోధింప బడుచు అరణ్యములో నలువదిదినములు అడవిమృగము లతోకూడ నుండెను ; మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి .
(src)="b.MAR.1.14.1">`S an deigh do dh` Eoin a bhith air a chuir an greim, thainig Iosa do Ghalile, a searmonachadh soisgeul rioghachd Dhe
(trg)="b.MAR.1.14.1"> యోహాను చెరపట్టబడిన తరువాత యేసు
(src)="b.MAR.1.15.1">`S ag radh: Tha `n t-am air a choimhlionadh, `s tha rioghachd Dhe aig laimh; deanaibh aithreachas, agus creidibh san t-soisgeul
(trg)="b.MAR.1.15.1"> కాలము సంపూర్ణమైయున్నది , దేవునిరాజ్యము సమీపించి యున్నది ? మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు , గలిలయకు వచ్చెను .
(src)="b.MAR.1.16.1">`Sa gabhail ri taobh muir Ghalile, chunnaic e Simon,agus Anndra a bhrathair, a cur lion sa mhuir (oir b` iasgairean iad.)
(trg)="b.MAR.1.16.1"> ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు , సముద్రములో వలవేయుట చూచెను ; వారు జాలరులు .
(src)="b.MAR.1.17.1"> Agus thuirt Iosa riutha : Thigibh leanaibh mise , agus ni mi iasgairean dhaoine dhibh
(trg)="b.MAR.1.17.1"> యేసునా వెంబడి రండి , నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను .
(src)="b.MAR.1.18.1"> Agus ghrad dh` fhag iad na lin, is lean iad e
(trg)="b.MAR.1.18.1"> వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి .
(src)="b.MAR.1.19.1">`Sa gabhail as a sin ceum beag air adhart, chunnaic e Seumas mac Shebede agus Eoin a bhrathair, `s iad a caradh nan lion sa bhata
(trg)="b.MAR.1.19.1"> ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను ; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి .
(src)="b.MAR.1.20.1"> Agus ghairm e iad san uair . `Sa fagail an athar Sebede maille ris an luchd thuarasdail sa bhata, lean iad e
(trg)="b.MAR.1.20.1"> వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదయిని దోనెలో జీతగాండ్రయొద్ద విడిచిపెట్టి ఆయ నను వెంబడించిరి .
(src)="b.MAR.1.21.1"> Agus chaidh iad a stigh do Chapharnaum ; agus air dha a dhol a stigh gun dail air na laithean sabaid dhan t-sinagog , theagaisg e iad
(trg)="b.MAR.1.21.1"> అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి . వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను .
(src)="b.MAR.1.22.1"> Agus ghabh iad ioghnadh ri theagasg : oir bha e gan teagasg mar neach aig an robh cumhachd , `s chan ann mar na Sgriobhaich
(trg)="b.MAR.1.22.1"> ఆయన శాస్త్రులవలె గాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి .
(src)="b.MAR.1.23.1"> Agus bha san t-sinagag aca duine anns an robh spiorad neoghlan , is dh` eigh
(trg)="b.MAR.1.23.1"> ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మపట్టిన మనుష్యుడొకడుండెను .
(src)="b.MAR.1.24.1"> Ag radh : Ciod an comunn eadar sinn agus thusa , Iosa bho Nasareth ?
(src)="b.MAR.1.24.2"> An tainig thu gus ar sgrios ?
(src)="b.MAR.1.24.3"> Is aithne dhomh co thu , Aon Naomh Dhe
(trg)="b.MAR.1.24.1"> వాడునజరేయుడవగు యేసూ , మాతో నీకేమి , మమ్ము నశింపజేయుటకు వచ్చితివా ? నీవెవడవో నాకు తెలియును ; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను .
(src)="b.MAR.1.25.1"> Is mhaoith Iosa air , ag radh : Bi samhach , agus gabh a-mach as an duine
(trg)="b.MAR.1.25.1"> అందుకు యేసుఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా
(src)="b.MAR.1.26.1">`S an spiorad neoghlan ga reubadh, `s ag eigheach le guth ard, chaidh e mach as
(trg)="b.MAR.1.26.1"> ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను .
(src)="b.MAR.1.27.1"> Agus ghabh iad uile ioghnadh , ionnus gun d` fharraid iad `nam measg fhein, ag radh: De tha so?
(src)="b.MAR.1.27.2"> De an teagasg ur so ? oir tha e toirt orduigh le cumhachd do na spioraid neoghlan fhein , agus tha iad umhail dha
(trg)="b.MAR.1.27.1"> అందరును విస్మయమొంది ఇదేమిటో ? యిది క్రొత్త బోధగా ఉన్నదే ; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పు కొనిరి .
(src)="b.MAR.1.28.1">`Agus sgaoil iomradh air gun dail feadh duthaich Ghalile uile
(trg)="b.MAR.1.28.1"> వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను .
(src)="b.MAR.1.29.1">`Sa dol a mach air ball as an t-sinagog, thainig iad maille ri Seumas is Eoin gu tigh Shimoin is Anndra
(trg)="b.MAR.1.29.1"> వెంటనే వారు సమాజమందిరములోనుండి వెళ్లి , యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారియింట ప్రవేశించిరి .
(src)="b.MAR.1.30.1"> Agus bha mathair-cheile Shimoin `na laidhe ann am fiabhras; agus dh `innis iad dha gun dail mu deidhinn
(trg)="b.MAR.1.30.1"> సీమోను అత్త జ్వరముతో పడియుండగా , వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి .
(src)="b.MAR.1.31.1"> Agus thainig e , `sa breith air laimh oirre thog e i is ghrad-dh` fhag am fiabhras i, agus fhreasdail i dhaibh
(trg)="b.MAR.1.31.1"> ఆయన ఆమెదగ్గరకు వచ్చి , చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను ; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను .
(src)="b.MAR.1.32.1">`S nuair thainig am feasgar, `sa chaidh a ghrian fodha, thug iad ga ionnsuidh iadsan uile a bha easlainteach, agus anns an robh deomhain
(trg)="b.MAR.1.32.1"> సాయంకాలము ప్రొద్దు గ్రుంకినప్పుడు , జనులు సకల రోగులను దయ్యములు పట్టినవారిని ఆయనయొద్దకు తీసి కొని వచ్చిరి ;
(src)="b.MAR.1.33.1">`S bha am baile uile air cruinneachadh aig an dorus
(trg)="b.MAR.1.33.1"> పట్టణమంతయు ఆ యింటివాకిట కూడి యుండెను .
(src)="b.MAR.1.34.1"> Agus leighis e moran , a bha air an leireadh le iomadh gne ghalar , agus thilg e mach moran dheomhan , `s cha do leig e leo labhairt, a chionn `s gum b` aithne dhaibh e
(trg)="b.MAR.1.34.1"> ఆయన నానావిధ రోగములచేత పీడింప బడిన అనేకులను స్వస్థపరచి , అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను . అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు .
(src)="b.MAR.1.35.1">`S ag eirigh ro-mhoch, `sa dol a mach, chaidh e gu aite fas; is rinn e urnaigh an sin
(trg)="b.MAR.1.35.1"> ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి , అరణ్యప్రదేశమునకు వెళ్లి , అక్కడ ప్రార్థన చేయుచుండెను .
(src)="b.MAR.1.36.1"> Agus lean Simon e , agus iadsan a bha comhla ris
(trg)="b.MAR.1.36.1"> సీమోనును అతనితో కూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి
(src)="b.MAR.1.37.1">`S nuair a fhuair iad e, thuirt iad ris: Tha iad uile gad shireadh
(trg)="b.MAR.1.37.1"> ఆయనను కనుగొని , అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా
(src)="b.MAR.1.38.1"> Is thuirt e riutha : rachamaid dha na bailtean sa choimhearsnachd , gus an searmonaich mi an sin cuideachd : `s gur ann air son so a thainig mi
(trg)="b.MAR.1.38.1"> ఆయనఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి ; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను .
(src)="b.MAR.1.39.1">`S bha e teagasg `nan sinagogan, `s feadh Ghalile uile, `sa tilgeadh a-mach dheomhan
(trg)="b.MAR.1.39.1"> ఆయన గలిలయయందంతట వారి సమాజమందిరములలో ప్రక టించుచు , దయ్యములను వెళ్లగొట్టుచు నుండెను .
(src)="b.MAR.1.40.1"> Agus thainig lobhar ga ionnsuidh , a guidhe air ; `sa tuiteam air a ghluinean,thuirt e ris: Ma `s aill leat, is urrainn dhut mo ghlanadh
(trg)="b.MAR.1.40.1"> ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూనినీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి , ఆయనను వేడుకొనగా
(src)="b.MAR.1.41.1">`Sa gabhail truais ris, shin Iosa a lamh, `sa beantuinn dha, thuirt e ris : Is aill leam: bi glan
(trg)="b.MAR.1.41.1"> ఆయన కనికర పడి , చెయ్యిచాపి వానిని ముట్టినాకిష్టమే ; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను .
(src)="b.MAR.1.42.1">`S nuair thuirt e so, ghrad-dh` fhag an luibhre e, agus bha e air a ghlanadh
(trg)="b.MAR.1.42.1"> వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను .
(src)="b.MAR.1.43.1">`S thug e sparradh cruaidh dha, agus leig e air falbh e gun dail
(trg)="b.MAR.1.43.1"> అప్పుడాయనఎవనితోను ఏమియు చెప్పకు సుమీ ;
(src)="b.MAR.1.44.1">`S thuirt e ris: Fiach nach innis thu do neach sam bith : ach falbh, fiach thu fhein don ard-shagart, agus tairg air son do ghlanaidh na nithean a dh` orduich Maois, mar theisteanas dhaibh
(trg)="b.MAR.1.44.1"> కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచు కొని , నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుక లను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను .
(src)="b.MAR.1.45.1"> Ach air dhasan a dhol a mach , thoisich e ri innse , `s ri sgaoileadh an sgeoil; air chor `s nach b` urrainn dha a nis a dhol a stigh don bhaile gu follaiseach, ach dh` fhuirich e a mach ann an aiteachan fas, agus chrunnaich iad as gach aite ga ionnsuidh
(trg)="b.MAR.1.45.1"> అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును , ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక , వెలు
(src)="b.MAR.2.1.1"> Agus thill e gu Capharnaum an ceann beagan laithean , agus chualas gun robh e aig an tigh
(trg)="b.MAR.2.1.1"> కొన్నిదినములైన పిమ్మట ఆయన మరల కపెర్న హూములోనికి వచ్చెను
(src)="b.MAR.2.2.1"> Agus chruinnich na h-uimhir , `s nach robh aite aca eadhon timcheall an dorais, is labhair e am facal riutha
(trg)="b.MAR.2.2.1"> ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అ నేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను . ఆయన వారికి వాక్యము బోధించుచుండగా
(src)="b.MAR.2.3.1"> Agus thainig iad ga ionnsuidh a toirt leo duine , air an robh am pairilis , air a ghiulan le ceathrar
(trg)="b.MAR.2.3.1"> కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి .
(src)="b.MAR.2.4.1">`Sa chionns nach b` urrainn dhaibh a chur `na lathair le domhlachd an t-sluaigh, ruisg iad mullach an tighe far an robh e; `S air dhaibh fosgladh a dhianamh, leig iad sios an leaba air an robh fear na crithe `na laidhe
(trg)="b.MAR.2.4.1"> చాలమంది కూడియున్నందున వారాయనయొద్దకు చేరలేక , ఆయన యున్నచోటికి పైగా ఇంటి కప్పు విప్పి , సందుచేసి పక్షవాయువుగలవానిని పరుపుతోనే దింపిరి .
(src)="b.MAR.2.5.1">`S nuair chunnaic Iosa an creideamh, thuirt e ri fear na crithe: A mhic, tha do pheacannan mathte dhut
(trg)="b.MAR.2.5.1"> యేసు వారి విశ్వాసము చూచికుమారుడా , నీ పాపములు క్షమింపబడియున్నవని పక్ష వాయువుగలవానితో చెప్పెను .
(src)="b.MAR.2.6.1"> Ach bha cuid de na Sgriobhaich `nan suidhe an sin, `sa smaoineachadh `nan cridheachan
(trg)="b.MAR.2.6.1"> శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి .
(src)="b.MAR.2.7.1"> Carson a tha e a bruidhinn mar so ? tha e labhairt blaisbheum .
(src)="b.MAR.2.7.2"> Co is urrainn peacannan a mhathadh , ach Dia `na aonar
(trg)="b.MAR.2.7.1"> వారుఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు ? దేవదూషణ చేయుచున్నాడు గదా ; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి .
(src)="b.MAR.2.8.1"> Dh` aithnich Iosa san uair `na spiorad fhein gun robh iad a smaoineachadh so aca fhein, is thuirt e riutha : Carson tha sibh a smaoineachadh nan nithean sin `nur cridheachan
(trg)="b.MAR.2.8.1"> వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు ?
(src)="b.MAR.2.9.1"> Co dhiu is fhasa radh ri fear na crithe : Tha do pheacannan mathte dhut ; no radh : Eirich , tog do leaba , agus coisich
(trg)="b.MAR.2.9.1"> ఈ పక్షవాయువుగలవానితో నీ పాపములు క్షమింప బడియున్నవని చెప్పుట సులభమా ? నీవు లేచి నీ పరుపెత్తి కొని నడువుమని చెప్పుట సులభమా ?
(src)="b.MAR.2.10.1"> Ach los fios a bhith agaibh gu bheil comas aig Mac an duine peacannan a mhathadh air talamh ( thuirt e ri fear na crithe ,
(trg)="b.MAR.2.10.1"> అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి
(src)="b.MAR.2.11.1"> Tha mi ag radh riut : Eirich , tog do leaba , agus falbh dhachaigh
(trg)="b.MAR.2.11.1"> పక్ష వాయువు గలవానిని చూచినీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను .
(src)="b.MAR.2.12.1"> Agus ghrad-dh` eirich e: `sa togail a leaba, dh` fhalbh e `nam fianuis uile; air chors gun do ghabh iad ioghnadh air fad, `s thug iad gloir do Dhia, ag radh: Chan fhaca sinn riamh a leithid so
(trg)="b.MAR.2.12.1"> తక్షణమే వాడు లేచి , పరుపెత్తికొని , వారందరియెదుట నడచి పోయెను గనుక , వారందరు విభ్రాంతినొందిమనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి .
(src)="b.MAR.2.13.1"> Is chaidh e mach a-rithist gu taobh na mara ; agus thainig an sluagh uile ga ionnsuidh , is theagaisg e iad
(trg)="b.MAR.2.13.1"> ఆయన సముద్రతీరమున మరల నడచిపోవుచుండెను . జనులందరును ఆయనయొద్దకు రాగా ఆయన వారికి బోధించెను .
(src)="b.MAR.2.14.1">`S nuair a bha e gabhail seachad, chunnaic e Lebhi Mac Alpheuis `na shuidhe an tigh na cise, is thuirt e ris: Lean mise. `S ag eirigh, lean e e
(trg)="b.MAR.2.14.1"> ఆయన మార్గమున వెళ్లుచు , సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా , అతడు లేచి , ఆయనను వెంబడించెను .
(src)="b.MAR.2.15.1"> Agus thachair , nuair a bha e `na shuidhe aig biadh `na thigh-san, gun do shuidh moran chismhaor is pheacach maille ri Iosa agus a dheisciopuil: oir bha moran ann, a lean e
(trg)="b.MAR.2.15.1"> అతని యింట ఆయన భోజన మునకు కూర్చుండియుండగా , సుంకరులును పాపులును అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండి యుండిరి . ఇట్టివారనేకులుండిరి ; వారాయనను వెంబ డి
(src)="b.MAR.2.16.1"> Agus na Sgriobhaich `s na Phairisich a faicinn gun robh e ag ithe comhla ri cismhaoir agus peacaich, thuirt iad ri dheisciopuil: Carson a tha ur maighistir ag ithe `s ag ol comhla ri cismhaoir agus peacaich
(trg)="b.MAR.2.16.1"> పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోను పాపులతోను భుజించుట చూచిఆయన సుంకరులతోను పాపులతోను కలిసి భోజనము చేయు చున్నాడేమని ఆయన శిష్యుల నడుగగా
(src)="b.MAR.2.17.1"> Air do Iosa so a chluinntinn , thuirt e riutha : Chan eil feum aig daoine slana air lighich , ach aig daoine tinne : oir cha tainig mi a ghairm nan naomh ach nam peacach
(trg)="b.MAR.2.17.1"> యేసు ఆ మాట వినిరోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యు డక్కరలేదు ; నేను పాపులనే పిలువ వచ్చితినిగాని నీతి మంతులను పిలువరాలేదని వారితో చెప్పెను .
(src)="b.MAR.2.18.1"> Agus bha deisciopuil Eoin `s nam Phairiseach a trasgadh; agus thainig iad, is thuirt iad ris: Carson tha deisciopuil Eoin `s nan Phairiseach ri traisg, agus nach eil na deisciopuil agadsa ri traisg
(trg)="b.MAR.2.18.1"> యోహాను శిష్యులును పరిసయ్యులును ఉపవాసము చేయుట కద్దు . వారు వచ్చియోహాను శిష్యులును పరిసయ్యుల శిష్యులును ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు ; దీనికి హేతువేమని ఆయన నడుగగా
(src)="b.MAR.2.19.1"> Is thuirt Iosa riutha : An urrainn clann na bainnse trasgadh , fhad sa bhitheas fear-na-bainnse comhla riutha ?
(src)="b.MAR.2.19.2"> Fhad sa bhitheas fear-na-bainnse comhla riutha , chan urrainn dhaibh trasgadh
(trg)="b.MAR.2.19.1"> యేసుపెండ్లికుమారుడు తమతోకూడ ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయ దగునా ? పెండ్లికుమారుడు తమతోకూడ ఉన్నంతకాలము ఉపవాసము చేయదగదు గాని
(src)="b.MAR.2.20.1"> Ach thig na laithean anns an toirear bhuatha fear-na-bainnse : agus an sin ni iad traisg anns na laithean sin
(trg)="b.MAR.2.20.1"> పెండ్లికుమారుడు వారి యొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును ; ఆ దినముల లోనే వారుపవాసము చేతురు .
(src)="b.MAR.2.21.1"> Chan fhuaghail duine sam bith breid de dh` aodach ur air seann eideadh: air-neo bheir am breid ur a liad fhein as an t-seann aodach, is bithidh an stracadh nas mua
(trg)="b.MAR.2.21.1"> ఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసిక వేయడు ; వేసినయెడల ఆ క్రొత్తమాసిక పాతబట్టను వెలితిపరచును , చినుగు మరి ఎక్కువగును .
(src)="b.MAR.2.22.1"> Agus cha chuir duine sam bith fion ur ann an seann searragan : air-neo sgainidh am fion na searragan , is doirtear am fion , agus caillear na searragan : ach is coir fion ur a chur an searragan ura
(trg)="b.MAR.2.22.1"> ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు ; పోసినయెడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును , రసమును తిత్తులును చెడును ; అయితే క్రొత్త ద్రాక్షా రసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను .
(src)="b.MAR.2.23.1"> Is thachair a rithist , nuair a bha an Tighearna triall tro achaidhean arbhair air an t-sabaid , gun do theann a dheisciopuil , `s iad a gabhail air adhart, ri spioladh dhias
(trg)="b.MAR.2.23.1"> మరియు ఆయన విశ్రాంతిదినమున పంటచేలలోబడి వెళ్లుచుండగా , శిష్యులు మార్గమున సాగిపోవుచు వెన్నులు త్రుంచుచునుండిరి .
(src)="b.MAR.2.24.1"> Is thuirt na Phairisich ris : Seall , carson tha iad a dianamh air latha na sabaid ni nach eil ceadaichte
(trg)="b.MAR.2.24.1"> అందుకు పరిసయ్యులుచూడుము , విశ్రాంతిదినమున చేయకూడనిది వారేల చేయు చున్నారని ఆయన నడిగిరి .
(src)="b.MAR.2.25.1"> Is thuirt e riutha : Nach do leugh sibh riamh , ciod a rinn Daibhidh , nuair a bha e feumach `s air acras, e fhein agus iadsan a bha cuideris
(trg)="b.MAR.2.25.1"> అందుకాయన వారితో ఇట్లనెనుతానును తనతో కూడ నున్నవారును ఆకలిగొని నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడును చదువలేదా ?
(src)="b.MAR.2.26.1"> Mar a chaidh e stigh do thigh Dhe ri linn Abiathair an t-ard-shagart , agus dh` ith e an t-aran-tairgse, nach robh ceadaichte itheadh, ach do na sagairt, agus thug e dhaibhsan a bha comhla ris
(trg)="b.MAR.2.26.1"> అబ్యాతారు ప్రధాన యాజకుడై యుండగా దేవమందిరములోనికి వెళ్లి , యాజకులే గాని యితరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని , తనతోకూడ ఉన్నవారికిచ్చెను గదా అని చెప్పెను .
(src)="b.MAR.2.27.1"> Is thuirt e riutha : Rinneadh an t-sabaid air son an duine , `s chan e an duine air son na sabaid
(trg)="b.MAR.2.27.1"> మరియువిశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినముకొరకు నియమింపబడలేదు .
(src)="b.MAR.2.28.1"> Mar sin se Mac an duine Tighearna na sabaid fhein
(trg)="b.MAR.2.28.1"> అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును ప్రభువై యున్నాడని వారితో చెప్పెను .
(src)="b.MAR.3.1.1"> Is chaidh e stigh a-rithist dhan t-sinagog , agus bha fear an sin aig an robh lamh sheargte
(trg)="b.MAR.3.1.1"> సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను .
(src)="b.MAR.3.2.1"> Agus bha suil aca air , fiach an dianadh e leigheas air latha sabaid ; los cuis dhitidh fhaighinn `na aghaidh
(trg)="b.MAR.3.2.1"> అచ్చటి వారు ఆయనమీద నేరము మోపవలెననియుండి , విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కని పెట్టుచుండిరి .
(src)="b.MAR.3.3.1"> Agus thuirt e ris an duine aig an robh an lamh sheargte : Seas suas sa mhiadhon
(trg)="b.MAR.3.3.1"> ఆయననీవు లేచి న మధ్యను నిలువుమని ఊచచెయ్యిగలవానితో చెప్పి
(src)="b.MAR.3.4.1"> Is thuirt e riutha : A bheil e laghail math a dhianamh air na laithean sabaid , no olc ? beatha a thiarnadh , no cur as dhi ?
(src)="b.MAR.3.4.2"> Ach bha iadsan `nan tosd
(trg)="b.MAR.3.4.1"> వారిని చూచివిశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ? ప్రాణరక్షణ ధర్మమా , ప్రాణహత్య ధర్మమా ! అని అడి గెను ; అందుకు వారు ఊరకుండిరి .
(src)="b.MAR.3.5.1">`S ag amharc orra mun cuairt le feirg `s le duilichinn air son doille an cridhe, thuirt e ris an duine: Sin a mach do lamh.
(src)="b.MAR.3.5.2"> Agus shin e i : is rinneadh slan a lamh dha
(trg)="b.MAR.3.5.1"> ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి , కోపముతో వారిని కలయ చూచినీ చెయ్యిచాపుమని ఆ మనుష్యునితో చెప్పెను ; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను .
(src)="b.MAR.3.6.1">`S na Phairisich a dol a mach, ghabh iad comhairle san uair cuide ris na Herodianich na aghaidh, fiach ciamar a chuireadh iad as dha
(trg)="b.MAR.3.6.1"> పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని , ఆయన నేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి .
(src)="b.MAR.3.7.1"> Ach chaidh Iosa maille ri dheisciopuil a lethtaobh thun na mara ; agus lean moran sluaigh e bho Ghalile `s bho Iudea
(trg)="b.MAR.3.7.1"> యేసు తన శిష్యులతో కూడ సముద్రమునొద్దకు వెళ్లగా , గలిలయనుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను ,
(src)="b.MAR.3.8.1"> Agus bho lerusalem , agus bho Idumea , `S bho thaobh thall Iordain; is iadsan mu thimchioll Thiruis agus Shidoin, cuideachda mhor, `s iad air cluinntinn nan nithean a rinn e, thainig iad ga ionnsuidh
(trg)="b.MAR.3.8.1"> మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయనుండియు , యెరూషలేమునుండియు , ఇదూమయనుండియు , యొర్దాను అవతలనుండియు , తూరు సీదోను అనెడి పట్టణప్రాంత ములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి .
(src)="b.MAR.3.9.1"> Agus thuirt e ri dheisciopuil , bata beag a bhith ga fhreasdal as leth an sluaigh , eagal gun domhlaicheadh iad e
(trg)="b.MAR.3.9.1"> జనులు గుంపుకూడగా చూచి , వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధ పరచియుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను .
(src)="b.MAR.3.10.1"> Oir leighis e moran , air chor `s gun do bhruchd iad ga ionnsuidh gu beantuinn dha, a mhiad `sa bha easlainteach
(trg)="b.MAR.3.10.1"> ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడు చుండిరి .
(src)="b.MAR.3.11.1">`S nuair a chunnaic na spioraid neoghlan e, thuit iad sios air a bhialaobh: agus dheigh iad, ag radh
(trg)="b.MAR.3.11.1"> అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడ గానే ఆయన యెదుట సాగిలపడినీవు దేవుని కుమారుడ వని చెప్పుచు కేకలువేసిరి .
(src)="b.MAR.3.12.1"> Is tusa Mac Dhe .
(src)="b.MAR.3.12.2"> Is mhaoith e gu fuathasach orra , gun iad ga dhianamh follaiseach
(trg)="b.MAR.3.12.1"> తన్ను ప్రసిద్ధిచేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను .
(src)="b.MAR.3.13.1">`Sa dol suas gu beinn, ghairm e h-uige an fheadhainn a b` aill leis fhein; agus thainig iad ga ionnsuidh
(trg)="b.MAR.3.13.1"> ఆయన కొండెక్కి తనకిష్టమైనవారిని పిలువగా వారా యన యొద్దకు వచ్చిరి .
(src)="b.MAR.3.14.1"> Agus roghnaich e gum biodh da fhear dhiag maille ris ; agus gun cuireadh e a theagasg iad
(trg)="b.MAR.3.14.1"> వారు తనతో కూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు
(src)="b.MAR.3.15.1"> Is thug e comas dhaibh tinneasan a leigheas , agus deomhain a thilgeadh a mach
(trg)="b.MAR.3.15.1"> అధికారముగలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండు మందిని నియమించెను .
(src)="b.MAR.3.16.1"> Agus thug e Peadar mar ainm air Simon
(trg)="b.MAR.3.16.1"> వారెవర నగాఆయన పేతురను పేరుపెట్టిన సీమోను
(src)="b.MAR.3.17.1"> Agus Seumas Shebede , agus Eoin , brathair Sheumais , is thug e Boanerges mar ainm orra , se sin , mic an tairneanaich
(trg)="b.MAR.3.17.1"> జెబెదయి కుమారుడగు యాకోబు , అతని సహోదరుడగు యోహాను ; వీరిద్దరికి ఆయన బోయ నేర్గెసను పేరుపెట్టెను ; బోయనేర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము .
(src)="b.MAR.3.18.1"> Agus Anndra , agus Philip , agus Bartholome , agus Matu , agus Tomas , agus Seumas Alpheuis , agus Thadeus , agus Simon , an Cananeach
(trg)="b.MAR.3.18.1"> అంద్రెయ , ఫిలిప్పు , బర్తొలొమయి , మత్తయి , తోమా , అల్ఫయి కుమారుడగు యాకోబు , తద్దయి , కనానీయుడైన సీమోను ,
(src)="b.MAR.3.19.1"> Agus Iudas Iscariot , esan mar an ciadna a bhrath e
(trg)="b.MAR.3.19.1"> ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు .
(src)="b.MAR.3.20.1"> Is thainig iad gu tigh ; agus chruinnich an sluagh a rithist , air chor `s nach b urrainn dhaibh urad agus aran ithe
(trg)="b.MAR.3.20.1"> ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను .
(src)="b.MAR.3.21.1"> S nuair a chuala a chairdean so , chaidh iad a bhreith air ; oir thuirt iad : Gun do ghabh e an caothach
(trg)="b.MAR.3.21.1"> ఆయన ఇంటివారు సంగతి విని , ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి .
(src)="b.MAR.3.22.1"> Is thuirt na Sgriobhaich , a thainig a nuas a Ierusalem : Tha Beelsebub aige , `s gur ann le prionnsa nan deomhan a tha e tilgeadh a mach dheomhan
(trg)="b.MAR.3.22.1"> యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులుఇతడు బయల్జె బూలు పట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి .
(src)="b.MAR.3.23.1">`S an deigh an gairm ri cheile, thuirt e riutha ann an dubhfhacail: Ciamar is urrainn Satan Satan a thilgeadh a mach
(trg)="b.MAR.3.23.1"> అప్పుడాయన వారిని తన యొద్దకు పిలిచి , ఉపమానరీతిగా వారితో ఇట్లనెను సాతాను సాతాను నేలాగు వెళ్లగొట్టును ?
(src)="b.MAR.3.24.1"> Agus ma bhios rioghachd air a roinn na h-aghaidh fhein , chan urrainn dhan rioghachd sin seasamh
(trg)="b.MAR.3.24.1"> ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల , ఆ రాజ్యము నిలువనేరదు .
(src)="b.MAR.3.26.1"> Agus ma bhios tigh air a roinn `na aghaidh fhein, chan urrainn dhan tigh sin seasamh
(trg)="b.MAR.3.26.1"> సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన యెడలవాడు నిలువ లేక కడతేరును .
(src)="b.MAR.3.27.1"> Chan urrainn do neach sam bith a dhol a stigh do thigh duine laidir , agus airneas a spuilleadh , mur ceangal e an toiseach an duine laidir , agus an sin creachaidh e a thigh
(trg)="b.MAR.3.27.1"> ఒకడు బలవంతుడైనవానిని మొదట బంధించితేనే తప్ప , ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు ; బంధించిన యెడల వాని యిల్లు దోచుకొనవచ్చును .