# chr/Cherokee-NT.xml.gz
# te/Telugu.xml.gz
(src)="b.MAT.1.1.1"> ᎯᎠ ᎪᏪᎵ ᎧᏃᎮᎭ ᏧᏁᏢᏔᏅᏒ ᏥᏌ ᎦᎶᏁᏛ , ᏕᏫ ᎤᏪᏥ , ᎡᏆᎭᎻ ᎤᏪᏥ .
(trg)="b.MAT.1.1.1"> అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు1 వంశావళి .
(src)="b.MAT.1.2.1"> ᎡᏆᎭᎻ ᎡᏏᎩ ᎤᏕᏁᎴᎢ ; ᎡᏏᎩᏃ ᏤᎦᏈ ᎤᏕᏁᎴᎢ , ᏤᎦᏈᏃ ᏧᏓ ᎠᎴ ᎾᏍᎩ ᎠᎾᏓᏅᏟ ᎬᏩᏕᏁᎴᎢ ;
(trg)="b.MAT.1.2.1"> అబ్రాహాము ఇస్సాకును కనెను , ఇస్సాకు యాకోబును కనెను , యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను ;
(src)="b.MAT.1.3.1"> ᏧᏓᏃ ᏇᎵᏏ ᎠᎴ ᏎᎳ ᎬᏩᏕᏁᎴᎢ ᏖᎹ ᏚᎾᏄᎪᏫᏎᎢ ; ᏇᎵᏏᏃ ᎢᏏᎳᎻ ᎤᏕᏁᎴᎢ ; ᎢᏏᎳᎻᏃ ᎡᎵᎻ ᎤᏕᏁᎴᎢ ;
(trg)="b.MAT.1.3.1"> యూదా తామారునందు పెరెసును , జెరహును కనెను ;
(src)="b.MAT.1.4.1"> ᎡᎵᎻᏃ ᎡᎻᏂᏓᏈ ᎤᏕᏁᎴᎢ ; ᎡᎻᏂᏓᏈᏃ ᎾᏐᏂ ᎤᏕᏁᎴᎢ ; ᎾᏐᏂᏃ ᏌᎵᎹ ᎤᏕᏁᎴᎢ ;
(trg)="b.MAT.1.4.1"> పెరెసు ఎస్రోమును కనెను , ఒ ఎస్రోము అరా మును కనెను , అరాము అమీ్మన ాదాబును కనెను , అమీ్మ నాదాబు నయస్సోనును కనెను ;
(src)="b.MAT.1.5.1"> ᏌᎵᎹᏃ ᏉᏏ ᎤᏕᏁᎴᎢ ᎴᎭᏫ ᎤᎾᎸᎪᏫᏎᎢ ; ᏉᏏᏃ ᎣᏇᏗ ᎤᏕᏁᎴᎢ ᎷᏏ ᎤᎾᏄᎪᏫᏎᎢ ; ᎣᏇᏗᏃ ᏤᏏ ᎤᏕᏁᎴᎢ ;
(trg)="b.MAT.1.5.1"> నయస్సోను శల్మానును కనెను , శల్మాను రాహాబునందు బోయజును కనెను , బోయజు రూతునందు ఓబేదును కనెను , ఓబేదు యెష్షయిని కనెను ;
(src)="b.MAT.1.6.1"> ᏤᏏᏃ ᏕᏫ ᎤᎬᏫᏳᎯ ᎤᏕᏁᎴᎢ ; ᏕᏫᏃ ᎤᎬᏫᏳᎯ ᏐᎵᎹᏅ ᎤᏕᏁᎴᎢ ᏳᎳᏯ ᎤᏓᏴᏛ ᎤᎾᏄᎪᏫᏎᎢ ;
(trg)="b.MAT.1.6.1"> యెష్షయి రాజైన దావీదును కనెను . ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను .
(src)="b.MAT.1.7.1"> ᏐᎵᎹᏅᏃ ᎶᏉᎹ ᎤᏕᏁᎴᎢ ; ᎶᏉᎹᏃ ᎡᏆᏯ ᎤᏕᏁᎴᎢ ; ᎡᏆᏯᏃ ᎡᏏ ᎤᏕᏁᎴᎢ ;
(trg)="b.MAT.1.7.1"> సొలొమోను రెహబామును కనెను ; రెహబాము అబీయాను కనెను , అబీయా ఆసాను కనెను ;
(src)="b.MAT.1.8.1"> ᎡᏏᏃ ᏦᏏᏆ ᎤᏕᏁᎴᎢ . ᏦᏏᏆᏃ ᏦᎳᎻ ᎤᏕᏁᎴᎢ ; ᏦᎳᎻᏃ ᎣᏌᏯ ᎤᏕᏁᎴᎢ ;
(trg)="b.MAT.1.8.1"> ఆసా యెహోషాపాతును కనెను , యెహోషా పాతు యెహోరామును కనెను , యెహోరాము ఉజ్జియాను కనెను ;
(src)="b.MAT.1.9.1"> ᎣᏌᏯᏃ ᏦᏓᎻ ᎤᏕᏁᎴᎢ ; ᏦᏓᎻᏃ ᎡᎭᏏ ᎤᏕᏁᎴᎢ ; ᎡᎭᏏᏃ ᎮᏏᎦᏯ ᎤᏕᏁᎴᎢ ;
(trg)="b.MAT.1.9.1"> ఉజ్జియా యోతామును కనెను , యోతాము ఆహాజును కనెను , ఆహాజు హిజ్కియాను కనెను ;
(src)="b.MAT.1.10.1"> ᎮᏏᎦᏯᏃ ᎹᎾᏏ ᎤᏕᏁᎴᎢ ; ᎹᎾᏏᏃ ᎠᎼᏂ ᎤᏕᏁᎴᎢ ; ᎠᎼᏂᏃ ᏦᏌᏯ ᎤᏕᏁᎴᎢ ;
(trg)="b.MAT.1.10.1"> హిజ్కియా మనష్షేను కనెను , మనష్షే ఆమోనును కనెను , ఆమోను యోషీయాను కనెను ;
(src)="b.MAT.1.11.1"> ᏦᏌᏯᏃ ᏤᎪᎾᏯ ᎠᎴ ᎠᎾᏓᏅᏟ ᎬᏩᏕᏁᎴᎢ ; ᎾᎯᏳ ᏓᏗᎶᏂ ᏥᏫᏗᎨᎦᏘᏅᏍᏔᏁᎢ ;
(trg)="b.MAT.1.11.1"> యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను .
(src)="b.MAT.1.12.1"> ᏓᏗᎶᏂᏃ ᏫᏗᎨᎦᏘᏃᎸ ᏤᎪᎾᏯ ᏌᎳᏓᏱᎵ ᎤᏕᏁᎴᎢ ; ᏌᎳᏓᏱᎵᏃ ᏥᎳᏇᎵ ᎤᏕᏁᎴᎢ ;
(trg)="b.MAT.1.12.1"> బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీ యేలును కనెను , షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను ;
(src)="b.MAT.1.13.1"> ᏥᎳᏇᎵᏃ ᎠᏆᏯᏗ ᎤᏕᏁᎴᎢ , ᎠᏆᏯᏗᏃ ᎢᎳᏯᎩᎻ ᎤᏕᏁᎴᎢ ; ᎢᎳᏯᎩᎻᏃ ᎡᏐ ᎤᏕᏁᎴᎢ ;
(trg)="b.MAT.1.13.1"> జెరుబ్బాబెలు అబీహూదును కనెను , అబీహూదు ఎల్యా కీమును కనెను , ఎల్యాకీము అజోరును కనెను ;
(src)="b.MAT.1.14.1"> ᎡᏐᏃ ᏎᏙᎩ ᎤᏕᏁᎴᎢ ; ᏎᏙᎩᏃ ᎡᎩᎻ ᎤᏕᏁᎴᎢ ; ᎡᎩᎻᏃ ᎢᎳᏯᏗ ᎤᏕᏁᎴᎢ ;
(trg)="b.MAT.1.14.1"> అజోరు సాదోకును కనెను , సాదోకు ఆకీమును కనెను , ఆకీము ఎలీహూదును కనెను ;
(src)="b.MAT.1.15.1"> ᎢᎳᏯᏗᏃ ᎢᎵᎡᏌ ᎤᏕᏁᎴᎢ ; ᎢᎵᎡᏌᏃ ᎹᏓᏂ ᎤᏕᏁᎴᎢ ; ᎹᏓᏂᏃ ᏤᎦᏈ ᎤᏕᏁᎴᎢ ;
(trg)="b.MAT.1.15.1"> ఎలీహూదు ఎలియాజరును కనెను , ఎలియాజరు మత్తానును కనెను , మత్తాను యాకో బును కనెను ;
(src)="b.MAT.1.16.1"> ᏤᎦᏈᏃ ᏦᏩ ᎤᏕᏁᎴᎢ , ᎾᏍᎩ ᎺᎵ ᎤᏰᎯ ᎾᏍᎩ ᏧᎾᏄᎪᏫᏎ ᏥᏌ ᎦᎶᏁᏛ ᏣᏃᎭᎰᎢ .
(trg)="b.MAT.1.16.1"> యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను , ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను .
(src)="b.MAT.1.17.1"> ᎾᏍᎩᏃ ᏂᎦᏛ ᏄᎾᏓᏁᏟᏴᏒ ᎡᏆᎭᎻ ᏤᎮ ᎾᎯᏳ ᏅᏓᎬᏩᏓᎴᏅᏛ ᏕᏫᏃ ᏤᎮ ᏅᏛᏍᏘ ᏂᎦᏚ ᏄᎾᏓᏁᏟᏴᏎᎢ ; ᏕᏫᏃ ᏤᎮ ᎾᎯᏳ ᏅᎵᎬᏩᏓᎴᏅᏛ ᏓᏗᎶᏂᏃ ᏥᏫᏗᎨᎦᏘᏅᏍᏔᏁ ᎾᎯᏳ ᏅᏛᏍᏘ ᏂᎦᏚ ᏄᎾᏓᏁᏟᏴᏎᎢ ; ᏓᏗᎶᏂᏃ ᎾᎯᏳ ᏥᏫᏗᎨᎦᏘᏅᏍᏔᏁ ᎤᏓᏳᏓᎴᏅᏛ ᏥᏌᏃ ᏧᏕᏁ ᎾᎯᏳ ᏅᏛᏍᏘ ᏂᎦᏚ ᏄᎾᏓᏁᏟᏴᏎᎢ .
(trg)="b.MAT.1.17.1"> ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరము లన్నియు పదునాలుగు తరములు . దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు పదు నాలుగు తరములు ; బబులోనుకు కొనిపోబడినది మొదలు కొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు .
(src)="b.MAT.1.18.1"> ᎾᏍᎩᏃ ᎯᎠ ᏄᎵᏍᏔᏂᏙᎴ ᎤᏕᏅᏥᏌ ᎦᎶᏁᏛ . ᎾᏍᎩ ᎺᎵ ᏥᏌ ᎤᏥ ᏦᏩ ᎤᏓᏴᏍᏗ , ᎠᏏᏉ ᏂᏓᎾᏤᎬᎾ ᎨᏎᎢ , ᎤᏁᎵᏤ ᎦᎸᏉᏗᏳ ᎠᏓᏅᏙ ᎤᏓᏅᏖᎸᎯ .
(trg)="b.MAT.1.18.1"> యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా , ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను .
(src)="b.MAT.1.19.1"> ᏦᏩ ᎾᏍᎩ Ꮎ ᏧᎾᏨᏍᏗ ᎤᏓᏅᏘᏳ ᎨᏒ ᎢᏳᏍᏗ , ᎠᎴ ᏄᏚᎵᏍᎬᎾ ᎨᏒ ᎢᏳᏍᏗ ᎬᏂᎨᏒ ᎤᏕᎰᎯᏍᏙᏗᏱ , ᎤᏕᎵᏛᏉ ᎢᏴᏛ ᏮᏓᏥᏯᎧᏂ , ᎤᏪᎵᏎᎢ .
(trg)="b.MAT.1.19.1"> ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను .
(src)="b.MAT.1.20.1"> ᎠᏎᏃ ᎠᏏᏉ ᎯᎠ ᎾᏍᎩ ᏄᏍᏕᎠᏓᏅᏖᏍᎨᎢ , ᎬᏂᏳᏉ ᏗᎧᎿᏩᏗᏙᎯ ᏱᎰᏩ ᎤᏅᏏᏛ ᎬᏂᎨᏒ ᏄᏛᏁᎴ ᎠᏍᎩᏓᏍᎬᎢ , ᎯᎠ ᏂᎦᏪᏍᎨᎢ ; ᏦᏩ , ᏕᏫ ᎤᏪᏥ , ᏞᏍᏗ ᏣᏍᎦᎸ ᎯᏯᏅᏗᏱ ᎺᎵ ᏣᏓᏴᏍᏗ , ᎾᏍᎩᏰᏃ Ꮎ ᏥᎦᏁᎵ ᎦᎸᏉᏗᏳ ᎠᏓᏅᏙ ᎤᏓᏅᏖᎸᎯ ;
(trg)="b.MAT.1.20.1"> అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా , ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ , నీ భార్యయైన మరియను చేర్చు కొనుటక
(src)="b.MAT.1.21.1"> ᎠᎴ ᏓᎦᎾᏄᎪᏫᏏ ᎠᏧᏣ , ᎾᏍᎩᏃ ᏥᏌ ᏕᎯᏲᎥᎭ , ᏧᏤᎵᏰᏃ ᏴᏫ ᏙᏛᏍᏕᎸᎯ ᏙᏓᎫᏓᎴᏏ ᎤᏂᏍᎦᏅᏨᎢ .
(trg)="b.MAT.1.21.1"> తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు2 అను పేరు పెట్టుదువనెను .
(src)="b.MAT.1.22.1"> ᎾᏍᎩᏃ ᎯᎠ ᏂᎦᏗᏳ ᏄᎵᏍᏔᏂᏙᎴ ᎤᏙᎯᏳᏗᏱ ᎠᏰᎸᏒᎢ ᎯᎠ ᏥᏄᏪᏎ ᏱᎰᏩ ᎠᏙᎴᎰᏍᎩ ᎠᎬᏗᏍᎬᎢ ;
(trg)="b.MAT.1.22.1"> ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు
(src)="b.MAT.1.23.1"> ᎬᏂᏳᏉ ᎠᏛ ᎾᏥᏰᎲᎾ ᎦᏁᎵᏛ ᎨᏎᏍᏗ , ᎠᎴ ᏓᎦᎾᏄᎪᏫᏏ ᎠᏧᏣ , ᎾᏍᎩᏃ ᎢᎹᏄᎡᎵ ᎠᏃᏎᎮᏍᏗ , ᎾᏍᎩ ᎠᏁᏢᏔᏅᎯ ᎨᏒ ᎯᎠ ᏄᏍᏗ ᎦᏛᎦ , ᎤᏁᎳᏅᎯ ᎢᎨᎳᏗᏙᎭ .
(trg)="b.MAT.1.23.1"> అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను . ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము .
(src)="b.MAT.1.24.1"> ᏦᏩᏃ ᎤᏰᏨ ᎤᎸᏅᎢ ᏗᎧᎿᏩᏗᏙᎯ ᏱᎰᏩ ᏅᏓᏳᏅᏏᏛ ᏄᏪᏎᎸ ᏄᏛᏁᎴᎢ , ᎤᏯᏅᎨᏉ ᎤᏓᏴᏍᏗ .
(trg)="b.MAT.1.24.1"> యాసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి , తన భార్యను చేర్చుకొని
(src)="b.MAT.1.25.1"> ᎠᎴ ᎥᏝ ᏳᎦᏙᎥᏎᎢ ᎬᏂ ᎤᎾᏄᎪᏫᏒ ᎢᎬᏱ ᎡᎯ ᎤᏪᏥ ᎠᏧᏣ , ᏥᏌᏃ ᏑᏬᎡᎢ .
(trg)="b.MAT.1.25.1"> ఆమె కుమా రుని కను వరకు ఆమెను ఎరుగకుండెను ; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను .
(src)="b.MAT.2.1.1"> ᏥᏌᏃ ᎤᏕᏅ ᎦᏚᏱ ᎦᏚᎲ ᏧᏗᏱ , ᎾᎯᏳ ᏤᎮ ᎡᎶᏛ ᎤᎬᏫᏳᎯ , ᎬᏂᏳᏉ ᎤᏂᎷᏤ ᏥᎷᏏᎵᎻ ᎠᏂᎦᏔᎿᎢ ᏅᏙ ᏗᎧᎸᎬ ᎢᏗᏢ ᏧᏂᎶᏎᎢ ,
(trg)="b.MAT.2.1.1"> రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి
(src)="b.MAT.2.2.1"> ᎯᎠ ᏄᏂᏪᏎᎢ ; ᎭᏢ Ꮎ ᏧᏕᏅ ᎤᎬᏫᏳᎯ ᎠᏂᏧᏏ ᎤᎾᏤᎵᎦ , ᎣᎩᎪᎲᏰᏃ ᎤᏤᎵ ᏃᏈᏏ ᏗᎧᎸᎬ ᎢᏗᏢ , ᎠᎴ ᎣᏣᏓᏙᎵᏍᏓᏁᎵᎦ .
(trg)="b.MAT.2.2.1"> యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు ? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి , ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి
(src)="b.MAT.2.3.1"> ᎡᎶᏛᏃ ᎤᎬᏫᏳᎯ ᎤᏛᎦᏅ ᎾᏍᎩ , ᎤᏪᎵᎯᏍᏗ ᎤᏓᏅᏓᏕᎢ , ᎠᎴ ᏂᎦᏛ ᏥᎷᏏᎵᎻ ᎠᏁᎯ .
(trg)="b.MAT.2.3.1"> హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి .
(src)="b.MAT.2.4.1"> ᏚᎳᏫᏛᏃ ᏂᎦᏛ ᏄᏂᎬᏫᏳᏒ ᎠᏥᎸ ᎠᏁᎶᎯ , ᎠᎴ ᏴᏫ ᏗᏃᏪᎳᏁᎯ , ᏚᏛᏛᏁᎢ , ᎾᎿ ᎤᏕᏗ ᎨᏒ ᎦᎶᏁᏛ .
(trg)="b.MAT.2.4.1"> కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమ కూర్చిక్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను .
(src)="b.MAT.2.5.1"> ᎯᎠᏃ ᏂᎬᏩᏪᏎᎴᎢ ; ᏧᏗᏱ ᎦᏚᏱ ᎦᏚᎲᎢ ; ᎯᎠᏰᏃ ᏄᏩᏅ ᎤᏬᏪᎳ ᎠᏙᎴᎰᏍᎩ ;
(trg)="b.MAT.2.5.1"> అందుకు వారుయూదయ బేత్లెహేములోనే ; ఏల యనగాయూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు ; ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధి
(src)="b.MAT.2.6.1"> ᎠᎴ ᏂᎯ ᎦᏚᏱ ᎦᏚᎲ ᏧᏗᏱ , ᎥᏝᏍᎩᏂ ᏣᏍᏗᎧᏂ ᏱᎩ , ᏥᎶᏓᏑᏯ ᏄᏂᎬᏫᏳᏒ ᏧᏗᏱ , ᏂᎯᏰᏃ ᏓᏣᏄᎪᏥ ᏗᏆᏤᎵ ᏴᏫ ᎢᏏᎵ-ᏗᎧᏁᏤᎯ .
(trg)="b.MAT.2.6.1"> అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ,
(src)="b.MAT.2.7.1"> ᎿᏉᏃ ᎡᎶᏛ ᎤᏕᎵᏛ ᏫᏚᏯᏅᎲ ᎾᏍᎩ ᎠᏂᎦᏔᎿᎢ , ᎣᏍᏛ ᏚᏛᏘᏌᏁ ᎢᏳᏉ ᎾᏍᎩ ᏃᏈᏏ ᎤᎾᏄᎪᏨᎢ .
(trg)="b.MAT.2.7.1"> ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని
(src)="b.MAT.2.8.1"> ᎠᎴ ᏚᏅᏎ ᎦᏚᏱ , ᎯᎠ ᏄᏪᏎᎢ ; ᎢᏤᎾ ᎣᏍᏛ ᏪᏥᏲᎦ ᎾᏍᎩ ᎤᏍᏗ ᎠᏲᎵ , ᎢᏳᏃ ᎡᏥᏩᏛᎲᎭ , ᎢᏍᎩᏃᏁᎵᎸᎭ , ᎠᏴᏃ ᎾᏍᏉ ᏫᏥᎷᏨᎭ , ᎠᎴ ᏥᏯᏓᏙᎵᏍᏓᏁᎸᎭ .
(trg)="b.MAT.2.8.1"> మీరు వెళ్లి , ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే , నేనును వచ్చి , ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను .
(src)="b.MAT.2.9.1"> ᎤᎾᏛᎦᏃᏁᎸᏃ ᎤᎬᏫᏳᎯ ᎤᎾᏂᎩᏎᎢ , ᎬᏂᏳᏉᏃ ᏃᏈᏏ , ᎾᏍᎩ ᎤᏂᎪᎲᎯ ᏗᎧᎸᎬ ᎢᏗᏢ , ᎢᎬᏱ ᎤᏁᏅᎡᎴᎢ , ᎬᏂ ᏭᎷᏥᎸ ᎠᎴ ᎤᎴᏫᏍᏔᏅ ᎦᎸᎳᏗᏢ ᎾᎿ ᎠᏥᎵ ᎡᎲᎢ .
(trg)="b.MAT.2.9.1"> వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా , ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను .
(src)="b.MAT.2.10.1"> ᎤᏂᎪᎲᏃ ᎾᏍᎩ ᏃᏈᏏ , ᎤᎶᏔᏅᎯ ᎤᎾᎵᎮᎵᏤᎢ .
(trg)="b.MAT.2.10.1"> వారు ఆ నక్షత్రమును చూచి , అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి ,
(src)="b.MAT.2.11.1"> ᎠᏓᏁᎸᏃ ᎤᏂᏴᎸ ᎤᏂᎪᎮ ᎠᏲᏝ ᎠᎴ ᎤᏥ ᎺᎵ , ᎠᎴ ᎡᎳᏗ ᏚᎾᏓᏅᏁᎢ , ᎤᎾᏓᏙᎵᏍᏓᏁᎴᎢ , ᎠᎴ ᏧᎬᏩᎶᏗ ᎤᏂᎳᏅᏛ ᏚᏂᏍᏚᎢᏒ ᎤᏂᏁᎸᏁ ᏅᎾᎵᏍᎪᎸᏔᏅᎯ , ᎠᏕᎸ-ᏓᎶᏂᏛ , ᎠᎴ ᎤᎦᎾᏍᏛ ᎦᏩᏒᎩ ᎠᏜ , ᎠᎴ ᎻᎳ .
(trg)="b.MAT.2.11.1"> తల్లియైన మరియను ఆ శిశువును చూచి , సాగిలపడి , ఆయనను పూజించి , తమ పెట్టెలు విప్పి , బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి .
(src)="b.MAT.2.12.1"> ᎠᎾᏍᎩᏓᏍᎬᏃ ᎤᏁᎳᏅᎯ ᏚᏁᏤᎸ ᎡᎶᏛᏱ ᏭᏂᎶᎯᏍᏗᏱ ᏂᎨᏒᎾ , ᎤᎾᏂᎩᏒ ᎤᏣᏘᏂᏉ ᎢᏗᏢ ᏭᏂᎶᏎ ᎢᎤᏁᏅ ᎤᎾᏤᎵᎪᎯ .
(trg)="b.MAT.2.12.1"> తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి .
(src)="b.MAT.2.13.1"> ᎤᎾᏂᎩᏒᏃ ᎬᏂᏳᏉ ᏗᎧᎿᏩᏗᏙᎯ ᎤᏅᏏᏛ ᏱᎰᏩ ᎬᏂᎨᏒ ᏄᏛᏁᎴ ᏦᏩ ᎠᏍᎩᏓᏍᎬᎢ , ᎯᎠ ᏄᏪᏎᎴᎢ ; ᏔᎴᎲᎦ , ᎠᎴ ᏔᏘᏄᎦ ᎠᏲᎵ ᎠᎴ ᎤᏥ ᎠᎴ ᎭᎵᏘ , ᎢᏥᏈ ᏫᎶᎯ , ᎾᎿᏃ ᏪᎮᏍᏗ ᎬᏂ ᏫᎬᏁᏤᎸᎭ , ᎡᎶᏛᏰᏃ ᎠᏎ ᏛᏲᎵ ᎤᏍᏗ ᎠᏲᎵ ᎤᎯᏍᏗᏱ .
(trg)="b.MAT.2.13.1"> వారు వెళ్ళినతరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్న మందు యోసేపునకు ప్రత్యక్షమైహేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి , నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను .
(src)="b.MAT.2.14.1"> ᎿᏉᏃ ᏚᎴᏅ ᎤᏘᏅᏎ ᎠᏲᎵ ᎠᎴ ᏅᏥ ᏒᏃᏱ , ᎠᎴ ᎢᏥᏈᏱ ᏭᎶᏎᎢ .
(trg)="b.MAT.2.14.1"> అప్పుడతడు లేచి , రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ,
(src)="b.MAT.2.15.1"> ᎠᎴ ᎾᎿ ᏪᎮ ᎬᏂ ᎡᎶᏛ ᎤᏲᎱᏒ ; ᎤᏙᎯᏳᏁ ᎤᏁᎳᏅᎯ ᎤᏁᏨᎢ , ᎠᏙᎴᎰᏍᎩ ᏧᏮᏔᏁᎢ , ᎯᎠ ᏥᏄᏪᏎᎢ ; ᎢᏥᏈᏱ ᏫᏥᏯᏅᎲ ᎠᏇᏥ .
(trg)="b.MAT.2.15.1"> ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చ బడునట్లు హేరోదు మరణమువరకు అక్కడనుండెను .
(src)="b.MAT.2.16.1"> ᎿᏉᏃ ᎡᎶᏛ ᎤᏙᎴᎰᏒ ᎠᏂᎦᏔᎿᎢ ᎬᏩᎵᏓᏍᏔᏅᎢ , ᎤᏣᏔᏅᎯ ᎤᏔᎳᏬᏎᎢ , ᎠᎴ ᎤᏓᏅᏎ ᏫᏚᏂᎰᏁ ᏂᎦᏛ ᏗᏂᏲᎵ ᎦᏚᏱ ᎠᏁᎯ , ᎠᎴ ᏂᎦᏛ ᏂᎬᎾᏛ ᎾᎿᏂ , ᏔᎵ ᎢᏳᎾᏕᏘᏴᏛ ᏩᏍᏘ , ᎾᎯᏳ ᏅᏓᏳᏓᎴᏅᏛ ᏥᏓᎵᏏᎾᎯᏍᏓᏁᎮ ᏥᏓᏛᏛᎮᎸᎥᏍᎨ ᎠᏂᎦᏔᎿᎢ .
(trg)="b.MAT.2.16.1"> ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని , తాను జ్ఞానులవలన వివర ముగా తెలిసికొనిన కాలమునుబట్టి , బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను , రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను .
(src)="b.MAT.2.17.1"> ᎿᏉᏃ ᎤᏙᎯᏳᏁ ᏤᎵᎹᏯ ᎠᏙᎴᎰᏍᎩ ᎤᏁᏨᎯ , ᎠᎴ ᏥᏄᏪᏎᎢ ;
(trg)="b.MAT.2.17.1"> అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహా రోదనధ్వనియు కలిగెను
(src)="b.MAT.2.18.1"> ᎴᎹᏱ ᎧᏁᎬ ᎤᎾᏛᎦᏅᎩ , ᏓᏂᏴᎬᎢ , ᎠᎴ ᏓᎾᏠᏱᎲᎢ , ᎠᎴ ᎤᏣᏘ ᎤᏁᎷᎬᎢ ; ᎴᏥᎵ ᏓᏍᎪᏂᎲ ᏧᏪᏥ , ᎠᎴ ᏄᏚᎵᏍᎬᎾ ᎨᏒ ᎤᏄᏬᎯᏍᏗᏱ , ᏅᏗᎦᎵᏍᏙᏗᏍᎬ ᎾᏁᎲᎾᏉ ᎨᏒᎢ .
(trg)="b.MAT.2.18.1"> రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను .
(src)="b.MAT.2.19.1"> ᎿᏉᏃ ᎡᎶᏛ ᎤᏲᎱᏒ , ᎬᏂᏳᏉ ᏗᎧᎿᏩᏗᏙᎯ ᏱᎰᏩ ᎤᏤᎵᎦ ᎬᏂᎨᏒ ᏄᏛᏁᎴ ᏦᏩ ᎠᏍᎩᏓᏍᎬ ᎢᏥᏈᏱ ,
(trg)="b.MAT.2.19.1"> హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై
(src)="b.MAT.2.20.1"> ᎯᎠ ᏄᏪᏎᎴᎢ ; ᏔᎴᎲᎦ ᎠᎴ ᎭᏘᏄᎦ ᎠᏲᎵ ᎠᎴ ᎤᏥ , ᎠᎴ ᎮᎾ ᎢᏏᎵᏱ , ᎿᏉᏰᏃ ᏚᏂᏲᎱᏒ ᎠᏲᎵ ᎬᏅ ᏧᏂᏲᎲᎩ .
(trg)="b.MAT.2.20.1"> నీవు లేచి , శిశువును తల్లిని తోడుకొని , ఇశ్రాయేలు దేశమునకు వెళ్లుము ;
(src)="b.MAT.2.21.1"> ᏚᎴᏅᏃ ᎤᏘᏅᏎ ᎠᏲᎵ ᎠᎴ ᎤᏥ , ᎠᎴ ᎢᏏᎵᏱ ᏭᎷᏤᎢ .
(trg)="b.MAT.2.21.1"> శిశువు ప్రాణము తీయజూచు చుండినవారు చనిపోయిరని చెప్పెను . అప్పుడతడు లేచి , శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను .
(src)="b.MAT.2.22.1"> ᎠᏎᏃ ᎤᏛᎦᏅ ᎠᏥᎳ ᎤᎬᏫᏳᎯ ᎨᏒ ᏧᏗᏱ ᎤᏙᏓ ᎡᎶᏛ ᎤᏓᏁᏟᏴᏍᏓᏁᎸᎢ , ᎤᏍᎦᎴ ᎾᎿ ᏭᎶᎯᏍᏗᏱ ; ᎠᏎᏃ ᎤᏁᎳᏅᎯ ᎤᏪᏯᏔᏅᎯ ᎨᏒ ᎠᏍᎩᏓᏍᎬᎢ , ᎨᎵᎵ ᏭᎪᎸᏍᏔᏁᎢ ;
(trg)="b.MAT.2.22.1"> అయితే అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయదేశము
(src)="b.MAT.2.23.1"> ᎦᏚᎲᏃ ᎾᏎᎵᏗ ᏧᏙᎢᏛ ᏭᎷᏨ ᎾᎿ ᎡᎮᎢ . ᎾᏍᎩᏃ ᎤᏙᎯᏳᏁ ᎠᎾᏙᎴᎰᏍᎩ ᏧᏂᏁᏤᎢ , ᎾᏎᎵᏗ ᎡᎯ ᎠᎪᏎᎮᏍᏗ , ᏧᎾᏛᏁᎢ .
(trg)="b.MAT.2.23.1"> ఏలుచున్నా డని విని , అక్కడికి వెళ్ల వెరచి , స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి , నజ రేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను . ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు ( ఈలాగు జరిగెను . )
(src)="b.MAT.3.1.1"> ᎾᎯᏳ ᎤᎷᏤ ᏣᏂ ᏗᏓᏬᏍᎩ ᎠᎵᏥᏙᎲᏍᎨ ᎢᎾᎨ ᏧᏗᏱ ,
(trg)="b.MAT.3.1.1"> ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి
(src)="b.MAT.3.2.1"> ᎯᎠ ᏂᎦᏪᏍᎨᎢ ; ᏗᏥᏁᏟᏴᎾ ᏕᏣᏓᏅᏛᎢ , ᎿᏉᏰᏃ ᎦᎸᎳᏗ ᎡᎯ ᎤᎬᏫᏳᎯ ᎨᏒ ᎡᏍᎦᏂᏳ ᏓᏯᎢ .
(trg)="b.MAT.3.2.1"> పరలోకరాజ్యము సమీపించియున్నది , మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను .
(src)="b.MAT.3.3.1"> ᎾᏍᎩ ᎯᎠ Ꮎ ᏥᎧᏁᎢᏍᏗᏍᎨ ᎠᏙᎴᎰᏍᎩ ᎢᏌᏯ , ᎯᎠ ᏥᏂᎦᏪᏍᎨᎢ ; ᎤᏪᎷᎦ ᎩᎶ ᎢᎾᎨᎢ , ᎯᎠ ᏂᎦᏪᎭ ; ᎣᏍᏛ ᏂᏨᎦ ᏱᎰᏩ ᎤᎶᎯᏍᏗᏱ , ᏚᏅᏅ ᏗᏥᏥᏃᎯᏍᏓ .
(trg)="b.MAT.3.3.1"> ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవా డితడే .
(src)="b.MAT.3.4.1"> ᎾᏍᎩᏃ ᎯᎠ ᏣᏂ ᎤᏄᏪ ᎨᎻᎵ ᎤᏍᏘᏰᏅᎯ , ᎦᏃᏥᏃ ᎤᏓᏠᏍᏕᎢ , ᎤᎵᏍᏓᏴᏗᏃ ᎥᎴ ᎨᏎ ᎢᎾᎨᏃ ᎡᎯ ᏩᏚᎵᏏ .
(trg)="b.MAT.3.4.1"> ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును , మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు ; మిడత లును అడవి తేనెయు అతనికి ఆహారము .
(src)="b.MAT.3.5.1"> ᎾᏉᏃ ᏫᎬᏩᎷᏤᎴ ᏥᎷᏏᎵᎻ ᎠᎴ ᏂᎦᏛ ᏧᏗᏱ , ᎠᎴ ᏂᎦᏛ ᎾᏅᎾᏛ ᏦᏓᏂ ,
(trg)="b.MAT.3.5.1"> ఆ సమయ మున యెరూషలేమువారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును , అతనియొద్దకు వచ్చి ,
(src)="b.MAT.3.6.1"> ᏦᏓᏂᏃ ᏕᎤᏬᎡᎢ , ᎠᏂᏃᎲᏍᎨ ᎤᏂᏍᎦᏅᏨᎢ .
(trg)="b.MAT.3.6.1"> తమ పాపములు ఒప్పుకొనుచు , యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి .
(src)="b.MAT.3.7.1"> ᎠᏎᏃ ᏚᎪᎲ ᎤᏂᏣᏘ ᎠᏂᏆᎵᏏ ᎠᎴ ᎠᏂᏌᏚᏏ ᎠᏂᎷᎬ ᏓᏓᏬᏍᎬᎢ , ᎯᎠ ᏂᏚᏪᎭᎴᎢ ; Ꮵ ! ᎢᎾᏛ ᏧᏁᏥ ᏂᎯ ! ᎦᎪ ᎢᏤᏯᏔᏅ ᎡᏣᎵᎡᏗᏱ ᎤᏔᎳᏬᎯᏍᏗ ᏨᏣᎢ ?
(trg)="b.MAT.3.7.1"> అతడు పరిసయ్యుల లోను , సద్దూకయ్యులలోను , అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా , రాబోవు ఉగ్ర తను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు ? మారుమన
(src)="b.MAT.3.8.1"> ᎢᏥᎾᏄᎪᏩᏲᎪ ᎠᏙᎴᎰᎯᏍᏙᏗ ᏕᏥᏁᏟᏴᏒ ᏕᏣᏓᏅᏛᎢ ;
(trg)="b.MAT.3.8.1"> అబ్రా హాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనతలంచ వద్దు ;
(src)="b.MAT.3.9.1"> ᎠᎴ ᏝᏍᏗ ᎯᎠ ᏅᏓᏲᏥᏪᏏ ᎢᏤᎵᏒᎩ ᏙᏗᏣᏓᏅᏛᎢ ; ᎡᏆᎭᎻ ᎣᎩᏙᏓ ; ᎢᏨᏲᏎᏰᏃ ᎤᏁᎳᏅᎯ ᏰᎵᏉ ᎯᎠ ᏅᏯ ᏱᏕᎬᏓ ᏱᏕᎪᏢᎾ ᎡᏆᎭᎻ ᏧᏪᏥ .
(trg)="b.MAT.3.9.1"> దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను .
(src)="b.MAT.3.10.1"> ᎠᎴ ᎾᏍᏉ ᎦᏳᎳ ᎦᎷᏯᏍᏗ ᎠᎭ ᏚᎿᏍᏕᏢ ᏕᏡᎬᎢ ; ᎾᏍᎩᏃ ᏂᎦᏛ ᏕᏡᎬ ᎠᏃᏍᏛ ᎾᎾᏓᏛᏍᎬᎾ ᏗᎦᎴᏴᏍᏙᏗ ᎠᎴ ᎠᏥᎸᏱ ᏫᏓᏗᏅᏗ ᎨᏎᏍᏗ .
(trg)="b.MAT.3.10.1"> ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలిం పని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును .
(src)="b.MAT.3.11.1"> ᎠᏴ ᎤᏙᎯᏳᎯ ᎠᎹ ᏕᏨᏯᏬᏍᏗᎭ ᏗᏥᏁᏟᏴᏍᏗᏱ ᏕᏣᏓᏅᏛ ᎤᎬᏩᎵ ; ᎠᏎᏃ ᎾᏍᎩ Ꮎ ᎣᏂ ᏨᏓᏯᎢ ᎤᏟᎯᏳ ᎤᎵᏂᎩᏗᏳ ᎡᏍᎦᏉ ᎠᏴ , ᏧᎳᏑᎶ ᎥᏝ ᏰᎵ ᏱᏂᎪᎢ ᏗᎩᏂᏓᏍᏗᏱ ; ᎾᏍᎩᏍᎩᏂ ᎦᎸᏉᏗᏳ ᎠᏓᏅᏙ ᎠᎴ ᎠᏥᎸ ᏙᏓᏣᏬᏍᏔᏂ .
(trg)="b.MAT.3.11.1"> మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో1 మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను ; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు ; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను ; ఆయన పరిశుద్ధాత్మలోను2 అగ్ని తోను మీకు బాప్తిస్మమిచ్చును .
(src)="b.MAT.3.12.1"> ᎾᏍᎩ ᎦᎳᏐᏫᏍᏗ ᎤᏤᎵᎦ ᎠᏰᎭ , ᎠᎴ ᏂᎦᏛ ᏓᎦᎳᏐᏫᏏ , ᎤᏤᎵᏃ ᎤᎦᏔᏔᏅᎯ ᏓᎦᏟᏌᏂ ᏛᏂ ᎠᏓᎾᏅᏗᏱ ᎤᏘᏴᎯᏍᎩᏂ ᏛᎪᎲᏍᏔᏂ ᏂᎬᏠᏍᎬᎾ ᎠᏥᎸᏱ .
(trg)="b.MAT.3.12.1"> ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి , ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను .
(src)="b.MAT.3.13.1"> ᎿᏉᏃ ᏥᏌ ᎨᎵᎵ ᏧᎶᏎᎢ , ᏦᏓᏂ ᎤᎷᏤ ᏣᏂ ᎡᏙᎲᎢ ᎠᎦᏬᏍᏗᏱ ᎤᏰᎸᏎᎢ .
(trg)="b.MAT.3.13.1"> ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను .
(src)="b.MAT.3.14.1"> ᎠᏎᏃ ᏣᏂ ᏚᏢᏫᏎᎴᏉ , ᎯᎠ ᏄᏪᏎᎢ ; ᎠᏴᏍᎩᏂ ᏱᏍᏆᏬᎥ ; ᏥᎪᏃ ᎢᏍᎩᎷᏤᎭ ?
(trg)="b.MAT.3.14.1"> అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చు చున్నావా ? అని ఆయనను నివారింపజూచెను గాని
(src)="b.MAT.3.15.1"> ᏥᏌᏃ ᏧᏁᏨ ᎯᎠ ᏄᏪᏎᎴᎢ ; ᎤᏁᎳᎩ ᎮᎳ ᎪᎯ ᎨᏒᎢ , ᎣᏏᏳᏰᏃ ᎾᏍᎩ ᎢᎩᎾᏛᏁᏗᏱ ᎩᏂᏍᏆᏗᏍᏗᏱ ᏂᎦᎥ ᏚᏳᎪᏛ ᎨᏒᎢ . ᎩᎳ ᎤᏁᎳᎩ ᎤᏪᎵᏎᎴᎢ .
(trg)="b.MAT.3.15.1"> యేసుఇప్పటికి కానిమ్ము ; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను .
(src)="b.MAT.3.16.1"> ᏥᏌᏃ ᎠᎦᏬᎥ , ᎩᎳᏉ ᎢᏴᏛ ᎤᎿᎷᏎᎢ , ᎠᎹᏱ ᎤᏓᏅᏎᎢ , ᎠᎴ ᎬᏂᏳᏉ ᎦᎸᎳᏗ ᏣᏥᏍᏚᎩᎡᎴᎢ , ᎠᎴ ᏭᎪᎮ ᎤᏁᎳᏅᎯ ᎤᏓᏅᏙ ᎡᎳᏗ ᏅᏧᏛᎿᏗᏎ ᎫᎴ-ᏗᏍᎪᏂᎯ ᏗᏤᎵᏛ ; ᎠᎴ ᎤᏪᏯᎸᏤᎢ .
(trg)="b.MAT.3.16.1"> యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను ; ఇదిగో ఆకాశము తెరవబడెను , దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను .
(src)="b.MAT.3.17.1"> ᎠᎴ ᎬᏂᏳᏉ ᎯᎠ ᏅᏧᏪᏎ ᎦᎸᎳᏗ ; ᎯᎠ ᏥᎨᏳᎢ ᎠᏇᏥ , ᎾᏍᎩ ᎣᏏᏳ ᏥᏥᏰᎸᎠ .
(trg)="b.MAT.3.17.1"> మరియుఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు , ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను .
(src)="b.MAT.4.1.1"> ᎿᏉᏃ ᎠᏓᏅᏙ ᎢᎾᎨ ᏭᏘᏅᏍᏔᏁ ᏥᏌ , ᎠᏍᎩᎾ ᎤᎪᎵᏰᏗᏱ ᎠᏰᎸᏎᎢ .
(trg)="b.MAT.4.1.1"> అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను .
(src)="b.MAT.4.2.1"> ᏅᎦᏍᎪᎯᏃ ᏧᏙᏓᏆᏛ ᎠᎴ ᏅᎦᏍᎪᎯ ᏧᏒᎯᏛ ᎠᎹᏟ ᎤᏩᏅ ᎩᎳ ᎤᏲᏏᏌᏁᎢ
(trg)="b.MAT.4.2.1"> నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా
(src)="b.MAT.4.3.1"> ᎿᏉᏃ ᎤᎪᎵᏰᏍᎩ ᎤᎷᏤᎸ ᎯᎠ ᏄᏪᏎᎢ ; ᎢᏳᏃ ᏂᎯ ᎤᏁᎳᏅᎯ ᎤᏪᏥ ᎨᏎᏍᏗ , ᎯᎠ ᏅᏯ ᎦᏚ ᎤᎾᏙᏢᏗᏱ ᎯᏁᎩ .
(trg)="b.MAT.4.3.1"> ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చినీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను
(src)="b.MAT.4.4.1"> ᎠᏎᏃ ᎤᏁᏨ , ᎯᎠ ᏄᏪᏎᎢ ; ᎯᎠ ᏂᎬᏅ ᎪᏪᎳ , ᏴᏫ ᎥᏝ ᎦᏚᏉ ᎤᏩᏒ ᏱᎬᎿᏗᏍᏗ , ᏂᎦᎥᏍᎩᏂ ᎧᏃᎮᏛ ᎤᏁᎳᏅᎯ ᎠᎰᎵ ᏅᏓᏳᎾᏄᎪᏨᎯ .
(trg)="b.MAT.4.4.1"> అందుకాయనమనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను .
(src)="b.MAT.4.5.1"> ᎿᏉᏃ ᎠᏍᎩᎾ ᎦᎸᏉᏗᏳ ᏗᎦᏚᎲ ᏭᏘᏅᏍᏔᏁᎢ , ᎠᎴ ᏭᎩᎸᏔᏁ ᎤᏍᎪᎵ ᎤᏛᏅ-ᏗᎦᎳᏫᎢᏍᏗᏱ ;
(trg)="b.MAT.4.5.1"> అంతట అపవాది పరి శుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి , దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి
(src)="b.MAT.4.6.1"> ᎯᎠᏃ ᏄᏪᏎᎴᎢ ; ᎢᏳᏃ ᏂᎯ ᎤᏁᎳᏅᎯ ᎤᏪᏥ ᎨᏎᏍᏗ , ᎭᏓᎶᎥᏓ ᏨᏒ ; ᎯᎠᏰᏃ ᏂᎬᏅ ᎢᎪᏪᎳ ; ᎠᏎ ᏙᏓᎧᏁᏤᎵ ᎫᏤᎵ ᏗᏂᎧᎿᏩᏗᏙᎯ ᏂᏌ ᎨᏒ ᎤᎬᏩᎵ , ᎠᎴ ᏧᏃᏰᏂ ᎨᏣᏌᎳᏙᏕᏍᏗ ᎾᏍᎩ ᎢᎸᎯᏳ ᏅᏲᎯ ᏣᎾᏍᏆᎶᏍᏙᏗᏱ ᏂᎨᏒᎾ .
(trg)="b.MAT.4.6.1"> నీవు దేవుని కుమారుడ వైతే క్రిందికి దుముకుముఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును , నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు
(src)="b.MAT.4.7.1"> ᏥᏌ ᎯᎠ ᏄᏪᏎᎴᎢ ; ᎯᎠ ᎾᏍᏉ ᏂᎬᏅ ᎢᎪᏪᎳ ; ᏞᏍᏗ ᎯᎪᎵᏰᎥᎩ ᏱᎰᏩ ᏣᏁᎳᏅᎯ .
(trg)="b.MAT.4.7.1"> అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.అందుకు యేసుప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను .
(src)="b.MAT.4.8.1"> ᎿᏆᎴ ᎠᏍᎩᎾ ᎤᏣᏘ ᎢᏅ-ᎢᎦᏘ ᎣᏓᎸ ᏫᎤᏘᏅᏍᏔᏁᎢ , ᎠᎴ ᏚᏎᎮᎴ ᏂᎦᎥ ᎠᏰᎵ ᏕᎪᏢᏩᏗᏒ ᎡᎳᏂᎬᎢ , ᎠᎴ ᎾᏍᎩ ᏂᏚᏬᏚᏒᎢ ;
(trg)="b.MAT.4.8.1"> మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి , యీ లోక రాజ్యములన్నిటిని , వాటి మహిమను ఆయనకు చూపి
(src)="b.MAT.4.9.1"> ᎠᎴ ᎯᎠ ᏄᏪᏎᎴᎢ ; ᎯᎠ ᏂᎦᏛ ᏱᏕᎬᏲᎯᏏ , ᎢᏳᏃ ᏱᏣᏓᏅᏅ , ᎠᎴ ᏱᏍᏆᏓᏙᎵᏍᏓᏁᎸ .
(trg)="b.MAT.4.9.1"> నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెద నని ఆయనతో చెప్పగా
(src)="b.MAT.4.10.1"> ᎿᏉᏃ ᏥᏌ ᎯᎠ ᏄᏪᏎᎴᎢ ; ᎤᏟ ᏫᎶᎯ , ᏎᏓᏂ , ᎯᎠᏰᏃ ᏂᎬᏅ ᎢᎪᏪᎳ ; ᎠᏎ ᎯᏯᏓᏙᎵᏍᏓᏁᎮᏍᏗ ᏱᎰᏩ ᏣᏁᎳᏅᎯ , ᎠᎴ ᎾᏍᎩᏉ ᎤᏩᏒᎯᏳ ᏕᎯᏯᏁᎶᏕᏍᏗ .
(trg)="b.MAT.4.10.1"> యేసు వానితోసాతానా , పొమ్ముప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను .
(src)="b.MAT.4.11.1"> ᎩᎳᏃ ᎠᏍᎩᎾ ᎤᏓᏅᎡᎴᎢ , ᎬᏂᏳᏉᏃ ᏗᏂᎧᎿᏩᏗᏙᎯ ᎤᏂᎷᏤᎢ , ᎠᎴ ᎬᏩᏍᏕᎸᎯᏙᎴᎢ .
(trg)="b.MAT.4.11.1"> అంతట అపవాది ఆయ నను విడిచిపోగా , ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి .
(src)="b.MAT.4.12.1"> ᏥᏌᏃ ᎤᏛᎦᏅ ᏣᏂ ᎠᏥᏍᏚᎲᎢ , ᎨᎵᎵ ᏭᎶᏎᎢ .
(trg)="b.MAT.4.12.1"> యాహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి
(src)="b.MAT.4.13.1"> ᎾᏎᎵᏗᏃ ᎤᏓᏅᏒ ᎨᏆᏂ ᎨᎷᏤ ᎾᎿ ᏭᏕᏁᎢ , ᎾᏍᎩ ᎥᏓᎵ ᎠᎹᏳᎶᏗ ᏥᎦᏚᎭ , ᏤᏆᎳᏂ ᎠᎴ ᏁᏩᏔᎵ ᎤᎾᏤᎵᎪᎯ ,
(trg)="b.MAT.4.13.1"> నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్న హూమునకు వచ్చి కాపురముండెను .
(src)="b.MAT.4.14.1"> ᎤᏙᎯᏳᏗᏱ ᎠᏙᎴᎰᏍᎩ ᎢᏌᏯ ᏧᏁᏤᎢ , ᎯᎠ ᏥᏄᏪᏎᎢ ;
(trg)="b.MAT.4.14.1"> జెబూలూను దేశమును , నఫ్తాలిదేశమును , యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు
(src)="b.MAT.4.15.1"> ᏤᏆᎳᏂ ᎤᎾᏤᎵᎪᎯ , ᎠᎴ ᏁᏩᏔᎵ ᎤᎾᏤᎵᎪᎯ , ᎢᏓᎵ ᎢᏗᏢ , ᏦᏓᏂ ᎤᏗᏗᏢ , ᎨᎵᎵ ᏧᎾᏓᎴᏅᏛ ᏴᏫ ᏓᏂᏁᎸᎢ ,
(trg)="b.MAT.4.15.1"> చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి . మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను
(src)="b.MAT.4.16.1"> ᏴᏫ ᎤᎵᏏᎬ ᏣᏂᏅᎩ ᎤᏣᏘ ᎢᎦᎦᏘ ᎤᏂᎪᎲ , ᎾᏃ ᎠᏲᎱᎯᏍᏗᏱ ᎨᏒ ᎤᏤᎵᎪᎯ ᎠᎴ ᎤᏓᏩᏗᏍᎬ ᏣᏂᏅᎩ , ᎢᎦᎦᏘ ᎤᏂᎾᏄᎪᏤᎸ .
(trg)="b.MAT.4.16.1"> అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరు నట్లు ( ఈలాగు జరిగెను . )
(src)="b.MAT.4.17.1"> ᎾᎯᏳ ᏥᏌ ᎤᎴᏅᎮ ᎠᎵᏥᏙᎲᏍᎨᎢ , ᎯᎠ ᏂᎦᏪᏍᎨᎢ ; ᏗᏥᏁᏟᏴᎾ ᏕᏣᏓᏅᏛᎢ , ᎿᏉᏰᏃ ᎦᎸᎳᏗ ᎡᎯ ᎤᎬᏫᏳᎯ ᎨᏒ ᎡᏍᎦᏂᏳ ᏓᏯᎢ .
(trg)="b.MAT.4.17.1"> అప్పటినుండి యేసుపర లోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను .
(src)="b.MAT.4.18.1"> ᏥᏌᏃ ᎠᎢᏒ ᎨᎵᎵ ᎥᏓᎷᎶᏗ ᏚᎪᎮ ᎠᏂᏔᎵ ᎠᎾᎵᏅᏟ , ᏌᏩᏂ ᏈᏓ ᏣᏃᏎᎰᎢ ᎤᏅᏟᏃ ᎡᏂᏗ , ᎥᏓᎵ ᎠᏂᎦᏯᎷᎥᏍᎨᎢ-ᎠᏂᎦᏯᎷᎥᏍᎩᏰᏃ ᎨᏎᎢ .
(trg)="b.MAT.4.18.1"> యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా , పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను ; వారు జాలరులు .
(src)="b.MAT.4.19.1"> ᎯᎠᏃ ᏂᏚᏪᏎᎴᎢ ; ᏍᎩᏂᏍᏓᏩᏚᎦ , ᏴᏫᏃ ᎢᏍᏗᎦᏯᎷᎥᏍᎩ ᏅᏓᏍᏛᏴᏁᎵ .
(trg)="b.MAT.4.19.1"> ఆయననా వెంబడి రండి , నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను ;
(src)="b.MAT.4.20.1"> ᎩᎳᏉᏃ ᎢᏴᏛ ᏚᏂᏲᏎ ᏗᎦᏯᎷᏗ ᎠᎴ ᎬᏩᏍᏓᏩᏛᏎᎢ .
(trg)="b.MAT.4.20.1"> వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి .
(src)="b.MAT.4.21.1"> ᎾᎿᏃ ᏫᎤᏪᏅ , ᎠᏂᏔᎵ ᏅᏩᎾᏓᎴ ᎠᎾᎵᏅᏟ ᏚᎪᎮᎢ , ᏥᎻ ᏤᏈᏗ ᎤᏪᏥ ᎤᏅᏟᏃ ᏣᏂ , ᏤᏈᏗ ᎤᏂᏙᏓ ᏥᏳᎯ ᎤᎾᏣᎡᎢ , ᏓᏃᏢᎯᏏᏍᎨ ᏧᏂᎦᏯᎷᏗ ; ᏫᏚᏯᏅᎮᏃ .
(trg)="b.MAT.4.21.1"> ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు , అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రి యైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను .
(src)="b.MAT.4.22.1"> ᎩᎳᏉᏃ ᎢᏴᏛ ᏚᏂᏲᏎ ᏥᏳ ᎠᎴ ᎤᏂᏙᏓ , ᎠᎴ ᎬᏩᏍᏓᏩᏛᏎᎢ .
(trg)="b.MAT.4.22.1"> వంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబ డించిరి .
(src)="b.MAT.4.23.1"> ᏥᏌᏃ ᏂᎬᎾᏛ ᎨᎵᎵ ᎡᏙᎮᎢ ᏓᏕᏲᎲᏍᎨ ᏧᏂᎳᏫᎢᏍᏗᏱ , ᎠᎴ ᎠᎵᏥᏙᎲᏍᎨ ᎣᏍᏛ ᎧᏃᎮᏛ , ᎤᏁᎳᏅᎯ ᎤᎬᏫᏳᎯ ᎨᏒ ᎧᏃᎮᏍᎨᎢ , ᎠᎴ ᏕᎧᏅᏫᏍᎨ ᏧᎵᎴᏅᏛ ᏚᏂᏢᎬᎢ , ᎠᎴ ᏧᏓᎴᏅᏛ ᎥᏳᎩ ᏴᏫ ᎤᏁᎲᎢ .
(trg)="b.MAT.4.23.1"> యేసు వారి సమాజమందిరములలో బోధించుచు , ( దేవుని ) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు , ప్రజలలోని ప్రతి వ్యాధిని , రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను .
(src)="b.MAT.4.24.1"> ᏕᎦᏃᏣᎸᏃ ᏂᎬᎾᏛ ᏏᎵᏱ ᎤᏰᎵᏎᎢ ; ᏕᎬᏩᏘᏃᎮᎴᏃ ᏂᎦᏛ ᏧᏂᏢᎩ , ᏧᏓᎴᏅᏛ ᎥᏳᎩ ᎠᎴ ᎡᎯᏍᏗ ᎤᏂᏱᎵᏙᎯ , ᎠᎴ ᎾᏍᏉ ᎠᏂᏍᎩᎾ ᏗᎬᏩᏂᏯᎢ , ᎠᎴ ᎾᏍᏉ ᏧᏂᎸᏃᏘᏍᎩ , ᎠᎴ ᎾᏍᏉ ᏧᏂᎾᏫᏍᎩ ; ᏚᏅᏩᏁᏃ .
(trg)="b.MAT.4.24.1"> ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను . నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని , దయ్యముపట్టినవారిని , చాంద్రరోగులను , పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను .
(src)="b.MAT.4.25.1"> ᎤᏂᏣᏘᏃ ᏴᏫ ᎬᏩᏍᏓᏩᏛᏎᎢ ᏅᏓᏳᏂᎶᏒᎯ ᎨᎵᎵ , ᎠᏍᎪᎯᏃ-ᎦᏚᎩᏱ , ᎠᎴ ᏥᎷᏏᎵᎻ , ᎠᎴ ᏧᏗᏱ , ᎠᎴ ᏦᏓᏂ ᏍᎪᏂᏗᏢ .
(trg)="b.MAT.4.25.1"> గలిలయ , దెకపొలి , యెరూష లేము , యూదయయను ప్రదేశములనుండియు యొర్దాను నకు అవతలనుండియు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను .
(src)="b.MAT.5.1.1"> ᎤᏂᏣᏘᏃ ᏫᏚᎪᎲ ᎤᏌᎯᎸ ᎤᎿᎷᏎᎢ , ᎤᏪᏅᏃ ᎬᏩᏍᏓᏩᏗᏙᎯ ᎬᏩᎷᏤᎴᎢ .
(trg)="b.MAT.5.1.1"> ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యు లాయనయొద్దకు వచ్చిరి .
(src)="b.MAT.5.2.1"> ᎠᎰᎵᏃ ᎤᏍᏚᎢᏒ ᏚᏪᏲᏁ ᎯᎠ ᏄᏪᏎᎢ ;
(trg)="b.MAT.5.2.1"> అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను
(src)="b.MAT.5.3.1"> ᎣᏏᏳ ᎢᏳᎾᎵᏍᏓᏁᏗ ᎤᏲ ᎢᏳᎾᏛᎿᏕᎩ ᏚᎾᏓᏅᏛᎢ ; ᎤᎾᏤᎵᏰᏃ ᎦᎸᎳᏗ ᎡᎯ ᎤᎬᏫᏳᎯ ᎨᏒᎢ .
(trg)="b.MAT.5.3.1"> ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు ; పరలోకరాజ్యము వారిది .
(src)="b.MAT.5.4.1"> ᎣᏏᏳ ᎢᏳᎾᎵᏍᏓᏁᏗ ᎤᏲ ᎤᎾᏓᏅᏔᏩᏕᎩ , ᏛᎨᏥᏄᏬᎯᏍᏔᏂᏰᏃ .
(trg)="b.MAT.5.4.1"> దుఃఖపడువారు ధన్యులు ; వారు ఓదార్చబడుదురు .
(src)="b.MAT.5.5.1"> ᎣᏏᏳ ᎢᏳᎾᎵᏍᏓᏁᏗ ᎤᎾᏓᏅᏘ , ᎦᏙᎯᏰᏃ ᎤᎾᏤᎵ ᎢᏳᎵᏍᏙᏗ .
(trg)="b.MAT.5.5.1"> సాత్వికులు ధన్యులు ? వారు భూలోకమును స్వతంత్రించుకొందురు .
(src)="b.MAT.5.6.1"> ᎣᏏᏳ ᎢᏳᎾᎵᏍᏓᏁᏗ ᎤᏂᏲᏏᏍᎩ ᎠᎴ ᎤᏂᏔᏕᎩᏍᎩ ᎤᎾᏓᏅᏘ ᎢᏳᎾᎵᏍᏙᏗᏱ ; ᏛᎨᏥᎧᎵᎵᏰᏃ .
(trg)="b.MAT.5.6.1"> నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు ; వారుతృప్తిపరచబడుదురు .
(src)="b.MAT.5.7.1"> ᎣᏏᏳ ᎢᏳᎾᎵᏍᏓᏁᏗ ᎤᎾᏓᏙᎵᏣᏘ , ᏛᎨᏥᏙᎵᏥᏰᏃ .
(trg)="b.MAT.5.7.1"> కనికరముగలవారు ధన్యులు ; వారు కనికరము పొందుదురు .
(src)="b.MAT.5.8.1"> ᎣᏏᏳ ᎢᏳᎾᎵᏍᏓᏁᏗ ᏧᏓᏅᎦᎸᏛ ᏧᏂᎾᏫ , ᎤᏁᎳᏅᎯᏰᏃ ᎤᏂᎪᏩᏛᏗ ;
(trg)="b.MAT.5.8.1"> హృదయశుద్ధిగలవారు ధన్యులు ; వారు దేవుని చూచెదరు .
(src)="b.MAT.5.9.1"> ᎣᏏᏳ ᎢᏳᎾᎵᏍᏓᏁᏗ ᎠᏃᎯᏍᏗᏍᎩ , ᎤᏁᎳᏅᎯᏰᏃ ᏧᏪᏥ ᏛᎨᎪᏎᎵ .
(trg)="b.MAT.5.9.1"> సమాధానపరచువారు ధన్యులు ? వారు దేవుని కుమారులనబడుదురు .
(src)="b.MAT.5.10.1"> ᎣᏏᏳ ᎢᏳᎾᎵᏍᏓᏁᏗ ᎤᏲ ᎢᎨᎬᎾᏕᎩ ᏚᏳᎪᏛ ᎨᏒ ᎤᏂᏍᏛᏗᏍᎩ , ᎤᎾᏤᎵᏰᏃ ᎦᎸᎳᏗ ᎡᎯ ᎤᎬᏫᏳᎯ ᎨᏒᎢ .
(trg)="b.MAT.5.10.1"> నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు ; పరలోక రాజ్యము వారిది .