I don't speak Japanese.
నేను జపనీస్ మాట్లాడను


What will you have?
నువ్వు ఏమి తీసుకుంటావ్?

Tell me about your daily life.
నీ రోజువారీ జీవితం గురించి చెప్పు

Not only you but I also was to blame.
నిన్నే కాదు నన్ను కూడా నిందించాల్సి వుంది

With her heart pounding, she opened the door.
తన గుండె కొట్టుకుంటూనే ఆమె తలుపు తీసింది

Are you mad?
కోపమొచ్చిందా ?

Are you feeling OK?
వొంట్లో ఎలా వుంది

It was apparent that there was no way out.
వేరే దారి లేదని స్పష్టంగా తెలుస్తుంది

We need money to do anything.
ఏం చెయ్యాలన్నా మనకి డబ్బులు కావాలి

You have no need to be ashamed.
నువ్వు సిగ్గు పడాల్సిన అవసరం లేదు

Do you have anything further to say?
ఆ పైన ఇంకేమైనా చెప్పేది వుందా ?

The station is nearby.
స్టేషన్ దగ్గర్లో వుంది

Can you tell me where the nearest bus stop is?
దగ్గరలో వున్న బస్ స్టాప్ ఎక్కడో కొంచెం చెప్తావా

Wrong.
తప్పు

Definitely!
తప్పకుండా

Have you finished your homework?
హోమ్‌వర్క్ చేశావా ?

It's high time you left for school, isn't it?
స్కూలుకి బయలుదేరే సమయం అయ్యింది, కాదా

Have you ever been to Paris?
నువ్వు ఎప్పుడైనా పారిస్ వెళ్ళావా?

That sounds really interesting.
అది చాలా ఆసక్తికరంగా ఉన్నట్లు ఉంది

Some of the dogs are alive.
కొన్ని కుక్కలు బ్రతికే ఉన్నాయి

What's in the box?
పెట్టె లో ఏముంది?

You can eat lunch here in this room.
నువ్వు భోజనం ఇక్కడ ఈ గదిలో తినొచ్చు

You must speak in a loud voice.
నువ్వు గట్టిగా మాట్లాడాలి

Have you done your homework?
హోమ్‌వర్క్ చేశావా ?

Which is your pen?
నీ కలం ఏది ?

I'll let it go this time.
నేను ఈసారికి వదిలేస్తాను

When will you next visit?
మళ్ళీ ఎప్పుడు వస్తావు?

Mike is coming to dinner this evening.
సాయంత్రం భోజనానికి మైక వస్తున్నాడు

Don't interfere with my work.
నా పని లో అడ్డు రాకు.

My sister is crazy about tennis.
మా అక్కకి టెన్నిసంటే పిచ్చి

Children are fond of cake.
పిల్లలకి కేక్ అంటే ఇష్టం

We played basketball yesterday.
మేము నిన్న బాస్కెట్ బాల్ ఆడాము

I heard the bell ring.
నాకు గంట మోగటం వినపడింది

I've made a mistake, though I didn't intend to.
నేనో పొరపాటు చేసాను, కావాలని కాకపోయినా.

I'm sure he will come.
నాకు తెలుసు అతను వస్తాడు

You may go swimming or fishing.
నువ్వు ఈత కొట్టడానికో లేక చేపలు పట్టడానికో వెళ్ళొచ్చు

The baby is crying for milk.
పసిపాప పాల కోసం ఏడుస్తుంది

What he says makes no sense at all.
ఆటను చెప్పేది ఏం అర్ధం పర్థం లేకుండా ఉంది

He was a great poet as well as a doctor.
ఆటను ఒక గొప్ప కవే కాదు మంచి వైద్యుడు కూడా

He earns three times as much as I.
అతడు నాకన్నా మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తాడు

He hung up.
అతను పెట్టేసాడు

He made her a bookshelf.
అతను ఆమెకి పుస్తకాల అర తయారు చేసాడు

None of them are present.
వాళ్లెవరు రాలేదు

Do you know the reason why she is so angry?
తను ఎందుకు అంత కోపంగా ఉందొ నీకు తెలుసా ?

She taught music for thirty years.
ఆమె ముప్పై ఏళ్ళ పాటు సంగీతం నేర్పిస్తుంది

She was on her way to school.
తను స్కూలుకు వెళ్ళే దారిలో వుంది

She was pale with fear.
ఆమె భయంతో తెల్లబోయింది

She's not at home now.
తను ఇప్పుడు ఇంటి దగ్గర లేదు

She asked me how many languages I spoke.
నేను ఎన్ని భాషలు మట్లాడుతానని తను అడిగింది

She scared the cat away.
ఆవిడ పిల్లిని భయపెట్టి తరిమేసింది .