# ro/ted2020-1183.xml.gz
# te/ted2020-1183.xml.gz


(src)="1"> Acum câţiva ani , simţeam că sunt blocat în rutină , aşa că am decis să calc pe urmele unui mare filozof american , Morgan Spurlock , şi să încerc ceva nou timp de 30 de zile .
(trg)="1"> కొన్ని స వత్సరాల మ ద , నేన బాగా ఆచరానమ లో ఉన్న ఆచారాన్ని పాతిస్త నాట్ల భావన నాలో కలిగి ది . అ ద కే నేన గొప్ప అమెరికన్ తత్వవేత్తఅయిన మోర్గన్ స్ప ర్లాక్ గారి దారిని పాటి చాలన క న్నాన . అదే 30 రోజ లలో కొత్త వాటి కోస ప్రయత్ని చట

(src)="2"> Ideea e destul de simplă .
(trg)="2"> ఈ ఆలోచన చాలా స లభమైనది .

(src)="3"> Gândeşte-te la ceva ce ai vrut dintotdeauna să adaugi vieţii tale şi încearcă-l în următoarele 30 de zile .
(trg)="3"> మీ జీవితమ లో మీర చేయాలి అన క నే పనిని ఆలోచి చ డి . తర వాతా ఆ పనిని తద పరి 30 రోజ లలో ప్రయత్ని చ డి .

(src)="4"> S-a dovedit că 30 de zile e perioada perfectă de timp să adaugi un nou obicei sau să scapi de unul , cum ar fi să urmăreşti ştirile .
(trg)="4.1"> ఫలితమ దక్క త ది .
(trg)="4.2"> 30 రోజ లనేది మీ జీవితమ లో ఒక మ చి సమయమ , ఈ కాలమ లో మీర ఒక కొత్త అలవాటిని పాటి చవచ్చ లేదా మీ పాత అలవాట లలో ఒకటిని -- న్య స్ చ సే అలవాత ల లగా ఒకటిని మీ జీవితమ లోన చి మాన కోవచ్చ .

(src)="5"> Am învăţat câteva lucruri făcând aceste provocări de 30 de zile .
(trg)="5"> ఈ 30 రోజ ల పాటి చే విధానమ లో నేన కొన్ని విషయాలన నేర్చ క న్నాన ,

(src)="6"> Primul a fost că , în loc să treacă lunile pe lângă noi , uitate , timpul a devenit mult mai memorabil .
(trg)="6"> మొదటిది , నెలల గడిచే కొద్ది నెలల్లో జరిగే విషయాలకన్నా , సమయమ లో జరిగే విషయాల నాక న్యాపకమ ది .

(src)="7"> Asta a făcut parte din provocarea de a face o poză zilnic timp de o lună .
(trg)="7"> ఇది క డా ఆ సవాల లో ఒక భాగమ , నేన ఒక నెలకి ఒక ఫోటో తియ్యలన క న్నాన .

(src)="8"> Şi îmi amintesc exact unde eram şi ce am făcut în acea zi .
(trg)="8"> నేన ఎక్కడ న్నానని మరియ , ఆ రోజ ఏమి చేస్త న్నానో నాక న్యాపకమ ది .

(src)="9"> Am observat , de asemenea , că pe măsură ce încercam provocări de 30 de zile mai multe şi mai grele , încrederea în mine însumi creştea .
(trg)="9"> నేన గమని చి ది ఏమిటి అ టే 30 రోజ ల సవాళ్ళ చేసేకొద్ది నా స్వీయ విశ్వాస పెరిగేది , నేన గమని చాన .

(src)="10"> Am trecut de la tocilarul ce gravita în jurul biroului la acest tip care vine cu bicicleta la muncă ,
(trg)="10"> నేన క ప్య టర్ కార్యాలయ లో క ప్య టర్ గ రి చి మాత్రమే తెలిసి , పనిచేసే ఒక అబ్బాయిగాన డి

(src)="11"> din plăcere .
(trg)="11"> కల గడపటానికే పనిచేసే ఒక అబ్బాయిగా మారాన .

(src)="12"> Chiar anul trecut am ajuns să escaladez muntele Kilimanjaro , cel mai înalt din Africa .
(trg)="12"> పోయిన స వత్సరమ నేన అఫ్రికాలోనే ఎత్తైన పర్వతమైన Mt . కిళిమ జారోలో పర్వతారోహణానికి వెళ్ళాన .

(src)="13"> Nu fusesem niciodată atât de aventuros înainte să încep provocările de 30 de zile .
(trg)="13"> నేన ఈ 30 రోజ ల సాధనన పాటి చే మ ద , ఇ త సాహసికమ గా లేద .

(src)="14"> Mi-am dat seama că dacă vrei într-adevăr ceva , poţi face orice timp de 30 de zile .
(trg)="14"> నేన ఇ కొకటి క డా చెప్త న్నాన , మీర ఖటినమ గా ఏదైనా ప్రయత్నిన్చాల టే ఈ 30 రోజ లలో మీర దానిని చెయ్యవచ్చ .

(src)="15"> V-aţi dorit vreodată să scrieţi un roman ?
(trg)="15"> మీక ఎప్ప డైనా నావల రాయాలనే కోరిక ఉ దా ? ? ప్రతి స వత్సర నవ బర్ నెలలో ,

(src)="16"> În fiecare lună de noiembrie , zeci de mii de oameni încearcă să scrie propriul roman de 50.000 de cuvinte de la zero în 30 de zile .
(trg)="16"> పది వేల కొద్ది జనాల 50,000 పదాలలో వాళ్ళ మొట్టమొదటి నావల న 30 రోజ లలో రాసేదానికి ప్రయత్నిస్తార .

(src)="17"> Până la urmă , tot ce trebuie să faci e să scrii 1.667 de cuvinte pe zi timp de o lună .
(trg)="17"> దీనికి మీర చెయ్యవలసినది ఏమిట టే ఒక రోజ కి 1,667 పదాల చప్ప న ఒక నెలకి రాయాలి .

(src)="18"> Asta am făcut şi eu .
(trg)="18"> అ ద కనే నేన చేసాన .

(src)="19"> Apropo , secretul e să nu te culci până nu ţi-ai scris cuvintele pentru zi .
(trg)="19"> ఆ రహస్యమేమిట టే ఒక రోజ లో రాయవలసిన పదాల రాసే తవరక నేన నిద్రపోన .

(src)="20"> Poate vei rămâne în urmă cu somnul , dar îţi vei termina romanul .
(trg)="20"> మీర మిధ్ర లేక భాదపడ త టార , కాని మీర మీ నవలన ప ర్తిగా మ గిస్తార .

(src)="21"> Va fi cartea mea următorul mare roman al Americii ?
(trg)="21"> ఇప్ప డ నా నవల అమెరికాలోనే గోప్పధైనదా ? ?

(src)="22"> Nu , l-am scris într-o lună !
(trg)="22"> ? కాద .నేన దానిని ఒక నెలలోనే రాసాన .

(src)="23"> E groaznic .
(trg)="23"> ఇది చాలా ఘోర గా అనిపిస్త ది .

(src)="24"> ( Râsete ) Dar , pentru restul zilelor mele , dacă mă întâlnesc cu John Hodgman la vreo petrecere TED , nu trebuie să spun : „ Sunt expert în calculatoare . ”
(trg)="24"> కాని నా రాబోయే జీవితమ లో నేన జాన్ హోద్గ్మన్న TED పార్టీలో కలిసాన టే , నేన ఒక క ప్య టర్ శాస్త్రవేత్తా అని చెప్పాల్సిన నియమ లేద .

(src)="25"> Nu , dacă vreau , pot să spun : „ Sunt scriitor . ”
(trg)="25"> నాక కావాల టే నేన ఒక రచయితా అని క డా చెప్పవచ .

(src)="26"> ( Râsete ) Aş mai vrea să spun ceva .
(trg)="26"> ( అ దర నవ్వ త న్నార ) నేన చివరిగా ప్రస్తావి చడానికి ఒకట ది .

(src)="27"> Am învăţat că atunci când fac schimbări mici şi durabile , lucruri pe care pot continua să le fac , e mai probabil să prindă .
(trg)="27"> నేన ఏమి నేర్చ క న్నన టే , నేన చేసే పనిలో చిన్న చిన్న మార్ప ల చేసేటప్ప డ అది తొ దరగా మనక అలవాటవ త ది .

(src)="28"> Nu-i nicio problemă cu provocările mari , nebuneşti .
(trg)="28"> విచిత్రమయిన సవాళ్ళన ఎ చ కోవడ లో ఏమి తప్ప లేద .

(src)="29"> De fapt , sunt chiar foarte distractive .
(trg)="29"> దానిలోనే ఎక్క వగా వినోద ఉ ట ది .

(src)="30"> Dar e mai puţin probabil să prindă .
(trg)="30"> కాని అవి మనక తొ దరగా అలవాత లోకి మారద .

(src)="31"> Când am renunţat la zahăr timp de 30 de zile , ziua a 31-a a arătat aşa .
(trg)="31"> నేన 30 రొజ లక చక్కెర తీస కోవడ మానేసినప్ప డ , 31 రొజ న నాక ఇలాగే అనిపి చి ది .

(src)="32"> ( Râsete ) Iată întrebarea mea pentru voi : Ce mai aşteptaţi ?
(trg)="32"> ( అ దర నవ్వ త న్నార ) మీక నా ప్రశ్న ఇదే : మీర దేనికోసర ఎద ర చ స్త న్నార ?

(src)="33.1"> Vă garantez că următoarele 30 de zile vor trece , fie că vă convine sau nu .
(src)="33.2"> Aşa că de ce să nu vă gândiţi la ceva ce aţi vrut mereu să încercaţi şi să îi daţi o şansă
(trg)="33"> మీక నా హామీ ఏమిట టే మీర వచ్చే 30 రోజ లలో మీ ఇష్టాన సారమ గా గడపాలన క టారా కాదా . అ ద వలన మీర ఎ ద క కొత్తగా ఆలోచి చక డద . మీర వచ్చే 30 రోజ లలో ఎల్లప్ప డ ప్రయత్ని చాలని మరియ దాని

(src)="34"> în următoarele 30 de zile ?
(trg)="34"> ఫలితమ లన పొ దాలని ఆసిస్త

(src)="35"> Mulţumesc !
(trg)="35"> ధన్యవాదమ ల .

(src)="36"> ( Aplauze )
(trg)="36"> ( ప్రశ సలన )

# ro/ted2020-127.xml.gz
# te/ted2020-127.xml.gz


(src)="1.1"> Mulţumesc mult , Chris .
(src)="1.2"> Toată lumea care a venit aici sus a spus că era speriată .
(src)="1.3"> Nu ştiu dacă sunt speriată , dar este pentru prima dată când mă adresez unei audiențe ca aceasta .
(trg)="1"> థ్యా క్య వెరీ మచ్ , క్రిస్ .ఇక్కడికి వచ్చినవార ౦ దర క డా భయపడ్డామని చెప్పార .నేన భయపడ్తానో లేదో , నాక తెలీద , కానీ ఇలా టి శ్రోతల మ ద మాట్లాడడ నాకిదే తొలిసారి .

(src)="2"> Şi nu am niciun fel de tehnologie deşteaptă să vă arăt .
(trg)="2"> మరియ మీక చ పి ౦ చడానికి నా దగ్గర ఎట వ టి స్మార్ట్ టెక్నాలజీ లేద .

(src)="3"> Nu sunt imagini , deci va trebui să vă mulţumiţi cu mine .
(trg)="3"> నా దగ్గర స్లయిడ్ల క డా లేవ , అ ద కే మీర కేవల నాతో త ప్తి పడవలసి దే .

(src)="4"> ( Râsete ) Ceea ce vreau să fac în dimineaţa aceasta este să vă împărtăşesc câteva poveşti şi să vorbesc despre o Africa diferită .
(trg)="4"> ( నవ్వ ల ) . ఈ ఉదయ నేన మీతో కొన్ని కథల్ని షేర్ చేస క ౦ దామన క ౦ ట న్నాన . ఈ ఉదయ నేనే చేద్దామన క ట న్నాన టే , కొన్ని కథల మీతో ప చ క దామన క ట న్నాన . అ ౦ తేకాద ఒక భిన్నమైన ఆఫ్రికా గ రి చి మాట్లాడదామన క ౦ ట న్నాన .

(src)="5"> Deja în această dimineaţă au fost câteva aluzii la Africa de care auziţi aproape tot timpul : Africa HIV-ului / SIDA , Africa malariei , Africa sărăciei , Africa a conflictului , şi Africa dezastrelor .
(trg)="5"> ఇప్పటికే ఈ రోజ ఉదయ ఆఫ్రికా అనగానే కొన్ని స కేతాల వెల వడ్డాయి మీర ఎప్ప డ వినేవే : హెచ్ఐవీ / ఎయిడ్స్ ఆఫ్రికా , మలేరియా ఆఫ్రికా , పేద ఆఫ్రికా , వివాదాలతో క డిన ఆఫ్రికా , మరియ విపత్త లతో ని ౦ డిన ఆఫ్రికా .

(src)="6"> Deşi este adevărat că lucrurile acestea se întâmplă , există o Africa despre care nu auziţi foarte multe .
(trg)="6"> అలా టి అ శాల కొనసాగ త న్నది నిజమే అయినా , మీర ఎప్ప డ విననట వ టి ఆఫ్రికా మరొకట ది .

(src)="7"> Şi uneori sunt perplexă şi mă întreb de ce .
(trg)="7"> ఆఫ్రికా రె ౦ డవ కోణ ౦ గ రి ౦ చి తెలియకపోవడ ౦ చ సి ఒక్కోసారి నేన ఆశ్చర్యపోత టాన , ఎ ౦ ద కిలా జర గ త ౦ దని నన్న నేనే ప్రశ్ని ౦ చ క ౦ టాన .

(src)="8"> Aceasta este Africa ce se schimbă , cea la care Chris a făcut aluzie .
(trg)="8"> ఇది మార త న్న ఆఫ్రికా , అదే క్రిస్ స చి చినట్ల గా .

(src)="9"> Aceasta este Africa oportunităţii .
(trg)="9"> ఇది అవకాశాల న్న ఆఫ్రికా .

(src)="10"> Aceasta este Africa unde oamenii vor să se ocupe de propriile lor viitoruri și de propriile lor destine .
(trg)="10"> ఎక్కడైతే ప్రజల తమ భవిష్యత్త న మరియ తమ తలరాతల్ని తామే మార్చ కోవాలని కోర క ట న్నారో అదే ఈ ఆప్రికా . తమ భవిష్యత్త న మరియ తమ తలరాతల్ని తామే మార్చ కోవాలని కోర క ట న్నార .

(src)="11.1"> Şi aceasta este Africa unde oamenii caută parteneriate pentru a face aceasta .
(src)="11.2"> Iată despre ce vreau să vă vorbesc astăzi .
(trg)="11"> మరియ ఈ ఆఫ్రికాలో ప్రజల దీనిని చెయ్యడ కోస తమ భాగస్వామ్య కోస ఎద ర చ స్త న్నార నేన ఈ రోజ దాని గ రి చి మాట్లాడలన క ట న్నాన .

(src)="12"> Şi vreau să încep spunându-vă o poveste despre acea schimbare în Africa .
(trg)="12"> నేన ఒక కథతో ప్రార భిస్తాన . ఆఫ్రికాలో జర గ త న్న మార్ప కథతో

(src)="13"> Pe 15 septembrie 2005 , Dl. Diepreye Alamieyeseigha , un guvernator al unuia dintre statele cele mai bogate în petrol ale Nigeriei , a fost arestat de către Poliţia Metropolitană Londoneză în timpul unei vizite la Londra .
(trg)="13"> సెప్టె బర్ 15,2005 నాడ , మిస్టర్ డిప్రెయే అలీమెసిగా , చమ ర తో స స పన్నమైన ఒకానొక నైజీరియా రాష్ట్రాల గవర్నర్ , ల డన్ పర్యటనలో ఉన్నప్ప డ ల డన్ మెట్రోపాలిటన్ పోలీస ల అరెస్ట చేసార .

(src)="14"> A fost arestat pentru că erau transferuri de 8 milioane de dolari care au mers în nişte conturi inactive ce îi aparţineau lui şi familiei sale .
(trg)="14"> అతన్ని ఎ ద క అరెస్ట్ చేశార టే అతన ఎనిమిది మిలియన్ డాలర్లన అక్రమ గా తన బినామీ ఎకౌ ట్లక తరలి చ క న్నాడని ఆ ఎకౌ ట్ల అతనికి మరియ అతని క ట భానికి చె దినవి .

(src)="15"> Această arestare a avut loc pentru că exista cooperare între Poliţia Metropolitană Londoneză şi Comisia nigeriană contra crimelor economice şi financiare -- condusă de unul dintre cei mai capabili şi curajoşi oameni : Dl.
(trg)="15"> ఈ అరెస్ట స భవి చడానికి కారణ ల డన్ మెట్రోపాలిటన్ పోలీస లక మరియ నైజీరియా ఎకనామిక్ అ ౦ డ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ? విభాగాల మధ్య ఉన్నసహకార -- ఈ స ౦ స్థ అత్య త ప్రతిభావ తమైన మరియ ధైర్యశాలియైన మిస్టర్ న హ రిబడ ఆధ్వర్య లో పనిచేసి ది .

(src)="16.1"> Nuhu Ribadu .
(src)="16.2"> Alamieyeseigha a fost acuzat în Londra .
(trg)="16"> అలీమెసిగాపై ల డన్లో నేరారోపణల చేయబడ్డాయి .

(src)="17.1"> Din cauza unor scăpări , a reuşit să evadeze îmbrăcat în femeie şi a fugit din Londra în Nigeria , unde după Constituţia noastră , cei care exercită o funcţie oficială ca guvernatori , preşedinți -- ca în multe ţări -- au imunitate şi nu pot fi urmăriţi penal .
(src)="17.2"> Dar ce s-a întâmplat : oamenii erau atât de scandalizaţi de acest comportament încât a fost posibil pentru parlamentul statului să-l pună sub acuzaţie şi să-l destituie .
(trg)="17"> కొన్ని తప్పిదాల వల్ల , అతన ఒక ఆడమనిషి వేష లో తప్పి చ కొని ల డన్ న చి నైజీరియా మరల చేర క న్నాడ , అక్కడ , మా రాజ్యా గాల ప్రకార , చాలా దేశాల్లోలాగే గవర్నర్ , అధ్యక్ష డ - వ టిపదవ లలో ఉన్న వారిని ప్రాసిక్య ట్ చేయక డా ఉ డే ద క రక్షణ కలిగి ఉన్నార . కానీ ఏ జరిగి ది : అతని ప్రవర్తనతో ఆగ్ర హ ౦ చె ౦ దిన ప్రజల కారణ గా అతణ్ని స్టేట్ అసె బ్లీ అభిశ సనక గ రిచేసి పదవి న చి తొలగి చి ౦ ది .

(src)="18"> Astăzi , Alams -- cum îl poreclim -- este în închisoare .
(trg)="18"> ఈరోజ , ఆలమ్స్ -- మే మ ద్ద గా పిల చ క నే పేర - “ జైళ్లో ఉన్నాడ ” .

(src)="19"> Aceasta este o poveste despre faptul că oamenii din Africa nu mai sunt dispuşi să tolereze corupţia din partea conducătorilor lor .
(trg)="19"> ఈ కథ ఆఫ్రికా ప్రజల యొక్క వాస్తవ పరిస్థితికి అద్ద ౦ పడ త ౦ ది . వార తమ నాయక ల అవినీతిని ఇ క ఏమాత్ర సహి చే పరిస్థితిలో లేరనే విషయాన్ని తెల్ప త ది .

(src)="20"> Aceasta este o poveste despre faptul că oamenii îşi vor resursele gestionate convenabil pentru binele lor , şi nu transferate în locuri unde vor beneficia doar puţinii din elită .
(trg)="20"> ఈకథ వల్ల ప్రజల తమ వనర ల తమ మ చి కొరక సక్రమ గా వినియోగి చబడాలని ఇతర ప్రదేశాలక తరలి చరాదని అవి కొద్ది మ ది ఉన్నతవర్గాల ప్రయోజనాలకోస వాడొద్దని స చిస్త ది .

(src)="21"> Deci , când auziţi despre Africa cea coruptă -- corupţie mereu -- vreau să ştiţi că oamenii şi guvernele încearcă din răsputeri să lupte împotriva ei în anumite ţări şi că apar câteva succese .
(trg)="21"> అ ద వల్ల , మన అవినీతిమయ ఆఫ్రికా గ రి చి విన్నప డ -- ఎప్ప డ అవినీతి గ రి ౦ చే వి టా -- అయితే ఇక్కడి ప్రజల మరియ ప్రభ త్వాల దీనికి వ్యతిరేక గా పోరాడే ద క తీవ్ర గా ప్రయత్నిస్త న్నాయని నేన చెప్పాలన క ౦ ట న్నాన . కొన్ని దేశాల ఈ విషయ ౦ లో మ ౦ చి ఫలితాల క డా సాధిస్త న్నాయి .

(src)="22"> Asta înseamnă că problema s-a rezolvat ?
(trg)="22"> అలా అని సమస్య తీరిపోయి దా ? అ ౦ టే కాద అనే సమాధాన చెప్ప కోవాలి .

(src)="23.1"> Răspunsul este nu .
(src)="23.2"> Încă mai e o cale lungă de străbătut , dar există voinţă .
(trg)="23"> ఇ కా సాధి చాల్సి ది ఎ తో ఉ ది , సాధి చాలన్న ఆశయ క డా ఉ ది .

(src)="24"> Şi această luptă importantă dă roade .
(trg)="24"> ఈ మ ఖ్యమైన య ద్ధ లో విజయాల క డా లభిస్త న్నాయి .

(src)="25"> Aşadar când auziţi de corupţie , nu vă gândiţi că nimic nu se face în legatură cu aceasta -- că nu puteţi opera în niciuna din ţările africane din cauza coupţiei copleşitoare .
(trg)="25"> కాబట్టి మీర అవినీతిని గ రి చి విన్నప డ , అక్కడ అవినీతికి వ్యతిరేక ౦ గా ఏమీ జరగడ లేదని అన కోక డి -- అలాగే ఆఫ్రికాలో పెచ్చ మీరిన అవినీతి మ ల గా మన పని చేయలేమని క డా అన కోక డి . అది ఏ మాత్ర నిజ కాద .

(src)="26.1"> Nu este aşa .
(src)="26.2"> Există o voinţă de a lupta , şi în multe ţări , această luptă are loc şi este în curs de a fi câştigată .
(src)="26.3"> În altele , ca în a mea , Nigeria , unde a fost o lungă istorie de dictatură , lupta are în continuare loc şi avem un lung drum de străbătut .
(trg)="26"> య ద్ధ చేయాలన్న స కల్ప ఉ ది , చాలా దేశాలలో , ఈ య ద్ధ కొనసాగ తో ది కొన్ని చోట్ల విజయాల దక్క త న్నాయి . మా నైజీరియా వ టి ధీర్ఘకాలిక నియ త పాలన చరిత్ర కలిగిన దేశాలలో క డా ఈ య ద్ధ కొనసాగ తో ది . ఈ విషయ ౦ లో చాలా ద ర ప్రయాణి చాల్సి ఉ ది .

(src)="27"> Dar adevărul e că ceva se face .
(trg)="27"> నిజమైన విషయ ఏ ట టే అది కొనసాగ తో ది .

(src)="28"> Rezultatele apar : monitorizările independente ale Băncii Mondiale şi ale altor organizaţii arată că în multe cazuri tendinţa este descrescătoare în termeni de corupţie , iar guvernarea se îmbunătăţeşte .
(trg)="28"> ఫలితాల కనిపిస్త న్నాయి : ప్రప చ బ్యా క మరియ ఇతర స స్థల స్వత త్ర పర్యవేక్షణలో చాలా స ౦ దర్భాలలో ఈ అవినీతి ధోరణిలోతగ్గ దల కనిపిస్తో ది మరియ పరిపాలన మెర గ పడ తో ది .

(src)="29"> Un studiu al Comisiei Economice pentru Africa a arătat o tendinţă vădit crescătoare în guvernare în 28 de ţări africane .
(trg)="29"> ఎకనామిక్ కమిషన్ ఫర్ ఆఫ్రికా యొక్క అధ్యయన ప్రకార ౦ 28 ఆఫ్రికా దేశాలలో పరిపాలన విషయ లో స్పష్టమైన ఉన్నతి ధోరణిల కనిపిస్త న్నాయి .మెర గ దల కనిపి ౦ చి ౦ ది .

(src)="30"> Permiteţi-mi să mai spun doar un lucru înainte să părăsesc acest domeniu al guvernării .
(trg)="30"> మరియ నన్న మరో విషయ చెప్పనివ్వ డి ఈ పరిపాలనా అ శ న చి వెళ్లేమ ద .

(src)="31"> Este faptul că oamenii sunt cei care vorbesc despre corupţie , corupţie .
(trg)="31"> ప్రజల అవినీతీ , అవినీతీ అ ట మాట్లాడ త టార .

(src)="32"> Tot timpul când vorbesc despre ea te gândești imediat la Africa .
(trg)="32"> అలా మాట్లాడినప్ప డల్లా మీర ఆఫ్రికా గ రి చే ఆలోచిస్తార .

(src)="33.1"> Aceasta este imaginea pe care o aveţi despre ţările africane , Dar , permiteţi-mi să vă spun asta : dacă Alams a putut să exporte opt millioane de dolari într-un cont în Londra -- dacă celelalte persoane au luat banii , o sumă estimată la aproximativ 20-40 de miliarde acum din fondurile ţărilor în curs de dezvoltare , stând în străinătate în ţările dezvoltate -- dacă au putut face aceasta , aceea ce e ?
(src)="33.2"> Nu e corupţie ?
(trg)="33"> అది ఆఫ్రికా దేశాల యొక్క ఇమేజీ . కానీ నన్న ఇది చెప్పనివ్వ డి : ఈ అలామా ల డన్ లోని ఒక ఎకౌ ట క 8 మిలియన్ డాలర్ల ప పి చగలిగాడ టే -- ఇ కా ఇలా డబ్బ తిన్న ఇతర ల గ రి చి వేసిన అ చనాలలో వర్ధమాన దేశాల యొక్క నిధ ల్లో 20 న చి 40 బిలియన్ల బయటికి తరలిపోయి అభివ ద్ధి చె దిన దేశాలక చేరాయి -- వాళ్ళ క డా ఇలా చేయగలిగార టే , దానిని ఏమనాలి ? అది మాత్ర అవినీతి కాదా ?

(src)="34"> În aceasta ţară dacă primeşti bunuri furate , nu eşti urmărit penal ?
(trg)="34"> ఈ దేశ లో , మీర దొ గ వస్త వ ల స్వీకరిస్తే , మీర ప్రాసిక్య ట్ చేయబడరా ?

(src)="35"> Aşadar când vorbim despre tipul acesta de corupţie , hai să ne gândim la ceea ce se întamplă pe partea cealaltă a globului -- unde se duc banii şi ce poate fi făcut ca să o oprim .
(trg)="35"> అ ద కే మన ఇట వ టి అవినీతి గ ర్చి మాట్లాడేటప డ , ఆలోచి చాల్సి దేమిట టే ప్రప చ లోని అవతలి భాగ లో ఏ జర గ త దో గమని చ డి -- ఈ డబ్బ ఎక్కడికి వెళ్తో ది మరియ దీన్ని నిరోధి చడానికి ఏ చేయాలి .

(src)="36"> Acum lucrez la o inţiativă , împreună cu Banca Mondială pentru recuperarea activelor , încercând să facem ce putem pentru a recupera fondurile transferate în străinatate -- fondurile ţărilor în curs de dezvoltate -- să le trimitem înapoi .
(trg)="36"> నేన ప్రప చబ్యా క మద్దత తో ఈ నిధ ల రికవరీ అభిప్రాయ నివేదికమీద ఇప్ప డ పనిచేస్త న్నాన . ఈ విషయ ౦ లో మాక సాధ్యమయ్యి ది చేయడానికి బయటి దేశాలక తరలిపోయిన ధనాన్ని వెన కక రప్పి చే ద క -- వర్ధమాన దేశాల ధనాన్ని - స్వీకరి చి వెన కక ప పే ద క ప్రయత్న ౦ చేస్త న్నాన .

(src)="37"> Pentru că dacă putem recupera 20 de miliarde de dolari care sunt în străinătate , ar putea însemna mult mai mult pentru câteva dintre aceste ţări decât tot ajutorul care le este acordat .
(trg)="37"> ఎ ద క టే మన అక్కడికి తరలిపోయిన 20 బిలియన్ డాలర్లన వెనక్కి తేగలిగితే , అది ఈ ఈ దేశాలక చాలామొత్త అవ త ది ఈ దేశాలక అ ది చే సహాయ అ తా కల ప క న్నదానిక టే ఎక్క వ క డా !

(src)="38"> ( Aplauze ) Al doilea lucru despre care aş vrea să vorbesc este voinţa pentru reformă .
(trg)="38"> ( చప్పట్ల ) నేన మాట్లాడదల్చ క న్న రె డో అ శ స స్కరణల పట్ల ఉన్న స కల్ప గ రి చి .

(src)="39"> Africanii , după -- sunt obosiţi , suntem obosiţi să fim subiectul actelor tuturora de caritate şi grijă .
(trg)="39"> ఆఫ్రికన్ల , బాగా అలసి పోయార , మేమ క డా అలసిపోయామ . ఇతర దేశాల యొక్క దయా దాక్షిణ్యాల పైన ఆధారపడీ పడీ .

(src)="40"> Suntem recunoscători , dar ştim că ne putem lua destinele în mâini , dacă avem voinţa să reformăm .
(trg)="40"> మే చాలా క తజ్ఞ ల , కానీ మాక తెల స మాక స స్కరణల పట్ల చిత్తశ ద్ధి ఉ టే మా తలరాతల్ని మేమ మార్చ కోగల .

(src)="41"> Şi ceea ce se întâmplă acum în multe ţări africane este realizarea că nimeni nu o poate face în afară de noi .
(trg)="41"> మరియ ఇప్ప డ ఎన్నో ఆఫ్రికా దేశాల ఈ వాస్తవాన్ని గ్రహిస్త న్నాయి . అదేమిట టే మన తప్ప ఇ కెవరో వచ్చి ఇక్కడ ఏమీ చేయలేర .

(src)="42.1"> Noi trebuie să o facem .
(src)="42.2"> Putem invita parteneri să ne sprijine , dar noi trebuie să facem primul pas .
(trg)="42"> మన మాత్రమే చేయాలి . మన మనక మద్దత నిచ్చేవారిని భాగస్వామ ల గా ఆహ్వాని చవచ్చ , కానీ మనమే ప్రార భి చాలి .

(src)="43"> Trebuie să ne reformăm economiile , să ne schimbăm conducerea , să devenim mai democratici , să fim mai deschişi la schimbare şi la informare .
(trg)="43"> మన మన ఎకానమీలన స స్కరి చ కోవాలి , మన నాయకత్వాన్ని మార్చాలి . , మరి త ప్రజాస్వామిక గా మారాలి , మరి త మార్ప క , సమాచార మార్పిడికి సిద్ధ కావాలి .

(src)="44"> Şi aceasta este ceea ce am început să facem în una dintre cele mai mari ţări de pe continent , Nigeria .
(trg)="44"> మేమ ఇలా చెయ్యడ ప్రార ౦ భి ౦ చా ౦ ఈ ఖ డ లోని అతిపెద్ద దేశాలలో , నైజీరియా ఒకటి

(src)="45"> De fapt , dacă nu eşti în Nigeria , nu eşti în Africa .
(trg)="45"> ఒకమాట చెప్పాల టే , మీర నైజీరియాలో లేకపోతే , మీర ఆఫ్రికాలో లేనట్లే .

(src)="46"> Vreau să vă spun asta .
(trg)="46"> నేన మీక చెప్పాలన క ట న్నది ఇదే !

(src)="47.1"> ( Râsete ) Unu din patru persoane din Africa sub-sahariană este nigerian. şi Nigeria are 140 de milioane de oameni dinamici -- oameni haotici -- dar oameni foarte interesanţi .
(src)="47.2"> Nu o să vă plictisiţi niciodată .
(trg)="47"> ( నవ్వ ల ) . ప్రతి నల గ ర సబ్ సహారా ఆఫ్రికన్ లలో ఒకర నైజీరియన్ . అ ద లో న ట నలభైమిలియన్ల డైనమిక్ ప్రజల న్నార -- అస గ్దిత లో ఉన్న ప్రజల -- కానీ చాలా ఆసక్తికరమైన ప్రజల . మీర ఎప్పటికీ విస గ చె దర .

(src)="48"> ( Râsete ) Ceea ce am început să facem a fost să realizăm faptul că trebuie să preluăm frâiele şi să ne reformăm pe noi înşine .
(trg)="48"> ( నవ్వ ల ) . మేమ వాస్తవాలన తెల స కోవడ ౦ ప్రార ౦ భి ౦ చా ౦ మేమ మమ్మల్ని మార్చ కొని స స్కరి చ కోవాలన క న్నా ౦ .

(src)="49"> Şi cu sprinjinul unui conducător care era dispus , la acel moment , să reformeze , am înaintat un proiect de reformare cuprinzător pe care l-am conceput noi înşine .
(trg)="49"> ఒక నాయక ని మద్దత తో ఎవరైతే , ఆ సమయ లో , స స్కరణలక సిద్ధ గా ఉ టారో వారితో మేమ ఒక సమగ్ర స స్కరణ ప్రణాళికన మేమే తయార చేస క న్నా ౦ దానిని అమల చేయాలన క న్నా ౦ .

(src)="50.1"> Nu Fondul Internaţional Monetar .
(src)="50.2"> Nu Banca Mondială , unde am lucrat 21 de ani şi am ajuns vice preşedinte .
(trg)="50"> అ తర్జాతీయ ద్రవ్యనిధి కాద . ప్రప చబ్యా క కాద , అక్కడ నేన ఇరవై ఒక్క స వత్సరాలపాట పనిచేసి వైస్ ప్రెసిడె ట్ వరక ఎదిగాన .

(src)="51.1"> Nimeni nu o poate face pentru tine .
(src)="51.2"> Trebuie să o faci singur .
(trg)="51"> మీకోస ఎవర ఏమీ చేయలేర . మీకోస మీర మాత్రమే చేయగలర .

(src)="52"> Am creat un program care ar , unu : exclude statul din afacerile unde nu avea niciun motiv să fie -- nu avea ce căuta .
(trg)="52"> మేమ ఒక పథకాన్ని ర పొ ది చామ , దానిప్రకార , ఈ పథక ౦ లో ప్రభ త్వానికి ఎలా ౦ టి సబ ౦ ధ ౦ ఉ ౦ డద - ఇది దానికి అవసర లేని అ శ .

(src)="53"> Statul nu ar trebui să fie implicat în afacerea producerii bunurilor şi serviciilor pentru că este ineficient şi incompetent .
(trg)="53"> ప్రభ త్వ వస్త వ ల ఉత్పత్తి మరియ సేవల తయారీ వ్యాపార లో ఉ డక డద ఎ ద క టే అది అసమర్ధ రాల మరియ అశక్త రాల

(src)="54"> Deci am decis să privatizăm multe dintre întreprinderile noastre .
(trg)="54"> అ ద కే మేమ మా వ్యాపారాల్ని ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయి చా .

(src)="55"> ( Aplauze ) Ca rezultat , am decis liberalizarea multora din pieţele noastre .
(trg)="55"> ( చప్పట్ల ) . దా ౦ తో మేమ మా మార్కెట్లన లిబరలైజ్ చేయాలని నిర్ణయి చ క న్నా .

(src)="56"> Puteţi crede că înainte de această reformă -- care a început la sfârşitul anului 2003 , când am părăsit Washington-ul pentru a merge să lucrez ca Ministru de Finanţe -- aveam o companie de telecomunicaţii care a fost capabilă să dezvolte doar 4500 de linii terestre în 30 de ani de existenţă ?
(trg)="56"> మీర నమ్మ తారా , 2003 చివర్లో మొదలైన ఈ స స్కరణలక మ ౦ ద నేన వాషి గ్టన్ వదిలిపెట్టి నైజీరియ ఫైనాన్స్ మినిస్టర్ గా బాధ్యతల చేపట్టే ద క వెళ్లినప్ప డ -- మా దగ్గర ఒక టెలికమ్య నికేషన్ క పెనీ ఉ ది అది కేవల మ ప్పై స వత్సరాల చరిత్రలో 4500 ల్యా డ్ లైన్లన మత్రమే ఇవ్వగలిగి ది

(src)="57"> ( Râsete ) Să ai un telefon în ţara mea era un lux uriaş .
(trg)="57"> ( నవ్వ ల ) టెలిఫోన్ కలిగి ఉ డడ మా దేశ లో ఒక పెద్ద విలాస .

(src)="58.1"> Nu-l puteai obţine .
(src)="58.2"> Trebuia să dai mită .
(trg)="58"> మీర దాన్ని పొ దలేర . దానికి ల చాలివ్వాలి .

(src)="59"> Trebuia să te dai peste cap ca să-ţi obţii telefonul .
(trg)="59"> మీర ఫోన్ పొ దడానికి చేయాల్సి ద తాచేయాలి .

(src)="60"> Când preşedintele Obasanjo a sprijinit şi a lansat liberalizarea sectorului telecomunicaţiilor , am trecut de la 4500 de linii terestre la 32 milioane de linii GSM , un număr în creştere .
(trg)="60"> అధ్యక్ష డ ఒబసా జో మద్దత తో టెలికమ్య నికేషన్ ర గ యొక్క లిబరలైజేషన్ మొదలై ౦ ది మేమ 4500 లా డ్ లైన్లన చి 32 మిలియన్ల జీఎస్సెమ్ లైన్లక వెళ్లిపోయా , ఇవి ఇ కా పెర గ త న్నాయి .

(src)="61.1"> Piaţa de telecomunicaţii nigeriană este a doua în lume ca rapiditate de creştere , după China .
(src)="61.2"> Obţinem investiţii în jur de 1 miliard de dolari pe an în telecomunicații .
(src)="61.3"> Şi nimeni nu ştie , exceptând puţini oameni deştepti .
(trg)="61"> చైనా తర వాత నైజీరియా టెలికా మార్కెట్ ప్రప చ లో రె డో - అతివేగ గా పెర గ త న్న మార్కెట్ , మా టెలిక ర గ లోకి స వత్సరానికి దాదాప ఒక బిలియన్ డాలర్ పెట్ట బడ ల వస్త న్నాయి ఈ విషయ ౦ కొద్దిమ ది తెలివైన వాళ్ళక తప్ప ఎవరికీ తెలియద

(src)="62"> ( Râsete ) Cel mai deștept care a venit primul pe piaţă a fost compania MTN din Africa de Sud .
(trg)="62"> ( నవ్వ ల ) . మొట్టమొదట చ ర కైన వాళ్ళ వచ్చార అది సౌతాఫ్రికాక చె దిన ఎ టీఎన్ క పెనీ .

(src)="63"> Şi în cei trei ani în care am fost Minstru de Finanţe , au facut în medie un profit de 360 de milioane de dolari pe an .
(trg)="63"> నేన ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న మ డ స వత్సరాలలో , వార స వత్సరానికి సగట న 360 మిలియన్ డాలర్ల లాభ స పాది చ క న్నార .

(src)="64"> 360 de milioane într-o piaţă -- într-o ţară care este o ţară săracă , cu un venit mediu pe cap de locuitor puţin sub 500 de dolari .
(trg)="64"> 360 మిలియన్ల ఒక మార్కెట్లో - ఒక దేశ లో అదీ ఒక పేద దేశ లో , సగట తలసరి దేశ ఆదాయ కేవల 500 డాలర్ల ఉన్న దేశ లో .