# af/ted2020-14392.xml.gz
# te/ted2020-14392.xml.gz


(src)="1.1"> Ek is ’ n immigrant van Uganda .
(src)="1.2"> Ek woon in die VSA terwyl ek wag vir my asielaansoek om deur te gaan .
(trg)="1"> నేన అమెరికాలో నివసిస్త న్న య గా డా వలసదార ణ్ణి ఇక్కడ ఆశ్రయ కొరక పెట్టిన అప్లికేషన్ జారీ కోస ఎద ర చ స్త న్నాన

(src)="2"> Migrante geniet nie veel vryheid van beweging in vandag se wêreld nie .
(trg)="2"> నేటి మన ప్రప చ లో ప్రవాస లక స్వేచ్చ తక్క వ .

(src)="3"> Dis beslis van toepassing op diegene wat desperaat genoeg is om wilde en stormagtige seetoestande in bote aan te pak .
(trg)="3"> ఇది నిరాశతో వ న్నవారికి వర్తిస్త ది వార సమ ద్రప ఆట పోట్లలో పడవలో ప్రయాణిస్త న్నట్టివార .

(src)="4"> Dít is die gevare wat my medeburgers uit Wes- en Noord-Afrika trotseer wanneer hulle probeer oorgaan na Europa toe .
(trg)="4"> పశ్చిమ ఇ కా ఉత్తర ఆఫ్రికాలలో ఉన్న నా కజిన్ల య రప్ న దాటాలని ప్రయత్ని చే సమయ లో దీన్ని ఎద ర్కొ ట న్నార .

(src)="5"> Inderdaad is dit ’ n seldsame , maar gelukkige geleentheid vir ’ n migrant om ’ n samekoms soos hierdie toe te spreek .
(trg)="5"> నిజానికి ఇది ఒక అర దైన అవకాశ ఒక ప్రవాసికి ఇలా టి సభలో ప్రస గి చే అవకాశ రావడ .

(src)="6"> Dit openbaar egter ook wat gereeld ontbreek in die wêreldwye debat oor vlugtelinge , migrante en immigrante : die stemme van die benadeeldes .
(trg)="6"> శరణార్థ ల గ రి చి ప్రప చవ్యాప్త గా జరిగే చర్చల్లో సాధారణ గా ఏది లోపిస్త దో ఇది దాన్ని ఎత్తిచ ప త ది , ప్రవాస ల మరియ వలసదార్ల గ రి చి , పౌరసత్వ తొలగి చబడిన వారి అభిప్రాయాల ,

(src)="7"> Burgers van vele gasheerlande , selfs dié wat voorheen nuwe aankomelinge verwelkom het , is ongemaklik met die toename in die getalle mense wat in hulle lande inkom .
(trg)="7"> ఆతిథ్యదేశాలలోని చాలామ ది ప్రజల , గత లో క్రొత్తవారిని స్వాగతి చినవార క డా ప్రవాస ల స ఖ్య పెరగడ పట్ల స మ ఖ గా లేర . వారి దేశ లోకి చొరబడడ పట్ల

(src)="8"> Die onmiddellike kritiek is dat die nuwelinge die stabiliteit van maatskaplike welsyn en werksgeleenthede in die lande ontwrig .
(trg)="8"> వె టనే వచ్చే విమర్శ వారి దేశ లోని సా ఘిక స క్షేమ ఉద్యోగావకాశ ర గాల్లో ప్రవాస ల స్థిర పడిపోతారని .

(src)="9"> Onsekere en skeptiese burgers soek antwoorde by politici wat teen mekaar meeding om te sien wie die prys kan kry vir die hardste populistiese en nasionalistiese stem .
(trg)="9"> స దేహాలతో , భయ తో పౌర ల పొలిటీషియన్ల వైప చ స్తార వార ప్రజాదరణ , జాతీయతల గ రి చి గొ తెత్తి అర స్త ఎవర గెల స్తారో అని పరస్పర పోట్లాడ క ట ఉ టార .

(src)="10"> Dis ’ n wedstryd om wie die mees onversetlike houding teenoor migrante het , die gewilligste is om ’ n reisverbod in te stel en die ywerigste is om muurbouprojekte voor te stel .
(trg)="10"> వలసవాద లపట్ల ఎవరెక్క వ కఠిన గా వ టారనే దానిపై పోటీ , వారిప్రయాణాలపై నిషేధాల విధి చమని సరిహద్ద ల్లో గోడల కట్టమని చాలా ఉత్సాహ గా స చిస్తార .

(src)="11"> Al hierdie beperkings spreek bloot die simptome van die probleem aan , nie die oorsake nie .
(trg)="11"> ఈ ఆ క్షలన్నీ సమస్యల లక్షణాల కానీ కారణాల కావ .

(src)="12"> Hoekom is hulle besig om te kom ?
(trg)="12"> వారె ద క వస్త న్నార ?

(src)="13"> Migrante kan perspektiewe deel , as die politici maar net gewillig sou wees om te luister .
(trg)="13"> రాజకీయవాద ల వినడానికి ఇష్టపడితే వలసవాద ల వారి సమస్యల్ని చర్చిస్తార .

(src)="14"> In Dubai het ek die ongeregtigede en ongelykhede gedokumenteer waaraan die migrante werkers gedurig uitgelewer is .
(trg)="14"> ద బాయ్ లో , నేన వలస క లీల పట్ల తరచ జరిగే అన్యాయాల అసమానతలన గ్ర థస్థ చేసాన .

(src)="15"> Vanweë druk van die regerings van die betrokke lande is ek uit my beroep as joernalis in die Midde-Ooste gedwing .
(trg)="15"> దాని ఫలిత గా , ఆయా దేశాల ప్రభ త్వాల న డి వత్తిడ ల వల్ల మిడిల్ ఈస్ట్ లో జర్నలిస్ట్ ఉద్యోగాన్ని బలవ త గా వద ల కోవాల్సి వచ్చి ది .

(src)="16"> Ek is na Uganda gedeporteer , waar ekonomiese ontbering almal aan die risiko van hongersnood blootstel .
(trg)="16"> నేన య గా డాక వెళ్ళగొట్టబడ్డాన , ఎక్కడైతే ఆర్థికనేరాల ప్రతిఒక్కరినీ పస్త ల డేలా చేసాయో అక్కడక .

(src)="17"> Ek het Uganda ontvlug en na die VSA toe gekom met die hoop om my broers en susters se stemme krag te gee , vir die wat as migrante aan ’ n baie erger lot uitgelewer is .
(trg)="17"> అమెరికా క రావడానికై య గా డాక వెళ్ళాన అదీ నా తోటివారికి ఆశన కల్పి చాలని వార తా వలసదార ల గా ద ర్భరస్థితిని అన భవిస్త న్నార .

(src)="18"> My pa het my gesê hy is nie gelukkig dat ek ’ n boek skryf wat deportasie en werkloosheid kon veroorsaak nie .
(trg)="18"> నేన ప స్తక రాయడ తనక నచ్చలేదని మా నాన్న చెప్పార అది నిర ద్యోగానికీ , దేశబహిష్కరణక దారితీయవచ్చని ఆయన భయ .

(src)="19"> Hy was al vir etlike jare ’ n diabeet , terwyl ek nog in Dubai gewerk het , en my salaris was altyd voldoende om sy behandelings te dek .
(trg)="19"> నేన ద బాయ్ వచ్చేటప్పటికే ఆయనక డయాబెటిస్ వచ్చి చాలా ఏ డ్లయి ది నా జీత ఆయన చికిత్సక సరిపోయే తగా వ డేది .

(src)="20"> Na ek uitgesit is , kon ek nie bekostig om steeds sy behandeling te betaal nie en in die laaste dae van sy lewe kon ek nie eens bekostig om hom hospitaal toe te neem nie .
(trg)="20"> నేన వెళ్లగొట్టబడ్డాక , ఆయనక చికిత్స చేయి చలేక పోయాన , ఆయన చివరి రోజ ల్లో క డా ఆయనన హాస్పిటల్ క తీసికెళ్ళలేక పోయాన .

(src)="21"> Toe ek sy liggaam in my arms gedra het hom om te begrawe , laas jaar Junie , het ek besef dat ek ’ n geweldige prys betaal het om my stem sterker uit te dra .
(trg)="21"> ఖనన చేయడానికి శవాన్ని నా చేత ల్లో మోస కొని వెళ్ళాన గత ఏడాది జ న్ లో , నా భావాల్ని వినిపి చడ కోస నేన భారీ మ ల్యాన్ని చెల్లి చానని గ్రహి చాన .

(src)="22"> Om jou te verset teen ongeregtighede met veelvoudige lae is nooit maklik nie , want die probleme vereis meer as blote retoriek .
(trg)="22"> అన్యాయానికి వ్యతిరేక గా మాట్లాడడ ఎప్ప డ కష్టమే , ఎ ద క టే దానికి వాక్పటిమక టే ఇ కేదో కావాలి .

(src)="23"> Terwyl goudmyne , olievelde en groot plase in Afrika steeds deur buitelandse beleggers besit word en al daai belangrike hulpbronne na die Weste uitgevoer word , sal die stroom migrante uit Afrika aanhou om te vloei .
(trg)="23"> ఆఫ్రికాలోని బ గార గన ల , చమ ర క్షేత్రాల , విశాలపొలాల యాజమాన్య విదేశీ పెట్ట బడిదార ల చేత ల్లో వ న్న తవరక ఆ ప్రాణాధార వనర లన పశ్చిమదేశాలక తరలిస్త న్న తవరక , ఆఫ్రికా వలసదార ల నిర తర గా తరలిపోత నే వ టార .

(src)="24"> Daar is geen beperking wat so streng is , dat dit die migrasie kan stop wat die geskiedenis van die mens bepaal het nie .
(trg)="24"> మానవచరిత్రలో ఈ వలసలన నిరోధి చగలిగేట త తీవ్రఆ క్షల ఎవర పెట్టలేర .

(src)="25"> Voor grensbeheer versterk kan word en nuwe visumbeperkings ingestel kan word , moet lande wat jare lank al migrante ontvang deelneem in oper gesprekke .
(trg)="25"> సరిహద్ద ల్ని జాగర క చేయడానికి మ ద కొత్తవీసా నిబ ధనల విధి చేవరక , ఏ దేశాలక వలసదార ల వస్తారో వార కొత్తగా బహిర గ చర్చలన ఏర్పాట చేయాలి .

(src)="26"> Dis die enigste praktiese begin vir die uiteindelike versoening van ’ n nalatenskap van uitbuiting , slawerny , kolonialisme en imperialisme , sodat ons saam vorentoe kan beweeg om ’ n meer regverdige wêreldekonomie te skep in die 21ste eeu -- een waarby almal kan baat .
(trg)="26"> సమస్యన పరిష్కరి చడానికి అదొక్కటే మార్గ . ఒక దోపిడీ పర పరన అ తమొ ది చడానికి , బానిసత్వ , వలసవాద సామ్రాజ్యవాద , దీనికోస , గ్లోబల్ ఎకానమీ కోస మరి త కలిసికట్ట గా పనిచేయాలి 21 వ శతాబ్ద లో -- అ దరికీ ఉపయోగకరమైన మ త్ర ఇదే .

# af/ted2020-587.xml.gz
# te/ted2020-587.xml.gz


(src)="1"> Sou President Obama my nooi om die volgende Tsar van Wiskunde te wees , sou ek ’ n voorstel aan hom maak wat ek dink ’ n reuse verbetering sou maak aan wiskunde-opvoeding in die VSA .
(trg)="1"> ఇప్ప డ , రాష్రపతి ఒబామా గార నన్న గణిత శాస్త్ర చక్రవర్తినవ్వమని ఆహ్వానిన్చారన కో డి ఆయనికి నేన మన దేశ లో గణిత శాస్త్ర బోధనా పద్ధత ల్ని గొప్పగా అభివ్ర ద్దిపరిచే సలహా ఇస్తాన మరియ

(src)="2"> Dit sou maklik wees om te implementeer , sonder groot onkoste .
(trg)="2"> ఆ పద్దతిని ఆచరణలో పెట్టడ క డా స లభ మరియ అగ్గ వ క డా

(src)="3"> Ons bestaande wiskunde-kurrikulum is op rekenkunde en algebra gebaseer .
(trg)="3"> ప్రస్త త మనక న్న పాట్య ప్రణాళికల అ క మరియ బీజగణిత శాస్త్రాలపై ఆధారపడి ఉన్నాయి

(src)="4"> En alles wat ons daarna leer bou op na een vak toe .
(trg)="4"> దాని తర్వాత మనమ నేర్చ క న్నద తా ఒకే విషయ నేర్పడ కోసమే ఉ ట ది .

(src)="5"> Die toppunt van die piramiede is differensiasie en integrasie .
(trg)="5"> అన్ని విషయాల నేర్చ క న్న తర్వాత Calculus ( గణన విధాన ) నేర్పి చడ జర గ త ది

(src)="6"> Ek is hier om te sê dat ek dink dit die verkeerde toppunt vir die piramiede is ...
(trg)="6"> ఇక్కడ నేన చెప్పతల చ క న్నది ఏ ట టే ఈ విషయాలన నేర్పి చే క్రమ నా ఉద్దేశ్య లో తప్ప అని .

(src)="7"> en dat die korrekte piek , wat al ons leerders -- elke hoërskoolleerder -- behoort te verstaan , statistiek behoort te wees : waarskynlikheid en statistiek .
(trg)="7"> సరియిన క్రమ ఏ ట టే విద్యార్థ ల దరికీ హై స్క ల్ పిల్లలక తెలియాల్సి ది ఏ ట టే మొదట నేర్పి చాల్సిన విషయ Statistics ( స ఖ్యా శాస్త్ర ) స భావ్యత మరియ స ఖ్య శాస్త్రాల

(src)="8.1"> ( Applous ) Moet my nie verkeerd verstaan nie .
(src)="8.2"> Integrasie-rekenkunde is belangrik .
(trg)="8"> ( చప్పట్ల ) నన్న తప్ప గా అన కోవద్ద . లెక్కి చే విధాన చాలా మ ఖ్యమైన పాఠ్య అ శ

(src)="9"> Dis ’ n groot prestasie van die menslike intellek .
(trg)="9"> మానవ మేధా స పత్తి

(src)="10"> The natuurwette is in die taal van integrasie-rekenkunde geskryf .
(trg)="10"> ప్రక తి సిద్దా తాలన్నీ గణన పద్దతిలో రాయబడ్డాయి .

(src)="11"> En elke student wat wiskunde , wetenskap , ingenieurswese of ekonomie studeer behoort beslis integrasie-rekenkunde tydens hulle eerste jaar op universiteit te leer .
(trg)="11"> గణిత , విజ్ఞాన , అర్థ , సా కేతిక శాస్త్ర విద్యార్ధ ల మొదటి స వత్సర లోపే Calculus తప్పక డా నేర్చ కోవాలి

(src)="12"> Maar ek is hier , as ’ n wiskundeprofessor , om te sê , dat bitter min mense werklik integrasie-rekenkunde bewus en betekenisvol in hul daaglikse lewens gebruik .
(trg)="12"> Maths ప్రొఫెసర్ ' గా నేన ఇక్కడ చెప్పాలన క న్నది చాలా తక్క వ మ ది వారి రోజ వారి జీవితాల్లో ఒక అర్ధవ తమైన విధాన లో Calculus వాడ తార

(src)="13"> Statistiek is egter ’ n vak wat jy daagliks kan en behoort te gebruik .
(trg)="13"> ఇకపోతే గణిత శాస్త్రాన్ని రోజ వారి జీవిత లో వాడ కోవాలి .

(src)="14.1"> Nè ?
(src)="14.2"> Dis risiko .
(src)="14.3"> Dis vergoeding .
(src)="14.4"> Dis willekeurigheid .
(trg)="14"> కదా ? నష్టాన్ని , లాభాన్ని , యాద్ర చ్చికాన్ని అర్థ చేస కోవడ .

(src)="15"> Dis die verstaan van data .
(trg)="15"> Dataని అర్థ చేస కోవడ .

(src)="16.1"> Ek dink as ons leerders , as ons hoërskoolleerders -- as alle Amerikaanse burgers -- waarskynlikheid en statistiek geken het , sou ons nie nou in hierdie ekonomiese verknorsing gewees het nie .
(src)="16.2"> Nie net -- dankie -- nie net dit nie ...
(trg)="16"> నా ద ష్టిలో మన విద్యార్థ ల అ దర మన అమెరికా దేశ పౌర ల దరికీ స భావ్యత మరియ స ఖ్య శాస్త్రాల తెలిసి ఉ టే ఇలా ఆర్ధిక స క్షోభ లో ఉ డేవాళ్ళమ కాద ( నవ్వ ల .. చప్పట్ల ) అదే కాక డా దాన్ని సరిగ్గా నేర్పిస్తే

(src)="17"> [ maar ook ] korrek aangebied , kan dit baie pret wees .
(trg)="17"> చాలా సరదాగా ఉ ట ది

(src)="18"> Ek bedoel , waarskynlikheid en statistiek , dis die wiskunde van speletjies en dobbel .
(trg)="18"> Probability and Statistics ఆటల మరియ జ దాల శాస్త్ర

(src)="19.1"> Dis die ontleding van tendense .
(src)="19.2"> Dis toekomsvoorspelling .
(trg)="19"> ప్రస్త త పోకడల , భవిష్యత్ గ ర్చి అ చనాల చేయ ట

(src)="20"> Kyk , die wêreld het verander , van analoog na digitaal .
(trg)="20"> ప్రప చ సార ప్య న చి Digitalక

(src)="21.1"> En dis tyd dat ons wiskunde-kurrikulum om te verander , van analoog na digitaal .
(src)="21.2"> Van die meer klassieke , aaneenlopende wiskunde , na die meer moderne , spesifieke wiskunde .
(src)="21.3"> Die wiskunde van onsekerheid , van willekeurigheid , van data -- dit is waarskynlikheid en statistiek .
(trg)="21"> మారి ది మన గణితశాస్త్ర యొక్క పాఠ్య ప్రణాళిక మార్చే సమయ ఆసన్నమై ది సార ప్య న చి Digitalక స ప్రదాయ నిర తర గణిత శాస్త్ర న డి ఆధ నిక , అనిశ్చిత గణిత శాస్త్ర క వివిక్త గణిత శాస్త్ర క యాద్ధ్ర చ్చికతక Dataక అదే probability and statistics .

(src)="22.1"> Om op te som , instede daarvan dat leerders die tegnieke van integrasie-rekenkunde leer , sou dit veel betekenisvoller wees , as hulle almal sou weet wat twee standaardafwykings van die gemiddeld beteken .
(src)="22.2"> En ek sal nie daarvan afwyk nie !
(trg)="22"> సారా శ లో మన విద్యార్ధ ల గణన విధాన నేర్చ క నే బద ల గా సగట న డి రె డ ప్రామాణిక వ్యత్యాసాలక అర్ధ నేర్చ క టే నా ప్రకార అది ప్రామ ఖ్యత స తరి చ క ట ది

(src)="23"> Baie dankie .
(trg)="23"> అదే నా ఉద్దేశ్య ధన్యవాదాల

(src)="24"> ( Applous )
(trg)="24"> ( చప్పట్ల )

# af/ted2020-70.xml.gz
# te/ted2020-70.xml.gz


(src)="1"> Hierdie is eintlik ’ n twee-uur aanbieding vir hoërskoolleerders , kortgeknip na drie minute .
(trg)="1"> నేనిది స్క ల్ విద్యార్థ లక 2 గ టల చెప్తాన 3 ని . ఇక్కడ క ది చపడి ది

(src)="2"> Dit begin op ’ n vliegtuig , op pad TED toe , sewe jaar gelede .
(trg)="2"> ఈ ఆలోచన 7 స క్రిత TED సమావేశానికి వస్త న్నప్ప డ విమాన లో తట్టి ది

(src)="3"> In die sitplek langs my was ’ n hoërskoolleerder , ’ n tiener , van ’ n baie arm gesin .
(trg)="3"> నా పక్క సీట్లో ఒక టీనేజ్ స్క ల్ అమ్మాయి క ర్చ ది ఆమె నిర పేద క ట బ న చి వచ్చి ది

(src)="4.1"> Sy wou iets van haar lewe maak .
(src)="4.2"> Sy 't my ’ n eenvoudige vraag gevra :
(trg)="4"> జీవిత లో ఏదైనా సాది చాలనే తపన కలిగిఉన్నది ఆమె నన్నో చిన్న ప్రశ్నవేసి ది

(src)="5"> " Wat lei tot sukses ? "
(trg)="5"> అడిగి ది , " విజయానికి మర్గమే టి ? "

(src)="6"> Ek 't rêrig sleg gevoel , want ek kon haar nie ’ n goeie antwoord gee nie .
(trg)="6"> అని నాక చాల బాధ వేసి ది ఒక మ చి జవాబివ్వలేక పోయిన ద క

(src)="7"> So ek klim van die vliegtuig af , en ek kom TED toe .
(trg)="7"> ఆ తరవాత TEDక హాజరయ్యాన

(src)="8"> Ek dink toe , jissie , ek 's in ’ n kamer vól suksesvolle mense !
(trg)="8"> అప్ప డ స్ప రి చి ది , విజయవ తమైన వ్యక్త ల మధ్యలో ఉన్నానని

(src)="9"> So hoekom vra ek hulle nie uit oor hulle sukses en dra dit dan oor aan kinders nie ?
(trg)="9"> వారి న చే గెల ప స త్రాలన తెల స క దా అన క న్నాన అలా పిల్లలక అ దిద్దామని

(src)="10"> So hier is ons , sewe jaar en 500 onderhoude later en ek gaan vir julle vertel wat rêrig tot sukses lei en hoe TEDsters se koppe werk .
(trg)="10"> 7 స తర్వాత 500 ఇ టర్వ్య ల అన తర మీక నేన , గెల ప క నిజమైన చిట్కా ఏమిటో చెప్తాన TEDస్టర్స్ యొక్క రహస్య

(src)="11"> Die eerste ding is passie .
(trg)="11"> మొదటది అభిర చి

(src)="12"> Freeman Thomas sê : " My passie dryf my . "
(trg)="12"> ఫ్రీమన్ థామస్ అ టార " నా అభిర చి నన్న నడిపిస్త oట ది "

(src)="13"> TEDsters doen dit vir die liefde ; nie vir geld nie .
(trg)="13"> TEDస్టర్స్ డబ్బ ల కోస చేయర . ప్రేమ కోస చేస్తార

(src)="14"> Carol Coletta sê : " Ek sou iemand betaal om te mag doen wat ek doen . "
(trg)="14"> కారల్ కాలెత్త అ టార " నా పని చేసే ద క ఇ కొరికి డబ్బిస్తాన . "

(src)="15"> Interessant : as jy dit doen vir die liefde , kom die geld in elk geval .
(trg)="15"> అని ఆశ్చర్యకర గా ప్రేమతో శ్రమిస్తే స పద వెన్న ట త ది

(src)="16.1"> " Werk ! " sê Rupert Murdoch vir my .
(src)="16.2"> " Dis alles harde werk .
(trg)="16"> శ్రమ ! ర పెర్ట్ మ ర్డోచ్ అ టార " కఠిన పరిశ్రమ

(src)="17.1"> Niks kom maklik nie .
(src)="17.2"> Maar ek 't baie pret . "
(trg)="17"> ఏది తేలికగా రాద . కాని నేన దానిని ఆస్వాదిస్తాన "

(src)="18"> Het hy gesê pret ?
(trg)="18"> ఆస్వాదిస్తాన అన్నారా ?

(src)="19.1"> Rupert ?
(src)="19.2"> Ja !
(src)="19.3"> ( Gelag ) TEDsters geniet hulle werk .
(trg)="19"> అవ న ( నవ్వ ల ) TEDస్టర్స్ పనిని ప్రేమిస్తార . కఠిన గా శ్రమిస్తార

(src)="20.1"> En hulle werk hard .
(src)="20.2"> Hulle 's nie " workaholics " nie .
(trg)="20"> నాక తెలిసి వార పని రాక్షస ల కార .

(src)="21.1"> Hulle 's " workafrolics " .
(src)="21.2"> ( Gelag ) Goed !
(trg)="21"> పని ప్రేమిక ల . ( నవ్వ ల ) గ డ్ !

(src)="22"> ( Applous ) Alex Garden sê : " Om suksesvol te wees , klim in die ding in en raak goed , raak kundig daarin . "
(trg)="22"> ( చప్పట్ల ) అలెక్స్ గార్డెన్ అ టార , " గెల పొ దాల టే మ ద ఒక ర గ లో ప్రవేశి చి అ ద లో నిష్ణత లవ్వాలి "

(src)="23"> Daar 's geen toorkuns nie ; dis oefen , oefen , oefen .
(trg)="23"> మాయా మర్మాల లేవ పరిశ్రమ పరిశ్రమ పరిశ్రమ

(src)="24"> En dis fokus .
(trg)="24"> మరియ గ రి

(src)="25"> Norman Jewison sê vir my : " Dit het alles te doen met jouself op een ding fokus . "
(trg)="25"> నార్మన్ జేవిసన్ నాతొ అన్నార " ఒకే లక్ష్య పట్ల ద ష్టి కలిగిఉ డడ "

(src)="26"> En druk !
(trg)="26"> మరియ మ ద క వెళ్ళట !

(src)="27"> David Gallo sê : " Druk jouself .
(trg)="27"> డేవిడ్ గాల్లో అ టార , " ప్రయత్ని చ డి

(src)="28"> Fisies , verstandelik , jy moet druk , druk , druk . "
(trg)="28"> శారీరిక గా , మానసిక గా హద్ద ల్ని దాటడానికి నిర్విరామ గా

(src)="29"> Jy moet druk deur bedeesdheid en selftwyfel .
(trg)="29"> క షి చేయ డి . బిడియాన్ని , ఆత్మ న్య నతన వదిలేయాలి

(src)="30"> Goldie Hawn sê : " Ek 't altyd getwyfel aan myself .
(trg)="30"> గోల్డీ హవన్ అ టార " నాక ఆత్మ న్య నతా భావ ఉ డేది

(src)="31"> Ek was nie good genoeg of slim genoeg nie .
(trg)="31"> నేన తగనేమో నేన చ ర కైన వాడ్ని కానేమో

(src)="32"> Ek 't nie gedink ek sou dit maak nie . "
(trg)="32"> నేన ఏదైనా సాధిస్తాన అన కోలేద "

(src)="33"> Dis nie altyd maklik om jouself te druk nie , en dis hoekom ma 's gemaak is .
(trg)="33"> నిర్విరామ గా క షి చేయడ అ త స ల వ కాద అ ద కే అమ్మలన కన క న్నార

(src)="34"> ( Gelag ) ( Applous ) Frank Gehry sê : " My ma het my gedruk . "
(trg)="34"> ( నవ్వ ల ) ( చప్పట్ల ) ఫ్రా క్ గెహ్రీ నాతొ అన్నార " మా అమ్మ నన్న తోసార "

(src)="35"> ( Gelag ) Dien !
(trg)="35"> ( నవ్వ ల ) సేవ !

(src)="36"> Sherwin Nuland sê : " Dit was ’ n voorreg om as ’ n dokter te dien . "
(trg)="36"> శెర్విన్ న లా డ్ అ టార , " ఒక డాక్టర్లా సేవ చేయట ప్రత్యేక " చాలా

(src)="37"> Baie kinders wil miljoenêrs wees .
(trg)="37"> మ ది పిల్లల లక్షాధికార్ల కావాలన క టార

(src)="38"> Die eerste ding wat ek sê is : " OK , jy kan nie jouself dien nie ; jy moet ander iets van waarde bied .
(trg)="38"> మొదటగా నేన చెప్పేది " స్వయ సేవ కాద ప్రధాన ఇతర లక విల వైన సేవన మన మ ద చేయాలి

(src)="39"> Want dis hoe mense rêrig ryk raak . "
(trg)="39"> అలా సేవా మార్గ లో స పన్న ల అవ తార . "

(src)="40"> Idees !
(trg)="40"> ఆలోచనల !

(src)="41"> TEDster Bill Gates sê : " Ek 't ’ n idee gehad : om die eerste mikrorekenaar- sagtewaremaatskappy te stig . "
(trg)="41"> TEDస్టర్ బిల్ గేట్స్ అ టార , " నాకో ఆలోచన ఉ డేది ఒక డెస్క్ టాప్ క ప్య టర్ సాఫ్ట్ వేర్ క పెనీ స్థాపి చాలని "

(src)="42"> Ek sou sê dit was ’ n redelike goeie idee .
(trg)="42"> అదో మ చి ఆలోచన అ టాన

(src)="43"> En daar 's geen toorkuns agter kreatiewe idees nie -- dis net ’ n paar eenvoudige dinge .
(trg)="43"> స జనాత్మక గా ఆలోచి చడానికి మర్మమేమి లేద అవి చిన్న చిన్న పన ల చేయట లో ఉ ది

(src)="44"> En ek gee baie getuienis .
(trg)="44"> నేన ఎన్నో ఉదాహరణల చ పగలన

(src)="45"> Hou aan !
(trg)="45"> ఓర్ప !

(src)="46"> Joe Kraus sê : " Aanhou is die nommer een rede vir ons sukses . "
(trg)="46"> జో క్రౌస్ అ టార " ఓర్ప గెల ప క అతి పెద్ద రహస్య

(src)="47.1"> Jy moet deur mislukkings aanhou .
(src)="47.2"> Jy moet deur stront ( crap ) aanhou :
(trg)="47"> ఓటమ లన , ఒడిద డ క లన ఓర్చ కోవాలి

(src)="48"> " Kritiek , Verwerping , Poepholle en Druk .
(trg)="48"> అవి అవమానాల , తిరస్కరణ , ఒత్తిడి , విమర్శక ల కావొచ్చ "

(src)="49"> ( C-R-A-P ) " ( Gelag ) So , die antwoord op die vraag is eenvoudig : Betaal $ 4000 en kom TED toe .
(trg)="49"> ( నవ్వ ల ) ఈ ప్రశ్నక సమాధాన స ల వైనదే 4,000 $ ఇచ్చి TEDకి ర డి

(src)="50"> ( Gelag ) Of , as dit nie werk nie , doen die agt dinge -- en glo my , hierdie is die groot agt dinge wat lei tot sukses .
(trg)="50"> ( నవ్వ ల ) లేదా ఈ 8 స త్రాలన పాటి చ డి నన్న నమ్మ డి , ఈ 8 స త్రాల విజయానికి మెట్ల