# te/39Bt6wdBpRXD.xml.gz
# zam/39Bt6wdBpRXD.xml.gz
(src)="1"> గౌరవనీయులైన ఐక్యరాజ్యసమితి కార్యదర్శి గారు సాధారణ సభ అధ్యక్షుడు , ఐక్యరాజ్యసమితి మహిళ విభాగాధిపతి , మరియు విశిష్ట అతిథులు , ఈరోజు మనం " హీ ఫర్ షీ " అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నాం .
(trg)="1"> Re gó ne vé
(trg)="2"> Gó ko ne vé ONU
(trg)="3"> Gó ko ne vé Asamblea General
(src)="2"> నేను ఇందులో భాగం కావడానికి కారణం మాకు మీ సహాయం అవసరం .
(trg)="7"> No , dedizh lo gó , li chenó no gó
(src)="3"> ఆడ- మగ మధ్య తారతమ్యాలను అంతం చెయ్యాలి అలా చెయ్యడానికి అందరుా భాగస్వాములు కావాలి .
(trg)="8"> Lash no lus nó xha mud wï no re got
(trg)="9"> Par li no kona , li che re ta men lo xiu
(src)="4"> ఐక్యరాజ్యసమితి ఇలా చెయ్యడం ఇదే తొలిసారి . ఎంత వీలైతే అంతమంది యువకులు, మగవారిని ఈ మార్పుకి మార్గదర్శకులని చెయ్యడమే ప్రయత్నం మేము కేవలం మాటలకే పరిమితం కావాలనుకోవడంలేదు ఫలితాలు కన్పించేలా పని చెయ్యాలనుకుంటున్నాం
(trg)="10"> Güis re ONUmtete kue
(trg)="11"> Ko lash no nak te güin re mi ner re bien mie
(trg)="12"> Nakin cé no kue .