# te/4GBaUQduFsng.xml.gz
# uz/4GBaUQduFsng.xml.gz


(src)="1"> కొన్ని సంవత్సరాల ముందు , నేను బాగా ఆచరానములో ఉన్న ఆచారాన్ని పాతిస్తునాట్లు భావన నాలో కలిగింది . అందుకే నేను గొప్ప అమెరికన్ తత్వవేత్తఅయిన మోర్గన్ స్పుర్లాక్ గారి దారిని పాటించాలనుకున్నాను . అదే 30 రోజులలో కొత్త వాటి కోసం ప్రయత్నించటం ఈ ఆలోచన చాలా సులభమైనది . మీ జీవితములో మీరు చేయాలి అనుకునే పనిని ఆలోచించండి . తరువాతా ఆ పనిని తదుపరి 30 రోజులలో ప్రయత్నించండి . ఫలితము దక్కుతుంది .
(trg)="1"> Bir necha yil avval
(trg)="2"> Men o' zimni , boshi berk ko' chaga kirib qolgandek sezdim , va buyuk Amerkalik faylasuf Morgan Spurlok 'ning izidan borishga qaror qildim , va 30 kun ichida yangi narsalar qilib ko' rdim .
(trg)="3"> G' oya - juda oddiy edi .

(src)="2"> 30 రోజులనేది మీ జీవితములో ఒక మంచి సమయము , ఈ కాలములో మీరు ఒక కొత్త అలవాటిని పాటించవచ్చు లేదా మీ పాత అలవాటులలో ఒకటిని -- న్యూస్ చూసే అలవాతులులగా ఒకటిని మీ జీవితములోనుంచి మానుకోవచ్చు . ఈ 30 రోజులు పాటించే విధానములో నేను కొన్ని విషయాలను నేర్చుకున్నాను , మొదటిది , నెలలు గడిచే కొద్ది నెలల్లో జరిగే విషయాలకన్నా , సమయములో జరిగే విషయాలు నాకు న్యాపకముంది . ఇది కూడా ఆ సవాలులో ఒక భాగము, నేను ఒక నెలకి ఒక ఫోటో తియ్యలనుకున్నాను . నేను ఎక్కడున్నానని మరియు , ఆ రోజు ఏమి చేస్తున్నానో నాకు న్యాపకముంది . నేను గమనించింది ఏమిటి అంటే 30 రోజుల సవాళ్ళు చేసేకొద్ది నా స్వీయ విశ్వాసం పెరిగేది , నేను గమనించాను . నేను కంప్యూటర్ కార్యాలయంలో కంప్యూటర్ గురించి మాత్రమే తెలిసి , పనిచేసే ఒక అబ్బాయిగానుండి కలం గడపటానికే పనిచేసే ఒక అబ్బాయిగా మారాను . పోయిన సంవత్సరము నేను అఫ్రికాలోనే ఎత్తైన పర్వతమైన
(trg)="5"> Vaholanki , yangi odat orttirish yoki eskisidan voz kechish uchun — 30 kun - aynan yetarli muddat , masalan , yangiliklarni ko' rishdan — butunlay voz kechish kabi .
(trg)="6"> Shu 30 kunlik sinovdan oz- moz o' rnak o´ldim .
(trg)="7"> Birinchisi , oy mobaynida bekor yurgandan ko 'ra , vaqt ancha esda qolarlik bo' ldi .

(src)="3"> Mt . కిళిమంజారోలో పర్వతారోహణానికి వెళ్ళాను . నేను ఈ 30 రోజుల సాధనను పాటించే ముందు , ఇంత సాహసికముగా లేదు . నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను , మీరు ఖటినముగా ఏదైనా ప్రయత్నిన్చాలంటే ఈ 30 రోజులలో మీరు దానిని చెయ్యవచ్చు . మీకు ఎప్పుడైనా నావలు రాయాలనే కోరిక ఉందా ?? ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో , పది వేల కొద్ది జనాలు 50, 000 పదాలలో వాళ్ళ మొట్టమొదటి నావలును 30 రోజులలో రాసేదానికి ప్రయత్నిస్తారు . దీనికి మీరు చెయ్యవలసినది ఏమిటంటే ఒక రోజుకి 1, 667 పదాలు చప్పున ఒక నెలకి రాయాలి . అందుకనే నేను చేసాను . ఆ రహస్యమేమిటంటే ఒక రోజులో రాయవలసిన పదాలు రాసేంతవరకు నేను నిద్రపోను . మీరు మిధ్ర లేక భాదపడుతుంటారు , కాని మీరు మీ నవలను పూర్తిగా ముగిస్తారు . ఇప్పుడు నా నవలు అమెరికాలోనే గోప్పధైనదా ??? కాదు . నేను దానిని ఒక నెలలోనే రాసాను . ఇది చాలా ఘోరంగా అనిపిస్తుంది . కాని నా రాబోయే జీవితములో నేను జాన్ హోద్గ్మన్ను TED పార్టీలో కలిసానంటే , నేను ఒక కంప్యూటర్ శాస్త్రవేత్తా అని చెప్పాల్సిన నియమం లేదు . నాకు కావాలంటే నేను ఒక రచయితా అని కూడా చెప్పవచు .
(trg)="12"> Va mana o' tgan yili men Kilimandjaro cho' qqisiga chiqdim , u Afrikaning eng baland tog 'ida .
(trg)="13"> Mana shu 30 kunlik sinovlardan avval , men hech qachon bunchalik sarguzashtli inson bo' lmagan edim .
(trg)="14"> Shuningdek men shuni angladimki , agar biror narsani juda qattiq xohlasangiz , bunga 30 kunda erishishingiz mumkin .

(src)="4"> ( అందరూ నవ్వుతున్నారు ) నేను చివరిగా ప్రస్తావించడానికి ఒకటుంది . నేను ఏమి నేర్చుకున్ననంటే , నేను చేసే పనిలో చిన్న చిన్న మార్పులు చేసేటప్పుడు అది తొందరగా మనకు అలవాటవుతుంది . విచిత్రమయిన సవాళ్ళను ఎంచుకోవడంలో ఏమి తప్పు లేదు . దానిలోనే ఎక్కువగా వినోదంఉంటుంది . కాని అవి మనకు తొందరగా అలవాతులోకి మారదు . నేను 30 రొజులకు చక్కెర తీసుకోవడం మానేసినప్పుడు , 31 రొజున నాకు ఇలాగే అనిపించింది .
(trg)="29"> ( Kulgilar )
(trg)="30"> Ha , sizga aytmoqchi bo' lgan ohirgi narsam .
(trg)="31"> Shuni bildimki , men bajarishni davom ettira oladigan , kichik va muntazam ravishda o' zgarishlar qilganimda , ular ko' proq mening odatiy ishimdek bo' lib qolardi .

(src)="5"> ( అందరూ నవ్వుతున్నారు ) మీకు నా ప్రశ్న ఇదే : మీరు దేనికోసరం ఎదురుచూస్తున్నారు ? మీకు నా హామీ ఏమిటంటే మీరు వచ్చే 30 రోజులలో మీ ఇష్టానుసారముగా గడపాలనుకుంటారా కాదా . అందువలన మీరు ఎందుకు కొత్తగా ఆలోచించకూడదు . మీరు వచ్చే 30 రోజులలో ఎల్లప్పుడూ ప్రయత్నించాలని మరియు దాని ఫలితములను పొందాలని ఆసిస్తూ ధన్యవాదములు .
(trg)="36"> ( Kulgilar )
(trg)="37"> Va mening sizga savolim shunday :
(trg)="38"> Siz nimani kutyapsiz ?

(src)="6"> ( ప్రశంసలను )
(trg)="41"> ( Qarsaklar )

# te/7opHWpu2fYcG.xml.gz
# uz/7opHWpu2fYcG.xml.gz


(src)="1"> ఇప్పుడు , రాష్రపతి ఒబామా గారు నన్ను గణిత శాస్త్ర చక్రవర్తినవ్వమని ఆహ్వానిన్చారనుకోండి ఆయనికి నేను మన దేశంలో గణిత శాస్త్ర బోధనా పద్ధతుల్ని గొప్పగా అభివ్రుద్దిపరిచే సలహా ఇస్తాను మరియు ఆ పద్దతిని ఆచరణలో పెట్టడం కూడా సులభం మరియు అగ్గువ కూడా ప్రస్తుతం మనకున్న పాట్య ప్రణాళికలు అంక మరియు బీజగణిత శాస్త్రాలపై ఆధారపడి ఉన్నాయి దాని తర్వాత మనము నేర్చుకున్నదంతా ఒకే విషయం నేర్పడం కోసమే ఉంటుంది . అన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత Calculus ( గణన విధానం ) నేర్పించడం జరుగుతుంది ఇక్కడ నేను చెప్పతలుచుకున్నది ఏంటంటే ఈ విషయాలను నేర్పించే క్రమం నా ఉద్దేశ్యంలో తప్పు అని . సరియిన క్రమం ఏంటంటే విద్యార్థులందరికీ హై స్కూల్ పిల్లలకు తెలియాల్సింది ఏంటంటే మొదట నేర్పించాల్సిన విషయం Statistics ( సంఖ్యా శాస్త్రం ) సంభావ్యత మరియు సంఖ్య శాస్త్రాలు ( చప్పట్లు ) నన్ను తప్పుగా అనుకోవద్దు . లెక్కించే విధానం చాలా ముఖ్యమైన పాఠ్య అంశం మానవ మేధా సంపత్తి ప్రకృతి సిద్దాంతాలన్నీ గణన పద్దతిలో రాయబడ్డాయి . గణిత , విజ్ఞాన , అర్థ , సాంకేతిక శాస్త్ర విద్యార్ధులు మొదటి సంవత్సరంలోపే
(trg)="1"> Agar Prezident Obama meni matematikaning keyingi Qiroli bo' lishga taklif etsa , bu davlatda matematika ta' limini juda ham rivojlantirar edim , deb o' ylayman .
(trg)="2"> Buni amalga oshirish oson bo' lardi va ko 'p mablag´ talab qilmas edi .
(trg)="3"> Bizda mavjud bo' lgan matematika o' quv rejasi arifmetika va algebra asoslarida tuzilgan .

(src)="2"> Calculus తప్పకుండా నేర్చుకోవాలి
(trg)="12"> Matematika , tabiiy fanlar , muhandislik va iqtisod sohalarida o' qiydigan har bir talaba universitetning birinchi kursini tugallashiga qadar albatta oliy matematikani o' rganishlari kerak .

(src)="3"> Maths ప్రొఫెసర్´గా నేను ఇక్కడ చెప్పాలనుకున్నది చాలా తక్కువ మంది వారి రోజువారి జీవితాల్లో ఒక అర్ధవంతమైన విధానంలో Calculus వాడుతారు ఇకపోతే గణిత శాస్త్రాన్ని రోజువారి జీవితంలో వాడుకోవాలి . కదా ? నష్టాన్ని , లాభాన్ని , యాద్రుచ్చికాన్ని అర్థం చేసుకోవడం .
(trg)="13"> Lekin , matematika professori sifatida aytmoqchimanki , juda kam insonlar oliy matematikadan kundalik hayotda mazmunli ravishda foydalanadilar .
(trg)="14"> Boshqa bir tomondan esa , statistika -- siz odatiy kun mobaynida ishlata oladigan va ishlatishingiz kerak bo' lgan fandir .
(trg)="15"> Shundaymi ?

(src)="4"> Dataని అర్థం చేసుకోవడం . నా దృష్టిలో మన విద్యార్థులు అందరు మన అమెరికా దేశ పౌరులందరికీ సంభావ్యత మరియు సంఖ్య శాస్త్రాలు తెలిసి ఉంటే ఇలా ఆర్ధిక సంక్షోభంలో ఉండేవాళ్ళము కాదు ( నవ్వులు .. చప్పట్లు ) అదే కాకుండా దాన్ని సరిగ్గా నేర్పిస్తే చాలా సరదాగా ఉంటుంది
(trg)="19"> Bu ma' lumotni tushunishdir .
(trg)="20"> Agar yuqori sinf o' quvchilari -- agar hamma Amerika fuqarolari -- taximiylik va statistikani bilganida , biz bugungidagidek iqtisodiy tartibsizlikda bo' lmas edik , deb o' ylayman .
(trg)="21"> Nafaqat bu -- rahmat -- nafaqat bu ...

(src)="5"> Probability and Statistics ఆటల మరియు జుదాల శాస్త్రం ప్రస్తుత పోకడలు , భవిష్యత్ గూర్చి అంచనాలు చేయుట ప్రపంచం సారూప్యం నుంచి Digitalకు మారింది మన గణితశాస్త్రం యొక్క పాఠ్య ప్రణాళిక మార్చే సమయం ఆసన్నమైంది సారూప్యం నుంచి Digitalకు సంప్రదాయ నిరంతర గణిత శాస్త్రం నుండి ఆధునిక , అనిశ్చిత గణిత శాస్త్రంకు వివిక్త గణిత శాస్త్రంకు యాద్ధ్రుచ్చికతకు
(trg)="23"> Aytmoqchimanki , taxminiylik va statistika , bu o' yin va tavakkalchilik matematikasi .
(trg)="24"> Bu yo' nalishlarni tahlil qilish .
(trg)="25"> Bu kelajak haqida taxmin qilish .

(src)="6"> Dataకు అదే probability and statistics . సారాంశంలో మన విద్యార్ధులు గణన విధానం నేర్చుకునే బదులుగా సగటు నుండి రెండు ప్రామాణిక వ్యత్యాసాలకు అర్ధం నేర్చుకుంటే నా ప్రకారం అది ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అదే నా ఉద్దేశ్యం ధన్యవాదాలు ( చప్పట్లు )
(trg)="29"> Noma' lumlik matematikasi , ma' lumotning tartibsizligi , duch kelgan tartibda bo' lishi -- bu esa taximiniylik va statistikadir .
(trg)="30"> Hullas , o' quvchilarimiz oliy matematikaning uslublarini o' rganganidan ko´ra , mening fikrimcha , agar ular o' rtacha ko´rsatkichdan ikkita standard uzoqlik nimaligini bilsalar , ana bu ancha muhimroq bo' lar edi .
(trg)="31"> Chin ma' noda aytyapman .

# te/8PXJZGsnxgVU.xml.gz
# uz/8PXJZGsnxgVU.xml.gz


(src)="1"> ఖాన్ అకాడమీ అత్యంత ప్రసిద్ధి వారి విద్య సంబంధమైన వీడియోస్ కొరకు .
(trg)="1"> Khan Akademiyasi asosan video lavhalar to' plami bilan tanilgan suhbatimni davom ettirishdan avval qisqa bir vieomontajni e' tiboringizga havola etsam .