# te/4GBaUQduFsng.xml.gz
# tt/4GBaUQduFsng.xml.gz


(src)="1"> కొన్ని సంవత్సరాల ముందు , నేను బాగా ఆచరానములో ఉన్న ఆచారాన్ని పాతిస్తునాట్లు భావన నాలో కలిగింది . అందుకే నేను గొప్ప అమెరికన్ తత్వవేత్తఅయిన మోర్గన్ స్పుర్లాక్ గారి దారిని పాటించాలనుకున్నాను . అదే 30 రోజులలో కొత్త వాటి కోసం ప్రయత్నించటం ఈ ఆలోచన చాలా సులభమైనది . మీ జీవితములో మీరు చేయాలి అనుకునే పనిని ఆలోచించండి . తరువాతా ఆ పనిని తదుపరి 30 రోజులలో ప్రయత్నించండి . ఫలితము దక్కుతుంది .
(trg)="1"> Берничә ел элек
(trg)="2"> Миңа гадәти тормыш туйдырды .
(trg)="3"> Шуңа күрә мин бөек АКШ фәлсәфәчесе

(src)="2"> 30 రోజులనేది మీ జీవితములో ఒక మంచి సమయము , ఈ కాలములో మీరు ఒక కొత్త అలవాటిని పాటించవచ్చు లేదా మీ పాత అలవాటులలో ఒకటిని -- న్యూస్ చూసే అలవాతులులగా ఒకటిని మీ జీవితములోనుంచి మానుకోవచ్చు . ఈ 30 రోజులు పాటించే విధానములో నేను కొన్ని విషయాలను నేర్చుకున్నాను , మొదటిది , నెలలు గడిచే కొద్ది నెలల్లో జరిగే విషయాలకన్నా , సమయములో జరిగే విషయాలు నాకు న్యాపకముంది . ఇది కూడా ఆ సవాలులో ఒక భాగము, నేను ఒక నెలకి ఒక ఫోటో తియ్యలనుకున్నాను . నేను ఎక్కడున్నానని మరియు , ఆ రోజు ఏమి చేస్తున్నానో నాకు న్యాపకముంది . నేను గమనించింది ఏమిటి అంటే 30 రోజుల సవాళ్ళు చేసేకొద్ది నా స్వీయ విశ్వాసం పెరిగేది , నేను గమనించాను . నేను కంప్యూటర్ కార్యాలయంలో కంప్యూటర్ గురించి మాత్రమే తెలిసి , పనిచేసే ఒక అబ్బాయిగానుండి కలం గడపటానికే పనిచేసే ఒక అబ్బాయిగా మారాను . పోయిన సంవత్సరము నేను అఫ్రికాలోనే ఎత్తైన పర్వతమైన
(trg)="9"> Шунысы кызык 30 көн гадәтне кабул итү яки бетерү өчен җитәрлек булып чыга .
(trg)="10"> Мәсәлән , хәбәрләрне бөтенләй караудан туктау .
(trg)="11"> 30 көн эчендә мин берничә әйбер аңладым

(src)="3"> Mt . కిళిమంజారోలో పర్వతారోహణానికి వెళ్ళాను . నేను ఈ 30 రోజుల సాధనను పాటించే ముందు , ఇంత సాహసికముగా లేదు . నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను , మీరు ఖటినముగా ఏదైనా ప్రయత్నిన్చాలంటే ఈ 30 రోజులలో మీరు దానిని చెయ్యవచ్చు . మీకు ఎప్పుడైనా నావలు రాయాలనే కోరిక ఉందా ?? ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో , పది వేల కొద్ది జనాలు 50, 000 పదాలలో వాళ్ళ మొట్టమొదటి నావలును 30 రోజులలో రాసేదానికి ప్రయత్నిస్తారు . దీనికి మీరు చెయ్యవలసినది ఏమిటంటే ఒక రోజుకి 1, 667 పదాలు చప్పున ఒక నెలకి రాయాలి . అందుకనే నేను చేసాను . ఆ రహస్యమేమిటంటే ఒక రోజులో రాయవలసిన పదాలు రాసేంతవరకు నేను నిద్రపోను . మీరు మిధ్ర లేక భాదపడుతుంటారు , కాని మీరు మీ నవలను పూర్తిగా ముగిస్తారు . ఇప్పుడు నా నవలు అమెరికాలోనే గోప్పధైనదా ??? కాదు . నేను దానిని ఒక నెలలోనే రాసాను . ఇది చాలా ఘోరంగా అనిపిస్తుంది . కాని నా రాబోయే జీవితములో నేను జాన్ హోద్గ్మన్ను TED పార్టీలో కలిసానంటే , నేను ఒక కంప్యూటర్ శాస్త్రవేత్తా అని చెప్పాల్సిన నియమం లేదు . నాకు కావాలంటే నేను ఒక రచయితా అని కూడా చెప్పవచు .
(trg)="20"> Африканың иң бөек тавы .
(trg)="21"> 30- көнлек экспериментларны башлаганчы мин мондый хәрәкәтчән түгел идем .
(trg)="22"> Шунысы ачыкланды : берәр нәрсәне бик нык теләсәң , аны 30 көн эчендә эшләп була .

(src)="4"> ( అందరూ నవ్వుతున్నారు ) నేను చివరిగా ప్రస్తావించడానికి ఒకటుంది . నేను ఏమి నేర్చుకున్ననంటే , నేను చేసే పనిలో చిన్న చిన్న మార్పులు చేసేటప్పుడు అది తొందరగా మనకు అలవాటవుతుంది . విచిత్రమయిన సవాళ్ళను ఎంచుకోవడంలో ఏమి తప్పు లేదు . దానిలోనే ఎక్కువగా వినోదంఉంటుంది . కాని అవి మనకు తొందరగా అలవాతులోకి మారదు . నేను 30 రొజులకు చక్కెర తీసుకోవడం మానేసినప్పుడు , 31 రొజున నాకు ఇలాగే అనిపించింది .
(trg)="35"> ( Көлү )
(trg)="36"> Димәк , мин әйтергә теләгән соңгы әйбер .
(trg)="37"> Мин кечкенә адымнар ясаган саен , һәм аларны даими эшләгәндә , алар гадәткә кереп китә .

(src)="5"> ( అందరూ నవ్వుతున్నారు ) మీకు నా ప్రశ్న ఇదే : మీరు దేనికోసరం ఎదురుచూస్తున్నారు ? మీకు నా హామీ ఏమిటంటే మీరు వచ్చే 30 రోజులలో మీ ఇష్టానుసారముగా గడపాలనుకుంటారా కాదా . అందువలన మీరు ఎందుకు కొత్తగా ఆలోచించకూడదు . మీరు వచ్చే 30 రోజులలో ఎల్లప్పుడూ ప్రయత్నించాలని మరియు దాని ఫలితములను పొందాలని ఆసిస్తూ ధన్యవాదములు .
(trg)="39"> Мин 30 көнгә шикәрле ризыктан баш тарткач , 31 нче көн болай күренде ... ( Көлү )
(trg)="40"> Димәк , сезгә соравым шул :
(trg)="41"> Нәрсә сез тагын көтәсез ?

(src)="6"> ( ప్రశంసలను )
(trg)="46"> ( Кул чабу )

# te/muXBGQivutS0.xml.gz
# tt/muXBGQivutS0.xml.gz


(src)="1"> నేనిది స్కూల్ విద్యార్థులకు 2 గంటలు చెప్తాను 3 ని . ఇక్కడ కుదించపడింది ఈ ఆలోచన 7 సం క్రితం TED సమావేశానికి వస్తున్నప్పుడు విమానంలో తట్టింది నా పక్క సీట్లో ఒక టీనేజ్ స్కూల్ అమ్మాయి కూర్చుంది ఆమె నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది జీవితంలో ఏదైనా సాదించాలనే తపన కలిగిఉన్నది ఆమె నన్నో చిన్న ప్రశ్నవేసింది అడిగింది , " విజయానికి మర్గమేంటి ? " అని నాకు చాల బాధ వేసింది ఒక మంచి జవాబివ్వలేక పోయినందుకు ఆ తరవాత TEDకు హాజరయ్యాను అప్పుడు స్పురించింది , విజయవంతమైన వ్యక్తుల మధ్యలో ఉన్నానని వారి నుంచే గెలుపు సూత్రాలను తెలుసుకుందాం అనుకున్నాను అలా పిల్లలకు అందిద్దామని 7 సం తర్వాత 500 ఇంటర్వ్యూల అనంతరం మీకు నేను , గెలుపుకు నిజమైన చిట్కా ఏమిటో చెప్తాను
(trg)="1"> Мин бу чыгышымны 2 сәгать дәвамында мәктәптә ясадым .
(trg)="2"> Хәзер аны 3 минутка кыскарттым .
(trg)="3"> Барысы да бер көнне TED- ка юл тоткан хәлдә , очкычта башланды .

(src)="2"> TEDస్టర్స్ యొక్క రహస్యం మొదటది అభిరుచి ఫ్రీమన్ థామస్ అంటారు" నా అభిరుచి నన్ను నడిపిస్తూoటుంది "
(trg)="19"> TED- чыларны нәрсә илһамландыра ?
(trg)="20"> Беренче әйбер - дәрт .
(trg)="21"> Фримен Томас сүзләренчә , " Мине дәртем алып барды " .

(src)="3"> TEDస్టర్స్ డబ్బుల కోసం చేయరు . ప్రేమ కోసం చేస్తారు కారల్ కాలెత్త అంటారు " నా పని చేసేందుకు ఇంకొరికి డబ్బిస్తాను . " అని ఆశ్చర్యకరంగా ప్రేమతో శ్రమిస్తే సంపద వెన్నంటుతుంది శ్రమ ! రుపెర్ట్ ముర్డోచ్ అంటారు " కఠిన పరిశ్రమ ఏది తేలికగా రాదు . కాని నేను దానిని ఆస్వాదిస్తాను " ఆస్వాదిస్తాను అన్నారా ? అవును ( నవ్వులు )
(trg)="22"> TED- чылар эшләрен яратып эшли , алар акча өчен эшләми .
(trg)="23"> Кэрол Колетта сүзләренчә , " Миңа эшемне эшләр өчен , мин башкаларга түләргә әзермен " .
(trg)="24"> Иң кызыгы шунда :

(src)="4"> TEDస్టర్స్ పనిని ప్రేమిస్తారు . కఠినంగా శ్రమిస్తారు నాకు తెలిసి వారు పని రాక్షసులు కారు . పని ప్రేమికులు .
(trg)="32"> Тед- чылар эшеннән ләззәт алалар .
(trg)="33"> Һәм алар күп эшлиләр .
(trg)="34"> Алар авыр эшләүчеләр түгел , алар эш яратучылар .

(src)="5"> ( నవ్వులు ) గుడ్ !
(trg)="35"> Белгеч булу !

(src)="6"> ( చప్పట్లు ) అలెక్స్ గార్డెన్ అంటారు , " గెలుపొందాలంటే ముందు ఒక రంగంలో ప్రవేశించి అందులో నిష్ణతులవ్వాలి " మాయా మర్మాలు లేవు పరిశ్రమ పరిశ్రమ పరిశ్రమ మరియు గురి నార్మన్ జేవిసన్ నాతొ అన్నారు
(trg)="36"> Алекс Гарден сүзләренчә , уңышлы булыр өчен берәр нәрсә сайлагыз , һәм ул эштә иң яхшы булыгыз .
(trg)="37"> Тылсымга урын юк , барысы да практика , практика , практика .
(trg)="38"> Игътибарны бер өлкәдә тупларга кирәк .

(src)="7"> " ఒకే లక్ష్యం పట్ల దృష్టి కలిగిఉండడం " మరియు ముందుకు వెళ్ళటం ! డేవిడ్ గాల్లో అంటారు , " ప్రయత్నించండి శారీరికంగా , మానసికంగా హద్దుల్ని దాటడానికి నిర్విరామంగా కృషి చేయండి . బిడియాన్ని , ఆత్మ న్యునతను వదిలేయాలి గోల్డీ హవన్ అంటారు " నాకు ఆత్మ న్యూనతా భావం ఉండేది నేను తగనేమో నేను చురుకైన వాడ్ని కానేమో నేను ఏదైనా సాధిస్తాను అనుకోలేదు " నిర్విరామంగా కృషి చేయడం అంత సులువు కాదు అందుకే అమ్మలను కనుకున్నారు ( నవ్వులు ) ( చప్పట్లు ) ఫ్రాంక్ గెహ్రీ నాతొ అన్నారు
(trg)="40"> " Иң мөһиме - игътибарны бер әйбердә туплауда " , ди .
(trg)="41"> Үзеңне җиңәргә !
(trg)="42"> Дэвид Галло :

(src)="8"> " మా అమ్మ నన్నుతోసారు " ( నవ్వులు ) సేవ ! శెర్విన్ నులాండ్ అంటారు , " ఒక డాక్టర్లా సేవ చేయటం ప్రత్యేకం " చాలా మంది పిల్లలు లక్షాధికార్లు కావాలనుకుంటారు మొదటగా నేను చెప్పేది
(trg)="52"> " Мине әнием алга этте "
(trg)="53"> Хезмәт итү !
(trg)="54"> Шервин Нуланд :

(src)="9"> " స్వయం సేవ కాదు ప్రధానం ఇతరులకు విలువైన సేవను మనం ముందు చేయాలి అలా సేవా మార్గంలో సంపన్నులు అవుతారు . " ఆలోచనలు !
(trg)="58"> " Сез үзегез өчен генә яши алмыйсыз "
(trg)="59"> " Сез башкаларга да хезмәт итәргә тиеш " .
(trg)="60"> " Чөнки кешеләр шул юл белән генә бай була ала " .

(src)="10"> TEDస్టర్ బిల్ గేట్స్ అంటారు , " నాకో ఆలోచన ఉండేది ఒక డెస్క్ టాప్ కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కంపెనీ స్థాపించాలని " అదో మంచి ఆలోచన అంటాను సృజనాత్మకంగా ఆలోచించడానికి మర్మమేమి లేదు అవి చిన్న చిన్న పనులు చేయటంలో ఉంది నేను ఎన్నో ఉదాహరణలు చూపగలను ఓర్పు ! జో క్రౌస్ అంటారు
(trg)="62"> ТЕД- чы Бил Гейтс :
(trg)="63"> " Минем идеям булган " , ди . " микрокомпьютерлар өчен программалар язган беренче компания ачу " .
(trg)="64"> Бу шактый яхшы идея булган .

(src)="11"> " ఓర్పు గెలుపుకు అతి పెద్ద రహస్యం ఓటములను , ఒడిదుడుకులను ఓర్చుకోవాలి అవి అవమానాలు , తిరస్కరణ , ఒత్తిడి , విమర్శకులు కావొచ్చు " ( నవ్వులు ) ఈ ప్రశ్నకు సమాధానం సులువైనదే 4, 000 $ ఇచ్చి TEDకి రండి ( నవ్వులు ) లేదా ఈ 8 సూత్రాలను పాటించండి నన్ను నమ్మండి , ఈ 8 సూత్రాలు విజయానికి మెట్లు
(trg)="70"> " Уңышның беренче сәбәбе - үзсүзле булу "
(trg)="71"> Сез уңышсызлыклар аша , " CRAP " аша үтәргә тиеш .
(trg)="72"> Бу " Тәнкыйть , Кыек карау , Аңгыралар һәм Басым " дигәнне аңлата .

(src)="12"> TEDస్టర్స్ కు ఇంటర్వ్యూ లు ఇచ్చినందుకు ధన్యవాదాలు ( చప్పట్లు )
(trg)="76"> Яки , теләмәсәгез , бу 8 әйберне эшләгез , һәм , ышаныгыз , бу сезне уңышка китерәчәк .
(trg)="77"> ТЕД- чыларга әңгәмәләр өчен рәхмәт !