# te/4GBaUQduFsng.xml.gz
# tl/4GBaUQduFsng.xml.gz
(src)="1"> కొన్ని సంవత్సరాల ముందు , నేను బాగా ఆచరానములో ఉన్న ఆచారాన్ని పాతిస్తునాట్లు భావన నాలో కలిగింది . అందుకే నేను గొప్ప అమెరికన్ తత్వవేత్తఅయిన మోర్గన్ స్పుర్లాక్ గారి దారిని పాటించాలనుకున్నాను . అదే 30 రోజులలో కొత్త వాటి కోసం ప్రయత్నించటం ఈ ఆలోచన చాలా సులభమైనది . మీ జీవితములో మీరు చేయాలి అనుకునే పనిని ఆలోచించండి . తరువాతా ఆ పనిని తదుపరి 30 రోజులలో ప్రయత్నించండి . ఫలితము దక్కుతుంది .
(trg)="1"> Ilang taon na ang nakalipas , pakiramdam ko ay lugmok na ako , kaya nagpasya akong sundan ang mga yapak ni Morgan Spurlock , isang magaling na pilosopo ng Amerika , na sumubok ng bago sa loob ng 30 araw .
(trg)="2"> Simple lang ang ideyang ito .
(trg)="3"> Isipin mo ang isang bagay na gusto mong idagdag sa iyong karanasan at subukan mo iyon sa sumusunod na 30 araw .
(src)="2"> 30 రోజులనేది మీ జీవితములో ఒక మంచి సమయము , ఈ కాలములో మీరు ఒక కొత్త అలవాటిని పాటించవచ్చు లేదా మీ పాత అలవాటులలో ఒకటిని -- న్యూస్ చూసే అలవాతులులగా ఒకటిని మీ జీవితములోనుంచి మానుకోవచ్చు . ఈ 30 రోజులు పాటించే విధానములో నేను కొన్ని విషయాలను నేర్చుకున్నాను , మొదటిది , నెలలు గడిచే కొద్ది నెలల్లో జరిగే విషయాలకన్నా , సమయములో జరిగే విషయాలు నాకు న్యాపకముంది . ఇది కూడా ఆ సవాలులో ఒక భాగము, నేను ఒక నెలకి ఒక ఫోటో తియ్యలనుకున్నాను . నేను ఎక్కడున్నానని మరియు , ఆ రోజు ఏమి చేస్తున్నానో నాకు న్యాపకముంది . నేను గమనించింది ఏమిటి అంటే 30 రోజుల సవాళ్ళు చేసేకొద్ది నా స్వీయ విశ్వాసం పెరిగేది , నేను గమనించాను . నేను కంప్యూటర్ కార్యాలయంలో కంప్యూటర్ గురించి మాత్రమే తెలిసి , పనిచేసే ఒక అబ్బాయిగానుండి కలం గడపటానికే పనిచేసే ఒక అబ్బాయిగా మారాను . పోయిన సంవత్సరము నేను అఫ్రికాలోనే ఎత్తైన పర్వతమైన
(trg)="4"> Kung tutuusin , ang 30 araw ay sapat na panahon lang upang dagdagan o bawasan ang isang kasanayan -- gaya ng panood ng balita -- sa iyong buhay .
(trg)="5"> May iilang bagay akong natutunan habang ginagawa ko ang mga 30- araw na hamon .
(trg)="6"> Una , sa halip na lumipas ang mga buwan na madaling nalilimutan , nagiging mas madali itong matandaan .
(src)="3"> Mt . కిళిమంజారోలో పర్వతారోహణానికి వెళ్ళాను . నేను ఈ 30 రోజుల సాధనను పాటించే ముందు , ఇంత సాహసికముగా లేదు . నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను , మీరు ఖటినముగా ఏదైనా ప్రయత్నిన్చాలంటే ఈ 30 రోజులలో మీరు దానిని చెయ్యవచ్చు . మీకు ఎప్పుడైనా నావలు రాయాలనే కోరిక ఉందా ?? ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో , పది వేల కొద్ది జనాలు 50, 000 పదాలలో వాళ్ళ మొట్టమొదటి నావలును 30 రోజులలో రాసేదానికి ప్రయత్నిస్తారు . దీనికి మీరు చెయ్యవలసినది ఏమిటంటే ఒక రోజుకి 1, 667 పదాలు చప్పున ఒక నెలకి రాయాలి . అందుకనే నేను చేసాను . ఆ రహస్యమేమిటంటే ఒక రోజులో రాయవలసిన పదాలు రాసేంతవరకు నేను నిద్రపోను . మీరు మిధ్ర లేక భాదపడుతుంటారు , కాని మీరు మీ నవలను పూర్తిగా ముగిస్తారు . ఇప్పుడు నా నవలు అమెరికాలోనే గోప్పధైనదా ??? కాదు . నేను దానిని ఒక నెలలోనే రాసాను . ఇది చాలా ఘోరంగా అనిపిస్తుంది . కాని నా రాబోయే జీవితములో నేను జాన్ హోద్గ్మన్ను TED పార్టీలో కలిసానంటే , నేను ఒక కంప్యూటర్ శాస్త్రవేత్తా అని చెప్పాల్సిన నియమం లేదు . నాకు కావాలంటే నేను ఒక రచయితా అని కూడా చెప్పవచు .
(trg)="13"> Kilimanjaro , ang pinakamatayog sa Aprika .
(trg)="14"> Hindi ako magiging kasing- pangahas noong hindi ko pa sinimulan ang mga 30- araw na hamon .
(trg)="15"> Napagtanto ko din na kung gugustuhin mo lang talaga ang isang bagay , magagawa mo ang kahit ano sa loob ng 30 araw .
(src)="4"> ( అందరూ నవ్వుతున్నారు ) నేను చివరిగా ప్రస్తావించడానికి ఒకటుంది . నేను ఏమి నేర్చుకున్ననంటే , నేను చేసే పనిలో చిన్న చిన్న మార్పులు చేసేటప్పుడు అది తొందరగా మనకు అలవాటవుతుంది . విచిత్రమయిన సవాళ్ళను ఎంచుకోవడంలో ఏమి తప్పు లేదు . దానిలోనే ఎక్కువగా వినోదంఉంటుంది . కాని అవి మనకు తొందరగా అలవాతులోకి మారదు . నేను 30 రొజులకు చక్కెర తీసుకోవడం మానేసినప్పుడు , 31 రొజున నాకు ఇలాగే అనిపించింది .
(trg)="29"> ( Tawanan )
(trg)="30"> Ito ang huling bagay na nais kong banggitin .
(trg)="31"> Natutunan ko na noong ginagawa ko ang mga paunti- unting pagbabago , mga gawaing kaya kong ulit- ulitin , ito 'y nagiging kaugalian .
(src)="5"> ( అందరూ నవ్వుతున్నారు ) మీకు నా ప్రశ్న ఇదే : మీరు దేనికోసరం ఎదురుచూస్తున్నారు ? మీకు నా హామీ ఏమిటంటే మీరు వచ్చే 30 రోజులలో మీ ఇష్టానుసారముగా గడపాలనుకుంటారా కాదా . అందువలన మీరు ఎందుకు కొత్తగా ఆలోచించకూడదు . మీరు వచ్చే 30 రోజులలో ఎల్లప్పుడూ ప్రయత్నించాలని మరియు దాని ఫలితములను పొందాలని ఆసిస్తూ ధన్యవాదములు .
(trg)="36"> ( Tawanan )
(trg)="37"> Kaya ito ang tanong ko sa inyo :
(trg)="38"> Ano pa ang hinihintay mo ?
(src)="6"> ( ప్రశంసలను )
(trg)="41"> ( Tawanan )
# te/7opHWpu2fYcG.xml.gz
# tl/7opHWpu2fYcG.xml.gz
(src)="1"> ఇప్పుడు , రాష్రపతి ఒబామా గారు నన్ను గణిత శాస్త్ర చక్రవర్తినవ్వమని ఆహ్వానిన్చారనుకోండి ఆయనికి నేను మన దేశంలో గణిత శాస్త్ర బోధనా పద్ధతుల్ని గొప్పగా అభివ్రుద్దిపరిచే సలహా ఇస్తాను మరియు ఆ పద్దతిని ఆచరణలో పెట్టడం కూడా సులభం మరియు అగ్గువ కూడా ప్రస్తుతం మనకున్న పాట్య ప్రణాళికలు అంక మరియు బీజగణిత శాస్త్రాలపై ఆధారపడి ఉన్నాయి దాని తర్వాత మనము నేర్చుకున్నదంతా ఒకే విషయం నేర్పడం కోసమే ఉంటుంది . అన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత Calculus ( గణన విధానం ) నేర్పించడం జరుగుతుంది ఇక్కడ నేను చెప్పతలుచుకున్నది ఏంటంటే ఈ విషయాలను నేర్పించే క్రమం నా ఉద్దేశ్యంలో తప్పు అని . సరియిన క్రమం ఏంటంటే విద్యార్థులందరికీ హై స్కూల్ పిల్లలకు తెలియాల్సింది ఏంటంటే మొదట నేర్పించాల్సిన విషయం Statistics ( సంఖ్యా శాస్త్రం ) సంభావ్యత మరియు సంఖ్య శాస్త్రాలు ( చప్పట్లు ) నన్ను తప్పుగా అనుకోవద్దు . లెక్కించే విధానం చాలా ముఖ్యమైన పాఠ్య అంశం మానవ మేధా సంపత్తి ప్రకృతి సిద్దాంతాలన్నీ గణన పద్దతిలో రాయబడ్డాయి . గణిత , విజ్ఞాన , అర్థ , సాంకేతిక శాస్త్ర విద్యార్ధులు మొదటి సంవత్సరంలోపే
(trg)="1"> Ngayon , kung inimbita ako ni Pangulong Obama na maging Emperador ng Matematika , meron akong payo para sa kanya na sa tingin ko na magpapahusay nang husto sa edukasyon ng matematika sa bansang ito .
(trg)="2"> At madali lang ito iisagawa at mura pa .
(trg)="3"> Ang kurikulum ng matematika natin ngayon ay may batayan sa arithmetic at algebra .
(src)="2"> Calculus తప్పకుండా నేర్చుకోవాలి
(trg)="11"> At lahat ng estudyante na nag- aaral ng matematika , agham , pag- iinhinyero , ekonomika , ay nangangailangan talagang pag- aralan ang calculus pagsapit ng katapusan ng primer anyo ng kolehiyo .
(src)="3"> Maths ప్రొఫెసర్´గా నేను ఇక్కడ చెప్పాలనుకున్నది చాలా తక్కువ మంది వారి రోజువారి జీవితాల్లో ఒక అర్ధవంతమైన విధానంలో Calculus వాడుతారు ఇకపోతే గణిత శాస్త్రాన్ని రోజువారి జీవితంలో వాడుకోవాలి . కదా ? నష్టాన్ని , లాభాన్ని , యాద్రుచ్చికాన్ని అర్థం చేసుకోవడం .
(trg)="12"> Pero naririto ako para sabihin na , bilang isang propesor ng matematika , konting- konti lang ang mga tao na gumagamit ng calculus sa sadya at makabuluhang pamamaraan , sa kanilang pang- araw- araw na kabuhayan .
(trg)="13"> Sa isang banda , ang estatistika - isang paksa na maaari , at nararapat , gamitin araw- araw .
(src)="4"> Dataని అర్థం చేసుకోవడం . నా దృష్టిలో మన విద్యార్థులు అందరు మన అమెరికా దేశ పౌరులందరికీ సంభావ్యత మరియు సంఖ్య శాస్త్రాలు తెలిసి ఉంటే ఇలా ఆర్ధిక సంక్షోభంలో ఉండేవాళ్ళము కాదు ( నవ్వులు .. చప్పట్లు ) అదే కాకుండా దాన్ని సరిగ్గా నేర్పిస్తే చాలా సరదాగా ఉంటుంది
(trg)="18"> Ito 'y pag- uunawa ng data .
(trg)="19"> Sa tingin ko na kung alam ng ating mga mag- aaral - kung alam ng lahat ng mga Amerikano ang probabilidad at estatistika , hindi siguro magulo ang ekonomiya natin ngayon .
(trg)="20"> Hindi lang - salamat - hindi lang yun ... [ ngunit ] kung tama ang pagturo nito , maaaring maging masaya ito .
(src)="5"> Probability and Statistics ఆటల మరియు జుదాల శాస్త్రం ప్రస్తుత పోకడలు , భవిష్యత్ గూర్చి అంచనాలు చేయుట ప్రపంచం సారూప్యం నుంచి Digitalకు మారింది మన గణితశాస్త్రం యొక్క పాఠ్య ప్రణాళిక మార్చే సమయం ఆసన్నమైంది సారూప్యం నుంచి Digitalకు సంప్రదాయ నిరంతర గణిత శాస్త్రం నుండి ఆధునిక , అనిశ్చిత గణిత శాస్త్రంకు వివిక్త గణిత శాస్త్రంకు యాద్ధ్రుచ్చికతకు
(trg)="21"> Ibig sabihin , ang probabilidad at ang estatistika , ay ang matematika ng laro at pagsusugal .
(trg)="22"> Pagsusuri ito ng mga trend .
(trg)="23"> Panghuhula ng kinabukasan .
(src)="6"> Dataకు అదే probability and statistics . సారాంశంలో మన విద్యార్ధులు గణన విధానం నేర్చుకునే బదులుగా సగటు నుండి రెండు ప్రామాణిక వ్యత్యాసాలకు అర్ధం నేర్చుకుంటే నా ప్రకారం అది ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అదే నా ఉద్దేశ్యం ధన్యవాదాలు ( చప్పట్లు )
(trg)="27"> Ang matematika ng walang kasiguraduhan , ng ala- suwerte ( randomness ) , ng data - at yun ang probabilidad at estatistika .
(trg)="28"> Sa kabuuan , imbis na pag- aralan ng ating mga estudyante ang mga paraan ng calculus , sa tingin ko mas magiging mahalaga kung alam nilang lahat kung ano ang ibig sabihin ng dalawang standard deviations mula sa mean .
(trg)="29"> Maraming salamat po .
# te/YGTOMluf0UdW.xml.gz
# tl/YGTOMluf0UdW.xml.gz
# te/Yp0T6X3T2G30.xml.gz
# tl/Yp0T6X3T2G30.xml.gz
(src)="1"> ఖాన్ అకాడమీ కి స్వాగతం మీకు కంప్యూటర్ భాష కొత్తా ? కంగారు పడకండి . ప్రపంచం లో 99 . 5 శాతం మనుషులకు తెలియదు . మేము మీకు సహాయం చేస్తాము అసలు ఈ ప్రోగ్రంమింగు అంటే ఇంతా అనుకుంటున్నారు కదా . మనము కంప్యూటర్ కి ఆదేశాలు జారిచేయ్యతమే ప్రోగ్రాం చెయ్యటము అర్ధం కాని ఆంగ్లం లో ఉన్నట్టు ఉంటాయి మీరు కంప్యూటర్ ని ఒక అతి విశ్వాసం ఉన్న కుక్క అనుకోవచ్చు మీరు ఎం చెప్తే అది విని ఏమి అడిగినా చేసేటటువంటిది అదృష్టం కొద్ది ప్రోగ్రామింగ్ అనేది అందరికి అర్ధం కాని కొంత మందికే సాధ్యమయ్యేది మాత్రామే కాదు మనం అందరం మనం నేర్చుకోవచును పిల్లలు పెద్దలు ప్రపంచమంతా నేర్చుకుంటోంది ఈ ప్రోగ్రామింగ్ ని ఇప్పుడు అస్సలు ప్రోగ్రామింగ్ యొక్క గొప్పతనం ఏంటి ? ఎందుకు వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు ? మీరు ఏది గొప్ప అనుకుంటు న్నరో దాని మీద ఆధార పది ఉంటుంది ఎందుకు ప్రోగ్రామింగ్ గొప్ప gaa భావిస్తున్నారు అంటే ప్రతి దానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి ఇవాళ మనం ప్రతిదానికోసం ప్రోగ్రాములను వాడుతున్నాము వైద్యులకు సేవలందించటం మరియు రోగుల వ్యాధులు తగ్గించటం , ప్రపంచమంతా అంతరించుకు పోతున్న ఎన్నో జీవ జాతులకు సహాయం చెయ్యటం , మనుషులు లేని వాహనాలు తాయారు చెయ్యటం వల్ల పెద్దయ్యాకా వాహనం ఎలా నడపాలో తెలియాల్సిన అవసరం లేకుండా చేసేలా కృత్రిమ ఆభరణాలు పద్దతిగా తయారు చెయ్యటం లో రోగులను జాగ్రత గా చూసుకొనే మరమనుషులను సిద్ధం చెయ్యటం లో అంగారక గ్రాహం మీద తిరుగాడుతూ నీళ్ళ కోసం వెతికే మర మనుషులు తయారు చెయ్యటం లో దూడ్లే జంప్ , డ్రా సొఎమ్థింగ్ అనే ఆసక్తి కరమైన ఆటలు చెయ్యటం లో అంగ్రీ బిరడ్స్ అనే ఆటను మీరు ఆడే ఉంటారు కదా
(trg)="1"> Welcome sa aming programming tutorial dito sa Khan Academy
(trg)="2"> Bago ka lang ba sa programming ?
(trg)="3"> Wag kang mag- alala ... kagaya ka ng 99 . 5 % ng buong mundo
# te/fbpZ98nxEgnj.xml.gz
# tl/fbpZ98nxEgnj.xml.gz
(src)="1"> ఈ రోజు మనం కూడికల పాఠం నేర్చుకుందాం . మీరు ఏమి అనుకుంటున్నారో నాకు తెలుసు
(trg)="1"> Maligayang pagdating sa " basic addition " !
(trg)="2"> Alam ko ang iniisip mo :
(src)="2"> " సాల్ , కూడికలు అసలే సులభంగా అనిపించట్లేదు .. " కాని క్షమించండి . నేను ఏమి అనుకుంటున్నాను అంటే బహుశా ఈ పాఠం అయిపోయే సరికి లేదా మరో రెండు వారాల్లో కూడికలు మీకు సులభం అయిపోతాయి . ఇంకేం , మన పాఠం మొదలు పెడదాం . కొన్ని సమస్యలు తీసుకుంటే ఉదాహరణకు , అందరికీ తెలిసిన ఒక సాధారణ సమస్య ఏంటంటే ... 1 + 1 నాకు తెలిసి , దీన్ని ఎలా చెయ్యాలో మీకు తెలిసే ఉంటుంది . కాని , దీన్ని ఎలా చెయ్యాలో ఒక పద్ధతిలో మీకు చూపిస్తాను . ఒక వేళ ఈ సమస్య యొక్క సమాధానం మీరు బట్టీ పట్టలేదు అనుకోండి . లేదా దీనిలో మీరు ఇంకా ప్రావీణ్యులు కాలేదు అనుకోండి . మీకు ముందే వచ్చు అనుకోవచ్చు , కానీ , ఒక్కటి దీన్ని ఒక్క టొమాటో అనుకోండి . నా దగ్గర ఒక్క టొమాటో ఉంటే , ఆ తర్వాత మీరు నాకు మరొక్క టొమాటో ఇచ్చారు అనుకోండి . ఇప్పుడు నా దగ్గర ఎన్ని టొమాటోలు ఉన్నాయి ? సరే , చూద్దాం .. ఒక్కటీ ..... రెండు టొమాటోలు . కాబట్టి 1 + 1 కూడితే 2 ఆ , ఇప్పుడు నాకు తెలుసు మీరు ఏమి అనుకుంటున్నారో , అది చాల సులభం అని . ఈ సారి దాని కంటే కొంచెం కష్టమైనది ఇస్తాను . నాకు టొమాటోలు అంటే ఇష్టం . కాబట్టి , వాటితోనే చేద్దాం .
(trg)="3"> " Di ganun ka- basic and addition para sa' kin ! "
(trg)="4"> Paumanhin ...
(trg)="5"> Nawa 'y sa dulo ng palabas , o sa ilang linggo , ay basic na 'to sa´yo
(src)="3"> 3 + 4 కూడితే ఎంత ? ఆ ... ఇది కొంచెం కష్టం కదా ? పర్లేదు .. మన టొమాటోలు ఉపయోగిద్దాం . ఒకవేళ మీకు టొమాటో అంటే ఏంటో తెలీక పోతే , అది ఒక కూరగాయ . ఎర్రగా ఉంటుంది . తింటే చాల బావుంటుంది . తినే ఉంటారులే . ఇప్పుడు నా దగ్గర మూడు టొమాటోలు ఉన్నాయి అనుకోండి . ఒక్కటి , రెండు , మూడు .... 1 , 2 , 3 మీరు నాకు మరో నాలుగు టొమాటోలు ఇచ్చారు అనుకోండి . ఈ నాలుగింటిని పసుపు రంగులో రాస్తాను . ఎందుకంటే మీరు నాకు ఇస్తున్నారు అని తెలుస్తుంది 1 2 3 4 ఇప్పుడు నా దగ్గర ఎన్ని టొమాటోలు ఉన్నాయి ?
(trg)="21"> Ituloy nating ganito
(trg)="22"> Ano ang 3 + 4 ?
(trg)="23"> Heto , tingin ko , ay mas mahirap