# te/4GBaUQduFsng.xml.gz
# tg/4GBaUQduFsng.xml.gz


(src)="1"> కొన్ని సంవత్సరాల ముందు , నేను బాగా ఆచరానములో ఉన్న ఆచారాన్ని పాతిస్తునాట్లు భావన నాలో కలిగింది . అందుకే నేను గొప్ప అమెరికన్ తత్వవేత్తఅయిన మోర్గన్ స్పుర్లాక్ గారి దారిని పాటించాలనుకున్నాను . అదే 30 రోజులలో కొత్త వాటి కోసం ప్రయత్నించటం ఈ ఆలోచన చాలా సులభమైనది . మీ జీవితములో మీరు చేయాలి అనుకునే పనిని ఆలోచించండి . తరువాతా ఆ పనిని తదుపరి 30 రోజులలో ప్రయత్నించండి . ఫలితము దక్కుతుంది .
(trg)="1"> Чанд сол пеш ман хис кардам , ки дар кухнапарасти фуру рафтам , ба хулоса омадам , ки намунаи файласуфи бузурги амрикои Морган Сперлокро пайрави кунам : чизи наверо дар давоми 30 руз кардан .
(trg)="2"> Фикр бисёр одди аст .
(trg)="3"> Ба ёд биёред чизеро , ки шумо доим мехостед иваз кунед дар зиндаги ва инро хар руз дар давоми 30 руз такрор кунед .

(src)="2"> 30 రోజులనేది మీ జీవితములో ఒక మంచి సమయము , ఈ కాలములో మీరు ఒక కొత్త అలవాటిని పాటించవచ్చు లేదా మీ పాత అలవాటులలో ఒకటిని -- న్యూస్ చూసే అలవాతులులగా ఒకటిని మీ జీవితములోనుంచి మానుకోవచ్చు . ఈ 30 రోజులు పాటించే విధానములో నేను కొన్ని విషయాలను నేర్చుకున్నాను , మొదటిది , నెలలు గడిచే కొద్ది నెలల్లో జరిగే విషయాలకన్నా , సమయములో జరిగే విషయాలు నాకు న్యాపకముంది . ఇది కూడా ఆ సవాలులో ఒక భాగము, నేను ఒక నెలకి ఒక ఫోటో తియ్యలనుకున్నాను . నేను ఎక్కడున్నానని మరియు , ఆ రోజు ఏమి చేస్తున్నానో నాకు న్యాపకముంది . నేను గమనించింది ఏమిటి అంటే 30 రోజుల సవాళ్ళు చేసేకొద్ది నా స్వీయ విశ్వాసం పెరిగేది , నేను గమనించాను . నేను కంప్యూటర్ కార్యాలయంలో కంప్యూటర్ గురించి మాత్రమే తెలిసి , పనిచేసే ఒక అబ్బాయిగానుండి కలం గడపటానికే పనిచేసే ఒక అబ్బాయిగా మారాను . పోయిన సంవత్సరము నేను అఫ్రికాలోనే ఎత్తైన పర్వతమైన
(trg)="4"> Маълум мешавад , ки 30 руз мухлати кифоя аст барои пайдо кардани одат ё даст кашидан аз он- масалан , аз тамошои ахборот абади .
(trg)="5"> Дар давоми ин мохи кор аз болои худ , ман чизеро омухтам .
(trg)="6"> Якум , пештар мох аз мох мегузашт ва фаромуш мешуд , аммо хозир вакт хеле хуб дар ёд мемонад .

(src)="3"> Mt . కిళిమంజారోలో పర్వతారోహణానికి వెళ్ళాను . నేను ఈ 30 రోజుల సాధనను పాటించే ముందు , ఇంత సాహసికముగా లేదు . నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను , మీరు ఖటినముగా ఏదైనా ప్రయత్నిన్చాలంటే ఈ 30 రోజులలో మీరు దానిని చెయ్యవచ్చు . మీకు ఎప్పుడైనా నావలు రాయాలనే కోరిక ఉందా ?? ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో , పది వేల కొద్ది జనాలు 50, 000 పదాలలో వాళ్ళ మొట్టమొదటి నావలును 30 రోజులలో రాసేదానికి ప్రయత్నిస్తారు . దీనికి మీరు చెయ్యవలసినది ఏమిటంటే ఒక రోజుకి 1, 667 పదాలు చప్పున ఒక నెలకి రాయాలి . అందుకనే నేను చేసాను . ఆ రహస్యమేమిటంటే ఒక రోజులో రాయవలసిన పదాలు రాసేంతవరకు నేను నిద్రపోను . మీరు మిధ్ర లేక భాదపడుతుంటారు , కాని మీరు మీ నవలను పూర్తిగా ముగిస్తారు . ఇప్పుడు నా నవలు అమెరికాలోనే గోప్పధైనదా ??? కాదు . నేను దానిని ఒక నెలలోనే రాసాను . ఇది చాలా ఘోరంగా అనిపిస్తుంది . కాని నా రాబోయే జీవితములో నేను జాన్ హోద్గ్మన్ను TED పార్టీలో కలిసానంటే , నేను ఒక కంప్యూటర్ శాస్త్రవేత్తా అని చెప్పాల్సిన నియమం లేదు . నాకు కావాలంటే నేను ఒక రచయితా అని కూడా చెప్పవచు .
(trg)="11"> Дар соли гузашта ман ба кухи Килиманчаро , кухи баландтарини Африка баромадам .
(trg)="12"> Пештар ман ин хел бачаи фаъол набудам , то он даме , ки тачрибаи 30 рузаро огоз накардам .
(trg)="13"> Боз ман фахмидам , ки агар ту чизеро бисёр сахт хохи , дар давоми 30 руз мумкин аст ки хамаашро ба даст ори .

(src)="4"> ( అందరూ నవ్వుతున్నారు ) నేను చివరిగా ప్రస్తావించడానికి ఒకటుంది . నేను ఏమి నేర్చుకున్ననంటే , నేను చేసే పనిలో చిన్న చిన్న మార్పులు చేసేటప్పుడు అది తొందరగా మనకు అలవాటవుతుంది . విచిత్రమయిన సవాళ్ళను ఎంచుకోవడంలో ఏమి తప్పు లేదు . దానిలోనే ఎక్కువగా వినోదంఉంటుంది . కాని అవి మనకు తొందరగా అలవాతులోకి మారదు . నేను 30 రొజులకు చక్కెర తీసుకోవడం మానేసినప్పుడు , 31 రొజున నాకు ఇలాగే అనిపించింది .
(trg)="27"> ( Ханда )
(trg)="28"> Акнун , охирон чизе , ки ман мехостам гуям .
(trg)="29"> Ман фаҳмидам , ки вакте , ки ман дигаргунии хурд ва боаклона кунам , чизе , ки метавонад давом ёбад , онҳо осонтар ба оддат табдил меёбанд .

(src)="5"> ( అందరూ నవ్వుతున్నారు ) మీకు నా ప్రశ్న ఇదే : మీరు దేనికోసరం ఎదురుచూస్తున్నారు ? మీకు నా హామీ ఏమిటంటే మీరు వచ్చే 30 రోజులలో మీ ఇష్టానుసారముగా గడపాలనుకుంటారా కాదా . అందువలన మీరు ఎందుకు కొత్తగా ఆలోచించకూడదు . మీరు వచ్చే 30 రోజులలో ఎల్లప్పుడూ ప్రయత్నించాలని మరియు దాని ఫలితములను పొందాలని ఆసిస్తూ ధన్యవాదములు .
(trg)="33"> ( Ханда )
(trg)="34"> Ва ман мехоҳам аз шумо пурсам , ки чиро шумо интизоред ?
(trg)="35"> Ба шумо кавл медиҳам , ки 30 руз мегузарад , маъкул аст ин ба мо ё не , барои чи ба ёд наоред чизеро , ки шумо доим мехостед кунед ва огоз кунед инро дар давоми 30 рузи оянда .

(src)="6"> ( ప్రశంసలను )
(trg)="37"> ( Карсак )