# sh/7opHWpu2fYcG.xml.gz
# te/7opHWpu2fYcG.xml.gz
(src)="1"> Ako bi me kojim slucajem predsednik Obama pozvao da ja budem sledeci Car matematike , ja bih imao predlog za njega za koji mislim da bi u mnogome mogao da poboljsa predavanje matematike u skolama u ovoj zemlji .
(src)="2"> Koji bi bio lak da se implementira i jeftin .
(src)="3"> Matematicki program koji trenutno imamo je baziran na osnovama aritmetike i algebre .
(trg)="1"> ఇప్పుడు , రాష్రపతి ఒబామా గారు నన్ను గణిత శాస్త్ర చక్రవర్తినవ్వమని ఆహ్వానిన్చారనుకోండి ఆయనికి నేను మన దేశంలో గణిత శాస్త్ర బోధనా పద్ధతుల్ని గొప్పగా అభివ్రుద్దిపరిచే సలహా ఇస్తాను మరియు ఆ పద్దతిని ఆచరణలో పెట్టడం కూడా సులభం మరియు అగ్గువ కూడా ప్రస్తుతం మనకున్న పాట్య ప్రణాళికలు అంక మరియు బీజగణిత శాస్త్రాలపై ఆధారపడి ఉన్నాయి దాని తర్వాత మనము నేర్చుకున్నదంతా ఒకే విషయం నేర్పడం కోసమే ఉంటుంది . అన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత Calculus ( గణన విధానం ) నేర్పించడం జరుగుతుంది ఇక్కడ నేను చెప్పతలుచుకున్నది ఏంటంటే ఈ విషయాలను నేర్పించే క్రమం నా ఉద్దేశ్యంలో తప్పు అని . సరియిన క్రమం ఏంటంటే విద్యార్థులందరికీ హై స్కూల్ పిల్లలకు తెలియాల్సింది ఏంటంటే మొదట నేర్పించాల్సిన విషయం Statistics ( సంఖ్యా శాస్త్రం ) సంభావ్యత మరియు సంఖ్య శాస్త్రాలు ( చప్పట్లు ) నన్ను తప్పుగా అనుకోవద్దు . లెక్కించే విధానం చాలా ముఖ్యమైన పాఠ్య అంశం మానవ మేధా సంపత్తి ప్రకృతి సిద్దాంతాలన్నీ గణన పద్దతిలో రాయబడ్డాయి . గణిత , విజ్ఞాన , అర్థ , సాంకేతిక శాస్త్ర విద్యార్ధులు మొదటి సంవత్సరంలోపే
(src)="13"> I svaki student koji studira matematiku , prirodne nauke , inzinjerstvo , ekonomiju , mora da zna Analizu do kraja prve godine fakulteta .
(trg)="2"> Calculus తప్పకుండా నేర్చుకోవాలి
(src)="14"> Ali ja sam ovde da vam kazem , kao profesor matematike , da vrlo malo ljudi koristi izvode i integrale na svestan , smislen nacin u svakodnevnom zivotu ,
(src)="15"> Sa druge strane ,
(src)="16"> Statistika je oblast koju mozete , i koji bi trebalo da koristite na svakodnevnoj osnovi , zar ne ?
(trg)="3"> Maths ప్రొఫెసర్´గా నేను ఇక్కడ చెప్పాలనుకున్నది చాలా తక్కువ మంది వారి రోజువారి జీవితాల్లో ఒక అర్ధవంతమైన విధానంలో Calculus వాడుతారు ఇకపోతే గణిత శాస్త్రాన్ని రోజువారి జీవితంలో వాడుకోవాలి . కదా ? నష్టాన్ని , లాభాన్ని , యాద్రుచ్చికాన్ని అర్థం చేసుకోవడం .
(src)="17"> Statistika se bavi rizikom , mogucnosti dobitka , slucajnostima , razumevanju podataka .
(src)="18"> Ja mislim da ako bi nasi studenti , ako bi nasi srednjoskolci , ako bi svi gradjani u SAD , znali o verovatnoci i statistici , mi ne bi bili u ovoj ekonomskoj krizi u kojoj smo danas .
(src)="19"> Ne samo -- hvala -- ne samo to ... [ ali ] ako bi se predavalo na pravi nacin , moze da bude vrlo zabavno .
(trg)="4"> Dataని అర్థం చేసుకోవడం . నా దృష్టిలో మన విద్యార్థులు అందరు మన అమెరికా దేశ పౌరులందరికీ సంభావ్యత మరియు సంఖ్య శాస్త్రాలు తెలిసి ఉంటే ఇలా ఆర్ధిక సంక్షోభంలో ఉండేవాళ్ళము కాదు ( నవ్వులు .. చప్పట్లు ) అదే కాకుండా దాన్ని సరిగ్గా నేర్పిస్తే చాలా సరదాగా ఉంటుంది
(src)="20"> Mislim , verovatnoca i statistika je matematika igara i kockanja , analiziranja trendova pa i predvidjanja buducnosti .
(src)="21"> Pazite ovako ... svet se promenio od analognog ka digitalnom .
(src)="22"> I vreme je da se i nas program matematike promeni od analognog ka digitalnom .
(trg)="5"> Probability and Statistics ఆటల మరియు జుదాల శాస్త్రం ప్రస్తుత పోకడలు , భవిష్యత్ గూర్చి అంచనాలు చేయుట ప్రపంచం సారూప్యం నుంచి Digitalకు మారింది మన గణితశాస్త్రం యొక్క పాఠ్య ప్రణాళిక మార్చే సమయం ఆసన్నమైంది సారూప్యం నుంచి Digitalకు సంప్రదాయ నిరంతర గణిత శాస్త్రం నుండి ఆధునిక , అనిశ్చిత గణిత శాస్త్రంకు వివిక్త గణిత శాస్త్రంకు యాద్ధ్రుచ్చికతకు
(src)="24"> Matematiku neodredjenosti , slucajnosti , podataka -- a sve je to Verovatnoca i statistika .
(src)="25"> Kao zakljucak , umesto da studenti uce o izvodima i integralima , mislim da bi bilo mnogo vaznije kad bi svi znali sta znaci odstupanje od dve standarne devijacije od srednje vrednosti .
(src)="26"> Hvala puno .
(trg)="6"> Dataకు అదే probability and statistics . సారాంశంలో మన విద్యార్ధులు గణన విధానం నేర్చుకునే బదులుగా సగటు నుండి రెండు ప్రామాణిక వ్యత్యాసాలకు అర్ధం నేర్చుకుంటే నా ప్రకారం అది ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అదే నా ఉద్దేశ్యం ధన్యవాదాలు ( చప్పట్లు )
# sh/9fH0XhwUkcw6.xml.gz
# te/9fH0XhwUkcw6.xml.gz
(src)="1"> OSHO
(src)="2"> OSHO Internacionalna fondacija predstavlja
(src)="3"> OSHO :
(trg)="1"> ఓషో ఓషో అంతర్జాతీయ సంస్థ సమర్పించు ఓషో : పరమానందాన్ని అమ్మటం ముఖా ముఖి నుండి కొన్ని భాగాలు --- కే ఎన్ బి సి - టీవి , లాస్ ఏంజిల్స్ , సిఎ ఎందుకు ఇది ముఖ్యమైనది లేదా దీని ఆవశ్యకత ఏంటి పరమానందాన్ని అమ్మటానికి - మనం దాన్ని ఎందుకు దానంగా ఇవ్వలేం ? కాదు ఎందుకంటే ఏదయినా కేవలం ఊరికే ఇచ్చివేస్తే ఎవరూ ఎప్పుడూ తీసుకోరు ఖరేదు ఎంత ఎక్కువ ఉంటె అంత మంచిది ప్రజలు ఉంచు కుంటారు దాన్ని వారి ఖజానా పెట్టెలలో భద్ర పరుచుకుంటారు దానంగా ఇవ్వు మరి దానికి ఎ విలువా ఉండదు ఎందుకంటే ప్రజలకు అర్థం కాదు దాని విలువ దానికి ఓ ఖరీదు ఉంటె కానీ వీరికి ఖరీదు అర్థం అవుతుంది వారికి విలువ అర్థం కాదు నేను మళ్ళీ మీకు వివరించాలి అనుకుంటున్నాను ఒకవేళ మీరు దయచేసి ఎందుకు పరమానందాన్ని అమ్మాలి -- మీరు ఎందుకు పరమానందాన్ని అమ్ముతున్నారు మీరు మాకు మరో మూడు నిమిషాలు కేటా యించగలరా ? నేను చేయగలను కానీ మళ్ళీ అదే చెప్పలేను ఇంతకు ముందు చెప్పిందే ; నేను వేరేది చెపుతాను తిరిగి చెప్పటంలో నాకు నమ్మకం లేదు సరే, అయితే మరి నాకు ఇంకో సిద్ధాంతం చెప్పండి ఎందుకు పరమానందాన్ని అమ్మాలో సమస్తమూ ఈ ప్రపంచంలోని వాటిని సాధించాలి నువ్వు చెల్లించాలి దానికో మూల్యం మరి దానికి నువ్వు చెల్లించే మూల్యం ఎంత ఎక్కువ ఉంటె దానిపై నీ అంచనా అంత ఎక్కువ ఉంటుంది ఒకవేళ పరమానందం పరవశం ఆనందం అన్ని నీటివలె ధారాళంగా లభ్యం అయితే ఎవరూ కూడా వాటి విలువని మెచ్చుకోలేరు మీకు నిజంగా నీటి విలువ తెలియదు మీరు ఓ ఎడారిలో దప్పికతో ఉంటె తప్ప అలెగ్జాండరు ని అడిగారు అతను భారత దేశంలో ఉన్నప్పుడు ఓ గొప్ప గురువుగారు
(src)="23"> " Ako bi bio u pustinji žedan , a ja imao punu flašu vode , koliko bi bio spreman da platiš za nju ? "
(src)="24"> Aleksandar reče :
(trg)="2"> " ఒకవేళ నువ్వు ఓ ఎడారిలో ఉండి మరి దప్పికతో ఉంటె మరి నా వద్ద నిండుగా ఓ సీసాలో నీళ్ళు ఉంటె నువ్వు దానికి ఎంత వెచ్చించటానికి సిద్దపడ తావు ? " అలెగ్జాండరు అన్నాడు
(src)="25"> " Ja bih dao pola mog carstva u takvoj prilici . "
(src)="26"> Ali majstor reče :
(src)="27"> " Ja ti neću prodati dok mi ne platiš cijelim carstvom .
(trg)="3"> " నేను నా సగం సామ్రాజ్యం ఇస్తాను అటువంటి పరిస్థితిలో " కానీ ఆ గురువు అన్నాడు , " నేను అమ్మను నువ్వు నాకు మొత్తం సామ్రాజ్యం ఇచ్చే వరకూ ఎందుకు అమ్మాలి నేను ? ఒకవేళ నువ్వు సగం చెల్లించటానికి సిద్ధపడితే అదే సరి అయిన సూచన కేవలం నేను మరి కొంత ఆగితే ఆ ఖాతాదారుదు మరింత దప్పిక గొంటాడు మరి మొత్తం సామ్రాజ్యం ఇవ్వ గలుగుతాడు " మరి అలెగ్జాండర్ ఒప్పుకున్నాడు
(src)="31"> " Možda ću ti dati i cijelo carstvo . "
(src)="32"> Majstor se nasmija .
(src)="33"> On reče :
(trg)="4"> " బహుశా నేను నా మొత్తం సామ్రాజ్యం ఇస్తాను " ఆ గురువు నవ్వాడు అతను అన్నాడు " మరి అయితే నువ్వు ఎం చేస్తున్నావు ? నీ జీవితం మొత్తం వ్యర్థం చేసుకుంటూ ఓ సీసా నీటి కోసం ? నువ్వు ఏమైనా వెర్రివాడివా ఏంటి ? " ప్రపంచం అర్థం చేసుకుంటుంది దాని పద్ధతిలోనే లేకుంటే నా పరమానందం ధారాళంగా లభ్యం అయ్యేది ఎవరికి అయినా దానిని మెచ్చుకునే వారికి ఎవరైతే అసురక్షితంగా ఉంటారో ఎవరైతే తెరుచు కొని ఉంటారో స్వీకరించ డానికి దానికి ఖరీదు పట్టీ ఎం లేదు కానీ ఏదీ అర్థం చేసుకోలేని వారితో వారు మూల్యం చెల్లిస్తేనే కానీ అటువంటి అర్భక ప్రజలకు ప్రతిదాని పై ఓ మూల్యం పెట్టాలి మనం ఇది కేవలం ఓ దయ పూరితంగానే మరిన్ని వివరాలకు చూడండి : www . ఓషో . కాం విశేషం : ' మ్యూసిక్ ఫ్రం ద వరల్డ్ ఆఫ్ ఓషో´ కాపీరైటు @ ఓషో అంతర్జాతీయ సంస్థ స్విట్జర్లాండు మూలం ´ద లాస్ట్ టెస్టామెంట్, సంపుటం ౧ # ౨౧ . కాపీరైటు @ ఓషో అంతర్జాతీయ సంస్థ స్విట్జర్లాండు .. ఓషో అనేది రిజిస్టరుడు ట్రేడు మార్కు