# ltg/4GBaUQduFsng.xml.gz
# te/4GBaUQduFsng.xml.gz


(src)="1"> Pyrma dažim godim es sasajutu , kai byutu īsasprīds kasdīnā , deļtuo izdūmuoju sekuot dyžanuo amerikaņu filosofa Morgana Sperloka pāduos i 30 dīnys paraudzeit kū jaunu .
(src)="2"> Ideja ir cīši vīnkuorša .
(src)="3"> Aizadūmoj par kū taidu , kū sovā dzeivē vysod esi gribiejis padareit i paraugi tū cytys 30 dīnys .
(trg)="1"> కొన్ని సంవత్సరాల ముందు , నేను బాగా ఆచరానములో ఉన్న ఆచారాన్ని పాతిస్తునాట్లు భావన నాలో కలిగింది . అందుకే నేను గొప్ప అమెరికన్ తత్వవేత్తఅయిన మోర్గన్ స్పుర్లాక్ గారి దారిని పాటించాలనుకున్నాను . అదే 30 రోజులలో కొత్త వాటి కోసం ప్రయత్నించటం ఈ ఆలోచన చాలా సులభమైనది . మీ జీవితములో మీరు చేయాలి అనుకునే పనిని ఆలోచించండి . తరువాతా ఆ పనిని తదుపరి 30 రోజులలో ప్రయత్నించండి . ఫలితము దక్కుతుంది .

(src)="4"> Izaruoda , kai 30 dīnys ir taišni eistuo laika šaļts , kab dabuotu jaunu īrodumu voi pamastu kaidu vacū , pīvadumam , ziņu vieršonuos nu sovys dzeivis .
(src)="5"> Ir koč kas , kū īsavuiceju , dorūt itūs 30 dīnu aizdavumus .
(src)="6"> Vysu pyrma mieneši naproskrieja garum , aizmiersteibā , i beja daudzi vairuok kū atguoduot .
(trg)="2"> 30 రోజులనేది మీ జీవితములో ఒక మంచి సమయము , ఈ కాలములో మీరు ఒక కొత్త అలవాటిని పాటించవచ్చు లేదా మీ పాత అలవాటులలో ఒకటిని -- న్యూస్ చూసే అలవాతులులగా ఒకటిని మీ జీవితములోనుంచి మానుకోవచ్చు . ఈ 30 రోజులు పాటించే విధానములో నేను కొన్ని విషయాలను నేర్చుకున్నాను , మొదటిది , నెలలు గడిచే కొద్ది నెలల్లో జరిగే విషయాలకన్నా , సమయములో జరిగే విషయాలు నాకు న్యాపకముంది . ఇది కూడా ఆ సవాలులో ఒక భాగము, నేను ఒక నెలకి ఒక ఫోటో తియ్యలనుకున్నాను . నేను ఎక్కడున్నానని మరియు , ఆ రోజు ఏమి చేస్తున్నానో నాకు న్యాపకముంది . నేను గమనించింది ఏమిటి అంటే 30 రోజుల సవాళ్ళు చేసేకొద్ది నా స్వీయ విశ్వాసం పెరిగేది , నేను గమనించాను . నేను కంప్యూటర్ కార్యాలయంలో కంప్యూటర్ గురించి మాత్రమే తెలిసి , పనిచేసే ఒక అబ్బాయిగానుండి కలం గడపటానికే పనిచేసే ఒక అబ్బాయిగా మారాను . పోయిన సంవత్సరము నేను అఫ్రికాలోనే ఎత్తైన పర్వతమైన

(src)="13"> Pārnajā godā saguoja izkuopt Kilimandžaro , aukstuokajā kolnā Afrikā .
(src)="14"> Pyrma izsuoču sovus 30 dīnu aizdavumus nikod nabyutu tveics piec taidim pīdzeivuojumim
(src)="15"> Es saprotu , ka eistyn koč kū gribi , tod 30 dīnuos var padareit vysa kuo !
(trg)="3"> Mt . కిళిమంజారోలో పర్వతారోహణానికి వెళ్ళాను . నేను ఈ 30 రోజుల సాధనను పాటించే ముందు , ఇంత సాహసికముగా లేదు . నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను , మీరు ఖటినముగా ఏదైనా ప్రయత్నిన్చాలంటే ఈ 30 రోజులలో మీరు దానిని చెయ్యవచ్చు . మీకు ఎప్పుడైనా నావలు రాయాలనే కోరిక ఉందా ?? ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో , పది వేల కొద్ది జనాలు 50, 000 పదాలలో వాళ్ళ మొట్టమొదటి నావలును 30 రోజులలో రాసేదానికి ప్రయత్నిస్తారు . దీనికి మీరు చెయ్యవలసినది ఏమిటంటే ఒక రోజుకి 1, 667 పదాలు చప్పున ఒక నెలకి రాయాలి . అందుకనే నేను చేసాను . ఆ రహస్యమేమిటంటే ఒక రోజులో రాయవలసిన పదాలు రాసేంతవరకు నేను నిద్రపోను . మీరు మిధ్ర లేక భాదపడుతుంటారు , కాని మీరు మీ నవలను పూర్తిగా ముగిస్తారు . ఇప్పుడు నా నవలు అమెరికాలోనే గోప్పధైనదా ??? కాదు . నేను దానిని ఒక నెలలోనే రాసాను . ఇది చాలా ఘోరంగా అనిపిస్తుంది . కాని నా రాబోయే జీవితములో నేను జాన్ హోద్గ్మన్ను TED పార్టీలో కలిసానంటే , నేను ఒక కంప్యూటర్ శాస్త్రవేత్తా అని చెప్పాల్సిన నియమం లేదు . నాకు కావాలంటే నేను ఒక రచయితా అని కూడా చెప్పవచు .

(src)="30"> " Asu rakstinīks . "
(src)="31"> ( Smīklys )
(src)="32"> Vei , pādejais , kū grybu saceit .
(trg)="4"> ( అందరూ నవ్వుతున్నారు ) నేను చివరిగా ప్రస్తావించడానికి ఒకటుంది . నేను ఏమి నేర్చుకున్ననంటే , నేను చేసే పనిలో చిన్న చిన్న మార్పులు చేసేటప్పుడు అది తొందరగా మనకు అలవాటవుతుంది . విచిత్రమయిన సవాళ్ళను ఎంచుకోవడంలో ఏమి తప్పు లేదు . దానిలోనే ఎక్కువగా వినోదంఉంటుంది . కాని అవి మనకు తొందరగా అలవాతులోకి మారదు . నేను 30 రొజులకు చక్కెర తీసుకోవడం మానేసినప్పుడు , 31 రొజున నాకు ఇలాగే అనిపించింది .

(src)="37"> 30 dīnys atsasokūt nu cukra , 31 . dīna izaviere koč kai itai :
(src)="38"> ( Smīklys )
(src)="39"> Tai niu es jums vaicoju :
(trg)="5"> ( అందరూ నవ్వుతున్నారు ) మీకు నా ప్రశ్న ఇదే : మీరు దేనికోసరం ఎదురుచూస్తున్నారు ? మీకు నా హామీ ఏమిటంటే మీరు వచ్చే 30 రోజులలో మీ ఇష్టానుసారముగా గడపాలనుకుంటారా కాదా . అందువలన మీరు ఎందుకు కొత్తగా ఆలోచించకూడదు . మీరు వచ్చే 30 రోజులలో ఎల్లప్పుడూ ప్రయత్నించాలని మరియు దాని ఫలితములను పొందాలని ఆసిస్తూ ధన్యవాదములు .

(src)="44"> ( Publika plaukšynoj )
(trg)="6"> ( ప్రశంసలను )