# lb/E8uQz89NVFi4.xml.gz
# te/E8uQz89NVFi4.xml.gz
(src)="1"> [ War nei ass an Firefox ]
(src)="2"> Mat dem neien Firefox kënt een lo einfach an méi schnell dohin , wou een hi wëll .
(src)="3"> Mat der nei gestalteter Startsäit kënt dier lo schnell op är am meeschten genotzten Menüastellungen zougräifen an dohin navigéieren .
(trg)="1"> [ ఫైర్‌ఫాక్స్‌లో కొత్త విశేషాలు ] సరికొత్త ఫైర్‌ఫాక్స్‌తో మీరు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళడం ఇప్పుడు మరింత తేలిక మరియు వేగవంతం . నవీకరించబడిన హోమ్ పేజీతో సాధారణంగా ఉపయోగించే మెనూ ఎంపికలను ఇప్పుడు సులువుగా చేరుకోవచ్చు . దింపుకోళ్ళు , పేజీకలు , చరిత్ర , యాడాన్లు , సింక్ మరియు అమరికల వంటివి .
(src)="5"> [ Nei- Tab- Säit ]
(src)="6"> Mir hun och Verbeeserungen fir d' Nei- Tab- Säit bruecht .
(src)="7"> Mat de Nei- Tab- Säit kënt dir lo einfach op är lescht an am heefegsten besichten Säiten mat engem Klick zougräifen .
(trg)="2"> [ కొత్త ట్యాబ్ పేజీ ] దీనికి కూడా మెరుగులు దిద్దాం . కొత్త ట్యాబ్ పేజీతో , ఇటీవలే సందర్శించిన మరియు తరచూ సందర్శించే సైట్లను ఇప్పుడు ఒకే నొక్కుతో మీరు తేలికగా చేరుకోవచ్చు . ఈ కొత్త ట్యాబ్ పేజీని వాడుకోడానికి , మీ విహారిణిలో పైన ఉన్న ´+' ను నొక్కి కొత్త ట్యాబుని సృష్టించండి . కొత్త ట్యాబ్ పేజీ ఇప్పుడు మీరు ఇటీవలే సందర్శించిన మరియు తరచూ సందర్శించే సైట్ల నఖచిత్రాలను చూపిస్తుంది . నఖచిత్రాలను కావలసిన చోటికి లాగివదిలి వాటి క్రమాన్ని మార్చుకోవడం ద్వారా మీరు ఈ కొత్త ట్యాబ్ పేజీని అనురూపించుకోవచ్చు . ఒక సైటుని ఒక చోట స్థిరంగా ఉంచడానికి పిన్ను బొత్తాన్ని నొక్కండి , లేదా సైటుని తొలగించడానికి ´X ' బొత్తాన్ని నొక్కండి . ఖాళీ కొత్త ట్యాబ్ పేజీని తిరిగి పొందడానికి ఈ పేజీలో కుడివైపు పైన ఉన్న ´పట్టిక´ ప్రతీకాన్ని నొక్కవచ్చు . ఇప్పుడే సరికొత్త ఫైర్‌ఫాక్స్‌ని తెచ్చుకుని నేటి నుండే ఈ కొత్త సౌలభ్యాలను ఉపయోగించుకోండి !
# lb/fbpZ98nxEgnj.xml.gz
# te/fbpZ98nxEgnj.xml.gz
(src)="1"> Ech wënschen dech wëllkomm bei dëser Presentatioun iwwer d' Additioun .
(src)="2"> Ech wees wat du denks :
(trg)="1"> ఈ రోజు మనం కూడికల పాఠం నేర్చుకుందాం . మీరు ఏమి అనుకుంటున్నారో నాకు తెలుసు
(src)="3"> " Sal , addéieren ass net esou einfach . "
(src)="4"> Tjo , et deet mer Leed .
(src)="5"> Ech hoffen ... hoffentlech , ass bis zum Schluss vun dëser Virstellung , d' Additioun fir dech einfach .
(trg)="2"> " సాల్ , కూడికలు అసలే సులభంగా అనిపించట్లేదు .. " కాని క్షమించండి . నేను ఏమి అనుకుంటున్నాను అంటే బహుశా ఈ పాఠం అయిపోయే సరికి లేదా మరో రెండు వారాల్లో కూడికలు మీకు సులభం అయిపోతాయి . ఇంకేం , మన పాఠం మొదలు పెడదాం . కొన్ని సమస్యలు తీసుకుంటే ఉదాహరణకు , అందరికీ తెలిసిన ఒక సాధారణ సమస్య ఏంటంటే ... 1 + 1 నాకు తెలిసి , దీన్ని ఎలా చెయ్యాలో మీకు తెలిసే ఉంటుంది . కాని , దీన్ని ఎలా చెయ్యాలో ఒక పద్ధతిలో మీకు చూపిస్తాను . ఒక వేళ ఈ సమస్య యొక్క సమాధానం మీరు బట్టీ పట్టలేదు అనుకోండి . లేదా దీనిలో మీరు ఇంకా ప్రావీణ్యులు కాలేదు అనుకోండి . మీకు ముందే వచ్చు అనుకోవచ్చు , కానీ , ఒక్కటి దీన్ని ఒక్క టొమాటో అనుకోండి . నా దగ్గర ఒక్క టొమాటో ఉంటే , ఆ తర్వాత మీరు నాకు మరొక్క టొమాటో ఇచ్చారు అనుకోండి . ఇప్పుడు నా దగ్గర ఎన్ని టొమాటోలు ఉన్నాయి ? సరే , చూద్దాం .. ఒక్కటీ ..... రెండు టొమాటోలు . కాబట్టి 1 + 1 కూడితే 2 ఆ , ఇప్పుడు నాకు తెలుసు మీరు ఏమి అనుకుంటున్నారో , అది చాల సులభం అని . ఈ సారి దాని కంటే కొంచెం కష్టమైనది ఇస్తాను . నాకు టొమాటోలు అంటే ఇష్టం . కాబట్టి , వాటితోనే చేద్దాం .
(src)="23"> Wat mecht dräi plus véier .
(src)="24"> 3 + 4 = ?
(src)="25"> Hmm .
(trg)="3"> 3 + 4 కూడితే ఎంత ? ఆ ... ఇది కొంచెం కష్టం కదా ? పర్లేదు .. మన టొమాటోలు ఉపయోగిద్దాం . ఒకవేళ మీకు టొమాటో అంటే ఏంటో తెలీక పోతే , అది ఒక కూరగాయ . ఎర్రగా ఉంటుంది . తింటే చాల బావుంటుంది . తినే ఉంటారులే . ఇప్పుడు నా దగ్గర మూడు టొమాటోలు ఉన్నాయి అనుకోండి . ఒక్కటి , రెండు , మూడు .... 1 , 2 , 3 మీరు నాకు మరో నాలుగు టొమాటోలు ఇచ్చారు అనుకోండి . ఈ నాలుగింటిని పసుపు రంగులో రాస్తాను . ఎందుకంటే మీరు నాకు ఇస్తున్నారు అని తెలుస్తుంది 1 2 3 4 ఇప్పుడు నా దగ్గర ఎన్ని టొమాటోలు ఉన్నాయి ?
(src)="43"> Et sinn een , zwee , dräi , véier , fënnef , sechs , siwen Avocadoen .
(src)="44"> Also mécht dräi plus véier , siwen .
(src)="45"> Elo weisen ech dir eng aaner Art a Weis déi heite Rechnung unzegoen .
(trg)="4"> 1 , 2 , 3 , 4 , 5 , 6 , 7 టొమాటోలు కాబట్టి 3 + 4 కూడితే 7 ఇప్పుడు నేను మీకు ఇంకొక పద్దతి నేర్పిస్తాను . దీన్ని అంకెల రేఖ అంటారు . నాకు తెలిసి నేను అలాగే ఆలోచిస్తాను . నేను మరచిపోయినప్పుడు , అంటే బట్టీ కొట్టలేదు అనుకోండి , ఈ అంకెల రేఖ మీద అన్ని అంకెలను వరుసలో రాసేస్తాను . ఎంత వీలైతే అంత వరకు . ఎంత వరకు అంటే , నేను వాడబోయే అంకెలన్నీ పట్టేలాగా . మొదటి అంకె సున్నా ఉండాలి . అంటే ఏమి లేవు అని . ఒక వేళ సున్నా గురించి మీకు ముందు తెలీదేమో . ఇప్పుడు తెలుసుకున్నారుగా ! అ తర్వాత ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అలా వెళ్తూనే ఉంటుంది . పదకొండు ఇప్పుడు 3 + 4 , కాబట్టి ముందుగా 3 తో మొదలు పెడదాం . ఇక్కడ మూడు ఉంది . ఇప్పుడు మనం దానికి 4 ని కూడబోతున్నాం . ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అంకెల రేఖ మీద అలా ముందుకు వెళ్తాము . అంటే , ఈ అంకెల రేఖమీద నాలుగు అంకెలు కుడి వైపుకి వెళ్ళాలి . కాబట్టి , 1 ... 2 ... 3 ... 4 గమనించండి మనం కేవలం 1 , 2 , 3 , 4 , అలా పెంచుకుంటూ వెళ్ళాము చివరకు 7 వద్దకు వచ్చేసాం . అదే మన సమాధానం . ఇంకా రెండు కూడికలు చేద్దాం . ఇప్పుడు ... 8 + 1 ఎంత అన్నాను అనుకోండి . మ్ మ్ 8 ప్లస్ 1 ఒక వేళ మీకు సమాధానం ముందే తెలిసి ఉండవచ్చు .
(src)="68"> 8 + 1 ass just déi Zuel hannert der aacht .
(src)="69"> Op der Nummerlinn , fänke mer bei der aacht un , an mir addéieren eent .
(trg)="5"> 8 + 1 అంటే 8 తర్వాత వచ్చే అంకే కదా ! మన అంకెల రేఖ మీద చూసారు అనుకోండి , 8 వద్ద మొదలు పెట్టి , 1 అంకే లెక్కపెట్టాలి .
(src)="70"> Aacht plus eent ass gläich néng , 8 + 1 = 9 .
(src)="71"> Komm , nach e puer méi schwéier Beispiller . ; )
(trg)="6"> 8ని ఒకటి తో కూడితే 9 వస్తుంది ( అంటే 8 + 1 = 9 ) . ఇప్పుడు ఇంకొచెం కష్టమైనవి చేద్దాం .
(src)="72"> A just fir dass du et wees , falls dir dat heien e bëssi vill virkënnt , kanns du ëmmer nach Kreeser ( Avocadoen ) molen , oder soguer eng Nummerlinn benotzen , a wanns de schéi fläisseg bass , da léiers du déi heiten auswenneg an da mëss du déi Rechnungen an manner ewéi enger hallwer Sekonn .
(src)="73"> Honnert pro .
(src)="74"> Ech verspriechen der dat .
(trg)="7"> ఒకవేళ , ఈ పద్ధతి కొంచెం కష్టంగా ఉంటే , ఆ టొమాటోల పద్ధతినే వాడుకోవచ్చు . లేదా అంకెల రేఖనే చెయ్యొచ్చు . అలా సాధన చేస్తూ ఉంటే , చివరకు ఇవన్నీ మీకు తేలికగా గుర్తుంటాయి . ఆ తర్వాత , ఈ కూడికలన్నీఒక్క సెకనులో చేసేస్తారు . నిజమే , మీరు బాగా అభ్యాసం చెయ్యాలి అంతే . ఇప్పుడు ... మళ్ళీ అంకెల రేఖ గీద్దాం . నా దగ్గర , ఆ గీత గియ్యటానికి కావలసిన సామాగ్రి ఉంది . ఇందాకటి నుంచి గీసినట్లుగా . మరీ వంకర టింకరగా ఉండే గీతలు నేను గియ్యకూడదు . ఇది చూడండి ... చాల చక్కగా ఉంది . గీస్తాను ఆగండి . ఆహా . సరే . ఈ గీత బావుంది . తర్వాత దీన్ని మళ్ళీ చెరిపి వెయ్యాలంటే మనసు ఒప్పదు . ఇప్పుడు అంకెలు వేద్దాం .
(src)="89"> Null , 0 een , 1 zwee , 2 dräi , 3 véier , 4 fënnef , 5 sechs , 6 siwen , 7 aacht , 8 néng , 9 zéng , 10 eelef , 11 zwielef , 12 dräizéng, 13 véierzéng , 14 fofzéng , 15
(src)="90"> Komm mer maachen e schwéiert Beispill .
(src)="91"> Wat ass ...
(trg)="8"> 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇప్పుడు చాల కష్టమైన లెక్క ఒకటి చేద్దాం . ఇప్పుడు . వేరే రంగుల్లో రాద్దాం .
(src)="93"> Fënnef plus sechs , 5 + 6 .
(src)="94"> Wanns de wëlls , kanns du de Video op Paus stellen and des Rechnung probéieren .
(src)="95"> Villäicht wees du d' Äntwert schonn .
(trg)="9"> 5 + 6 కావాలంటే , ఈ వీడియోని కొంచెం ఆపి , మీరు ప్రయత్నించండి . మీకు సమాధానం తెలిసే ఉంటుందేమో . ఇది కొంచెం కష్టం అని ఎందుకు అన్నాను అంటే . కూడితే వచ్చే మొత్తం మీ రెండు చేతులకు ఉండే వ్రేళ్ళకంటే ఎక్కువ కాబట్టి . కాబట్టి . వ్రేళ్ళ మీద చెయ్యటం కొంచెం కష్టం . ఇప్పుడు మనము ఈ కూడికను చేద్దాం . ఆ నాకు ఫోన్ వస్తోంది . సర్లే ... ఇప్పుడ మాట్లాడను . ఎందుకంటే , నాకు మీరే చాల ముఖ్యం . ఇప్పుడు మనం 5 దగ్గర మొదలు పెడదాం .
(src)="102"> Bei der fënnef geet et lass .
(src)="103"> A mir addéieren sechs , 6 .
(src)="104"> Mir zielen sechs dobäi .
(trg)="10"> 5 దగ్గర . దానికి 6 ని కలుపుదాం . కాబట్టి , 1 2 3 4 5 6 11 దగ్గరకు వచ్చాం . అంటే , 5 + 6 కూడితే వచ్చేది 11 . ఇప్పుడు నేను మిమ్మల్నొక ప్రశ్న అడుగుతాను .