# kk/4GBaUQduFsng.xml.gz
# te/4GBaUQduFsng.xml.gz


(src)="1"> Бірнеше жыл бұрын өмірім тоқтап қалғандай сезіндім .
(src)="2"> Сөйтіп , белгілі америкалық философ Морган Сперлоктың 30 күн жаңа нәрсе жаса деген кеңесіне сүйендім .
(src)="3"> Оның идеясы өте қарапайым .
(trg)="1"> కొన్ని సంవత్సరాల ముందు , నేను బాగా ఆచరానములో ఉన్న ఆచారాన్ని పాతిస్తునాట్లు భావన నాలో కలిగింది . అందుకే నేను గొప్ప అమెరికన్ తత్వవేత్తఅయిన మోర్గన్ స్పుర్లాక్ గారి దారిని పాటించాలనుకున్నాను . అదే 30 రోజులలో కొత్త వాటి కోసం ప్రయత్నించటం ఈ ఆలోచన చాలా సులభమైనది . మీ జీవితములో మీరు చేయాలి అనుకునే పనిని ఆలోచించండి . తరువాతా ఆ పనిని తదుపరి 30 రోజులలో ప్రయత్నించండి . ఫలితము దక్కుతుంది .

(src)="5"> Шын мәнінде , 30 күн бір әдетке дағдылануға немесе бас тартуға қолайлы мерзім .
(src)="6"> Мысалы , жаңалықтар көруден мәңгілікке бас тарту .
(src)="7"> Осы айда бірдеңені үйрендім .
(trg)="2"> 30 రోజులనేది మీ జీవితములో ఒక మంచి సమయము , ఈ కాలములో మీరు ఒక కొత్త అలవాటిని పాటించవచ్చు లేదా మీ పాత అలవాటులలో ఒకటిని -- న్యూస్ చూసే అలవాతులులగా ఒకటిని మీ జీవితములోనుంచి మానుకోవచ్చు . ఈ 30 రోజులు పాటించే విధానములో నేను కొన్ని విషయాలను నేర్చుకున్నాను , మొదటిది , నెలలు గడిచే కొద్ది నెలల్లో జరిగే విషయాలకన్నా , సమయములో జరిగే విషయాలు నాకు న్యాపకముంది . ఇది కూడా ఆ సవాలులో ఒక భాగము, నేను ఒక నెలకి ఒక ఫోటో తియ్యలనుకున్నాను . నేను ఎక్కడున్నానని మరియు , ఆ రోజు ఏమి చేస్తున్నానో నాకు న్యాపకముంది . నేను గమనించింది ఏమిటి అంటే 30 రోజుల సవాళ్ళు చేసేకొద్ది నా స్వీయ విశ్వాసం పెరిగేది , నేను గమనించాను . నేను కంప్యూటర్ కార్యాలయంలో కంప్యూటర్ గురించి మాత్రమే తెలిసి , పనిచేసే ఒక అబ్బాయిగానుండి కలం గడపటానికే పనిచేసే ఒక అబ్బాయిగా మారాను . పోయిన సంవత్సరము నేను అఫ్రికాలోనే ఎత్తైన పర్వతమైన

(src)="15"> Тіпті өткен жылы Африканың ең биік нүктесі
(src)="16"> Килиманджаро тауына шықтым .
(src)="17"> Осы 30 күндік тәжірибеден бұрын өмірімде мұнша " пысық " болған емеспін .
(trg)="3"> Mt . కిళిమంజారోలో పర్వతారోహణానికి వెళ్ళాను . నేను ఈ 30 రోజుల సాధనను పాటించే ముందు , ఇంత సాహసికముగా లేదు . నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను , మీరు ఖటినముగా ఏదైనా ప్రయత్నిన్చాలంటే ఈ 30 రోజులలో మీరు దానిని చెయ్యవచ్చు . మీకు ఎప్పుడైనా నావలు రాయాలనే కోరిక ఉందా ?? ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో , పది వేల కొద్ది జనాలు 50, 000 పదాలలో వాళ్ళ మొట్టమొదటి నావలును 30 రోజులలో రాసేదానికి ప్రయత్నిస్తారు . దీనికి మీరు చెయ్యవలసినది ఏమిటంటే ఒక రోజుకి 1, 667 పదాలు చప్పున ఒక నెలకి రాయాలి . అందుకనే నేను చేసాను . ఆ రహస్యమేమిటంటే ఒక రోజులో రాయవలసిన పదాలు రాసేంతవరకు నేను నిద్రపోను . మీరు మిధ్ర లేక భాదపడుతుంటారు , కాని మీరు మీ నవలను పూర్తిగా ముగిస్తారు . ఇప్పుడు నా నవలు అమెరికాలోనే గోప్పధైనదా ??? కాదు . నేను దానిని ఒక నెలలోనే రాసాను . ఇది చాలా ఘోరంగా అనిపిస్తుంది . కాని నా రాబోయే జీవితములో నేను జాన్ హోద్గ్మన్ను TED పార్టీలో కలిసానంటే , నేను ఒక కంప్యూటర్ శాస్త్రవేత్తా అని చెప్పాల్సిన నియమం లేదు . నాకు కావాలంటే నేను ఒక రచయితా అని కూడా చెప్పవచు .

(src)="35"> Егер қаласам , өзімді " Жазушымын " дей аламын .
(src)="36"> ( Күлкі )
(src)="37"> Қорыта келгенде , айтқым келегені мынау .
(trg)="4"> ( అందరూ నవ్వుతున్నారు ) నేను చివరిగా ప్రస్తావించడానికి ఒకటుంది . నేను ఏమి నేర్చుకున్ననంటే , నేను చేసే పనిలో చిన్న చిన్న మార్పులు చేసేటప్పుడు అది తొందరగా మనకు అలవాటవుతుంది . విచిత్రమయిన సవాళ్ళను ఎంచుకోవడంలో ఏమి తప్పు లేదు . దానిలోనే ఎక్కువగా వినోదంఉంటుంది . కాని అవి మనకు తొందరగా అలవాతులోకి మారదు . నేను 30 రొజులకు చక్కెర తీసుకోవడం మానేసినప్పుడు , 31 రొజున నాకు ఇలాగే అనిపించింది .

(src)="41"> Тәттіні 30 күн бойы жемей жүргенімде , 31- і күні былай болды ( Күлкі )
(src)="42"> Енді менің мынандай сұрағым бар .
(src)="43"> Осы күнге дейін кімді күтіп жүрсіз ?
(trg)="5"> ( అందరూ నవ్వుతున్నారు ) మీకు నా ప్రశ్న ఇదే : మీరు దేనికోసరం ఎదురుచూస్తున్నారు ? మీకు నా హామీ ఏమిటంటే మీరు వచ్చే 30 రోజులలో మీ ఇష్టానుసారముగా గడపాలనుకుంటారా కాదా . అందువలన మీరు ఎందుకు కొత్తగా ఆలోచించకూడదు . మీరు వచ్చే 30 రోజులలో ఎల్లప్పుడూ ప్రయత్నించాలని మరియు దాని ఫలితములను పొందాలని ఆసిస్తూ ధన్యవాదములు .

(src)="48"> ( Қошемет )
(trg)="6"> ( ప్రశంసలను )

# kk/7opHWpu2fYcG.xml.gz
# te/7opHWpu2fYcG.xml.gz


(src)="1"> Егер президент Обама
(src)="2"> " Математика патшасы " болуға ұсыныс білдірсе , оған айтар бір кеңесім бар : осы елдегі математиканы оқытуды тұтастай өзгертер едім .
(src)="3"> Оны жүзеге асыру оңай және арзан болмақ .
(trg)="1"> ఇప్పుడు , రాష్రపతి ఒబామా గారు నన్ను గణిత శాస్త్ర చక్రవర్తినవ్వమని ఆహ్వానిన్చారనుకోండి ఆయనికి నేను మన దేశంలో గణిత శాస్త్ర బోధనా పద్ధతుల్ని గొప్పగా అభివ్రుద్దిపరిచే సలహా ఇస్తాను మరియు ఆ పద్దతిని ఆచరణలో పెట్టడం కూడా సులభం మరియు అగ్గువ కూడా ప్రస్తుతం మనకున్న పాట్య ప్రణాళికలు అంక మరియు బీజగణిత శాస్త్రాలపై ఆధారపడి ఉన్నాయి దాని తర్వాత మనము నేర్చుకున్నదంతా ఒకే విషయం నేర్పడం కోసమే ఉంటుంది . అన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత Calculus ( గణన విధానం ) నేర్పించడం జరుగుతుంది ఇక్కడ నేను చెప్పతలుచుకున్నది ఏంటంటే ఈ విషయాలను నేర్పించే క్రమం నా ఉద్దేశ్యంలో తప్పు అని . సరియిన క్రమం ఏంటంటే విద్యార్థులందరికీ హై స్కూల్ పిల్లలకు తెలియాల్సింది ఏంటంటే మొదట నేర్పించాల్సిన విషయం Statistics ( సంఖ్యా శాస్త్రం ) సంభావ్యత మరియు సంఖ్య శాస్త్రాలు ( చప్పట్లు ) నన్ను తప్పుగా అనుకోవద్దు . లెక్కించే విధానం చాలా ముఖ్యమైన పాఠ్య అంశం మానవ మేధా సంపత్తి ప్రకృతి సిద్దాంతాలన్నీ గణన పద్దతిలో రాయబడ్డాయి . గణిత , విజ్ఞాన , అర్థ , సాంకేతిక శాస్త్ర విద్యార్ధులు మొదటి సంవత్సరంలోపే

(src)="14"> Матем , ғылым , инженерия , экономиканы оқитын әрбір студент университеттегі алғашқы жылдың соңына қарай сөзсіз анализді үйренуі тиіс .
(trg)="2"> Calculus తప్పకుండా నేర్చుకోవాలి

(src)="15"> Алайда , математика профессоры ретінде айтарым , өмірде тек санаулы адам ғана саналы , мағыналы түрде күнделікті өмірде анализді қолданады .
(src)="16"> Керісінше , статистика - күн сайын қолдануға болатын әрі білуге тиісті пәндердің бірі .
(trg)="3"> Maths ప్రొఫెసర్´గా నేను ఇక్కడ చెప్పాలనుకున్నది చాలా తక్కువ మంది వారి రోజువారి జీవితాల్లో ఒక అర్ధవంతమైన విధానంలో Calculus వాడుతారు ఇకపోతే గణిత శాస్త్రాన్ని రోజువారి జీవితంలో వాడుకోవాలి . కదా ? నష్టాన్ని , లాభాన్ని , యాద్రుచ్చికాన్ని అర్థం చేసుకోవడం .

(src)="21"> Бұл - мәліметтерді түсіну .
(src)="22"> Студенттер , мектеп оқушылары барлық Америка азаматтары ықтималдық пен статистика туралы білер болса , бүгінгідей экономикалық қойыртпақты көрмес едік .
(trg)="4"> Dataని అర్థం చేసుకోవడం . నా దృష్టిలో మన విద్యార్థులు అందరు మన అమెరికా దేశ పౌరులందరికీ సంభావ్యత మరియు సంఖ్య శాస్త్రాలు తెలిసి ఉంటే ఇలా ఆర్ధిక సంక్షోభంలో ఉండేవాళ్ళము కాదు ( నవ్వులు .. చప్పట్లు ) అదే కాకుండా దాన్ని సరిగ్గా నేర్పిస్తే చాలా సరదాగా ఉంటుంది

(src)="25"> Яғни , ықтималдық пен статистика әртүрлі ойындар мен құмар ойындардың математикасы десе болады
(src)="26"> Бұл - оқиғаларды сараптау .
(src)="27"> Болашақты болжау .
(trg)="5"> Probability and Statistics ఆటల మరియు జుదాల శాస్త్రం ప్రస్తుత పోకడలు , భవిష్యత్ గూర్చి అంచనాలు చేయుట ప్రపంచం సారూప్యం నుంచి Digitalకు మారింది మన గణితశాస్త్రం యొక్క పాఠ్య ప్రణాళిక మార్చే సమయం ఆసన్నమైంది సారూప్యం నుంచి Digitalకు సంప్రదాయ నిరంతర గణిత శాస్త్రం నుండి ఆధునిక , అనిశ్చిత గణిత శాస్త్రంకు వివిక్త గణిత శాస్త్రంకు యాద్ధ్రుచ్చికతకు

(src)="30"> Біздің математикалық бағдарламаның да өзгеретін кезі келді . аналогтан дижиталға қарай классикалық , дәстүрлі математикадан заманауи , дискретті математикаға болжалды математика , кездейсоқ мәліметтерге толы математикаға ықтималдық пен статистикаға ойысуы керек .
(src)="31"> Сөзімнің тоқ етері , студенттер математикалық анализдің тәсілдерін үйренгенше барлығы орташа көрсеткіштен екі стандартты ауытқу дегеннің мағынасын білсе , нұр үстіне нұр болмақ .
(src)="32"> Бар айтпағым осы .
(trg)="6"> Dataకు అదే probability and statistics . సారాంశంలో మన విద్యార్ధులు గణన విధానం నేర్చుకునే బదులుగా సగటు నుండి రెండు ప్రామాణిక వ్యత్యాసాలకు అర్ధం నేర్చుకుంటే నా ప్రకారం అది ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అదే నా ఉద్దేశ్యం ధన్యవాదాలు ( చప్పట్లు )

# kk/E2zrpQXtMtio.xml.gz
# te/E2zrpQXtMtio.xml.gz


(src)="1"> Мен мейірімділік туралы Ислам көз- қарасымен айтпақпын , менің дінім мейірімділік пен қайырымдылыққа негізделетіні бәріне белгілі болмауы мүмкін .
(src)="2"> Бірақ мәселе онда емес .
(src)="3"> Біздің қасиеттті кітабымыз Құран 114 тараудан тұрады , және әр тарау " Бисмиллә " сөзімен басталады , яғни " Аса рақымды , ерекше мейірімді Алланың атымен бастаймын " деген сөзбен , немесе Ричард Бертон мырзаның сөзімен айтсақ ,
(trg)="1"> నేను దయ గురించి ఇస్లాము దృష్టితో మాట్లాడుతున్నాను బహుశా నా నమ్మకం గురించి అంతగా ఆలోచించలేదు బహుశా అది కరుణలో అంతర్లీనమయినది కావచ్చు కానీ అది నిజం కాదు మా పవిత్రమత గ్రంధము కొరాన్ , యందు 114 అధ్యాయములు ఉన్నాయి మరియు ప్రతి అధ్యాయం మేము బస్మల అని పిలిచే దానితో మొదలవుతుంది భగవంతుడు స్మరణతో , అంత దయామయులు , అంత కరుణామయులు లేదా , సర్ రిచర్డ్ బర్టన్ వలె ఎలిజబెత్ టీలర్ పెళ్లి చేసుకున్న రిచర్డ్ బర్టన్ కాదు అంతకు పూర్వం ఒక శతాబ్దం ముందు జీవించిన సర్ రిచర్డ్ బర్టన్ మరియు ప్రపంచ పర్యాటకుడు మరియు సాహిత్యానికి సంబందించిన అనేక పనుల అనువాదకుడు అనువాదం ఈవిధంగా , " దేవుడి స్మరణతో , దయ చూపుతున్న , దయామయులు " కొరాన్ లో ఒక విషయం చెప్పిన విధంగా , ఏదైతే ముస్లింలకు , దేవుడు మానవులతో మాట్లాడినట్టు భగవంతుడు ముహమ్మద్ ప్రవక్త తో చెప్పుతున్నాడు ఎవరినైతే ఇస్లములు చివర మత ప్రవక్తలో ఒకరిగా భావిస్తునమో ఆడం తో మొదలుకుని , నోవా ను , మోసెస్ ను , అబ్రహం ను యేసు ప్రభువును , మరియు చివర్లో ముహమ్మద్ ను కలుపు కొని చెప్పబడింది , " నిన్ను మేము పంపలేదు , ఓ మొహమ్మద్ కేవలం దయకోసం , కేవలం మానవత కరుణకు ఆధారం కోసం మరియు మన మనవజాతికి , మరియు తప్పకుండా మన ముస్లింలకు ఎవరి సాధనలో , ఎవరి ఉద్దేశ్యం , మొహముద్ ప్రవక్త బాటలో అనుసరించి మనలను మనం ప్రవక్త లాగా ప్రవర్తించుటకు మరియు ప్రవక్త తన ఒకానొక బోదనలో , ఏ విధముగా చెప్పాడంటే

(src)="14"> " Өздеріңді Алланың қасиеттерімен көркем етіңдер ! " , - деді .
(src)="15"> Ал Құдай өзінің басты мінезі - мейірімділік , рақымдылық екенін айтқан .
(src)="17"> " Раббыларың мәрхамет етуді ( кешіруді ) өз міндетіне алған " . немесе өзіне кешірімді , рақымды болуды жүктеді " - дейді . сондықтан біздің мақсатымыз рақымдылықтың қайнар көзі болу , рақымдылықты тудырушы , оны орындаушы , ол туралы айтып жүруші және оны жалғастырушы болуымыз қажет .
(trg)="2"> " మనల్ని మనం భగవంతుని సుగుణాలతో అలంకరించుకోవాలి " ఎందుకంటే భగవంతుడే చెప్పినటుగా దయ తన ప్రధమ అలంకారమని ఇంతకి , కొరాన్ ఏమి చెప్పిందంటే , " భగవంతుడు తనపైన దయను అజ్ఞాపించాడు " లేదా తనపైన తను దయను శాసించుకున్నాడు అందువలన , మన ఉద్దేశ్యం మరియు మన లక్ష్యం దయకు మూలాలు గా ఉండవలెను దయ యొక్క ఉత్ప్రేరకాలుగా , దయ యొక్క కర్తలుగా , మరియు దయ గురించి మాట్లడేవారుగా , మరియు దయను అనుసరించేవారుగా అది అంతా మంచిది మరియు హితమైనది కానీ మనము ఎక్కడ తప్పు చేస్తున్నాము మరియు దయ ప్రపంచములో వుండకపోవడానికి మూలం ఏమిటి ? దీనికి సమాధానముగా , మనము ఆద్యాత్మిక దారి లోకి మరలుదాం ప్రతి మతము యొక్క సంప్రదాయంలో , బయట దారి మరియు లోపలి దారి అని పిలిచేవి వుంటాయి లేదా బహుకొద్దిమంది అవలంబించే దారి మరియు ప్రత్యేక దారి ఆ ఇస్లాంల ప్రత్యక దారినే ప్రముఖముగా సుఫిసం లేదా అరబునందు తసవ్వుఫ్ నందురు మరియు ఈ వైద్యులు లేదా పండితులు ఈ సూఫీ సాంప్రదాయ ఆద్యాత్మిక గురువులు మహమద్ ప్రవక్త భోధనలు మరియు ఉదాహరణలు ను సంబోధిస్తారు వారు మన సమస్య యొక్క మూలాలు ఎక్కడవున్నాయో భోదిస్తారు ప్రవక్త చేసిన ఒకానొక యుద్దంలో అతను తన అనుచరులతో చెప్పాడు , " మనము చిన్నయుడ్డం నించి తిరిగి వచ్చుచున్నాము మహాయుద్దనికి , మహారణం నకు " మరియు వారు చెప్పారు , " దైవదూత , మేము యుద్ద భయస్తులం ఎలా మనం మహారణం నకు వెళ్ళగలం ? అతను చెప్పాడు , " అది మన మీద మన యుద్ధం , మన అహం పైన యుద్ధం . " మానవుని సమస్యల మూలాలు అహం తో కలసివున్నాయి , నేను ప్రఖ్యాత సూఫీ బోధకుడు రూమి , ఎవరైతే మీలో చాలామందికి బాగా తెలుసో ఒక కథ కలిగి వున్నాడు దానిలో అతను ఒక మనిషి గురించి చెపుతాడు , అతను తన స్నేహితుడి ఇంటికి వెళ్ళతాడు తలుపు తట్టేడు ఒక గొంతుకు పలికింది , " ఎవరక్కడ ? " " ఇది మనం , " లేదా సరియిన వ్యాకరణం లో చెపాలంటే , " ఇది నేను " మనం ఇంగ్లీష్ లో చెప్పినట్లుగా ఆ స్వరం పలికింది , " వెళ్ళిపో . " చాల సంవత్సరముల శిక్షణ , క్రమశిక్షణ , శోధన తో కూడుకున్న శ్రమ తరువాత , అతను తిరిగి వచ్చాడు నమ్రతతో , అతను తలుపు మరల తట్టాడు ఆ స్వరం అడిగింది , " ఎవరక్కడ ? " అతను చెప్పాడు , " నువ్వా , ఓహ్ హృదయం విరిచిన వాడా . " తలుపు తెరుచుకుంది , అతను చెప్పాడు