# id/26N1RyhPb9S4.xml.gz
# te/26N1RyhPb9S4.xml.gz
(src)="2"> Soal no 71
(trg)="1"> మనము 71 ప్రస్న లో ఉన్నము . ఇది ప్రస్న :
(src)="3"> Pertanyaan nya adalah 3x/ 5 dibagi ( x/ 4 + x/ 2 ) cara terbaik untuk mengerjakannya adalah , kita sederhanakan penyebutnya jadi 3x/ 5
(trg)="2"> మొదలుగా , దేనోమినేటోర్ , అనగ ( గణితశాస్త్రములోహరము ) ని విశదపరుచుదాము .
# id/26WoG8tT97tg.xml.gz
# te/26WoG8tT97tg.xml.gz
(src)="1"> Ada kata berbahasa China " Xiang " yang dapat diartikan berbau harum Kata ini dapat mendeskripsikan bunga , makanan , apa pun
(src)="2"> Kata ini selalu menjadi deskripsi positif untuk banyak hal
(src)="3"> Memang sulit menerjemahkan ke bahasa lain selain bahasa mandarin
(trg)="1"> చైనీస్‌లో " Xiang " అనే పదం ఉంది దాని అర్థం సువాసన అది పుష్పమో , ఆహారమో , మరొకటో అయ్యి ఉండవచ్చు అయితే ఎల్లప్పుడూ ఇది విషయాలకు మంచి వివరణ మాండరిన్ కాకుండా మరొకదానిలోకి అనువదించడం కష్టం ఫిజీ- హిందీలో " Talanoa " అనే పదం ఉంది నిజానికి ఈ అనుభూతి మీరు పొందేదే , శుక్రవారం అర్ధరాత్రిలో , మీ స్నేహితులు చుట్టూ ఉండగా పిల్లగాలిని ఆస్వాదిస్తున్నప్పుడు , అయితే ఇది కేవలం అంతే కాదు , అది చిన్న సంభాషణ యొక్క ఓ రకం ఉత్తేజకరమైన మరియు స్నేహపూరితమైన ప్రత్యేక వివరణ మీ ఆలోచనల్లో లేదని మీరు అనుకునే ప్రతి విషయం గురించి మరో గ్రీక్ పదం ఉంది , " meraki " దీని అర్థం మీరు చేస్తున్నదానిపై మీ మనస్సుని లగ్నం చేయడంతోపాటు మీరు సంపూర్ణంగా నిమగ్నులు కావడం , అది మీ వ్యాపకం అయినా లేదా పని అయినా మీరు చేస్తున్నదాన్ని ఇష్టంగా చేయడం అయితే అది ఆ సాంస్కృతిక అంశాల్లో ఒకటి , కాబట్టి నేను ఒక మంచి అనువాదాన్ని చేయలేకపోయాను
(src)="9"> " Meraki " , dengan gairah , dengan cinta
(trg)="2"> " Meraki , " ఉద్వేగంతో , ఇష్టంతో
# id/39Bt6wdBpRXD.xml.gz
# te/39Bt6wdBpRXD.xml.gz
(src)="1"> Hadirin yang terhormat ,
(src)="2"> Sekretaris Jenderal PBB ,
(src)="3"> Presiden Majelis Umum
(trg)="1"> గౌరవనీయులైన ఐక్యరాజ్యసమితి కార్యదర్శి గారు సాధారణ సభ అధ్యక్షుడు , ఐక్యరాజ్యసమితి మహిళ విభాగాధిపతి , మరియు విశిష్ట అతిథులు , ఈరోజు మనం " హీ ఫర్ షీ " అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నాం .
(src)="6"> Saya menyeru pada Anda karena saya perlu bantuan .
(trg)="2"> నేను ఇందులో భాగం కావడానికి కారణం మాకు మీ సహాయం అవసరం .
(src)="7"> Kita ingin mengakhiri ketidaksetaraan gender dan untuk melakukan itu , kami perlu keterlibatan semua pihak .
(trg)="3"> ఆడ- మగ మధ్య తారతమ్యాలను అంతం చెయ్యాలి అలా చెయ్యడానికి అందరుా భాగస్వాములు కావాలి .
(src)="8"> Ini adalah kampanye pertama dalam bidangnya di PBB kami ingin mencoba dan membangkitkan sebanyak mungkin pria dan pemuda untuk menjadi pendukung perubahan .
(src)="9"> Dan kami tak hanya ingin membahasnya .
(src)="10"> Kami mencoba memastikan kesetaraan itu nyata
(trg)="4"> ఐక్యరాజ్యసమితి ఇలా చెయ్యడం ఇదే తొలిసారి . ఎంత వీలైతే అంతమంది యువకులు, మగవారిని ఈ మార్పుకి మార్గదర్శకులని చెయ్యడమే ప్రయత్నం మేము కేవలం మాటలకే పరిమితం కావాలనుకోవడంలేదు ఫలితాలు కన్పించేలా పని చెయ్యాలనుకుంటున్నాం