# ful/E8uQz89NVFi4.xml.gz
# te/E8uQz89NVFi4.xml.gz


(src)="1"> [ Quoi de neuf dans Firefox ]
(src)="2"> Il est maintenant plus facile et plus rapide d' aller où vous le désirez via le dernier Firefox .
(src)="3"> Avec la page d' accueil retravaillée , vous pouvez maintenant accéder et naviguer plus facilement parmi les options les plus souvent utilisées
(trg)="1"> [ ఫైర్‌ఫాక్స్‌లో కొత్త విశేషాలు ] సరికొత్త ఫైర్‌ఫాక్స్‌తో మీరు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళడం ఇప్పుడు మరింత తేలిక మరియు వేగవంతం . నవీకరించబడిన హోమ్ పేజీతో సాధారణంగా ఉపయోగించే మెనూ ఎంపికలను ఇప్పుడు సులువుగా చేరుకోవచ్చు . దింపుకోళ్ళు , పేజీకలు , చరిత్ర , యాడాన్లు , సింక్ మరియు అమరికల వంటివి .

(src)="5"> [ Page " Nouvel onglet " ]
(src)="6"> Nous avons également amélioré votre page " Nouvel onglet " .
(src)="7"> Avec la page " Nouvel onglet " , vous pouvez facilement naviguer vers les sites les plus récents et fréquemment utilisés , en un clic .
(trg)="2"> [ కొత్త ట్యాబ్ పేజీ ] దీనికి కూడా మెరుగులు దిద్దాం . కొత్త ట్యాబ్ పేజీతో , ఇటీవలే సందర్శించిన మరియు తరచూ సందర్శించే సైట్లను ఇప్పుడు ఒకే నొక్కుతో మీరు తేలికగా చేరుకోవచ్చు . ఈ కొత్త ట్యాబ్ పేజీని వాడుకోడానికి , మీ విహారిణిలో పైన ఉన్న ´+' ను నొక్కి కొత్త ట్యాబుని సృష్టించండి . కొత్త ట్యాబ్ పేజీ ఇప్పుడు మీరు ఇటీవలే సందర్శించిన మరియు తరచూ సందర్శించే సైట్ల నఖచిత్రాలను చూపిస్తుంది . నఖచిత్రాలను కావలసిన చోటికి లాగివదిలి వాటి క్రమాన్ని మార్చుకోవడం ద్వారా మీరు ఈ కొత్త ట్యాబ్ పేజీని అనురూపించుకోవచ్చు . ఒక సైటుని ఒక చోట స్థిరంగా ఉంచడానికి పిన్ను బొత్తాన్ని నొక్కండి , లేదా సైటుని తొలగించడానికి ´X ' బొత్తాన్ని నొక్కండి . ఖాళీ కొత్త ట్యాబ్ పేజీని తిరిగి పొందడానికి ఈ పేజీలో కుడివైపు పైన ఉన్న ´పట్టిక´ ప్రతీకాన్ని నొక్కవచ్చు . ఇప్పుడే సరికొత్త ఫైర్‌ఫాక్స్‌ని తెచ్చుకుని నేటి నుండే ఈ కొత్త సౌలభ్యాలను ఉపయోగించుకోండి !