# bs/7opHWpu2fYcG.xml.gz
# te/7opHWpu2fYcG.xml.gz


(src)="1"> Ako bi me predsjednik Obama pozvao da budem slijedeći ´šef´ za matematiku , dao bih mu prijedlog za koji smatram da bi značajno poboljšao matematičko obrazovanje u ovoj državi .
(src)="2"> Prijedlog koji je jednostavno provesti a i jeftin je .
(src)="3"> Nastavni program iz matematike koji mi imamo zasnovan je na aritmetici i algebri .
(trg)="1"> ఇప్పుడు , రాష్రపతి ఒబామా గారు నన్ను గణిత శాస్త్ర చక్రవర్తినవ్వమని ఆహ్వానిన్చారనుకోండి ఆయనికి నేను మన దేశంలో గణిత శాస్త్ర బోధనా పద్ధతుల్ని గొప్పగా అభివ్రుద్దిపరిచే సలహా ఇస్తాను మరియు ఆ పద్దతిని ఆచరణలో పెట్టడం కూడా సులభం మరియు అగ్గువ కూడా ప్రస్తుతం మనకున్న పాట్య ప్రణాళికలు అంక మరియు బీజగణిత శాస్త్రాలపై ఆధారపడి ఉన్నాయి దాని తర్వాత మనము నేర్చుకున్నదంతా ఒకే విషయం నేర్పడం కోసమే ఉంటుంది . అన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత Calculus ( గణన విధానం ) నేర్పించడం జరుగుతుంది ఇక్కడ నేను చెప్పతలుచుకున్నది ఏంటంటే ఈ విషయాలను నేర్పించే క్రమం నా ఉద్దేశ్యంలో తప్పు అని . సరియిన క్రమం ఏంటంటే విద్యార్థులందరికీ హై స్కూల్ పిల్లలకు తెలియాల్సింది ఏంటంటే మొదట నేర్పించాల్సిన విషయం Statistics ( సంఖ్యా శాస్త్రం ) సంభావ్యత మరియు సంఖ్య శాస్త్రాలు ( చప్పట్లు ) నన్ను తప్పుగా అనుకోవద్దు . లెక్కించే విధానం చాలా ముఖ్యమైన పాఠ్య అంశం మానవ మేధా సంపత్తి ప్రకృతి సిద్దాంతాలన్నీ గణన పద్దతిలో రాయబడ్డాయి . గణిత , విజ్ఞాన , అర్థ , సాంకేతిక శాస్త్ర విద్యార్ధులు మొదటి సంవత్సరంలోపే

(src)="12"> I svaki student koji izučava matematiku , prirodne nauke , inženjerstvo , ekonomiju , definitivno treba učiti matematičku analizu do kraja prve godine fakulteta .
(trg)="2"> Calculus తప్పకుండా నేర్చుకోవాలి

(src)="13"> Ali , kao profesor matematike Vam želim reći da samo nekolicina zaista koristi matematičku analizu svjesno , na smislen način , u svakodnevnom životu .
(src)="14"> S druge strane , statistika je oblast koju bi mogli i trebali koristiti svakodnevno , zar ne ?
(src)="15"> Statistika je procjena rizika , mogućnost dobitka , bavi se slučajnostima .
(trg)="3"> Maths ప్రొఫెసర్´గా నేను ఇక్కడ చెప్పాలనుకున్నది చాలా తక్కువ మంది వారి రోజువారి జీవితాల్లో ఒక అర్ధవంతమైన విధానంలో Calculus వాడుతారు ఇకపోతే గణిత శాస్త్రాన్ని రోజువారి జీవితంలో వాడుకోవాలి . కదా ? నష్టాన్ని , లాభాన్ని , యాద్రుచ్చికాన్ని అర్థం చేసుకోవడం .

(src)="16"> Ona je razumjevanje podataka .
(src)="17"> Smatram , ako bi naši studenti , ako bi naši srednjoškolci ako bi svi Amerikanci razumjeli vjerovatnoću i statistiku , mi ne bi bili u ekonomskoj zbrci u kojoj smo danas .
(src)="18"> Ne samo ... hvala ... ne samo to ... ako bi se učila pravilno , moze biti jako zabavna .
(trg)="4"> Dataని అర్థం చేసుకోవడం . నా దృష్టిలో మన విద్యార్థులు అందరు మన అమెరికా దేశ పౌరులందరికీ సంభావ్యత మరియు సంఖ్య శాస్త్రాలు తెలిసి ఉంటే ఇలా ఆర్ధిక సంక్షోభంలో ఉండేవాళ్ళము కాదు ( నవ్వులు .. చప్పట్లు ) అదే కాకుండా దాన్ని సరిగ్గా నేర్పిస్తే చాలా సరదాగా ఉంటుంది

(src)="19"> Mislim , vjerovatnoća i statistika su matematika igre i kockanja .
(src)="20"> To je analiza trendova .
(src)="21"> Predviđanje budućnosti .
(trg)="5"> Probability and Statistics ఆటల మరియు జుదాల శాస్త్రం ప్రస్తుత పోకడలు , భవిష్యత్ గూర్చి అంచనాలు చేయుట ప్రపంచం సారూప్యం నుంచి Digitalకు మారింది మన గణితశాస్త్రం యొక్క పాఠ్య ప్రణాళిక మార్చే సమయం ఆసన్నమైంది సారూప్యం నుంచి Digitalకు సంప్రదాయ నిరంతర గణిత శాస్త్రం నుండి ఆధునిక , అనిశ్చిత గణిత శాస్త్రంకు వివిక్త గణిత శాస్త్రంకు యాద్ధ్రుచ్చికతకు

(src)="25"> Matematici neodređenosti , slučajnosti , podataka a to su vjerovatnoća i statistika .
(src)="26"> Kao zaključak , umjesto da naši studenti izučavaju metode matematičke analize , smatram da bi bilo mnogo važnije ako bi svi oni znali sta znači odstupanje od dvije standardne devijacije od srednje vrijednosti .
(src)="27"> I ja stojim iz ovoga .
(trg)="6"> Dataకు అదే probability and statistics . సారాంశంలో మన విద్యార్ధులు గణన విధానం నేర్చుకునే బదులుగా సగటు నుండి రెండు ప్రామాణిక వ్యత్యాసాలకు అర్ధం నేర్చుకుంటే నా ప్రకారం అది ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అదే నా ఉద్దేశ్యం ధన్యవాదాలు ( చప్పట్లు )

# bs/E2zrpQXtMtio.xml.gz
# te/E2zrpQXtMtio.xml.gz


(src)="1"> Pričat ću Vam o samilosti sa stanovišta Islama , jer se možda o mojoj vjeri ne razmišlja kao o vjeri utemeljenoj na samilosti .
(src)="2"> Prava istina je sasvim drugačija .
(src)="3"> Naša sveta knjiga , Kur 'an , sadrži 114 poglavlja , i svako poglavlje počinje s onim što mi nazivamo basmala ( bismillah ) kazivanje u ime Boga , Milostivog , Samilosnog , ili kako je to opisao Sir Richard Burton ne onaj Richard Burton koji je oženio Elizabeth Taylor , nego Sir Richard Burton koji je živio stoljeće ranije i koji je bio svjetski putnik i prevoditelj mnogih književnih djela , on to prevodi kao " u ime Boga , milostivog , onog koji je samilostan "
(trg)="1"> నేను దయ గురించి ఇస్లాము దృష్టితో మాట్లాడుతున్నాను బహుశా నా నమ్మకం గురించి అంతగా ఆలోచించలేదు బహుశా అది కరుణలో అంతర్లీనమయినది కావచ్చు కానీ అది నిజం కాదు మా పవిత్రమత గ్రంధము కొరాన్ , యందు 114 అధ్యాయములు ఉన్నాయి మరియు ప్రతి అధ్యాయం మేము బస్మల అని పిలిచే దానితో మొదలవుతుంది భగవంతుడు స్మరణతో , అంత దయామయులు , అంత కరుణామయులు లేదా , సర్ రిచర్డ్ బర్టన్ వలె ఎలిజబెత్ టీలర్ పెళ్లి చేసుకున్న రిచర్డ్ బర్టన్ కాదు అంతకు పూర్వం ఒక శతాబ్దం ముందు జీవించిన సర్ రిచర్డ్ బర్టన్ మరియు ప్రపంచ పర్యాటకుడు మరియు సాహిత్యానికి సంబందించిన అనేక పనుల అనువాదకుడు అనువాదం ఈవిధంగా , " దేవుడి స్మరణతో , దయ చూపుతున్న , దయామయులు " కొరాన్ లో ఒక విషయం చెప్పిన విధంగా , ఏదైతే ముస్లింలకు , దేవుడు మానవులతో మాట్లాడినట్టు భగవంతుడు ముహమ్మద్ ప్రవక్త తో చెప్పుతున్నాడు ఎవరినైతే ఇస్లములు చివర మత ప్రవక్తలో ఒకరిగా భావిస్తునమో ఆడం తో మొదలుకుని , నోవా ను , మోసెస్ ను , అబ్రహం ను యేసు ప్రభువును , మరియు చివర్లో ముహమ్మద్ ను కలుపు కొని చెప్పబడింది , " నిన్ను మేము పంపలేదు , ఓ మొహమ్మద్ కేవలం దయకోసం , కేవలం మానవత కరుణకు ఆధారం కోసం మరియు మన మనవజాతికి , మరియు తప్పకుండా మన ముస్లింలకు ఎవరి సాధనలో , ఎవరి ఉద్దేశ్యం , మొహముద్ ప్రవక్త బాటలో అనుసరించి మనలను మనం ప్రవక్త లాగా ప్రవర్తించుటకు మరియు ప్రవక్త తన ఒకానొక బోదనలో , ఏ విధముగా చెప్పాడంటే

(src)="9"> - " Okitite se s svojstvima Boga . "
(src)="10"> A sam Bog je rekao da je njegova najvažnija osobina suosjećajnost- milostivost .
(src)="11"> U stvari Kur 'an kaže , " Bog je od Sebe naredio milostivost " ili " upravlja u Svojoj Milostivosti "
(trg)="2"> " మనల్ని మనం భగవంతుని సుగుణాలతో అలంకరించుకోవాలి " ఎందుకంటే భగవంతుడే చెప్పినటుగా దయ తన ప్రధమ అలంకారమని ఇంతకి , కొరాన్ ఏమి చెప్పిందంటే , " భగవంతుడు తనపైన దయను అజ్ఞాపించాడు " లేదా తనపైన తను దయను శాసించుకున్నాడు అందువలన , మన ఉద్దేశ్యం మరియు మన లక్ష్యం దయకు మూలాలు గా ఉండవలెను దయ యొక్క ఉత్ప్రేరకాలుగా , దయ యొక్క కర్తలుగా , మరియు దయ గురించి మాట్లడేవారుగా , మరియు దయను అనుసరించేవారుగా అది అంతా మంచిది మరియు హితమైనది కానీ మనము ఎక్కడ తప్పు చేస్తున్నాము మరియు దయ ప్రపంచములో వుండకపోవడానికి మూలం ఏమిటి ? దీనికి సమాధానముగా , మనము ఆద్యాత్మిక దారి లోకి మరలుదాం ప్రతి మతము యొక్క సంప్రదాయంలో , బయట దారి మరియు లోపలి దారి అని పిలిచేవి వుంటాయి లేదా బహుకొద్దిమంది అవలంబించే దారి మరియు ప్రత్యేక దారి ఆ ఇస్లాంల ప్రత్యక దారినే ప్రముఖముగా సుఫిసం లేదా అరబునందు తసవ్వుఫ్ నందురు మరియు ఈ వైద్యులు లేదా పండితులు ఈ సూఫీ సాంప్రదాయ ఆద్యాత్మిక గురువులు మహమద్ ప్రవక్త భోధనలు మరియు ఉదాహరణలు ను సంబోధిస్తారు వారు మన సమస్య యొక్క మూలాలు ఎక్కడవున్నాయో భోదిస్తారు ప్రవక్త చేసిన ఒకానొక యుద్దంలో అతను తన అనుచరులతో చెప్పాడు , " మనము చిన్నయుడ్డం నించి తిరిగి వచ్చుచున్నాము మహాయుద్దనికి , మహారణం నకు " మరియు వారు చెప్పారు , " దైవదూత , మేము యుద్ద భయస్తులం ఎలా మనం మహారణం నకు వెళ్ళగలం ? అతను చెప్పాడు , " అది మన మీద మన యుద్ధం , మన అహం పైన యుద్ధం . " మానవుని సమస్యల మూలాలు అహం తో కలసివున్నాయి , నేను ప్రఖ్యాత సూఫీ బోధకుడు రూమి , ఎవరైతే మీలో చాలామందికి బాగా తెలుసో ఒక కథ కలిగి వున్నాడు దానిలో అతను ఒక మనిషి గురించి చెపుతాడు , అతను తన స్నేహితుడి ఇంటికి వెళ్ళతాడు తలుపు తట్టేడు ఒక గొంతుకు పలికింది , " ఎవరక్కడ ? " " ఇది మనం , " లేదా సరియిన వ్యాకరణం లో చెపాలంటే , " ఇది నేను " మనం ఇంగ్లీష్ లో చెప్పినట్లుగా ఆ స్వరం పలికింది , " వెళ్ళిపో . " చాల సంవత్సరముల శిక్షణ , క్రమశిక్షణ , శోధన తో కూడుకున్న శ్రమ తరువాత , అతను తిరిగి వచ్చాడు నమ్రతతో , అతను తలుపు మరల తట్టాడు ఆ స్వరం అడిగింది , " ఎవరక్కడ ? " అతను చెప్పాడు , " నువ్వా , ఓహ్ హృదయం విరిచిన వాడా . " తలుపు తెరుచుకుంది , అతను చెప్పాడు

(src)="40"> " Uđi , jer u ovoj kući nema mjesta za dva JA ( engl . ajz - igra riječi - ajz znači i oči ) , za dva Ega . "
(src)="41"> Rumijeve priče su metafore za duhovni put .
(src)="42"> U prisustvu Boga , nema mjesta za više nego jedno JA , a to je božansko JA .
(trg)="3"> " లోపలి రా , ఎందుకంటే ఈ గదిలో రెండు నేనులకు స్థానం లేదు , రెండు నేనులకు స్థానం లేదు, కళ్ళు కాదు , రెండు అహంలకు మరియు రూమి యొక్క కథలు ఆద్యాత్మిక మార్గమునకు ఉపమానాలు దేవుని సమక్షంలో , ఒకటి కంటే ఎక్కువ నేను లకు స్థానం లేదు , మరియు అది దైవత్వం యొక్క నేను . ఒక బోధనలో , మన సంప్రదాయంలో హదిత్ గుడ్సి అని పిలిచే దానిలో దేవుడు చెప్పుచున్నది , " నా సేవకుడు , " లేదా " నా సృష్టి , నా మానవ సృష్టి , నాకు ప్రియమైన దానితో నా వద్దకు చేరదు , నేను ఏదైతే వారిని చేయమని చెప్పానో . " మరియు నేను ఏమి చెప్పుతున్నానో ఉద్యోగులుకు బాగా తెలుసు . మీరు మీ ఉద్యోగస్తులు ఏది చెపితే అది చెయ్యాలని అనుకుంటారు మరియు వారు అది చెయ్యగలిగితే , వారు తరువాత ఎక్కువ చేయగలుగుతారు కానీ మీరు వారిని ఏమి చేయమన్నారో అది మరిచి పోకండి . . మరియు దేవుడు చెప్పుతున్నాడు , " నా సేవకుడు నా వద్దకు చేరగలుగుతాడు , నేను చేయమన్న దాని కంటే ఎక్కువ చేసి , " ఎక్కువ ఋణ విశ్వాసం , మనం దానిని పిలవవచ్చు ,

(src)="49"> Mi bi to nazvali " dopunske zasluge " . " sve dok ga ( ju ) ljubim . "
(src)="50"> " I kad volim svog roba " reče Bog ,
(src)="51"> " postajem oči kojima gleda on ili ona , postajem uši kojima sluša , postajem ruka kojom hvata i noga kojom hoda i srce kojim razumije . "
(trg)="4"> " నేను అతనిని లేదా ఆమెని ప్రేమించేవరకు . మరియు నేను నా సేవకుని ప్రేమించినపుడు , " దేవుడు చెప్పుచున్నాడు , నేను అతని లేదా ఆమె చూసే కళ్ళ నవుతా , అతను లేదా ఆమె వినే చెవుల నవుతా , అతను లేదా ఆమె పట్టుకునే చేతిని అవుతా మరియు అతను లేదా ఆమె నడిచే పాదమునవుతా , మరియు అతను లేదా ఆమె అర్డంచేసుకునే హృదయం అవుతా . " ఇది మన యొక్క మరియు దైవత్వం యొక్క కలయిక ఇది మన ఆద్యాత్మిక మార్గం మరియు మనం నమ్మిన అన్ని సంప్రదాయాల పాఠం మరియు ప్రయోజనం ముస్లింలు జీసస్ ను సుఫిసం యొక్క గురువుగా భావిస్తారు ఆ గొప్ప దేవదూత మరియు ప్రవక్త ఆద్యాత్మిక మార్గమును నేర్పించడానికి వచ్చినాడు . అతను ఇలా చెప్పాడు , " నేనే ఆత్మను , మరియు నేనే మార్గమును , " దేవదూత ముహమ్మద్ చెప్పినపుడు , " ఎవరు నన్ను చూసారో వారు దేవుని చూసారు , " ఇది ఎందువలనంటే వారు దేవుని సాదనములుగా మారిపోయారు , వారు దేవుని యందు అంతర్లీన మై పోయారు అందువలన దేవుడు వారి ద్వారా తయారుచేయగాలుగుతాడు మనంతట మనము మరియు మన అహము నుంచి నటించినటుగా కాదు . ఈ భూమి మీద దయ ఇవ్వబడింది , మనలో వుంది మనమంతా చేయవలిసినది ఏమిటంటే మన అహం దూరం చేసుకోవాలి మన అహంకారమును దూరం చేసుకోవాలి నేను పూర్తి విశ్వముతో , మరియు మీరంతా లేదా తప్పకుండా ఎంతో చాలామంది మనమంతా పిలిచినటుగా ఒక ఆధ్యాత్మిక అనుభవము పొందివుంటారు మన జీవిత గడియల్లో , కొన్ని క్షణములు లేదా నిముషాలు ఎపుడైనా మన అహం యొక్క హద్దులు కరుగుతాయి ఆ క్షణం మనం విశ్వం తో ఉన్నటుగా ఒక అనుభూతి ఒక నీళ్ళ కుండగా , ప్రతి మానవునితో ఒక సృష్టికర్త తో మరియు ఒక అద్బుత శక్తితో , గాడమైన ప్రేమ , గాడమైన దయ కరుణ తో మీ జీవితంలో ఎప్పుడు పొందని అనుభూతి అ క్షణం మనకు దేవుని యొక్క బహుమతి ఆ బహుమతి , ఒక క్షణం , అతను హద్దులు పెంచినప్పుడు మన్నల్ని నేను , నేను , నేను , నన్ను , నన్ను , నన్ను అను పట్టింపు మరియు అలాకాకుండా , రూమి కథలోని వ్యక్తిలా మనము ఏమి చెపుతాము , ఓహ్ ఇదంతా నీవే ఇదంతా నీవే , మరియు ఇదంతా మనం మనం , నేను , మనం అంత మీ అంతర్భాగము అందరి సృష్టికర్త , అన్ని ఉద్దేశ్యములు , మనము జీవించటానికి మన చివరి ప్రయాణము నువ్వు మా గుండెలను చీల్చే వాడవు నీవొక్కని కోసం మేమంతా ఉండాలి , మేమంతా ఎవరికోసం ఎందుకు బ్రతికలి మేమంతా ఎందుకు ఎవరికోసం చావాలో ఎవరికోసం ఎందుకు మళ్లి జన్మించాలో దేవునికి భాద్యులం మేమంతా ఎంతవరుకు దయ జీవులుగా బతికాం ఈరోజు మా సందేశం , మరియు ఈరోజు మన కర్తవ్యం ఎవరైతే ఈరోజు ఇక్కడ ఉన్నారో దయ ఒక సందేశంనకు కారణం ఏమిటంటే , గుర్తుచేయటం కొరాన్ ఎప్పుడూ అభ్యర్ధించేది ఏమిటంటే , మనలని మనం గుర్తు చేసుకోవటం ఎందుకంటే సత్యజ్ఞానము ప్రతి మనిషిలో ఉంది కనుక మనందరికీ అంతా తెలుసు మనందరికీ అందుబాటులో వుంది జంగ్ చెప్పినట్టుగా సగం స్పృహలో మన సగం స్పృహ లోంచి మన స్వప్నాలలోకి కొరాన్ ఏమిచేపుతుంది , నిద్రాణ స్థితిలో , తక్కువ మరణం , తాత్కాలిక మరణం మన నిద్రస్తితిలో మనం కలలు కంటాం , మన స్వప్నాలు మన శరీరమునుంచి బయటకు ప్రయాణిస్తూ ఉంటాం , మనలో చాలా మంది మనము ఎంతో అద్భుతమైన విషయాలు చూస్తూవుంటాం మనము విశ్వవ్యాప్తి కంటే దూరంగా ప్రయాణము చేసివుంటాము మనకు తెలిసినట్టుగా మరియు సమయము అందనంత వరుకు మనకు తెలిసినట్టుగా ఇదంతా మనము మన సృష్టికర్తను గొప్పగా అభివర్ణించటానికి ఆ ప్రధమ నామమే దయతో , అదే దయామయుడు దేవుడు , బోఖ్ , ఏ పేరునైనా పిలవండి అతనిని , అల్లః , రాముడు , ఓం పేరు ఏదైనా మీరు ఏ పేరు పెట్టినా లేదా ఏ దైవసన్నిధిని కొలుస్తారో అదే సంపూర్ణ వ్యక్తి యొక్క బిందువు సంపూర్ణ ప్రేమ మరియు కరుణ మరియు దయ మరియు సంపూర్ణ జ్ఞానము మరియు వివేకము హిందువులు పిలిచినటుగా సచ్చిదానంద . భాష ఏదైనా ఉదేశ్యం మాత్రం ఒకటే రూమి దగ్గర ఇంకొక కథ ఉంది ఒక ముగ్గురు , ఒక తుర్కీ , ఒక అరబు మూడో వ్యక్తి గురించి మరిచిపోయాను , నాగురించి ఒక మలయ ఉండచ్చు . ఒకతను అంగూర్ అడుగుతున్నాడు , అతను , బహుశా ఆంగ్లేయుడు , ఒకతను ఎనేబ్ అడుగుతున్నాడు , ఒకతను ద్రాక్షను అడుగుతున్నాడు వాళ్ళంతా పోట్లాడుకున్నారు , వాళ్ళు వాదనకు దిగారు ఎందుకంటే నాకు ద్రాక్ష , నాకు ఎనేబ్ , నాకు అంగూర్ వాళ్ళకి తెలియకుండా ఏ పదము నైతే వాళ్ళు ఉపయోగించుతునారో వివిధ భాషలలో ఒకే నిజాన్ని తెలియ పరుస్తుంది . ఏ నిర్వచనం తీసుకున్నా నిజం ఒకటే , నిర్వచనములో ఒక సంపూర్ణ వ్యక్తిగా ఎందుకంటే సంపూర్ణం ఒక నిర్వచనం, ఒకటి సంపూర్ణముగా మరియు ఒకటిగా సంపూర్ణ వ్యక్తిగా ఉండటం సంపూర్ణ స్పృహతో అవగాహనతో , సంపూర్ణ దయ మరియు ప్రేమ దృష్టితో దైవత్వాన్ని ప్రథమ లక్షణముల నిర్వర్చనం అలాగే అది కూడా మానవుడిగా అనిపించుకోవడానికి ప్రధమ లక్షణములు మానవుడి ఒక నిర్వచనం , బహుశా జీవశాస్త్రంలో చెప్పినటుగా మన శరీర ధర్మం కానీ దేవుడు మానవత్వాన్ని ఆద్యాత్మిక దృష్టితో అభివర్ణిస్తుంటాడు , మన సహజత్వంతో . కొరాన్ చెప్పినట్టుగా , అతను దైవ ధూతలతొ మాట్లాడుతూ చెపుతాడు నేను ఎప్పుడైతే మట్టి నుంచి ఆడం యొక్క రూపకల్పన పూర్తిచేసానో అతనిలో నా ఆత్మను చేర్చాను , తరువాత సాష్టాంగం చేసాను దైవ దూతలు సాష్టాంగం చేస్తారు , కానీ మానవ శరీరమునకు కాదు కాని మానవుని ఆత్మకు ఎందుకంటే , ఆత్మ , మానవుని ఆత్మ అంతర్లీనమైన ఒక దైవ శ్వాస ఒక దైవ ఆత్మ ఇది బైబిల్ పదజాలం లో కూడా వర్ణించారు మనకు బోధించినట్టుగా మనమంతా దైవ స్వరూపం లో రూపకల్పన చేయబడినాము అయితే దేవుని యొక్క స్వరూపం ఏమిటి అయితే దేవుని ఊహ ఒక సంపూర్ణ మానవుడు సంపూర్ణ అవగాహనా మరియు జ్ఞానం మరియు వివేకం మరియు సంపూర్ణ దయ మరియు ప్రేమ అందుకే మనమంతా మానవులుగా ఉండటానికి అత్యంత్య భావములో మానవుడుగా అన్పించుకోవడానికి అత్యంత్య ఆహ్లాదకర భావములో మానవుడుగా అనిపించుకోవడానికి అంటే మనముకూడా సరియిన మార్గదర్శకులుగా ఉండాలి మనయందు దివ్య శ్వాసలో ఉండాలి మరియు మానవులుగా మెలగ టానికి మనలోని సంపూర్ణత కోసం వెతకాలి మనం ఉండటానికి , బ్రతికి ఉండటానికి అదే వివేకం , స్పృహలో ఉండటం, అవగహన లక్షణం అదే దయామయుడు మరియు ప్రేమ జీవుల లక్షణం ఇదే , నేను నమ్మిన సాంప్రదాయాల నుంచి నేను అర్ధం చేసుకున్నది , ఇదే ఇతరులు నమ్మిన సంప్రదాయాల నుంచి నేను చదివి నేర్చుకున్నాను ఇదే మన సమిష్టి వేదిక దేని మీద మనమందరం తప్పకుండ నిలబడాలో మనమంతా ఎపుడైతే ఈ వేదిక మీద నిలపడతామో నాకు పూర్తి నమ్మకం మనమంతా ఒక అధ్బుతమైన ప్రపంచాన్ని సాధించగలమని నేను స్వతహాగా పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాను , మనము అంచులో ఉన్నామని మరియు మీ సమక్షంలో మరియు మీ సహాయంతో , మనము ఈసయ్య యొక్క దైవత్వమును తీసుకు రావచ్చు ఒక సమయం గురించి అతను ముందుగానే తెలియచేసాడు ప్రజలు ఎప్పుడూ వారి కత్తులను నాగలి పదునుగా మారుస్తారో మరియు యుద్ధం గురించి నేర్చుకోరు మరియు ఇంకా యుద్ధం చేయరు మనము మానవ చరిత్రలో ఒక స్థాయికి చేరుకున్నాము , మనకు వేరే అవకాశం లేదు మనము తప్పక మన అహంను తగ్గించు కోవాలి , మన అహంను నియంత్రించాలి , అది వ్యక్తిత్వ అహం కావచ్చు , స్వంత అహం కావచ్చు , కుటుంబ అహం , దేశం యొక్క అహం , మరియు అందరం ఒకరి ఉన్నతి కోసం వుందాం ధన్యవాదములు , భగవంతుడు మిమ్ములను దీవించుగాక తప్పట్లు