# bam/3EIrCwgIQczw.xml.gz
# te/3EIrCwgIQczw.xml.gz
(src)="1"> ప్లే చేయండి
(trg)="1"> ప్లే చేయండి
(src)="2"> మనం ఒక బ్రహ్మాండమైన అలను సృష్టిద్దామా ? ఎలాంటి అల ? మనం ఒక ఆనంద అలను సృష్టిద్దామా ? సరే చూద్దాం . అందరూ అనండి - అల అల అల .. అల అల అల .... ఒక అల లాగా మనస్సు పరిగెడుతూ ఉంటుంది ఆనందాన్వేషణలో జీవిత స్వభావాన్ని అర్థం చేసుకోకుండా అల అల అల ... మనస్సు పరిగెడుతూ ఉంటుంది ఆనందాన్వేషణలో జీవిత స్వభావాన్ని అర్థం చేసుకోకుండా అల అల అల ... మనస్సు పరిగెడుతూ ఉంటుంది ఆనందాన్వేషణలో జీవిత స్వభావాన్ని అర్థం చేసుకోకుండా ఏలేలో ఐలెస్సా ఏలేలో ...
(trg)="2"> మనం ఒక బ్రహ్మాండమైన అలను సృష్టిద్దామా ? ఎలాంటి అల ? మనం ఒక ఆనంద అలను సృష్టిద్దామా ? సరే చూద్దాం . అందరూ అనండి అల అల అల ... [ ఒక అల లాగా ] మనస్సు పరిగెడుతూ ఉంటుంది ఆనందాన్వేషణలో జీవిత స్వభావాన్ని అర్థం చేసుకోకుండా అల అల అల ... మనస్సు పరిగెడుతూ ఉంటుంది ఆనందాన్వేషణలో జీవిత స్వభావాన్ని అర్థం చేసుకోకుండా అల అల అల ... మనస్సు పరిగెడుతూ ఉంటుంది ఆనందాన్వేషణలో జీవిత స్వభావాన్ని అర్థం చేసుకోకుండా ఏలేలో ఐలెస్సా ఏలేలో ...
(src)="3"> మీ ఆశ కేవలం ఒక చిన్న చేప లాగే మొదలవుతుంది కాని అది త్వరలోనే ఒక తిమింగలం అవుతుంది తిమింగలాన్నే పట్టుకున్నా కూడా మీకు ఇంకా మరొక చిన్న చేప కావాలనిపిస్తుంది గాలి వీస్తుంది పడవ ఊగుతుంది ఆశా కెరటాల పైన హృదయం స్పందిస్తున్నది జీవితం సంభవిస్తున్నది ఆశా తరంగాల వలనే తందానానే తనతన్ తందానానే ... అలలన్నీ సముద్ర ఉపరితలం పైనే లోలోపలున్న చేపలన్నీ స్వేచ్ఛా జీవులే ఆశలన్నీ మనస్సు పైపొరలలోనే లోపలంతా కేవలం ఆనంద తాండవమే ఇది మీరు తెలుసుకున్నప్పుడు , పరమానందభరితులవుతారు ఇక ఆ పైన అలలన్నీ ఆనంద తరంగాలే ఏలేలో ఐలెస్సా ఏలేలో ... అల అల అల ... మనస్సు పరిగెడుతూ ఉంటుంది ఆనందాన్వేషణలో జీవిత స్వభావాన్ని అర్థం చేసుకోకుండా అల అల అల ... మనస్సు పరిగెడుతూ ఉంటుంది ఆనందాన్వేషణలో
(trg)="3"> మీ ఆశ కేవలం ఒక చిన్న చేప లాగే మొదలవుతుంది కాని అది త్వరలోనే ఒక తిమింగలం అవుతుంది తిమింగలాన్నే పట్టుకున్నా కూడా మీకు ఇంకా మరొక చిన్న చేప కావాలనిపిస్తుంది గాలి వీస్తుంది పడవ ఊగుతుంది ఆశా కెరటాల పైన హృదయం స్పందిస్తున్నది జీవితం సంభవిస్తున్నది ఆశా తరంగాల వలనే తందానానే తనతన్ తందానానే ... అలలన్నీ సముద్ర ఉపరితలం పైనే లోలోపలున్న చేపలన్నీ స్వేచ్ఛా జీవులే ఆశలన్నీ మనస్సు పైపొరలలోనే లోపలంతా కేవలం ఆనంద తాండవమే ఇది మీరు తెలుసుకున్నప్పుడు , పరమానందభరితులవుతారు ఇక ఆ పైన అలలన్నీ ఆనంద తరంగాలే ఏలేలో ఐలెస్సా ఏలేలో ... అల అల అల ... మనస్సు పరిగెడుతూ ఉంటుంది ఆనందాన్వేషణలో జీవిత స్వభావాన్ని అర్థం చేసుకోకుండా అల అల అల ... మనస్సు పరిగెడుతూ ఉంటుంది ఆనందాన్వేషణలో
(src)="4"> జీవిత స్వభావాన్ని అర్థం చేసుకోకుండా
(trg)="4"> జీవిత స్వభావాన్ని అర్థం చేసుకోకుండా