# bem/101999926.xml.gz
# te/101999926.xml.gz


(src)="1"> Abacaice Bepusha Ukuti . . .
(trg)="1"> యువత ఇలా అడుగుతోంది . . .

(src)="2"> Bushe Nkakwateko Kardi wa Kukongwelapo ?
(trg)="2"> నేను ఒక క్రెడిట్‌ కార్డ్‌ తీసుకోవాలా ?

(src)="3"> Kristin atila , “ Napokelele kardi wa kukongwelapo pa muku wa kubalilapo ilyo nali ne myaka 16 . . . .
(trg)="3"> “ నాకు పదహారేండ్లున్నప్పుడు , నాకు మొదటిసారిగా క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్‌ తపాలాలో వచ్చింది . . . .

(src)="4"> Lintu nakumenye imyaka 18 , nakongwele ukufika kuli badola 60,000 . ”
(trg)="4"> నాకు 18 ఏండ్లు వచ్చేసరికి , నా అప్పు 60,000 డాలర్ల దాకా అయ్యింది . ” — క్రిస్టన్‌ .

(src)="5"> PA KUBALA , Kristin apangile ukuti aali no kulabomfya fye kardi wakwe uwa kukongwelapo nga paima ifya mu kampampa , na limo limo nga kuli ico alefwaya ukushita ilyo ashikwete indalama .
(trg)="5"> తన క్రెడిట్‌ కార్డ్‌ను అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని — నిర్దిష్ట సందర్భంలో అవసరమైన వస్తువులు డబ్బు పెట్టి కొనలేనప్పుడు మాత్రమే ఉపయోగించాలని క్రిస్టన్‌ మొదట్లో అనుకుంది .

(src)="6"> Lyene ifintu fyatendeke ukulubana .
(trg)="6"> కానీ తర్వాత పరిస్థితి చెయ్యి దాటిపోయింది .

(src)="7"> Kristin asumina ukuti , “ Natendeke ukushita icishiteshite kabili nali ngo wapenene fye ku kushita ifyatantikwa pa mitande ya fya kushitisha .
(trg)="7"> “ నేను నియంత్రణ లేకుండా షాపింగ్‌ చేయడం మొదలుపెట్టాను .

(src)="8"> Naleshita na fintu nshatemenwe . ”
(trg)="8"> కేటలాగ్‌లను చూసి కొనడానికి ఉత్సాహం చూపించనారంభించాను .

(src)="9"> Nomba Kristin tasaminwako ku makardi ya kukongwelapo .
(trg)="10"> క్రెడిట్‌ కార్డ్‌లను గురించి క్రిస్టన్‌ దృక్కోణం ఇప్పుడు భిన్నంగా ఉంది .

(src)="10"> Atila , “ Nshaishibe ukuti kalya kakardi ka pulastiki kuti kabifya ubumi bwandi nga filya . ” — Ukufuma muli magazini wa Teen .
(trg)="11"> “ ఆ చిన్న ప్లాస్టిక్‌ ముక్క నా జీవితాన్ని ఇంత తారుమారు చేస్తుందని నాకు అప్పట్లో ఏ మాత్రం తెలియదు ” అని ఆమె అంటోంది . — టీన్‌ పత్రిక .

(src)="11"> Te Kristin eka fye uwakumanyapo ici .
(trg)="12"> క్రిస్టన్‌ విషయంలో మాత్రమే అలా జరగడం లేదు .

(src)="12"> Impendwa ya bacaice abaleponena mu masanso ya fya ndalama ukupitila mu kubomfya kakardi wa pulasitiki uwa kukongwelapo ilekulilako .
(trg)="13"> క్రెడిట్‌ కార్డ్‌ అనే ఆ చిన్న ప్లాస్టిక్‌ ముక్కను ఉపయోగిస్తూ , ఆర్థిక విపత్తు వైపుకు పయనిస్తున్న యౌవనస్థుల సంఖ్య పెరిగిపోతోంది .

(src)="13"> Limo limo , utwampani tubeleleka sana abacaice mu kukosa .
(trg)="14"> కొన్నిసార్లు కంపెనీలు యౌవనస్థులనే గురిగా పెట్టుకుంటున్నాయి .

(src)="14"> Cimoneka ifyo balishiba ukuti abengi abashiilama mu mibomfeshe ya ndalama , kardi wa kukongwelapo aba nga cintu impanda mano mu fya ndalama Jane Bryant Quinn yaitile , “ indalama iikunkumya . ”
(trg)="15"> ఆర్థిక సలహాదారురాలైన జేన్‌ బ్రయంట్‌ క్విన్‌ అంటున్నట్లు , క్రెడిట్‌ కార్డ్‌ను ఎంతో ఆతురతతో ఉపయోగించేవారికి , అది , “ ఒక ఆర్థిక మత్తుమందు ” గా మారగలదని కంపెనీవాళ్ళకు తెలిసే ఉంటుంది .

(src)="15"> Yatila , “ Lintu mwabomfya sana aya makardi ya kukongwelapo e lintu cikoselako ukuleka . ”
(trg)="16"> “ వాటిని ఉపయోగిస్తున్న కొలది , మానుకోవడం మరింత కష్టమౌతుంది ” అని ఆమె అంటోంది .

(src)="16"> Nalyo line , ukukwata kardi wa kukongwelapo cilaafwa .
(trg)="17"> నిజమే , క్రెడిట్‌ కార్డ్‌ ఉండడం ప్రయోజనకరంగా ఉండగలదు .

(src)="17"> Ku ca kumwenako , lintu kwaima ifya mu kampampa nelyo lintu tacingaba bwino ukusenda indalama .
(trg)="18"> ఉదాహరణకు , ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు లేదా , డబ్బును వెంట తీసుకువెళ్ళడం వివేకం కానప్పుడు అది ప్రయోజనకరం కాగలదు .

(src)="18"> E mulandu umo untu amakardi ya kukongwelapo yafulile sana mu United States , e lyo na mu fyalo fimbi .
(trg)="19"> అమెరికాలోను మరితర దేశాల్లోను క్రెడిట్‌ కార్డ్‌ ఇంత ఆదరణను పొందడానికి అది ఒక కారణం .

(src)="19"> Nangu cibe fyo , kardi wa kukongwelapo nga talebomfiwa bwino , kuti abika umuntu mu nkongole ishingi isho engafilwa ukubwesha .
(trg)="20"> అయితే , దాన్ని బాధ్యతగా ఉపయోగించకపోతే అప్పుల్లో కూరుకుపోతారు .

(src)="20"> Na muli fyo , lipoti asabankanishiwe mu nyunshipepala ya ku Toronto iya Globe and Mail yalandile pa lwa kwingilishiwako ukufika ku miku itatu “ ukwa mpendwa ya ba myaka 20 ukufika kuli 23 abakwate nkongole .
(trg)="21"> అలా , “ ఋణగ్రస్థులై సహాయం కోసం , టొరొంటోలోని క్రెడిట్‌ కౌన్సిలింగ్‌ సర్వీస్‌ వైపుకు మళ్ళుతున్న 20 నుండి 23 ఏండ్ల వారి సంఖ్యలో ” మూడు రెట్ల పెరుగుదల ఉందని టొరొంటోలోని గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ ప్రచురించిన ఒక నివేదిక పేర్కొంది .

(src)="21"> Aba balifilwa ukubwesha inkongole kabili balaya ku kabungwe ka Credit Counselling Service of Toronto pa kuti babafwilishe . ”
(src)="22"> Lipoti yalangilile ukuti abengi balikwata inkongole ukufika kuli badola 25,000 , kabili cimo icilenga inkongole shafule fi makardi ya kukongwelapo .
(trg)="22"> చాలా మంది 25,000 డాలర్ల మేరకు ఋణస్థులయ్యారనీ , దానికి ఒక ముఖ్య కారణం క్రెడిట్‌ కార్డ్‌ బిల్లులేననీ ఆ నివేదిక పేర్కొంది .

(src)="23"> Bushe ufwile ukukwata kardi wa kukongwelapo ?
(trg)="23"> మీరు ఒక కార్డ్‌ తీసుకోవాలా ?

(src)="24"> Abafyashi bobe e bafwile ukupingulapo .
(src)="25"> Nga batila ufwile ukulolela , tekanya .
(trg)="24"> అది మీ తల్లిదండ్రులు నిర్ణయించవలసిన విషయం .

(src)="26"> Nga bashininwa ukuti ulabomfya bwino indalama , abafyashi bobe kuti bakupeela insambu shafulilako isha kubomfya indalama umo ulefwaila .
(trg)="25"> మీరు ఇంకా కొంతకాలం వేచి ఉండాలని వాళ్ళు అనుకుంటున్నట్లయితే , ఓపికపట్టండి .

(src)="27"> ( Linganyako Luka 16 : 10 . )
(trg)="27"> ( పోల్చండి లూకా 16 : 10 . )

(src)="28"> Pali nomba , ufwile ukwishiba ukuti , ukubomfya kardi wa kukongwelapo caba fye kwati kwensha motoka , pantu fyonse fibili fyalikwata ubusuma no bubi .
(trg)="28"> వాహనాన్ని నడపడం వల్ల ప్రయోజనాలూ , ప్రమాదాలూ ఉన్నట్లే , క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించడం వల్ల కూడా ప్రయోజనాలూ , ప్రమాదాలూ ఉంటాయని ఈలోగా మీరు తెలుసుకోవాలి .

(src)="29"> Ukulinga Ishingapooswapo
(src)="30"> Ukubomfya kardi wa kukongwelapo pa kushita , cimo cine fye no kukongola indalama .
(trg)="29"> చెల్లించవలసి వచ్చే మూల్యాన్ని లెక్కలోకి తీసుకోవడం

(src)="31"> Nga fintu ciba ilyo wayashima , ufwile ukubwesha ico bakwashimisha .
(trg)="30"> క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేయడమంటే , డబ్బు అప్పు తీసుకోవడంలాంటిదే .

(src)="32"> Lelo bushe ukalipila shani ilyo washita ifipe ukubomfya kardi wa kukongwelapo ?
(trg)="32"> ( సామెతలు 22 : 7 ) అయితే మీరు క్రెడిట్‌ కార్డ్‌తో కొనుక్కున్న వస్తువుల మూల్యాన్ని తిరిగి ఎలా చెల్లిస్తారు ?

(src)="33"> Sitetimenti alapulintwa no kutumwa mupepi na ku mpela ya mweshi uuli onse , ukulangilila ifintu washitile ukubomfya kardi wa kukongwelapo pamo pene ne nkongole shonse isho ukwete .
(trg)="34"> మీరు వెంటనే ఎంత డబ్బు చెల్లించాలని నిరీక్షించబడుతుంది అన్న విషయాన్ని కూడా ఆ స్టేట్‌మెంట్‌ చూపిస్తుంది .

(src)="34"> Uyu sitetimenti na kabili alalangisha indalama ufwile ukulipila ilyo line fye .
(trg)="35"> సాధారణంగా , వెంటనే చెల్లించాలని నిరీక్షించబడే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది .

(src)="35"> Ilingi line , ici cipendo ca ndalama cilaba icinono .
(trg)="36"> అప్పుడు , ‘ ఇది బానే ఉందే .

(src)="36"> Na pali uyu mulandu kuti watontonkanya ukuti , ‘ Tacibipile sana .
(src)="37"> Nga nalalipilako fye iikabilwa cila mweshi , inkongole shikasuka shikapwe . ’
(trg)="37"> ప్రతి నెలా నేను చిన్న మొత్తాన్ని చెల్లిస్తే సరిపోయేటట్లయితే , కాలక్రమంగా మొత్తం అప్పును తీర్చగలను ’ అని మీరు తర్కించుకోవచ్చు .

(src)="38"> Lelo , ubwafya bwisako lintu iciputulwa ca nshita ico ufwile ukulipililamo fintu washita capwa , pantu balafwaya ulebikapo nsonsela pa nkongole ukwete .
(trg)="38"> అయితే సమస్య ఏమిటంటే , మీరు చెల్లించవలసి ఉన్న మిగిలిన మొత్తానికి గ్రేస్‌ పీరియడ్‌ తర్వాత చార్జ్‌ లేదా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది .

(src)="39"> Ifipimo fya nsonsela filaba ifikalamba sana .
(trg)="39"> క్రెడిట్‌ కార్డ్‌పై చార్జ్‌ చేసే వడ్డీ చాలా ఎక్కువగా ఉండగలదు .

(src)="40"> *
(trg)="40"> *

(src)="41"> Natulande pali Joseph , untu sitetimenti wakwe umweshi umo alangilile ukuti ashele ne nkongole ukufika kuli badola 1,000 .
(trg)="41"> జోసఫ్‌ విషయమే తీసుకోండి .

(src)="42"> Ca cine ukuti , Joseph alekabila ukulipilako iinono iyalekabilwa , iyali fye badola 20 .
(trg)="43"> అయితే ఆ నెల జోసఫ్‌ చెల్లించాలని నిరీక్షించబడిన మొత్తం చాలా తక్కువ , కేవలం 20 డాలర్లు .

(src)="43"> Lelo lintu alolekeshe pali sitetimenti wakwe , Joseph asangile ukuti pa nkongole ali no kubwesha muli uyo mweshi batile abikepo nsonsela wa badola 17 !
(trg)="45"> ఆ వడ్డీ 17 డాలర్లు !

(src)="44"> Ici capilibwile ukuti nga ca kuti Joseph alilipiile balya badola 20 abalekabilwa , ninshi afumisheko fye badola batatu ku misha yonse pamo iya badola 1,000 !
(trg)="46"> అంటే , జోసఫ్‌ ఇప్పుడు చెల్లించాలని నిరీక్షించబడుతున్న కనిష్ఠ మొత్తాన్ని అంటే , 20 డాలర్లను చెల్లించినప్పటికీ , ఆయన తన 1,000 డాలర్ల అప్పులో కేవలం మూడు డాలర్లే తీర్చినట్లవుతుందన్నమాట !

(src)="45"> Butali bwaba shani cisendako pa kupwisha ukubwesha inkongole sha pali kardi wa kukongwelapo nga ulelipilako fye ishinono ishilefwaikwa ?
(trg)="47"> మీరు చెల్లించవలసిన ఆ కనిష్ఠ మొత్తాన్నే ప్రతి నెలా చెల్లించుకుంటూ పోతే , మీరు మీ క్రెడిట్‌ కార్డ్‌ బిల్లును తీర్చడానికి ఎంత కాలం పడుతుంది ?

(src)="46"> Ukulanda pa ca kumwenako cimo , akatabo kasabankanishiwa na ba Federal Trade Commission e lyo na American Express katila : “ Nga ca kuti ushele ne nkongole ukufika kuli badola 2,000 , e lyo na nsonsela wa mapesenti 18.5 , kabili tutile cila mweshi ulelipilako inono iilekabilwa , kuti cakusendela imyaka 11 pa kuti upwishe inkongole shonse .
(trg)="48"> వాస్తవాలను తెలియజేసే ఒక ఉదాహరణను ఉటంకిస్తూ , ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ అండ్‌ అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిన ఒక పుస్తకం ఇలా పేర్కొంది : “ మీరు అప్పు తీర్చాల్సిన మొత్తం 2,000 డాలర్లూ , వడ్డీ 18.5 శాతమూ , ప్రతి నెల చెల్లించవలసినది చిన్న మొత్తమూ అయితే , మీరు ఆ అప్పు తీర్చేందుకు 11 సంవత్సరాల కన్నా ఎక్కువే పడుతుంది , దానికి తోడు మీరు అదనంగా 1,934 డాలర్లను కేవలం వడ్డీగా చెల్లిస్తారు , అంటే మీరు చెల్లించేది కొనుగోలుకైన అసలు మొత్తం కన్నా దాదాపు రెండింతలన్నమాట . ”

(src)="47"> Pa kuti imyaka yonse iyo ikapwe ukaba nupoosa badola na bambi 1,934 pali nsonsela fye .
(trg)="49"> మీరు జాగ్రత్తగా ఉండకపోతే , మీరు క్రెడిట్‌ కార్డ్‌తో ఒక పెద్ద ఆర్థిక గుంటను మీకై మీరు త్రవ్వుకుంటున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు .

(src)="48"> Icilelangilila ukuti indalama wali no kulipila pa fyo washitile shafushiwa mupepi ne miku ibili . ”
(trg)="50"> “ నిజానికి , నేను ప్రతిదానికి రెండింతలు చెల్లిస్తున్నానన్న మాట .

(src)="49"> Nga fintu wingamona , nga taucenjele , kardi wa kukongwelapo kuti akuletela amafya ya fya ndalama ayashaikulila .
(src)="50"> Kristin atila , “ Na kuba nalelipila mupepi ne miku ibili pali fyonse ifyo naleshita .
(trg)="51"> నేను చెల్లించవలసిన మొత్తాన్ని ఇవ్వలేనప్పుడెల్లా అప్పు ఇచ్చినవారు ఆలస్య రుసుమును చార్జ్‌ చేస్తూ వచ్చారు .

(src)="51"> Lintu natendeke ukufilwa ukulipila , batendeke ukulandipilisha indalama na shimbi pa mulandu wa kucelwa ukubwesha inkongole .
(src)="52"> Nshaishibe ica kucita . ”
(trg)="52"> ఏం చేయాలో నాకు ఇక అర్థం కాలేదు ” అని క్రిస్టన్‌ అంటోంది .

(src)="53"> Ukubomfya Bwino Kardi ya Kukongwelapo
(trg)="53"> క్రెడిట్‌ కార్డ్‌ను బాధ్యతగా ఉపయోగించడం

(src)="54"> Lintu Kristin apitile mu mafya e lintu asambilile ukuti filya balanda ati “ shita nomba no kulipila inshita imbi ” mulafuma ubusanso .
(trg)="54"> షాపింగ్‌ చేస్తున్నప్పుడు , “ ఇప్పుడు కొందాం , తర్వాత చెల్లించవచ్చు ” అనుకోవడం ఎంత ప్రమాదకరమో క్రిస్టన్‌ అనుభవపూర్వకంగా తెలుసుకుంది .

(src)="55"> Inkongole shilaya shilefulilako fye , ilyo uleisa mu kwiluka ninshi indalama ulipilako pa mweshi iya fye kuli nsonsela .
(trg)="55"> అప్పు పెరిగిపోగలదు , ప్రతి నెలా మీరు చెల్లిస్తున్న కనిష్ఠ మొత్తంలో ఎక్కువ శాతం వడ్డీయే అని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు .

(src)="56"> Ni shani fintu ababomfya bwino amakardi ya kukongwelapo basengauka ukuponena mu citeyo ca musango yo ica fya ndalama ?
(trg)="56"> కార్డ్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగించేవాళ్ళు అలాంటి ఆర్థిక ఇబ్బందిలో పడకుండా ఎలా నివారించుకుంటారు ?

(src)="57"> ● Baleshiba fintu bashita no kubebeta sitetimenti wa cila mweshi mu kusakamanishisha pa kuti bashininkishe ukuti balebalipilisha fye pa fintu bashitile .
(trg)="57"> ● తాము క్రెడిట్‌ కార్డ్‌తో ఏమేమి కొనుక్కున్నారో అప్పటికప్పుడు వ్రాసిపెట్టుకుంటారు , తాము కొనుగోలు చేసినవాటికి మాత్రమే చార్జ్‌ చేశారా అన్నది నిశ్చయపరచుకునేందుకు ప్రతి నెలా స్టేట్‌మెంట్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తారు .

(src)="58"> ● Balalipila bwangu inkongole , pantu balishiba ukuti nga balecita ifyo kuti cabafwa ku ntanshi , limbi ilyo balefwaya incito nelyo ukwipusha pa lwa inshuwalansi nelyo lintu baleshita motoka nangu ing’anda .
(trg)="59"> ● సాధ్యమైతే , వాళ్ళు ఋణపడివున్న మొత్తం అప్పును చెల్లిస్తారు .

(src)="59"> ● Nga cingacitika , balalipila shonse inkongole bakwete pa kuti basengauke ukubeba ukubikapo nsonsela pa ndalama shashalako .
(trg)="60"> ఆ విధంగా , అధిక వడ్డీని నివారించుకుంటారు .

(src)="60"> ● Tabebako bambi pa lamya inambala ya kardi wabo uwa kukongwelapo nelyo ubushiku ulya kardi akaleka ukubomba nga ca kuti tababeshibe nelyo tabeshibe akampani balebomba na ko .
(trg)="61"> ● తమ క్రెడిట్‌ కార్డ్‌ నెంబరునూ , దాని ఎక్స్‌పైరీ తేదీనీ తమకు తెలిసిన వ్యక్తికి లేదా తమతో వ్యవహారాలు ఉన్న కంపెనీవాళ్ళకు తప్ప , ఇంకెవరు ఫోన్‌ చేసి అడిగినా సరే చెప్పరు .

(src)="61"> ● Tabaashimisha kardi wabo uwa kukongwelapo ku uli onse , nangu fye cibusa .
(trg)="62"> ● క్రెడిట్‌ కార్డ్‌ వారికే సొంతం .

(src)="62"> Na kuba , umwine wa kardi e o bakamona ukuti talipila nkongole nga ca kuti ulya kardi tabomfiwe bwino .
(trg)="63"> వారు దాన్ని ఎవరికీ అరువుకు ఇవ్వరు , చివరికి తమ స్నేహితులకైనా సరే .

(src)="63"> ● Balasengauka ukubomfya kardi wabo uwa kukongwelapo nge nshila ya kukwatilamo indalama shintu bengabomfya pa nshita iili yonse , pantu tali kardi wa ku banki iyo .
(trg)="64"> ఎందుకంటే , ఎవరైనా ఆ కార్డ్‌ను దుర్వినియోగం చేస్తే , అది దాని సొంతదారుడ్నే బాధిస్తుంది .

(src)="64"> Uleibukisha ukuti , nga wasalapo ukukongola indalama ukucila ifipe uli no kulipila nsonsela umukalamba .
(trg)="65"> ● క్రెడిట్‌ కార్డ్‌ను , బ్యాంకు కార్డ్‌లా త్వరగా డబ్బు చేతికి వచ్చే మార్గంగా ఉపయోగించుకోవల్సి వచ్చే పరిస్థితిని నివారించుకుంటారు .

(src)="65"> ● Tabesushisha no kutuma formu onse uwa kwipushishapo ukukwata kardi wa kukongwelapo untu bapokelela .
(trg)="67"> ● క్రెడిట్‌ కార్డ్‌ల కోసం తమకు అందిన ప్రతి దరఖాస్తును పూరించి పంపరు .

(src)="66"> Ku bacaice abengi , ukukwata kardi umo cilaba fye bwino .
(trg)="68"> చాలా మటుకు యౌవనస్థులకు ఒక క్రెడిట్‌ కార్డ్‌ సరిపోతుంది .

(src)="67"> ● Balabomfya bwino amakardi yabo , pantu balishiba bwino sana ukuti lintu bashita fimo ukubomfya kardi , ni ndalama sha cine cine balepoosa , nangu cingati tabalebomfya indalama sha mapepala nelyo isha museke .
(trg)="69"> ● క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తున్నామంటే , నోటును , నాణెములను ఉపయోగించకపోయినప్పటికీ , నిజంగా డబ్బునే ఉపయోగిస్తున్నామని గుర్తిస్తూ , చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తారు .

(src)="68"> Ukuipakisha Ubusuma Bwabamo
(trg)="70"> దాని ప్రయోజనాలను అనుభవించడం

(src)="69"> Nampo nga walikwata kardi wa kukongwelapo nelyo ulelanguluka ukukwata umo ku ntanshi , ufwile ukwishiba bwino sana ubusuma no bubi ubwaba mu kukwata kardi .
(trg)="72"> నాకు ఒక కార్డ్‌ అవసరమని నేనెందుకు అనుకుంటున్నాను ?

(src)="70"> Ipushe we mwine ifipusho fyakonkapo : Mulandu nshi ndefwaila ukukwata kardi ?
(trg)="73"> వస్తువులను సొంతం చేసుకునేందుకా ?

(src)="71"> Bushe ndefwaya fye ukuba ne fikwatwa fya ku mubili , ukukwata ifipya ifyo bonse balekwatako , pa kuti ndekumbwisha abanandi ?
(trg)="74"> నా స్నేహితుల మన్ననలను అందుకోవడానికి లేటెస్ట్‌ ఫ్యాషన్‌ ఏదైతే దాన్ని సొంతం చేసుకునేందుకా ?

(src)="72"> Bushe mfwile ukusambilila ukuteko mutima na fintu nkwete , ifyo umutumwa wa Bwina Kristu Paulo aitile ukuti “ ifya kulya ne fya kufwala ” ?
(trg)="75"> అపొస్తలుడైన పౌలు అన్నట్లు ప్రాథమిక విషయాలతో , “ అన్నవస్త్రములతో ” తృప్తి పొందడాన్ని నేను నేర్చుకోవాలా ?

(src)="73"> Bushe kardi wa kukongwelapo kuti andetela icisendo ica fya ndalama icingalenga ukuti nasuula na ku fyacilamo mu bumi ? — Mateo 6 : 33 ; Abena Filipi 1 : 8 - 11 .
(trg)="77"> అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి . — మత్తయి 6 : 33 ; ఫిలిప్పీయులు 1 : 8 - 11 .

(src)="74"> Tontonkanyapo sana pali ifi fipusho , no kulanshanya fyene na bafyashi bobe .
(trg)="78"> ఈ ప్రశ్నలను ధ్యానించుకుని , వాటిని మీ తల్లిదండ్రులతో చర్చించండి .

(src)="75"> Nga wacite fyo , lyene nga walikwata kardi wa kukongwelapo nelyo tawakwata , ukeshiba ifya kusengauka amafya ya fya ndalama ayo abengi bayobwela fye . — Amapinda 22 : 3 .
(trg)="79"> మీరు అలా చర్చించుకోవడం మూలంగా , మీకు ఒక క్రెడిట్‌ కార్డ్‌ ఉన్నా లేకున్నా , డబ్బు మూలంగా అనేకులు కొని తెచ్చుకున్నటువంటి వేదనను నివారించుకుంటారు . — సామెతలు 22 : 3 .

(src)="76"> [ Futunoti ]
(trg)="80"> [ అధస్సూచీలు ]

(src)="77"> Kuti waishiba icipimo ca nsonsela akampani kamo na kamo kalipilisha ilyo wamona pa mapesenti yantu babikako cila mwaka ( APR ) ayaba pali formu wa kwipushishapo nelyo pali sitetimenti wa cila mweshi .
(trg)="81"> మీ క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీ ఎంత వడ్డీ తీసుకుంటుంది అన్నది తెలుసుకునేందుకు , క్రెడిట్‌ కార్డ్‌ కోసమైన దరఖాస్తుపైన గానీ ప్రతి నెల పంపే స్టేట్‌మెంట్‌పైన గానీ చూపించబడే వార్షిక వడ్డీ రేటును ( ఆన్యువల్‌ పర్సెంటేజ్‌ రేట్‌ ) ( APR ) చూడవచ్చు .

(src)="78"> [ Akabokoshi pe bula 30 ]
(trg)="82"> [ 24వ పేజీలోని బాక్సు ]

(src)="79"> Ubucindami bwa Kusuminisha kwa Bafyashi
(trg)="83"> తల్లిదండ్రుల అనుమతిని తీసుకోవడంలో ఉన్న విలువ

(src)="80"> Abacaice abengi bakwata kardi wabo uwa ku kongwelapo pa muku wa kubalilapo fye lintu bapokelela kalata wa kwipushishapo kardi .
(trg)="84"> అనేక మంది యౌవనస్థులు , క్రెడిట్‌ కార్డ్‌ కోసమైన తమ దరఖాస్తును తపాలాలో పంపించినప్పుడు , సొంతగా ఒక క్రెడిట్‌ కార్డ్‌ను సంపాదించుకునే అవకాశం వాళ్ళకు ఇవ్వబడింది .

(src)="81"> Na kuba , mu kupita kwa nshita bambi balapokelela ifipepala fya kwipushishapo ifingi .
(trg)="85"> వాస్తవానికి , కొంతమందికి కొంత కాలంలోనే అనేక దరఖాస్తులు అందుతుంటాయి .

(src)="82"> Jane Bryant Quinn alondolola ukuti , “ Utwampani utupeela amakardi ya kukongwelapo tulacimfyanya mu kutambika abacaice aya makardi , pantu ukufwailisha kulanga ukuti ilingi tulafwaya ukusunga kardi wa kubalilapo twakwata . ”
(trg)="86"> “ యౌవనస్థుల చేతికి క్రెడిట్‌ కార్డులను అందించడంలో క్రెడిట్‌ కార్డ్‌లను ఇచ్చే కంపెనీల మధ్యన పోటీలు తీవ్రంగా ఉన్నాయి .

(src)="83"> Ilingi line umufyashi nelyo umukalamba umbi uwaishibikwa ukuti alabwesha inkongole e ufwile ukusaina kardi pa kuti abapeela amakardi bashininwe ukuti wakulalipila isho bakupingula pa fyo washita .
(trg)="89"> అలాగైతేనే చేసిన కొనుగోళ్ళకు డబ్బు చెల్లించబడుతుందన్న భరోసా క్రెడిట్‌ కార్డును ఇచ్చే కంపెనీకి ఉంటుంది .

(src)="84"> Ku ca bulanda , abacaice abengi balabepa pa kuti ici ciicitwa .
(trg)="90"> విచారకరమైన విషయమేమిటంటే , చాలా మంది యౌవనస్థులు ఈ మెట్టును తప్పించుకునేందుకు పెద్దవాళ్ళను మోసం చేయడానికి ప్రయత్నిస్తారు .

(src)="85"> Umukashana umo abikilepo ishina lya banakulu ukuti e baleipusha ukukwata kardi e lyo abikapo ne shina lyakwe pa kuti cimoneke kwati aleipushisha pamo na banakulu .
(trg)="91"> ఒక యౌవనస్థురాలు , తన క్రెడిట్‌ కార్డులో ప్రైమరీ ఆప్లికంట్‌గా తన నాయనమ్మ పేరునూ , జాయింట్‌ ఆప్లికంట్‌గా తన పేరునూ వ్రాసింది .

(src)="86"> Lelo banakulu tabaishibe .
(trg)="92"> ఇదంతా తన నాయనమ్మకు తెలియకుండానే చేసింది .

(src)="87"> Elenganya fintu banakulu bayumfwile ilyo baishibe ukuti baali ne nkongole ukufika kuli badola amakana ayengi !
(trg)="93"> తను వేలాది డాలర్లు ఋణపడి ఉందని ఆ నాయనమ్మ తెలుసుకున్నప్పుడు ఎంత ఖంగు తిని ఉండవచ్చో ఊహించండి !

(src)="88"> Ukukopolwela ukusaina kwa bafyashi nelyo abakalamba bambi pali kardi wa kukongwelapo caba kubulwa ubufumacumi , kabili Lesa alikaanya ico .
(trg)="95"> మోసం చేయడాన్ని దేవుడు ఖండిస్తున్నాడు .

(src)="89"> E co nga ulefwaya kardi wa kukongwelapo , landa na bafyashi bobe pa lwa cene .
(trg)="96"> ( సామెతలు 11 : 1 ; హెబ్రీయులు 13 : 18 ) కనుక , మీకు ఒక క్రెడిట్‌ కార్డు కావాలంటే , మీ తల్లిదండ్రులతో మాట్లాడండి .

(src)="90"> Nga ca kuti abafyashi bobe basuminishako , e lyo ukamwenamo sana .
(trg)="97"> వాళ్ళ అనుమతి తీసుకోవడం భవిష్యత్తులో కూడా మీకు క్షేమకరం .

(src)="91"> Ibukisha ukuti , abafyashi bobe balikongolapo no kubwesha inkongole , na muli fyo kuti bakupandako amano .
(trg)="99"> వాళ్ళతో మాట్లాడండి .

(src)="92"> E co landa na bo , kabili te kwesha ukubomfya inshila sha bufumfuntungu pa kuti fye ukwate kardi wa kukongwelapo .
(trg)="100"> ఒక క్రెడిట్‌ కార్డును సంపాదించుకోవడం కోసం మోసం చేయడానికి ప్రయత్నించకండి .