# bcl/2000000.xml.gz
# te/2000000.xml.gz


(src)="1"> Puedeng Bagohon nin Pagtubod an Saindong Buhay
(trg)="1"> విశ్వాసం మీ జీవితాన్ని మార్చగలదు

(src)="2"> “ SIERTO nanggad na puedeng magkaigwa nin marahay na mga prinsipyo sa buhay dawa mayo nin Dios . ”
(src)="3"> Ini an deklarasyon nin sarong agnostiko .
(trg)="2"> “ దేవునితో సంబంధం లేకుండా మంచి విలువలతో ఉండడం కచ్చితంగా సాధ్యమే ” అని ఒక అజ్ఞేయవాది దృఢంగా చెప్పారు .

(src)="4"> Sinabi nia na pinadakula nia an saiyang mga aki na may halangkaw na moral na mga prinsipyo sa buhay , asin pinadakula man ninda an saindang mga aki na may kaparehong halangkaw na mga pamantayan ​ — na gabos mayo nin pagtubod sa Dios .
(trg)="3"> దేవుని మీద విశ్వాసం లేకుండానే , తన పిల్లలను ఉన్నత నైతిక విలువలతో పెంచాననీ , అలాగే వారు తమ పిల్లలను అదే విధమైన ఉన్నత ప్రమాణాలతో పెంచారనీ ఆమె చెప్పారు .

(src)="5"> Boot sabihon daw kaini na dai na kaipuhan an pagtubod sa Dios ?
(trg)="4"> దేవునిపై విశ్వాసం అనవసరమని దానర్థమా ?

(src)="6"> Minalataw na iyan an inisip kan tawong ini .
(trg)="5"> ఆమె అలాగే తలంచారన్నది సుస్పష్టం .

(src)="7"> Asin totoo na an gabos na dai nagtutubod sa Dios bakong pirmeng maraot .
(trg)="6"> నిజమే , దేవుని మీద విశ్వాసం లేని ప్రతి ఒక్కరూ చెడ్డవారే అయ్యుంటారనేమీ లేదు .

(src)="8"> Si apostol Pablo nagsambit manongod sa “ mga tawo nin mga nasyon ” na dai nakamimidbid sa Dios alagad “ minagibo sa saindang naturalesa nin mga bagay kan ley . ”
(trg)="7"> దేవుడ్ని ఎరుగకపోయినా , ‘ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను స్వాభావికంగా చేసే ’ “ అన్యజనుల ” గురించి అపొస్తలుడైన పౌలు మాట్లాడాడు .

(src)="9"> An gabos ​ — kabale an mga agnostiko ​ — namundag na igwa nin konsensia .
(trg)="8"> అజ్ఞేయవాదులతో సహా అందరూ పుట్టుకతో మనస్సాక్షిగలవారే .

(src)="10"> Dakol an naghihingoang sunodon an mga dikta kan saindang konsensia dawa dai sinda nagtutubod sa Dios na nagtao sa sainda kan natural na pagmate na iyan nin tama asin sala .
(trg)="9"> తప్పొప్పులను గురించిన స్వాభావిక స్పృహను ఇచ్చిన దేవునిపై విశ్వాసం లేకపోయినప్పటికీ , తమ మనస్సాక్షి ఇచ్చే ప్రబోధనాలను అనుసరించడానికి అనేకులు ప్రయత్నిస్తారు .

(src)="11"> Minsan siring , an marigon na pagtubod sa Dios ​ — pagtubod na basado sa Biblia ​ — orog nanggad na makosog na puersa para sa ikararahay kisa kan mayo nin tabang na paggiya kan konsensia .
(trg)="10"> అయినప్పటికీ , మంచితనానికి ప్రేరణనిచ్చే విషయానికి వస్తే , ఎలాంటి మార్గదర్శనపు సహాయం లేని మనస్సాక్షి కన్నా దేవునిపై బైబిలు ఆధారంగా ఉండే గట్టి విశ్వాసానికే ఎక్కువ శక్తి ఉంది .

(src)="12"> An pagtubod na basado sa Tataramon nin Dios , an Biblia , iyo an nag - iimpormar sa konsensia , nagpapagin alisto kaiyan sa pagmansay kan kalaenan nin tama sa sala .
(trg)="11"> దేవుని వాక్యమైన బైబిలు ఆధారంగా పెంపొందిన విశ్వాసం , ఏది తప్పు ఏది ఒప్పు అన్నది మనస్సాక్షికి తెలియజేస్తుంది , ఏది తప్పు ఏది ఒప్పు అని వివేచించడంలో మనస్సాక్షిని అప్రమత్తం చేస్తుంది .

(src)="13"> Apuera dian , pinaririgon kan pagtubod an mga tawo na papagdanayon an halangkaw na mga pamantayan sa atubangan nin grabeng pangigipit .
(trg)="12"> అంతేకాక , తీవ్రమైన ఒత్తిళ్ళున్నప్పుడు కూడా ఉన్నత ప్రమాణాలను అంటిపెట్టుకుని ఉండేందుకు విశ్వాసం శక్తినిస్తుంది .

(src)="14"> Halimbawa , durante kan ika - 20 siglo , dakol na nasyon an napasairarom kan kapangyarihan nin maraot na politikal na mga rehimen , na pinirit an minalataw na disenteng mga tawo na magkomiter nin grabeng mga kabikoan .
(trg)="13"> ఉదాహరణకు , 20వ శతాబ్దంలో , చాలా దేశాలు భ్రష్టుపట్టిన రాజకీయ ప్రభుత్వాల పరిపాలన క్రిందకు వచ్చాయి .

(src)="15"> Minsan siring , an mga igwa nin tunay na pagtubod sa Dios habong ikompromiso an saindang mga prinsipyo , dawa nameligro an saindang buhay .
(trg)="14"> ఆ దేశాల్లో మంచి మర్యాదలతో ప్రవర్తిస్తున్నట్లుండే ప్రజలు సహితం క్రూరకృత్యాలను చేసేలా ఆ ప్రభుత్వాలు బలవంతం చేశాయి .

(src)="16"> Dugang pa , puedeng bagohon kan pagtubod na basado sa Biblia an mga tawo .
(trg)="15"> అయినప్పటికీ , దేవునిపై నిజంగా విశ్వాసం ఉన్నవాళ్ళు , తమ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా తాము నమ్ముతున్న సూత్రాలకు భిన్నంగా ప్రవర్తించడానికి నిరాకరించారు .

(src)="17"> Puedeng balukaton kaiyan an buhay na garo baga dai nang direksion asin tabangan an mga tawo na malikayan an seryosong mga sala .
(trg)="16"> అంతేకాక , బైబిలు ఆధారంగా ఉన్న విశ్వాసం , వ్యక్తులను మార్చగలదు , సర్వనాశనం అయిపోయాయనిపించే జీవితాలను నిలబెట్టగలదు , వ్యక్తులు గంభీరమైన తప్పులు చేయకుండా ఉండేందుకు కూడా అది సహాయం చేస్తుంది .

(src)="18"> Estudyare an pirang halimbawa .
(trg)="17"> కొన్ని ఉదాహరణలను చూడండి .

(src)="19"> Puedeng Bagohon nin Pagtubod an Buhay Pampamilya
(trg)="18"> విశ్వాసం కుటుంబ జీవితాన్ని మార్చగలదు

(src)="20"> “ Paagi sa saindong pagtubod nagibo nindo an imposible . ”
(trg)="20"> జాన్‌ , టాన్యాల జీవితం అధికారుల దృష్టికి వచ్చినప్పుడు , వాళ్ళు వివాహితులు కాదు .

(src)="21"> Iyan an sabi nin sarong Ingles na huwes kan itao nia an saiyang desisyon manongod sa katanosan ni John asin Tania sa pag - ataman sa saindang mga aki .
(trg)="21"> వాళ్ళ ఇంటి వాతావరణం చాలా భయంకరంగా ఉండేది .

(src)="22"> Kan si John asin Tania makaabot sa atension kan mga autoridad , sinda bakong kasal asin labi - labi karaot an saindang buhay pampamilya .
(trg)="22"> జాన్‌ మత్తుమందులను ఎక్కించుకునేవాడు , జూదమాడే అలవాటు కూడా ఉండేది .

(src)="23"> Si John , na nagdodroga asin naghuhuego , nagkomiter nin krimen tanganing may magasto sa saiyang mga bisyo .
(trg)="23"> ఆయన తన వ్యసనాలకు కావలసిన డబ్బు కోసం నేరాలకు పాల్పడ్డాడు .

(src)="24"> Pinabayaan nia an saiyang mga aki asin an ina kan mga ini .
(trg)="24"> ఆయన తన పిల్లలనూ , వాళ్ళ తల్లినీ నిర్లక్ష్యం చేశాడు .

(src)="25"> Kaya , anong “ milagro ” an nangyari ?
(trg)="25"> మరి , ఏ “ అద్భుతం ” జరిగింది ?

(src)="26"> Sarong aldaw , nadangog ni John an saiyang aki pang sobrino na nagtataram manongod sa Paraiso .
(trg)="26"> ఒకరోజు , తన అన్న కొడుకు పరదైసు గురించి మాట్లాడుతుండగా జాన్‌ విన్నాడు .

(src)="27"> Napukaw an interes , hinapot nia an mga magurang kan aki .
(trg)="28"> వాళ్ళు యెహోవాసాక్షులు .

(src)="28"> An mga magurang Saksi ni Jehova , asin tinabangan ninda si John na makanood manongod dian paagi sa Biblia .
(trg)="29"> దాని గురించి బైబిలు నుండి తెలుసుకునేందుకు వాళ్ళు జాన్‌కు సహాయం చేశారు .

(src)="29"> Sa padikitdikit , si John asin Tania nakapatalubo nin pagtubod na basado sa Biblia na nakapabago kan saindang buhay .
(trg)="30"> నెమ్మనెమ్మదిగా , జాన్‌ , టాన్యాలు బైబిలు ఆధారమైన విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు , అది వాళ్ళ జీవితాలను మార్చింది .

(src)="30"> Linegalisar ninda an saindang pagsasaro paagi sa kasal asin hinale an saindang mga bisyo .
(trg)="31"> వాళ్ళు చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు , తమ చెడ్డ అలవాట్లను అధిగమించారు .

(src)="31"> An mga autoridad na nagsiyasat kan saindang pamilya may nadiskobre na garo baga imposible kutana sa halipot na panahon bago kaidto ​ — sarong maogmang pamilya sa sarong malinig na harong , sarong makawiwiling lugar na padadakulaan kan mga aki .
(trg)="33"> ఆ జడ్జి , ఈ అద్భుతాన్ని జాన్‌ , టాన్యాలు క్రొత్తగా కనుగొన్న విశ్వాసానికి ఆపాదించడం సరైనదే .

(src)="32"> Tama an huwes sa pagkredito kan “ milagrong ” ini sa bago pa sanang manompongan na pagtubod ni John asin Tania .
(trg)="35"> ఆమెకు ఒక బిడ్డ .

(src)="33"> Rinibong kilometro hale sa Inglaterra , an sarong hoben pang agom na babae sa Haraning Sirangan magigin na kutanang kabtang nin sarong mamondong marhay na estadistika .
(trg)="36"> ఆమె కన్నా ఆమె భర్త వయసులో చాలా పెద్దవాడు , కనుక విడాకులు తీసుకోమని ఆమెను ఆమె బంధువులు ప్రేరేపిస్తూ వచ్చారు .

(src)="34"> Sia nagpaplano kaidto na umayon sa minilyon taon - taon na an pag - agom natatapos sa diborsio .
(trg)="37"> విడాకులు తీసుకునేందుకు ఆమె పథకం వేసుకుంది .

(src)="35"> Igwa sia nin aki , alagad an saiyang agom na lalaki matuang marhay sa saiya .
(trg)="38"> నిజానికి ఆమె అలాంటి ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టింది కూడా .

(src)="36"> Sa rason na ini , sinasadol sia kan saiyang mga paryente na makidiborsio , asin talagang pinonan na niang gumibo nin mga areglo na gibohon iyan .
(trg)="40"> అయితే , ఆమె యెహోవాసాక్షుల్లో ఒకరితో బైబిలు పఠిస్తోంది .

(src)="37"> Minsan siring , nakikipag - adal sia sa Biblia sa saro sa Mga Saksi ni Jehova .
(trg)="41"> ఆమెతో పఠిస్తున్న సాక్షి జరుగుతున్న విషయం తెలుసుకున్నప్పుడు , వివాహాన్ని గురించి బైబిలు ఏమి చెబుతుందో వివరించింది .

(src)="38"> Kan maaraman kan Saksi an situwasyon , ipinaliwanag nia an sinasabi kan Biblia manongod sa pag - agom ​ — halimbawa , na an pag - agom regalo hale sa Dios asin bakong sarong bagay na basta na sana iaapon .
(trg)="42"> ఉదాహరణకు , వివాహం దేవుడిచ్చిన బహుమతి అనీ , తేలికగా కొట్టిపారేయవలసినది కాదనీ వివరించింది .

(src)="39"> Sa isip - isip kan babae , ‘ Pambihira na an babaeng ini , na ibang tawo , naghihingoang isalbar an samong pamilya mantang idtong mga harani sa sako gustong laglagon iyan . ’
(trg)="43"> ‘ మా వివాహబంధం తెగతెంపులు కావాలని మాకు సన్నిహితులైనవాళ్ళు అనుకుంటుంటే , మాకు పరిచయం లేని ఈ స్త్రీ మా వివాహబంధాన్ని కాపాడేందుకు ప్రయత్నించడం వింతగా ఉందే ’ అని ఆ స్త్రీ తనలో తాను అనుకుంది .

(src)="40"> Tinabangan sia kan saiyang bago pa sanang makuang pagtubod na mapreserbar an saiyang pag - agom .
(trg)="44"> ఆమె క్రొత్తగా పొందిన విశ్వాసం , తన వివాహబంధాన్ని నిలబెట్టుకునేందుకు ఆమెకు సహాయం చేసింది .

(src)="41"> An sarong mamondong estadistika na nakaaapektar sa buhay pampamilya may koneksion sa aborsion .
(trg)="45"> కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేసే మరో ఘోరమైన తప్పు గర్భ విచ్ఛిత్తి చేయించడం .

(src)="42"> Kinalkulo nin sarong report kan Naciones Unidas na kada taon kisuerra 45 milyones na dai pa namumundag na omboy an tuyong pinapakua .
(trg)="46"> ప్రతి సంవత్సరం కనీసం , 450 లక్షల జన్మించని శిశువులను కావాలని గర్భవిచ్ఛిత్తి చేసి చంపేయడం జరుగుతోందని యునైటెడ్‌ నేషన్స్‌ నివేదిక ఒకటి అంచనా వేస్తోంది .

(src)="43"> An kada siring na pangyayari sarong trahedya .
(trg)="47"> అలాంటి ప్రతి సంఘటనా ఒక విషాద సంఘటనే .

(src)="44"> An kaaraman sa Biblia nakatabang sa sarong babae sa Pilipinas na malikayan an pagigin kabtang kan estadistikang iyan .
(trg)="48"> అలా గర్భవిచ్ఛిత్తి చేయించుకునేవారిలో తనూ ఒకరు కాకుండా ఉండేందుకు ఫిలిప్పైన్‌లోని ఒక స్త్రీకి బైబిలు జ్ఞానం సహాయపడింది .

(src)="45"> An babae nanompongan kan mga Saksi ni Jehova , nag - ako nin brosyur para sa pag - adal sa Biblia na may titulong Ano an Kahagadan sa Sato nin Dios ? , * asin nagpoon na mag - adal sa Biblia .
(trg)="49"> యెహోవాసాక్షులు ఆ స్త్రీని కలిసినప్పుడు , దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు ?

(src)="46"> Pakalihis nin pirang bulan , ipinaliwanag nia kun taano .
(trg)="51"> తాను బైబిలు పఠనాన్ని అంగీకరించడానికి గల కారణాన్ని కొన్ని నెలల తర్వాత తెలిపింది .

(src)="47"> An babae bados kaidto kan enot na magsongko sa saiya an mga Saksi , alagad nagdesisyon sinda kan saiyang agom na lalaki na ipakua an omboy .
(trg)="52"> సాక్షులు ఆమెను మొదటిసారి కలిసినప్పుడు ఆమె గర్భవతి , గర్భవిచ్ఛిత్తి చేయించుకోవాలని ఆమె , ఆమె భర్తా నిర్ణయించుకున్నారు .

(src)="48"> Minsan siring , an retrato kan dai pa namumundag na omboy sa pahina 24 kan brosyur nakatudok sa puso kan babae .
(trg)="53"> అయితే , ఆ బ్రోషూర్‌లోని 24వ పేజీలో ఉన్న ఇంకా జన్మించని శిశువు చిత్రం , ఆ స్త్రీ హృదయాన్ని తాకింది .

(src)="49"> An kaibang paliwanag na basado sa Biblia na an buhay sagrado huli ta ‘ yaon sa Dios an gikanan nin buhay ’ nakakombensir sa saiya na buhayon an saiyang aki .
(trg)="54"> దానితో పాటు , ‘ జీవపు ఊట ఉన్నది దేవునియొద్ద ’ కనుక జీవము పవిత్రమైనది అని తెలియజేస్తూ , ఇవ్వబడిన బైబిలు ఆధారమైన వివరణ ఆమె తన శిశువు ప్రాణాన్ని నిలబెట్టుకునేలా చేసింది .

(src)="50"> ( Salmo 36 : 9 ) Ngonyan sia an ina nin sarong magayon , marahay an salud na omboy .
(trg)="55"> ( కీర్తన 36 : 9 ) ఆమె ఇప్పుడు , అందంగా ఆరోగ్యంగా ఉన్న పసిబిడ్డకు తల్లి .

(src)="51"> Tinabangan kan Pagtubod an mga Minemenus
(trg)="56"> చిన్నచూపు చూడబడేవారికి విశ్వాసం సహాయం చేస్తుంది

(src)="52"> Sa Etiopia , duwang lalaki na bakong magayon an bulos an nag - atender sa sarong pagtiripon para sa pagsamba na ginigibo kan Mga Saksi ni Jehova .
(trg)="57"> ఈథీయోపీయలో , యెహోవాసాక్షులు ఆరాధన జరుపుకునేందుకు కూడుకునే స్థలానికి , మంచి దుస్తులు వేసుకోని ఇద్దరు వ్యక్తులు వచ్చారు .

(src)="53"> Pagkatapos kan pagtiripon , an sarong Saksi nagpamidbid sa sainda sa makikatood na paagi .
(trg)="58"> ఆ కూటం ముగిసినప్పుడు , ఒక సాక్షి వాళ్ళకు తనను తాను స్నేహభావంతో పరిచయం చేసుకున్నాడు .

(src)="54"> An mga lalaki naghagad nin limos .
(trg)="59"> ఆ వ్యక్తులు ధర్మం చేయమని అడిగారు .

(src)="55"> An Saksi tinawan sinda , bakong nin kuarta , kundi nin sarong bagay na orog karahay .
(trg)="60"> ఆ సాక్షి , వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు గానీ , అంత కన్నా మేలైనది ఇచ్చాడు .

(src)="56"> Inenkaminar nia sinda na magpatalubo nin pagtubod sa Dios , na “ may orog nanggad na halaga kisa bulawan . ”
(trg)="61"> దేవుని మీద విశ్వాసాన్ని పెంపొందించుకొమ్మని ఆయన వారిని ప్రోత్సహించాడు .

(src)="57"> An saro sa sainda naghimate asin nagpoon na mag - adal sa Biblia .
(trg)="62"> దేవుని మీద విశ్వాసము ‘ సువర్ణము కంటె అమూల్యమైనది . ’

(src)="58"> Binago kaini an saiyang buhay .
(trg)="64"> అది ఆయన జీవితాన్ని మార్చివేసింది .

(src)="59"> Mantang nagtatalubo an saiyang pagtubod , tinalikdan nia an pagsigarilyo , makosog na pag - inom , inmoralidad , asin an paggamit nin khat ( pampabagsik na nakaaadikto ) .
(trg)="65"> ఆయన , విశ్వాసంలో ఎదుగుతుండగా , ధూమపానాన్ని , మద్యపానాన్నీ , అనైతికతనూ , ఖాట్‌ను ( ఉత్తేజమిచ్చే మత్తుమందు ) మానుకున్నాడు .

(src)="60"> Nakanood sia na sustentohan an saiyang sadiri imbes na makilimos asin ngonyan malinig , kapakipakinabang na an pamumuhay .
(trg)="66"> ఇతరులను యాచించే బదులు , తనను తాను పోషించుకోవడమెలాగో నేర్చుకున్నాడు , ఇప్పుడు శుభ్రమైన , ఫలవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు .

(src)="61"> Sa Italia an sarong 47 anyos na lalaki sinentensiahan nin sampulong taon na pagkabilanggo asin idinetener sa sarong hudisyal na ospital sa sikiyatriya .
(trg)="67"> ఇటలీలో , 47 ఏండ్ల ఒక వ్యక్తికి , పది సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది .

(src)="62"> An saro sa Mga Saksi ni Jehova na autorisadong lumaog sa mga institusyon nin presohan tanganing tumao nin espirituwal na tabang inadalan sia sa Biblia .
(trg)="68"> ఆయనను , జూడీషియల్‌ సైకియాట్రిక్‌ హాస్పిటల్‌లో ఉంచారు .

(src)="63"> An lalaki marikas na nag - oswag .
(trg)="70"> ఆ వ్యక్తి శీఘ్రగతిన అభివృద్ధిని సాధించాడు .

(src)="64"> Dakulang marhay an pagbago kan saiyang buhay dahel sa pagtubod kaya an ibang mga preso sa saiya ngonyan nagrarani tanganing humagad nin hatol kun paano aatubangon an saindang mga problema .
(trg)="71"> విశ్వాసం ఆయన జీవితాన్ని ఎంతగా మార్చిందంటే , మిగతా ఖైదీలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆయన దగ్గరికి రావడం మొదలుపెట్టారు .

(src)="65"> Huli sa saiyang pagtubod na basado sa Biblia nakamit nia an paggalang , pagrekonoser , asin tiwala kan mga autoridad sa presohan .
(trg)="72"> బైబిలు ఆధారంగా ఆయన పెంపొందించుకున్న విశ్వాసం , ఆయనకు గౌరవాన్నీ , అభిమానాన్నీ , జైలు అధికారుల నమ్మకాన్నీ సంపాదించి పెట్టింది .

(src)="66"> Sa nakaagi pa sanang mga taon ibinareta nin mga peryodiko an manongod sa mga guerra sibil sa Aprika .
(trg)="73"> ఇటీవలి సంవత్సరాల్లో , ఆఫ్రికాలో జరిగిన అంతర్యుద్ధాలను గురించి వార్తాపత్రికలు నివేదించాయి .

(src)="67"> An partikularmenteng makatatakot na marhay iyo an manongod sa aki pang mga lalaki na sinasanay bilang soldados .
(trg)="74"> ముఖ్యంగా , సైనికులుగా శిక్షణ పొందిన బాలురను గురించిన నివేదికలు భీతిగొల్పేవిగా ఉన్నాయి .

(src)="68"> An mga aking ini pinadodroga , pinagriringisan , asin pinipirit na gumawe nin bakong makatawo tumang sa saindang mga paryente tanganing siertohon na sinda solamenteng maimbod sa paksion na ipinakikipaglaban ninda .
(trg)="75"> ఈ పిల్లలకు మత్తుమందులను ఇస్తున్నారు , పిల్లలను క్రూరులుగా మార్చుతున్నారు , పిల్లలు ఏ సంస్థీకృత గుంపు కోసం పోరాడుతున్నారో ఆ గుంపుకు మాత్రమే వాళ్ళు నమ్మకస్థులుగా ఉండేలా చేసేందుకు గాను వాళ్ళ బంధువులతో మానవత్వం లేకుండా ప్రవర్తించేందుకు వాళ్ళను బలవంతం చేస్తున్నారు .

(src)="69"> Igo daw an puersa kan pagtubod na basado sa Biblia na bagohon an buhay kan siring na mga aki ?
(trg)="76"> అలాంటి పిల్లల జీవితాలను మార్చేంత శక్తివంతమైనదా బైబిలు ఆధారమైన విశ్వాసం ?

(src)="70"> Sa kisuerra duwang kaso , iyo .
(src)="71"> Sa Liberia , si Alex nagin akolito sa Iglesia Katolika .
(trg)="77"> ఇద్దరి విషయంలో అది అంత శక్తివంతమైనదేనని నిరూపితమయ్యింది .

(src)="72"> Alagad sa edad na 13 , uminayon sia sa sarong nakikiguerrang paksion asin nagin midbid na aking soldados .
(trg)="78"> లైబీరియాలో , అలెక్స్‌ అనే అబ్బాయి క్యాథలిక్‌ చర్చిలో పూజాపీఠం దగ్గర సేవ చేసేవాడు .

(src)="73"> Tanganing sia magin maisog sa ralaban , naggibo sia nin panraratak .
(trg)="80"> తాను ధైర్యంగా పోరాటంలో పాల్గొనేందుకు , క్షుద్రశక్తుల వైపుకు మళ్ళాడు .

(src)="74"> Naheling ni Alex an dakol sa saiyang kairiba na ginadan , alagad sia nakaligtas .
(trg)="81"> అతని సహచరుల్లో అనేకులు చంపబడడాన్ని అతడు చూశాడు , కానీ అతడు బ్రతికి బయటపడ్డాడు .

(src)="75"> Kan 1997 nanuparan nia an Mga Saksi ni Jehova asin naheling nia na dai sia ninda minenus .
(trg)="82"> 1997లో , ఆయన యెహోవాసాక్షులను కలిశాడు , వాళ్ళు తనను చిన్నచూపు చూడడంలేదని ఆయన కనుగొన్నాడు .

(src)="76"> Imbes , tinabangan ninda sia na manodan an sinasabi kan Biblia manongod sa kadahasan .
(trg)="83"> అతడ్ని చిన్న చూపు చూసే బదులు , హింసను గురించి బైబిలు ఏమని చెబుతుందో తెలుసుకునేందుకు వాళ్ళు అతనికి సహాయం చేశారు .

(src)="77"> Naghale si Alex sa hukbo .
(trg)="84"> అలా అతడు సైన్యం నుండి వచ్చేశాడు .

(src)="78"> Mantang nagpopoon na magtalubo an saiyang pagtubod , sinunod nia an pagboot kan Biblia : “ Rumayo sia sa maraot asin gumibo sia nin marahay ; hanapon nia an katoninongan asin gibohon iyan . ” ​ — 1 Pedro 3 : 11 .
(trg)="85"> అతడి విశ్వాసం పెరగనారంభించగా , “ అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను , సమాధానమును వెదకి దాని వెంటాడవలెను ” అన్న బైబిలు ఆజ్ఞను అనుసరించాడు . — 1 పేతురు 3 : 11 .

(src)="79"> Mientras tanto , an sarong dating aki na soldados na an ngaran Samson napaduman sa banwaan na ineerokan ngonyan ni Alex .
(trg)="86"> ఇంతలో , మునుపు బాల సైనికుడైన సామ్సన్‌ ఇప్పుడు అలెక్స్‌ ఉంటున్న పట్టణానికి వచ్చాడు .

(src)="80"> Dati siang miembro nin koro alagad kan 1993 nagin soldados asin naimbuelto sa pagdroga , espiritismo , asin inmoralidad .
(trg)="87"> అతడు చర్చి గాయకబృందంలో సభ్యుడుగా ఉండేవాడు .

(src)="81"> Kan 1997 hinale sia sa serbisyo .
(trg)="89"> 1997లో , అతడు సైన్యం నుండి పంపించబడ్డాడు .

(src)="82"> Si Samson pasiring kaidto sa Monrovia tanganing umayon sa sarong espesyal na puersang panseguridad kan kombensiron sia nin sarong katood na makipag - adal sa Biblia sa mga Saksi ni Jehova , asin bilang resulta , nakapatalubo sia nin pagtubod na basado sa Biblia .
(trg)="91"> అలా , అతడు బైబిలు పఠనం చేసి బైబిలు ఆధారమైన విశ్వాసాన్ని పెంపొందించుకున్నాడు .

(src)="83"> Nagtao ini sa saiya kan kosog nin boot na bayaan an saiyang pamumuhay na may hilig na makiguerra .
(trg)="92"> అది , యుద్ధ ప్రవృత్తిని విడనాడేందుకు అవసరమైన ధైర్యాన్ని అతడికి ఇచ్చింది .

(src)="84"> Si Alex asin Samson ngonyan pareho namumuhay na matoninong asin marahay an moral .
(trg)="93"> ఇప్పుడు , అలెక్సూ , సామ్సనూ శాంతియుతమైన , నైతికమైన జీవితాలను గడుపుతున్నారు .

(src)="85"> Igwa daw nin ano man apuera sa pagtubod na basado sa Biblia na makakapabago sa buhay na pinagringisan na marhay ?
(trg)="94"> ఎంతో క్రూరులుగా మారిన వారి జీవితాలను బైబిలు ఆధారమైన విశ్వాసం తప్ప మరేదైనా మార్చగలదా ?

(src)="86"> An Tamang Klase nin Pagtubod
(trg)="95"> సరైన విశ్వాసం

(src)="87"> Pira sana ini sa kadakol na halimbawa na puedeng sambiton tanganing ipaheling an puersa nin tunay na pagtubod na basado sa Biblia .
(trg)="96"> బైబిలు ఆధారమైన యథార్థమైన విశ్వాసానికుండే శక్తిని తెలిపేందుకు ఉపయోగించగల అనేకానేక ఉదాహరణల్లో ఇవి కేవలం కొన్ని మాత్రమే .

(src)="88"> Siempre , bakong gabos na naghihingako sanang may pagtubod sa Dios minagawe sono sa halangkaw na mga pamantayan kan Biblia .
(trg)="97"> నిజమే , దేవునిపై విశ్వాసముంది అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ , బైబిలులోని ఉన్నత ప్రమాణాలకు అనుగుణ్యంగా జీవించడం లేదు .

(src)="89"> Sa katunayan , may mga ateista na tibaad mas marahay an pamumuhay kisa nagkapirang naghihingakong Kristiano .
(trg)="98"> నిజానికి , క్రైస్తవులమని చెప్పుకునే కొందరి కన్నా కొందరు నాస్తికులే మంచి జీవితాలను గడుపుతుండవచ్చు .

(src)="90"> Iyan huli ta an kalabot sa pagtubod na basado sa Biblia bako sanang paghingako na an saro may pagtubod sa Dios .
(trg)="99"> ఎందుకలా జరుగుతుందంటే , బైబిలు ఆధారంగా ఉండే విశ్వాసంలో , దేవుని మీద విశ్వాసం ఉందని కేవలం చెప్పుకోవడం కన్నా ఎక్కువే ఇమిడి ఉంది .

(src)="91"> Inapod ni apostol Pablo an pagtubod na “ an siertong paghalat sa mga bagay na linalaoman , an hayag na pagpapaheling kan mga katunayan minsan dai naheheling . ”
(trg)="100"> విశ్వాసం , అంటే , “ నిరీక్షింపబడువాటి యొక్క నిజ స్వరూపమును , అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది ” అని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు .