# bci/102018012.xml.gz
# te/102018012.xml.gz


(src)="1"> © 2017 Watch Tower Bible and Tract Society of Pennsylvania
(trg)="1"> © 2017 Watch Tower Bible and Tract Society of Pennsylvania

(src)="2"> Be yoman fluwa nga i atɛ .
(src)="3"> Mɛn wunmuan nun’n , be fa kle sran’m be Biblu’n nun like .
(trg)="2"> ఈ ప్రచురణ అమ్మకానికి కాదు .

(src)="4"> Be klunklo like nga be man’n yɛ be fa suan junman sɔ’n i bo ɔ .
(src)="5"> Sɛ a kunndɛ kɛ á mán wɔ klunklo like’n , kɔ ɛntɛnɛti adrɛsi www.jw.org su .
(trg)="3"> ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది .

(src)="6"> Sɛ b’a boman Biblu uflɛ dunman’n , ndɛ mma’m be fin Nyanmiɛn Ndɛ’n nun .
(trg)="4"> విరాళాలు ఇవ్వాలనుకుంటే , www.jw.org వెబ్సైట్‌ చూడండి .

(src)="7"> Sɛ be klɛ NW , ndɛ mma’n fin Les Saintes Ecritures .
(src)="8"> Traduction du monde nouveau nun .
(trg)="8"> అలా కాకుండా లేఖనాల్ని ఇతర బైబిలు అనువాదాల నుండి ఉల్లేఖించివుంటే , వాటి పక్కన ఆ అనువాదం పేరు సూచించబడింది .

# bci/102018013.xml.gz
# te/102018013.xml.gz


(src)="1"> Like ng’ɔ o fluwa’n nun’n
(trg)="1"> ఈ పత్రికలో

(src)="2"> 3 Like nga é yó’n
(trg)="2"> 3 ఆ మార్గాన్ని ఎలా కనుక్కోవాలి

(src)="3"> 4 Maan e ɲin yi like yɛ e yo sran ye
(trg)="3"> 4 సంతృప్తి , ఉదారంగా సహాయం చేసే లక్షణం

(src)="4"> 6 Awunkpinndiɛ nin awlɛn tralɛ
(trg)="4"> 6 మంచి ఆరోగ్యం , తట్టుకునే లేదా కోలుకునే లక్షణం

(src)="5"> 8 Maan e klo sran
(trg)="5"> 8 ప్రేమ

(src)="6"> 10 Maan e yaci sa e cɛ
(trg)="6"> 10 క్షమించండి

(src)="7"> 12 Maan e si like nga ti yɛ e o asiɛ’n su’n
(trg)="7"> 12 జీవిత ఉద్దేశం

(src)="8"> 14 Maan e fa e wla guɛ i like kpa kun su
(trg)="8"> 14 నిరీక్షణ

(src)="9"> 16 Ndɛ wie mun ekun
(trg)="9"> 16 ఎక్కువ తెలుసుకోండి

# bci/102018014.xml.gz
# te/102018014.xml.gz


(src)="1"> Biblu’n se kɛ : ‘ Be nga bɔ be nanti seiin’n , [ . . . ] be liɛ su ti ye ! ’ ​ — Jue Mun 119 : 1 .
(trg)="1"> “ నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు ” అని బైబిలు చెప్తుంది . — కీర్తన 119 : 1 .

(src)="2"> Ndɛ akpasua nso be o fluwa nga nun .
(src)="3"> Ndɛ akpasua sɔ’m be fa e ɲin sie i ninnge wie mɔ sɛ e yo be’n , e klun jɔ́ titi’n be su .
(trg)="3"> ఇవి ఏ కాలంలో జీవించే వాళ్లకైనా ఉపయోగపడతాయని రుజువైంది .

# bci/102018015.xml.gz
# te/102018015.xml.gz


(src)="1"> LIKE NGA É YÓ NAAN E KLUN W’A JƆ’N
(trg)="1"> సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం

(src)="2"> ?
(src)="3"> A TI SRAN MƆ I KLUN TI JƆWA - Ɔ ? ?
(trg)="2"> మీరు సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా ?

(src)="4"> Sɛ ɔ ti sɔ’n , ngue ti yɛ a bu i kɛ a ti sran mɔ i klun ti jɔwa - ɔ ? ?
(trg)="3"> అయితే మీ సంతోషానికి కారణం ఏంటి ?

(src)="5"> Ɔ awlofuɛ mun , annzɛ ɔ junman’n , annzɛ Ɲanmiɛn sulɛ wafa nga a kɔ nun’n ti - ɔ ?
(trg)="4"> మీ కుటుంబమా , మీరు చేసే పనా , మీ మత నమ్మకాలా ?

(src)="6"> Atrɛkpa kusu’n , a bu i kɛ sɛ a wie ɔ suklu’n i di’n , annzɛ a ɲan junman kpa kun’n , annzɛ a to loto uflɛ kun’n , annzɛ a ɲan like uflɛ’n , yɛ ɔ klun’n kwla jɔ - ɔ .
(trg)="5"> బహుశా మీకు సంతోషాన్ని తీసుకురాబోయే విషయాల కోసం మీరు ఎదురు చూస్తుండవచ్చు .

(src)="7"> Kɛ sran wie’m be ɲin o like kun sin mɔ be ɲan like sɔ’n , be klun jɔ .
(trg)="7"> చాలామంది వాళ్లు అనుకున్న ఒక లక్ష్యాన్ని సాధించాక లేదా కోరుకున్న వస్తువును పొందాక కొంత సంతోషాన్ని పొందవచ్చు .

(src)="8"> Sanngɛ blɛ sunman’n , be aklunjuɛ sɔ’n cɛman .
(trg)="8"> సముద్రంలో వచ్చే అలలా అలాంటి సంతోషం ఎంత కాలం ఉంటుంది ?

(src)="9"> Ɔ maan , be sa sin bubu be .
(trg)="9"> కొంతకాలమే .

(src)="10"> Sran nga i klun jɔ’n , i wun kpɛjɛ i , i wla’n gua ase titi , yɛ i ɲin yi like ng’ɔ le i’n .
(trg)="10"> ఈ విషయం కాస్త నిరాశ కలిగించవచ్చు .

(src)="11"> Nán like nga sran kun ɲɛn i’n ti yɛ i klun jɔ - ɔ .
(trg)="14"> అలా క్షేమంగా కొనసాగే స్థితి కాబట్టి ,

(src)="12"> Sanngɛ , ɔ fin wafa ng’ɔ di i mɛn’n .
(trg)="15"> సంతోషాన్ని ఒక గమ్యంగా లేదా లక్ష్యంగా వర్ణించలేము .

(src)="13"> Sran sɔ’n i wun kpɛjɛ i titi .
(trg)="16"> అది ఒక ప్రయాణం .

(src)="14"> Sɛ sran kun se kɛ “ ɔ́ ɲán like kun naan i klun w’a jɔ’n , ” i sɔfuɛ’n i klun su jɔman .
(trg)="17"> “ ఇలా జరిగితే నేను సంతోషంగా ఉంటాను ” అని అంటున్నామంటే మనం సంతోషాన్ని వాయిదా వేసుకుంటున్నామని అర్థం .

(src)="15"> Sran ng’ɔ di aliɛ kpa’n , m’ɔ kpinngbin i wun kɛ ɔ nin i fata’n sa’n , m’ɔ niɛn i wun su’n , ɔ ti juejue .
(trg)="18"> దీన్ని వివరించడానికి సంతోషాన్ని మంచి ఆరోగ్యంతో పోల్చి చూద్దాం .

(src)="16"> I wafa kunngba’n , kɛ sran kun fa atin ng’ɔ ti kpa’n su , m’ɔ fa ngwlɛlɛ yo ninnge mun’n , i klun jɔ .
(trg)="19"> శారీరకంగా బాగుంటే మనం ఎంతో ఆనందిస్తాము .

(src)="17"> Sɛ e yo ninnge wie mun’n e klun jɔ́ .
(src)="18"> Ninnge sɔ’m be nun wie’m be ti cinnjin tra wie mun .
(trg)="20"> అందుకే మంచి ఆరోగ్యం కోసం మనం ఆహారం , ఎక్సర్‌సైజ్‌ , మొత్తం లైఫ్‌స్టైల్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం .

(src)="19"> Maan e fa e ɲin sie i be nun cinnjin kpafuɛ’m be su :
(trg)="24"> ఇక్కడ ఇచ్చినవి సంతోషానికి చాలా ముఖ్యం :

(src)="20"> MAAN E ƝIN YI LIKE YƐ E YO SRAN YE
(src)="21"> AWUNKPINNDIƐ NIN AWLƐN TRALƐ
(trg)="26"> మంచి ఆరోగ్యం , తట్టుకునే లేదా కోలుకునే లక్షణం

(src)="22"> MAAN E KLO SRAN
(trg)="27"> ప్రేమ

(src)="23"> MAAN E YACI SA E CƐ
(trg)="28"> క్షమించే లక్షణం

(src)="24"> MAAN E SI LIKE NGA TI YƐ E O ASIƐ’N SU’N
(trg)="29"> జీవిత ఉద్దేశం

(src)="25"> MAAN E FA E WLA GUƐ I LIKE KPA KUN SU
(trg)="30"> నిరీక్షణ లేదా ఆశ

(src)="26"> Fluwa kun mɔ e kwla lafi i nun ndɛ’n su’n se kɛ : ‘ Be nga bɔ be nanti seiin’n , [ . . . ] be liɛ su ti ye ! ’
(trg)="31"> ఒక మంచి పుస్తకంలో ఇలా ఉంది : నిర్దోషమైన మార్గంలో నడిచేవాళ్లు సంతోషంగా ఉంటారు .

(src)="27"> ( Jue Mun 119 : 1 ) Maan e fa e ɲin e sie i fluwa sɔ’n i nun ndɛ wie’m be su .
(trg)="32"> ( కీర్తన 119 : 1 ) ఆ మార్గం గురించి ఇప్పుడు చూద్దాం .

# bci/102018016.xml.gz
# te/102018016.xml.gz


(src)="1"> LIKE NGA É YÓ NAAN E KLUN W’A JƆ’N
(trg)="1"> సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం

(src)="2"> SRAN SUNMAN BE SE KƐ AƝANBEUN NINNGE MUN YƐ MAAN SRAN KUN I KLUN KWLA JƆ - Ɔ .
(trg)="2"> సంతోషాన్ని , విజయాన్ని ఆస్తిపాస్తులను బట్టి కొలిచినట్లు మీరు ఎన్నిసార్లు విన్నారు ?

(src)="3"> ATRƐKPA’N , W’A TI NDƐ SƆ’N LE .
(src)="4"> I sɔ’n ti , sran miliɔn kpanngban be di junman lele naan bé ɲán be wun . ?
(trg)="3"> ఆ అభిప్రాయంతో కోట్లమంది ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఎంతో సమయం , ఎన్నో గంటలు అలసిపోయేలా పని చేస్తారు .

(src)="5"> Sanngɛ , sika nin aɲanbeun ninnge’m be ti yɛ sran kun i klun kwla jɔ - ɔ ? ?
(trg)="4"> కానీ డబ్బు , ఆస్తులు చిరకాలం ఉండే సంతోషాన్ని తెస్తాయా ?

(src)="6"> Ngue yɛ e sie i nzɔliɛ titi - ɔ ?
(trg)="5"> రుజువులు ఏమి చూపిస్తున్నాయి ?

(src)="7"> Fluwa kun kannin kɛ , sɛ sran kun le lawlɛ’n , nin aliɛ’n nin tralɛ’n , i klun kwla jɔ .
(trg)="6"> జర్నల్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌ స్టడీస్‌ ప్రకారం మన అవసరాలు తీరిపోయాక , మిగిలే ఆదాయం మన సంతోషాన్ని లేదా మన క్షేమాన్ని ఎక్కువ చేయలేదు .

(src)="8"> Nán sika m’ɔ le i’n ti yɛ i klun jɔ́ , annzɛ i wun’n kpɛ́jɛ i - ɔ .
(trg)="7"> అయినా డబ్బు అసలు సమస్య కాదు .

(src)="9"> Nán sika bɔbɔ’n yɛ ɔ ti ndɛ’n niɔn .
(src)="10"> Afin , fluwa kun ekun seli kɛ : “ [ Sika’n ] i kunndɛlɛ ngboko’n ɔ manman aklunjuɛ . ”
(trg)="8"> ఎందుకంటే “ దాని [ డబ్బు ] కోసం ఎక్కువ కష్టపడడానికీ , అసంతోషానికీ సంబంధం ఉంది ” అని మోనిటర్‌ ఆన్‌ సైకాలజీ అనే పత్రిక చెప్తుంది .

(src)="11"> Biblu’n nun ndɛ kun mɔ be klɛli’n i afuɛ kɔe 2.000 yɛ’n , ɔ kan sɔ wie .
(src)="12"> Ɔ se kɛ : “ Sika klolɛ’n yɛ ɔ ti sa tɛtɛ’n kwlaa i bo nin - ɔn .
(trg)="9"> ఈ మాటలు బైబిల్లో రెండువేల సంవత్సరాల క్రితం రాసిన మాటలకు దగ్గరగా ఉన్నాయి : ధనాపేక్ష అన్నిరకాల కీడులకు మూలము ; కొందరు దానిని ఆశించి . . .

(src)="13"> Sran wie’m be fa be nyin bloli nun lele [ . . . ] , ɔ maan awlaboɛ’n w’a kun be kpo . ”
(trg)="10"> నానాబాధలతో వాళ్లను వాళ్లే పొడుచుకున్నారు .

(src)="14"> ( 1 Timote 6 : 9 , 10 ) ?
(src)="15"> Ngue ti yɛ awlabɔɛ’n kun be kpo - ɔ ?
(trg)="11"> ఆ నానాబాధలు ఏమై ఉండవచ్చు ?

(src)="16"> AƝANBEUN NINNGE’M BE SASALƐ’N TI’N , BE KLUN TITI BE , YƐ BE LAFIMAN KPA .
(src)="17"> “ Junman difuɛ ng’ɔ klo junman dilɛ’n , sɛ ɔ nyannin aliɛ kan dili o , sɛ ɔ nyannin aliɛ dan dili o , ɔ lafi klanman .
(trg)="12"> ఆస్తిని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఆందోళన , నిద్రపట్టకపోవడం .

(src)="18"> Sanngɛ anyanbeunfuɛ’n i liɛ’n , i anyanbeun ninnge kpanngban’m be ti ɔ kwlá lafi - man . ” — Akunndanfuɛ’n 5 : 11 .
(trg)="13"> “ కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు ; అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనసమృద్ధిచేత నిద్రపట్టదు . ” — ప్రసంగి 5 : 12 .

(src)="19"> KƐ BE WUN KƐ SIKA’N MANMAN AKLUNJUƐ’N BE SA SIN BUBU BE .
(trg)="14"> అనుకున్న సంతోషం రాకపోతే కలిగే నిరాశ .

(src)="20"> Sran ng’ɔ klo sika’n , sika ng’ɔ ɲɛn i’n jumɛn i le .
(trg)="15"> కొంతవరకు ఆ నిరాశ ఎందుకంటే డబ్బు మీదున్న ఆశకు తృప్తి ఉండదు .

(src)="21"> Biblu’n se kɛ : “ Sran ng’ɔ klo sika dan’n , i nyin yi - man ng’ɔ lɛ i’n , sran ng’ɔ klo anyanbeun’n , ɔ nyɛn - mɛn i nun mmlusuɛ’n wie . ”
(trg)="16"> “ ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తినొందడు , ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తినొందడు ; ఇదియు వ్యర్థమే . ”

(src)="22"> ( Akunndanfuɛ’n 5 : 9 ) Asa ekun’n , sɛ sran kun klo aɲanbeun ninnge’m be kunndɛlɛ’n , ɔ su kwlá fɛmɛn i wun mɛntɛnmɛn i osufuɛ mun nin i janvuɛ mun .
(src)="23"> Yɛ ɔ su kwlá fɛmɛn i wun mantanman Ɲanmiɛn .
(trg)="17"> ( ప్రసంగి 5 : 10 ) ఆస్తులు కోసం ప్రాకులాడేవాళ్లు సంతోషాన్ని తీసుకోచ్చే ముఖ్యమైన విషయాలను త్యాగం చేయాల్సివస్తుంది .

(src)="24"> Ɔ maan , i klun su jɔman .
(src)="25"> KƐ BE FA BE SIKA’N WLƐ I LIKE WIE NUN MƆ I BO GUAMAN KPA’N , BE WLA BO BE WUN .
(trg)="18"> అంటే కుటుంబంతో , స్నేహితులతో లేదా ఆధ్యాత్మికంగా గడపాల్సిన అమూల్యమైన సమయాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది .

(src)="26"> Biblu’n se kɛ : “ Nán kle ɔ wun yalɛ ngboko kɛ á nyán ɔ wun .
(src)="27"> Nán bu i akunndan beblebe .
(trg)="19"> పెట్టుబడులు పోయినా లేదా లాభం రాకపోయినా కలిగే దుఃఖం , చిరాకు .

(src)="28"> Kɛ sika’n wo lɛ’n , ɔ ti kɛ anunman nyin b’ɔ tu kɔ nglo mmua’n sa .
(src)="29"> Ɔ lɛ ndɛwa yɛ ɔ o lɛ - ɔ .
(trg)="20"> “ ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము .

(src)="30"> Kɛ ɔ waan á nían’n , wuun w’a tu anunman lalaa . ” — Nyanndra Mun 23 : 4 , 5 .
(trg)="21"> నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరి పోవును . ” — సామెతలు 23 : 4 , 5 .

(src)="31"> MAAN E ƝIN YI LIKE .
(trg)="22"> సంతృప్తి .

(src)="32"> Biblu’n se kɛ : “ Kɛ bé wú ye’n , e nin like fi a ba - man , ɔ maan kɛ é kɔ́’n , e kwlá fa - man like fi kɔ - man .
(trg)="23"> “ మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు , ఈ లోకం నుండి ఏమీ తీసుకుపోలేం .

(src)="33"> I sɔ’n ti’n , sɛ e nyan like e di’n , yɛ sɛ e nyan tannin kla’n , maan ɔ ju ye . ”
(trg)="24"> కాబట్టి ఆహారం , బట్టలు ఉంటే చాలు ; వాటితోనే తృప్తిపడదాం . ”

(src)="34"> ( 1 Timote 6 : 7 , 8 ) Be nga be ɲin yi like , mɔ be ijɔman be konviabo’n , be ɲin bloman sran like su .
(src)="35"> Sɛ be kwlá toman like kun’n , be seman kɛ saan fii bé ɲán like sɔ’n .
(trg)="25"> సంతృప్తిగా ఉన్నవాళ్లు ఫిర్యాదులు చేసేవాళ్లుగా లేదా సణిగే వాళ్లుగా తయారు అవ్వరు .

(src)="36"> I sɔ’n ti , be kokoman ngboko .
(src)="37"> MAAN E YO SRAN YE .
(trg)="26"> ఆ మంచి స్వభావం వల్ల వాళ్లలో కుళ్లు కూడా ఉండదు .

(src)="38"> Biblu’n se kɛ : “ Sɛ a cɛ sran like’n , ɔ ti kpa tra kɛ be cɛ wɔ like’n . ”
(trg)="27"> ఇంకా వాళ్ల కోరికలు వాళ్ల ఆదాయానికి మించి ఉండవు కాబట్టి వాళ్లకు అనవసరమైన ఆందోళన , ఒత్తిడి ఉండవు .

(src)="39"> ( Sa Nga Be Yoli’n 20 : 35 ) Be nga be klun ti ufue’n , be klun jɔ .
(trg)="28"> దానం లేదా సహాయం చేసే లక్షణం .

(src)="40"> Afin be wun kɛ ninnge kanngan nga be yo man be wiengu mun’n ti’n , be wiengu sɔ’m be klun jɔ .
(trg)="29"> “ తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది . ”

(src)="41"> Blɛ sunman’n , mmlusuɛ nga be ɲɛn i’n , ɔ tra sika .
(src)="42"> I wie yɛle kɛ , sran’m be klo be , be ɲin yi be , be ɲan janvuɛ kpa .
(trg)="30"> ఉదార స్వభావం ఉన్నవాళ్లు ఇతరులను సంతోషపెట్టడం కోసం వాళ్లకున్న సమయంలో , శక్తిలో కొంతే ఇవ్వగలిగినా సంతోషంగా ఉంటారు .

(src)="43"> Yɛ be janvuɛ sɔ’m be yo be ye wie . — Lik 6 : 38 .
(trg)="31"> వాళ్లు ఎంత డబ్బు పెట్టినా కొనలేని ప్రేమను , గౌరవాన్ని , తిరిగి ఉదారంగా ఇచ్చే నిజమైన స్నేహితులను విస్తారంగా సంపాదించుకుంటారు . — లూకా 6 : 38 .

(src)="44"> MAAN E KLO SRAN TRA SIKA .
(trg)="32"> వస్తువులకన్నా మనుషులకు ఎక్కువ విలువను ఇస్తారు .

(src)="45"> Biblu’n se kɛ : “ Kɛ n ko tran kan klolɛ nun - man lɛ bɔ sanngɛ nannin nnɛn kpakpa’n yɛ be di i lɛ’n , ɔ flunman kɛ n ko tran kan nnya ngbɛn yɛ be di i lɛ bɔ sanngɛ klolɛ o lɛ’n . ”
(trg)="33"> “ పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుట కంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు . ”

(src)="46"> ( Nyanndra Mun 15 : 17 ) I sɔ’n kle kɛ , sɛ e fa e wun mantan sran’n , ɔ ti kpa tra aɲanbeun ninnge’m be kunndɛlɛ’n .
(trg)="34"> ( సామెతలు 15 : 17 ) దీని అర్థం ఏంటి ?

(src)="47"> Asa ekun’n , e wiengu klolɛ’n yɛ maan e klun kwla jɔ - ɔ .
(trg)="36"> ఇంకా సంతోషానికి ప్రేమ చాలా ముఖ్యం .

(src)="48"> Be flɛ bla kun kɛ Sabina , yɛ ɔ tran Amlɛnkɛn’m be mɛn’n i ja ngua lɔ lika’n nun .
(trg)="37"> ఈ విషయాన్ని మనం తర్వాత చూస్తాము .

(src)="49"> Sabina wunnin kɛ Biblu’n nun ndɛ’n ti kpa dan .
(trg)="39"> ఆమె భర్త ఆమెను విడిచిపెట్టాడు కాబట్టి తనకోసం తన ఇద్దరి కూతుర్ల అవసరాల కోసం ఆమె ఎంతో కష్టపడేది .

(src)="50"> Kɛ i wun’n yacili i’n , ɔ dili junman fanunfanun nɲɔn naan w’a kwla niɛn i bɔbɔ nin i wa bla nɲɔn’n be lika .
(trg)="40"> ఆమె రోజుకు రెండు ఉద్యోగాలు చేసేది .

(src)="51"> Cɛn kwlakwla’n , ɔ jaso aliɛ njɛnniɛn dɔ 4 su .
(trg)="41"> ఉదయం 4 : 00 గంటలకు లేచేది .

(src)="52"> Sabina ɲɛnmɛn i ti .
(src)="53"> Sanngɛ , ɔ kunndɛli kɛ be kle i Biblu’n nun like . ?
(trg)="42"> సమయం లేనంతగా ఆమె కష్టపడుతున్నా , సబీనా బైబిలు గురించి నేర్చుకోవాలని నిర్ణయించుకుంది .

(src)="54"> Wafa sɛ yɛ i bo guali - ɔ ?
(trg)="43"> ఫలితం ?

(src)="55"> Sika ng’ɔ ɲɛn i’n , i su w’a ukaman .
(trg)="44"> ఆమె ఆర్థిక పరిస్థితి అలానే ఉంది .

(src)="56"> Sanngɛ , Ɲanmiɛn ndɛ’n m’ɔ si i’n ti’n , i klun ti jɔwa .
(trg)="45"> కానీ జీవితం గురించి ఆమె అభిప్రాయం పూర్తిగా మారిపోయింది .

(src)="57"> ( Matie 5 : 3 ) Ɔ trali be nga be lafi Ɲanmiɛn su’n be janvuɛ .
(trg)="46"> ఉదాహరణకు ఆమె ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకోవడం వల్ల వచ్చే సంతోషాన్ని పొందింది .

(src)="58"> Asa ekun’n , kɛ ɔ kan Ɲanmiɛn ndɛ’n kle sran mun’n , ɔ wun kɛ i klun jɔ .
(trg)="47"> నిజమైన స్నేహితుల్ని తోటి ఆరాధకుల మధ్య పొందింది .