# asf/2016040.xml.gz
# te/2016040.xml.gz


(src)="1"> © 2016 Watch Tower Bible and Tract Society of Pennsylvania
(trg)="1"> © 2016 Watch Tower Bible and Tract Society of Pennsylvania

(src)="2"> 1 Be Determined to “ Let Your Brotherly Love Continue ” !
(trg)="3"> 7 సహోదర ప్రేమ చూపిస్తూ ఉండాలని నిశ్చయించుకోండి

(src)="3"> What is our yeartext for 2016 ?
(trg)="4"> 2016 వార్షిక వచనం ఏమిటి ?

(src)="4"> What should we think of when we look at it throughout the year ?
(trg)="5"> సంవత్సరమంతటా ఆ వచనాన్ని చూసిన ప్రతీసారి మనం దేని గురించి ఆలోచించాలి ?

(src)="5"> This article will show us how to gain the most benefit from our yeartext .
(trg)="7"> 12 దేవుడిచ్చిన వెలకట్టలేని బహుమతికి కృతజ్ఞత చూపించండి

(src)="6"> 2 Be Compelled by God’s “ Indescribable Free Gift ”
(src)="7"> Jehovah has given us what the apostle Paul called God’s “ indescribable free gift . ”
(trg)="8"> యెహోవా మనకు ఇచ్చిన ఓ బహుమానాన్ని అపొస్తలుడైన పౌలు ‘ వివరించడానికి సాధ్యం కాని ఉచిత వరం ’ అని పిలిచాడు .

(src)="8"> What is that gift ?
(trg)="9"> ఇంతకీ ఏమిటా బహుమానం ?

(src)="9"> How does it compel us to walk in the footsteps of Christ Jesus , to love our brothers , and to forgive others from the heart ?
(trg)="11"> ఈ ప్రశ్నలకు జవాబుల్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం .

(src)="10"> We will answer these questions and consider practical things we can do during the Memorial season .
(trg)="12"> అలాగే , జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ప్రయోజనం పొందడానికి మనం ఏమి చేయవచ్చో కూడా తెలుసుకుంటాం .

(src)="11"> 3 The Spirit Bears Witness With Our Spirit
(trg)="13"> 17 ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తుంది

(src)="12"> 4 “ We Want to Go With You ”
(trg)="14"> 22 ‘ మేము మీతో వస్తాం ’

(src)="13"> These two articles will explain how someone knows that he or she has received the heavenly calling and what it means for that person to be one of the anointed .
(trg)="18"> తన సంకల్పం నెరవేర్చే విషయంలో తనతోపాటు కలిసి పనిచేయమని యెహోవా ఇతరుల్ని ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉన్నాడు .

(src)="14"> Additionally , we will consider how anointed ones should view themselves and how we should react to any increase in the number of partakers worldwide .
(src)="15"> 5 Working Together With God ​ — A Cause for Rejoicing
(trg)="20"> దేవునితో కలిసి పనిచేయడం ఎందుకు సంతోషాన్నిస్తుందో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం .

(src)="16"> From earliest times , Jehovah has invited others to work with him to accomplish his purpose .
(trg)="21"> ముఖచిత్రం :

(src)="17"> It is his purpose that a global witness be given , and he has invited us to share in that work .
(trg)="23"> ప్రచారకులు

(src)="18"> This article considers the blessings we receive by being God’s fellow workers .
(trg)="24"> బైబిలు స్టడీలు

(src)="19"> COVER IMAGE :
(src)="20"> A pioneer shares a Bible passage with an oxcart driver on the Alley of the Baobabs in Morondava , Madagascar
(src)="21"> PUBLISHERS
(src)="22"> BIBLE STUDIES
(src)="23"> MEMORIAL ATTENDANCE
(trg)="25"> జ్ఞాపకార్థ ఆచరణ హాజరు

# asf/2016042.xml.gz
# te/2016042.xml.gz


(src)="1"> “ Let your brotherly love continue . ” ​ — HEB .
(trg)="1"> సహోదర ప్రేమ చూపిస్తూ ఉండండి . — హెబ్రీ .

(src)="2"> 13 : 1 .
(trg)="2"> 13 : 1 .

(src)="3"> SONGS : 10 , 54
(trg)="3"> పాటలు : 3 , 20

(src)="4"> What is brotherly love ?
(trg)="4"> సహోదర ప్రేమ అంటే ఏమిటి ?

(src)="5"> Why is it so important to continue to show brotherly love ?
(trg)="5"> సహోదర ప్రేమ చూపిస్తూ ఉండడం ఎందుకు చాలా ప్రాముఖ్యం ?

(src)="6"> How can we show our brotherly love ?
(trg)="6"> సహోదర ప్రేమను మనమెలా చూపిస్తూ ఉండవచ్చు ?

(src)="7"> 1 , 2 .
(trg)="7"> 1 , 2 .

(src)="8"> Why did Paul write a letter to the Hebrew Christians ?
(trg)="8"> పౌలు హెబ్రీయులకు ఓ ఉత్తరాన్ని ఎందుకు రాశాడు ?

(src)="9"> THE year was 61 C.E .
(trg)="9"> సా .
(trg)="10"> శ .

(src)="10"> The Christian congregations throughout Israel were enjoying a period of relative peace .
(src)="11"> Although the apostle Paul was a prisoner in Rome , he was hoping to be released soon .
(trg)="11"> 61లో ఇశ్రాయేలులోని సంఘాలన్నిటిలో కొంతవరకు సమాధానం ఉంది .

(src)="12"> His companion Timothy had just been released , and they were planning to visit their Christian brothers in Judea .
(trg)="12"> ఆ సమయంలో అపొస్తలుడైన పౌలు రోములో ఖైదీగా ఉన్నప్పటికీ త్వరలోనే విడుదలవుతాననే నమ్మకంతో ఉన్నాడు .

(src)="13"> However , in five years ’ time , Jerusalem would be “ surrounded by encamped armies , ” just as Jesus had prophesied .
(trg)="13"> ఆయనతోపాటు ప్రయాణ సేవలో ఉన్న తిమోతి విడుదలై అప్పటికి కొంతకాలమే అయింది , వాళ్లిద్దరూ కలిసి యూదయలో ఉన్న సహోదరులను కలవాలనుకున్నారు .

(src)="14"> Christians in Judea , and especially those living in Jerusalem , would have to act decisively .
(trg)="14"> అయితే , మరో ఐదు సంవత్సరాల్లో యూదయలోని క్రైస్తవులు , ముఖ్యంగా యెరూషలేములో ఉంటున్నవాళ్లు వెంటనే చర్య తీసుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది .
(trg)="15"> ఎందుకు ?

(src)="15"> Jesus had warned them that they would need to flee as soon as they saw these events start to unfold . ​ — Luke 21 : 20 - 24 .
(trg)="16"> ఎందుకంటే యెరూషలేమును సైనికులు చుట్టుముట్టినప్పుడు వాళ్లు అక్కడినుండి పారిపోవాలని యేసు తన శిష్యులను ముందే హెచ్చరించాడు . — లూకా 21 : 20 - 24 .

(src)="16"> In the 28 years since Jesus had uttered that prophecy , the faithful Jewish Christians living in Israel had already faced much opposition and persecution successfully .
(trg)="17"> అయితే ఆయన ఆ హెచ్చరిక ఇచ్చి 28 సంవత్సరాలు గడిచాయి .

(src)="17"> Yet , Paul knew that they were about to be confronted with one of the most challenging tests of their faith .
(trg)="18"> ఇశ్రాయేలులోని క్రైస్తవులు ఆ సంవత్సరాలన్నిటిలో వాళ్లకు ఎన్ని హింసలు , వ్యతిరేకతలు వచ్చినా నమ్మకంగా ఉన్నారు .

(src)="18"> He wanted them to be prepared for whatever might come their way .
(trg)="20"> పారిపొమ్మని యేసు ఇచ్చిన హెచ్చరికను పాటించాలంటే వాళ్లకు ముందెప్పుడూ లేనంత ఓర్పు , విశ్వాసం కావాలి .

(src)="19"> They would need exceptional endurance and faith ​ — faith strong enough to preserve their lives .
(trg)="21"> వాళ్ల ప్రాణాలు ఆ హెచ్చరికను పాటించడం మీదే ఆధారపడి ఉన్నాయి .

(src)="20"> ( Read Hebrews 10 : 36 - 39 . )
(trg)="22"> ( హెబ్రీయులు 10 : 36 - 39 చదవండి . )

(src)="21"> So Paul was prompted by Jehovah’s spirit to write those dear brothers and sisters a letter designed to meet their special needs .
(trg)="23"> అందుకే ఆ క్రైస్తవుల్ని బలపర్చడానికి పౌలు చేత యెహోవా ఓ ఉత్తరం రాయించాడు , ఆ ఉత్తరమే మన బైబిల్లోని ‘ హెబ్రీయులకు రాసిన పత్రిక . ’

(src)="22"> That letter is now known as the book of Hebrews .
(src)="23"> Why should we be interested in the book of Hebrews ?
(trg)="24"> ‘ హెబ్రీయులకు రాసిన పత్రికలో ’ ఉన్న విషయాల్ని మనం తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం ?

(src)="24"> All of us today should be interested in what Paul wrote to those first - century Hebrew Christians .
(src)="25"> Why ?
(trg)="25"> నేడు మనం కూడా ఆ పత్రికలో ఉన్న విషయాల్ని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం .

(src)="26"> Because we find ourselves in a similar situation .
(trg)="26"> ఎందుకు ?

(src)="27"> During these “ critical times hard to deal with , ” Jehovah’s people have faced all types of opposition and persecution .
(trg)="27"> ఎందుకంటే , ఒకప్పుడు యూదయలోని క్రైస్తవులు ఎదుర్కొన్నలాంటి పరిస్థితే మనమూ ఎదుర్కొంటున్నాం .

(src)="28"> We have proved beyond doubt that our faith and devotion are strong .
(trg)="29"> కానీ మనలో చాలామందిమి నేరుగా హింసలు ఎదుర్కోవట్లేదు .

(src)="29"> Many of us , though , are now living in a relatively peaceful time , with no outright persecution .
(trg)="30"> అయినప్పటికీ మనం పౌలు కాలంలోని క్రైస్తవుల్లాగే అప్రమత్తంగా ఉండాలి .

(src)="30"> However , like the Christians in Paul’s day , none of us should lose sight of this key fact ​ — soon we will face the most challenging test of our faith ! ​ — Read Luke 21 : 34 - 36 .
(trg)="31"> ఎందుకంటే అతి త్వరలో మన విశ్వాసానికి చాలా పెద్ద పరీక్ష ఎదురుకానుంది . — లూకా 21 : 34 - 36 చదవండి .

(src)="31"> What is the yeartext for 2016 , and why is it appropriate ?
(trg)="32"> ఈ సంవత్సరం వార్షిక వచనం ఏమిటి ?

(src)="32"> What will help us to prepare for the events that lie immediately ahead of us ?
(trg)="33"> అది ఎందుకు తగినది ?

(src)="33"> In the book of Hebrews , Paul outlines many things that will help us to strengthen our faith .
(trg)="34"> అయితే , భవిష్యత్తులో ఎదురుకాబోతున్న ఆ పరీక్షకు మనమెలా సిద్ధపడవచ్చు ?

(src)="34"> One essential thing is highlighted in the first verse of the last chapter of that letter .
(trg)="35"> మన విశ్వాసాన్ని బలపర్చే ఎన్నో విషయాల్ని పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పాడు .

(src)="35"> That verse has been selected to be the yeartext for 2016 .
(src)="36"> It admonishes us : “ Let your brotherly love continue . ” ​ — Heb .
(trg)="38"> ఈ వచనాన్నే 2016 వార్షిక వచనంగా తీసుకున్నాం .

(src)="37"> 13 : 1 .
(src)="38"> Our yeartext for 2016 : “ Let your brotherly love continue . ” ​ — Hebrews 13 : 1
(trg)="39"> ఈ సంవత్సరం వార్షిక వచనం : సహోదర ప్రేమ చూపిస్తూ ఉండండి . — హెబ్రీయులు 13 : 1

(src)="39"> What is brotherly love ?
(trg)="40"> సహోదర ప్రేమ అంటే ఏమిటి ?

(src)="40"> What does it mean for us to show brotherly love ?
(trg)="41"> సహోదర ప్రేమ అంటే ఏమిటి ?

(src)="41"> The Greek term used by Paul , phi·la·del·phiʹa , literally means “ affection for a brother . ”
(trg)="42"> పౌలు ఉపయోగించిన ఆ పదానికి ఆదిమ గ్రీకు భాషలో “ సహోదరుని మీద ఉండే అనురాగం ” అని అర్థం .

(src)="42"> Brotherly love is the type of affection that involves a strong , warm , personal attachment , such as to a family member or a close friend .
(trg)="43"> కుటుంబసభ్యుల మధ్య లేదా దగ్గరి స్నేహితుల మధ్య ఉండే బలమైన , ఆప్యాయత భావాలే సహోదర ప్రేమ .

(src)="43"> We do not pretend to be brothers and sisters ​ — we are brothers and sisters .
(trg)="44"> మనం సహోదరసహోదరీలుగా ఉన్నట్టు నటించం , మనం నిజంగా సహోదరసహోదరీలమే .

(src)="44"> Our strong feeling of attachment to one another is summed up nicely in these words : “ In brotherly love have tender affection for one another .
(trg)="46"> సహోదరసహోదరీల పట్ల మనకున్న అనురాగం ఎంత ప్రగాఢమైనదో ఆ మాటలు చక్కగా వర్ణిస్తున్నాయి .

(src)="45"> In showing honor to one another , take the lead . ”
(src)="46"> Combined with principled love , a·gaʹpe , this type of love promotes close companionship among God’s people .
(trg)="47"> సహోదర ప్రేమతోపాటు క్రైస్తవ సూత్రాల మీద ఆధారపడిన ప్రేమవల్ల దేవుని ప్రజలు దగ్గరి స్నేహితులుగా , ఐక్యంగా ఉంటారు .

(src)="47"> How do true Christians understand the meaning of brotherly love ?
(trg)="48"> “ సహోదరులు ” అంటే ఎవరు ?

(src)="48"> “ ‘ Brotherly love , ’ ” according to one scholar , “ is a relatively rare term outside of Christian literature . ”
(trg)="49"> “ సహోదర ప్రేమ ” అనే మాట ఎక్కువగా క్రైస్తవ ప్రచురణల్లో కనిపిస్తుంది .

(src)="49"> In Judaism , the meaning of the word “ brother ” sometimes extended beyond those who were literally relatives , but its meaning was still restricted to those within the Jewish nation and did not include Gentiles .
(trg)="50"> ప్రాచీన యూదులు “ సహోదరుడు ” అనే మాటను బంధువులను , అప్పుడప్పుడు బంధువులు కానివాళ్లను సూచించడానికి కూడా ఉపయోగించేవాళ్లు .

(src)="50"> However , Christianity embraces all believers , no matter what their nationality .
(trg)="51"> కానీ ఆ మాటను యూదులుకాని వాళ్లకు మాత్రం ఉపయోగించేవాళ్లు కాదు .

(src)="51"> As brothers , we have been taught by Jehovah to have brotherly affection for one another .
(trg)="52"> అయితే నిజ క్రైస్తవులైన మనకు , తోటి క్రైస్తవులందరూ “ సహోదరులే , ” వాళ్లు ఏ దేశానికి చెందినవాళ్లు అయినాసరే .

(src)="52"> But why is it vital that we let our brotherly love continue ?
(trg)="54"> అయితే , సహోదర ప్రేమ చూపిస్తూనే ఉండడం ఎందుకు ప్రాముఖ్యం ?

(src)="53"> ( a ) What is the most important reason for us to show brotherly love ?
(trg)="55"> ( ఎ ) సహోదర ప్రేమ చూపించడానికి ముఖ్య కారణం ఏమిటి ?

(src)="54"> ( b ) Give another reason why it is important to strengthen our affection for one another .
(trg)="56"> ( బి ) ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమను మరింత పెంచుకోవాలనడానికి మరో కారణం ఏమిటి ?

(src)="55"> The simple answer is that Jehovah requires us to show brotherly love to one another .
(trg)="57"> సహోదర ప్రేమ చూపించడానికి ముఖ్య కారణమేమిటంటే అలా చూపించమని యెహోవా చెప్తున్నాడు .

(src)="56"> We cannot claim to love God and at the same time refuse to love our brothers .
(trg)="58"> మనం తోటి సహోదరసహోదరీలను ప్రేమించలేకపోతే యెహోవాను ప్రేమించలేం .

(src)="57"> Additionally , we need one another .
(src)="58"> This is especially true in times of trouble .
(trg)="59"> మరో కారణమేమిటంటే , మనకు తోటివాళ్ల సహాయం అవసరం , ముఖ్యంగా కష్టసమయాల్లో .

(src)="59"> Paul knew that some of the Hebrew Christians to whom he was writing would soon need to leave their homes and material possessions .
(trg)="60"> హెబ్రీ క్రైస్తవుల్లో కొంతమందికి త్వరలో తమ ఇంటిని , వస్తువులను విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందనే విషయం ఆ ఉత్తరం రాస్తున్న పౌలుకు తెలుసు .

(src)="60"> Jesus had described how difficult that time would be .
(trg)="61"> ఆ సమయం ఎంత కష్టంగా ఉంటుందో యేసు వివరించాడు .

(src)="61"> So more than ever before , those Christians needed to strengthen their affection for one another . ​ — Rom .
(trg)="62"> అయితే , ఆ సమయం రాకముందే ఆ క్రైస్తవులందరూ ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది . — రోమా .

(src)="62"> 12 : 9 .
(trg)="63"> 12 : 9 .

(src)="63"> What do we need to do now before the start of the great tribulation ?
(trg)="64"> భవిష్యత్తులో వచ్చే శ్రమల్ని సహించాలంటే మనం ఇప్పుడే ఏమి చేయాలి ?

(src)="64"> Soon the destructive winds of the greatest tribulation of all time will be released .
(trg)="65"> మానవ చరిత్రలో ఎప్పుడూ రానంత గొప్ప శ్రమ త్వరలోనే రాబోతుంది .

(src)="65"> Then , we will do well to heed this inspired counsel : “ Go , my people , enter your inner rooms , and shut your doors behind you .
(trg)="67"> ( యెష .
(trg)="68"> 26 : 20 , 21 ) ఆ ‘ అంతఃపురాలు ’ మన సంఘాలే కావచ్చు .

(src)="66"> Hide yourself for a brief moment until the wrath has passed by . ”
(src)="67"> These “ inner rooms ” may refer to our congregations .
(trg)="69"> తోటి సహోదరసహోదరీలతో కలిసి యెహోవాను ఆరాధించడానికి మనం కలుసుకునే స్థలం అదే .

(src)="68"> That is where we come together as brothers and sisters to worship Jehovah .
(src)="69"> But it is not enough for us to meet together regularly .
(trg)="70"> అయితే , మనం క్రమంగా కలుసుకోవడం మాత్రమే సరిపోదు .

(src)="70"> Paul reminded the Hebrew Christians that they should use such occasions to incite one another “ to love and fine works . ”
(trg)="71"> ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ , ‘ ప్రేమ చూపించుకుంటూ , సత్కార్యాలు చేసుకుంటూ ’ ఉండాలని పౌలు హెబ్రీయులకు చెప్పాడు .

(src)="71"> We need to develop our brotherly love now , for it will help us during whatever tests and trials we may face in the future .
(trg)="73"> ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి శ్రమలొచ్చినా సహించడానికి ఆ ప్రేమే మనకు సహాయం చేస్తుంది .

(src)="72"> ( a ) What opportunities do we have to show brotherly love today ?
(trg)="74"> ( ఎ ) సహోదర ప్రేమ చూపించడానికి నేడు మనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ?

(src)="73"> ( b ) Give examples of how Jehovah’s people have shown brotherly love .
(trg)="75"> ( బి ) యెహోవా ప్రజలు సహోదర ప్రేమ చూపించిన ఉదాహరణలు చెప్పండి .

(src)="74"> Even now , before the outbreak of the great tribulation , we have a strong need for brotherly love .
(trg)="76"> మహాశ్రమలు మొదలవ్వకముందు అంటే ఇప్పుడు కూడా సహోదర ప్రేమ చూపించే అవకాశాలు మనకెన్నో ఉన్నాయి .

(src)="75"> Many of our brothers have been adversely affected by earthquakes , floods , hurricanes , tsunamis , or other natural disasters .
(trg)="77"> భూకంపాలు , వరదలు , తుఫాన్లు , సునామీలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల మన సహోదరులు చాలామంది బాధపడుతున్నారు .

(src)="76"> Some brothers are suffering because of opposition and persecution .
(trg)="78"> మరికొంతమంది హింసను ఎదుర్కొంటున్నారు .