# ar/102000000.xml.gz
# te/102000000.xml.gz


(src)="1"> قائمة المحتويات
(trg)="1"> విషయసూచిక

(src)="2"> ٨ كانون الثاني (‏ يناير )‏ ٢٠٠٠
(trg)="2"> ఏప్రిల్‌ – జూన్‌ , 2000

(src)="3"> الطلب المتزايد على المعالجة والجراحة دون دم
(trg)="3"> రహిత మందులకూ శస్త్రచికిత్సకూ — మాండ్‌ పెరుగుతోంది

(src)="4"> صارت الجراحة دون دم اليوم شائعة بشكل لم يسبق له مثيل .‏
(trg)="4"> రక్తరహిత మందులూ శస్త్రచికిత్సా మునుపెన్నటికన్నా ఇప్పుడు సర్వసాధారణమౌతున్నాయి .

(src)="5"> فلماذا هي مطلوبة الى هذا الحد ؟‏
(trg)="5"> వాటికెందుకంత డిమాండ్‌ ?

(src)="6"> وهل هي بديل آمن لنقل الدم ؟‏
(src)="7"> ٣ روّاد في الطب
(trg)="6"> రక్తమార్పిడికి అవి సురక్షితమైన ప్రత్యామ్నాయాలేనా ?

(src)="8"> ٤ نقل الدم —‏ تاريخ طويل بين أخذ وردّ
(trg)="7"> 3 వైద్యరంగంలో అగ్రగాములు

(src)="9"> ٧ الطلب المتزايد على المعالجة والجراحة دون دم
(trg)="8"> 4 రక్తమార్పిడులు అనే వివాదాంశానికున్న దీర్ఘకాల చరిత్ర

(src)="10"> ١٢ هل تريدون ان تتعلَّموا لغة اجنبية ؟‏
(trg)="9"> 7 రక్తరహిత మందులకూ శస్త్రచికిత్సకూ పెరుగుతున్న డిమాండ్‌

(src)="11"> ١٤ هل ترفع القهوة مستوى الكولسترول ؟‏
(trg)="10"> 12 ప్రేమ గ్రుడ్డిదైనప్పుడు

(src)="12"> ٢٠ الامهات المصابات بالأيدز يواجهن معضلة
(trg)="11"> 16 లామూ — కాలం మార్చలేకపోయిన ఒక దీవి

(src)="13"> ٢٢ ‏ « اروع ما يُنشر من مجلات »‏
(trg)="12"> 20 నిజమైన విశ్వాసం — అంటే ఏమిటి ?

(src)="14"> ٢٣ مساعدة ضحايا التعذيب
(trg)="14"> 28 ప్రపంచ పరిశీలన

(src)="15"> ٢٨ مراقبين العالم
(trg)="15"> 30 మా పాఠకుల నుండి

(src)="16"> ٣٠ من قرائنا
(trg)="16"> 31 అసాధారణ స్మశానం

(src)="17"> ٣١ حديقة الخيزران لا بامبوزري —‏ حلم تحقَّق
(trg)="17"> 32 “ నేను దేవుని మీద నమ్మకముంచవలసిన అవసరముంది ”

(src)="18"> ٣٢ لا يمكنه ان يحتفظ بنسخته
(trg)="18"> శరీరంలోని వివిధ భాగాలను కుట్టించుకునే విషయమేమిటి ?

(src)="19"> عالم الحشرات المدهش ١٥
(trg)="21"> అలా చేయడం సురక్షితమేనా ?

(src)="20"> عوض ان تسحقوا كل حشرة تمر امامكم ،‏ لمَ لا تتعلمون شيئا عن عالم الحشرات المدهش ؟‏
(trg)="22"> క్రైస్తవులు దానినెలా దృష్టించాలి ?

(src)="21"> نظرة متزنة الى العادات الشائعة ٢٦
(trg)="23"> ఎల్‌ నీన్యో అంటే ఏమిటి ?

(src)="22"> يعود اصل عادات كثيرة الى المعتقدات الخرافية والأفكار الدينية غير المؤسسة على الكتاب المقدس .‏
(trg)="24"> 24
(trg)="25"> భూగోళవ్యాప్తంగా కలుగుతున్న వాతావరణ సమస్యలకు ఎల్‌ నీన్యోను నిందిస్తున్నారు .

(src)="23"> فكيف ينبغي ان ينظر المسيحي الى ممارسات كهذه ؟‏
(trg)="27"> [ 2వ పేజీలోని చిత్రసౌజన్యం ]

# ar/102000001.xml.gz
# te/102000001.xml.gz


(src)="1"> روّاد في الطب
(trg)="1"> వైద్యరంగంలో అగ్రగాములు

(src)="2"> كان جوزيه ،‏ بلجيكي من بلدة اوپاي الصغيرة ،‏ بعمر ٦١ سنة عندما أُخبر انه يحتاج الى زرع للكبد .‏
(trg)="2"> ఊపేయ అనే చిన్న పట్టణంలో ఉంటున్న బెల్జియన్‌ దేశస్థుడైన జోసే అనే వ్యక్తికి లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయవలసిన అవసరముందని ఆయన 61వ ఏట చెప్పారు .

(src)="3"> يقول :‏ « كان ذلك اكبر صدمة تلقيتها في حياتي » .‏
(trg)="3"> “ నేను జీవితంలో మొదటిసారిగా దిగ్భ్రమకు గురయ్యాను ” అని ఆయన అంటున్నాడు .

(src)="4"> قبل اربعة عقود فقط ،‏ كانت مجرد فكرة زرع الكبد مستحيلة .‏
(trg)="4"> నాలుగు దశాబ్దాల క్రితం అయితే లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్స్‌ అంటే ఊహించడం కూడా ఊహించలేకపోయేవారు .

(src)="5"> حتى في سبعينات الـ‍ ١٩٠٠ ،‏ لم تتعدَّ نسبة من بقوا احياء بعد العملية الـ‍ ٣٠ في المئة .‏
(trg)="5"> 1970లలో కూడా , లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకున్నాక 30 శాతం మందే బ్రతకగల్గారు .

(src)="6"> اما اليوم ،‏ فإن عمليات زرع الكبد تُجرى بشكل روتيني وبمعدل نجاح اعلى بكثير .‏
(trg)="6"> అయితే , నేడు , లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌లు ప్రతిరోజూ జరుగుతున్నాయి , సాఫల్యతా రేటు చాలా ఎక్కువగా ఉంది .

(src)="7"> لكن لا يزال هنالك عائق كبير .‏
(trg)="7"> అయితే ఇప్పటికీ ఒక పెద్ద చిక్కు ఉంది .

(src)="8"> فغالبا ما يرافق زرع الكبد نزف كثير ،‏ لذلك يلجأ الاطباء عادة الى اجراءات نقل الدم خلال العملية .‏
(trg)="9"> జోసే తన మత నమ్మకాల మూలంగా రక్తం ఎక్కించుకోవడానికి ఇష్టపడలేదు .

(src)="9"> لكنَّ جوزيه ،‏ رغم رغبته في زرع الكبد ،‏ رفض نقل الدم بسبب قناعاته الدينية .‏
(trg)="10"> కాని లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ మాత్రం చేయించుకోవాలనుకున్నాడు .

(src)="10"> فهل كان الوضع مستعصيا ؟‏
(trg)="11"> అది అసాధ్యమా ?

(src)="11"> قد يظن البعض ذلك .‏
(trg)="12"> అసాధ్యమని కొందరు అనుకోవచ్చు .

(src)="12"> لكنَّ رئيس الجراحين شعر انه هو وزملاءه لديهم امل كبير بإجراء العملية بنجاح دون دم .‏
(trg)="13"> రక్తం ఎక్కించకుండానే తనూ , తన సహచరులూ విజయవంతంగా ఆపరేషన్‌ చేయగల మంచి అవకాశం దొరికిందని చీఫ్‌ సర్జన్‌ భావించాడు .

(src)="13"> وهذا ما فعلوه تماما !‏
(trg)="14"> వాళ్ళు అలా చేయగలిగారు !

(src)="14"> وبعد ٢٥ يوما فقط من اجراء العملية ،‏ رجع جوزيه الى بيته مع زوجته وابنته .‏
(trg)="15"> ఆపరేషన్‌ జరిగి 25 రోజులైన తర్వాత , జోసే ఇంటికి తిరిగి వెళ్ళి భార్యతోను కూతురుతోను హాయిగా జీవిస్తున్నాడు .

(src)="15"> *
(trg)="16"> *

(src)="16"> فبفضل مهارات من تدعوهم مجلة تايم ‏ (‏ بالانكليزية )‏ « ابطال الطب » ،‏ صارت المعالجة والجراحة دون دم شائعتين اليوم بشكل لم يسبق له مثيل .‏
(trg)="17"> “ వైద్యరంగంలో హీరోలు ” అని టైమ్‌ పత్రిక ఎవరినైతే పిలిచిందో వారి నైపుణ్యాల మూలంగా , ఇప్పుడు రక్తరహిత మందులూ , సర్జరీ సర్వసాధారణమయ్యాయి .

(src)="17"> ولكن لماذا الطلب عليهما كبير الى هذا الحد ؟‏
(trg)="18"> కాని నేడు వాటికి ఎందుకంత డిమాండ్‌ ?

(src)="18"> للإجابة عن هذا السؤال ،‏ دعونا نفحص تاريخ اجراءات نقل الدم الحافل بالتقلُّبات .‏
(trg)="19"> ఈ ప్రశ్నకు సమాధానం కోసం , రక్తమార్పిడుల ఇబ్బందులతో కూడిన చరిత్రను పరిశీలించుదాం .

(src)="19"> ‏ [ الحاشية ]‏
(trg)="20"> [ అధస్సూచి ]

(src)="20"> ان عمليات زرع الاعضاء بالنسبة الى شهود يهوه مسألة تعود الى ضمير الافراد .‏
(trg)="21"> అవయవాలను ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకోవాలా వద్దా అన్న నిర్ణయాన్ని వ్యక్తుల మనస్సాక్షికి వదిలేయవలసిన విషయంగా యెహోవాసాక్షులు దృష్టిస్తారు .

(src)="21"> ‏ [ الصورة في الصفحة ٣ ]‏
(trg)="22"> [ 3వ పేజీలోని చిత్రం ]

(src)="22"> هنالك حاليا اكثر من ٠٠٠‏,٩٠ طبيب حول العالم اعلنوا انهم مستعدون ان يعالجوا شهود يهوه دون نقل دم
(trg)="23"> ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 90,000 కన్నా ఎక్కువమంది డాక్టర్లు యెహోవాసాక్షులకు రక్తం ఎక్కించకుండానే ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందుకు తాము ఇష్టపడుతున్నట్లు తెలియజేశారు

# ar/102000002.xml.gz
# te/102000002.xml.gz


(src)="1"> نقل الدم —‏ تاريخ طويل بين أخذ وردّ
(trg)="1"> రక్తమార్పిడులు — అనే వివాదాంశానికున్న దీర్ఘకాల చరిత్ర

(src)="2"> ‏ « لو كانت كريات الدم الحمراء اليوم عقّارا جديدا ،‏ لكان من الصعب جدا الترخيص لها » .‏ —‏ الطبيب جفري ماكِلو .‏
(trg)="2"> “ నేడు ఎర్ర రక్త కణాలే క్రొత్త మందైతే , దానికి లైసెన్స్‌ సంపాదించడం చాలా కష్టమౌతుంది . ” — డా .
(trg)="3"> జెఫ్రీ మకలో .

(src)="3"> في شتاء سنة ١٦٦٧ ،‏ جيء برجل مجنون وعنيف يدعى انطوان موروا الى الطبيب البارز جان باتيست دني ،‏ طبيب ملك فرنسا لويس الرابع عشر ،‏ ليعالجه .‏
(trg)="6"> ఆవు రక్తాన్ని ఎక్కించడమే మోరా జబ్బుకు డనీ దగ్గర ఉన్న ఆదర్శవంతమైన “ చికిత్స . ”

(src)="4"> وكان لدى دني « العلاج » المثالي للمسّ المصاب به موروا —‏ نقلُ دم عِجل ،‏ ظنّا منه ان له تأثيرا مهدئا .‏
(trg)="7"> ఆవు రక్తాన్ని ఎక్కిస్తే , ఈ రోగి శాంతస్వభావి అవుతాడని ఆయన అనుకున్నాడు .

(src)="5"> لكنَّ موروا لم يتحسن .‏
(trg)="8"> అయితే మోరాకు ఆ చికిత్స వల్ల ప్రయోజనం కలుగలేదు .

(src)="6"> صحيح ان حالة هذا الرجل الفرنسي تحسنت بعد اجراء ثانٍ لنقل الدم ،‏ لكنَّ الجنون ما لبث ان عاوده ومات بعد فترة قصيرة .‏
(trg)="9"> నిజానికి , రెండవసారి ఆవు రక్తాన్ని ఎక్కించినప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడింది .

(src)="7"> رغم انه تحدَّد لاحقا ان سبب وفاة موروا هو في الواقع التسمم بالزرنيخ ،‏ اثارت تجارب دني بدم الحيوان جدلا حاميا في فرنسا ،‏ التي حظّرت الاجراء اخيرا سنة ١٦٧٠ .‏
(trg)="10"> కానీ త్వరలోనే ఈ ఫ్రాన్స్‌ దేశస్థుడికి మళ్ళీ పిచ్చి పట్టింది , ఎంతో కాలం గడవక ముందే ఆయన మరణించాడు .

(src)="8"> ومع الوقت ،‏ حذا حذوها البرلمان الانكليزي ،‏ والبابا ايضا .‏
(trg)="13"> కాలక్రమేణా , ఇంగ్లీష్‌ పార్లమెంటూ , పోపూ కూడా ఈ ప్రక్రియను నిషేధించారు .

(src)="9"> وغاب ذكر اجراءات نقل الدم طوال الـ‍ ١٥٠ سنة التي تلت .‏
(trg)="14"> తర్వాతి 150 సంవత్సరాల వరకూ రక్త మార్పిడి ప్రక్రియ మరుగున పడిపోయింది .

(src)="10"> المخاطر الباكرة
(trg)="15"> తొలినాటి ప్రమాదాలు

(src)="11"> في القرن الـ‍ ١٩ ،‏ برزت اجراءات نقل الدم على الساحة من جديد .‏
(trg)="16"> 19వ శతాబ్దంలో , రక్త మార్పిడులు తిరిగి రంగప్రవేశం చేశాయి .

(src)="12"> وكان من احياها الانكليزي جايمس بلاندل الاختصاصي بالتوليد .‏
(trg)="17"> ఆంగ్లేయుడూ ప్రసూతి వైద్యుడూ అయిన జేమ్స్‌ బ్లండల్‌ ఈ పునరుద్ధరణకు నేతృత్వం వహించాడు .

(src)="13"> فبسبب تقنياته المحسنة وادواته المتطوّرة —‏ وإصراره على استعمال الدم البشري دون سواه —‏ سلَّط الاضواء ثانية على اجراءات نقل الدم .‏
(trg)="18"> మెరుగుపరచిన పద్ధతులతో మెరుగైన ఉపకరణాలతో , మానవ రక్తం మాత్రమే ఉపయోగించాలని నొక్కి చెబుతూ , రక్తమార్పిడులను బ్లండల్‌ మళ్లీ వెలుగులోకి తెచ్చాడు .

(src)="14"> لكن في سنة ١٨٧٣ ،‏ جمَّد الطبيب الپولندي ف .‏
(trg)="19"> కానీ , 1873లో , ఎఫ్‌ .

(src)="15"> ڠزليوس حركة احياء نقل الدم باكتشاف مخيف :‏ اكثر من نصف اجراءات نقل الدم ادى الى الوفاة .‏
(trg)="20"> గెజెలీయస్‌ అనే పోలండ్‌ వైద్యుడు , భయానకమైన ఒక విషయాన్ని కనుగొనడంతో రక్తమార్పిడుల పునరుద్ధరణ వేగం తగ్గింది .

(src)="16"> وعندما علم اطباء بارزون بذلك بدأوا يشجبون الاجراء .‏
(trg)="21"> రక్తమార్పిడులు జరిగినవారిలో సగం కన్నా ఎక్కువ మంది రక్తమార్పిడుల ఫలితంగా చనిపోయారన్నదే ఆ భయానక విషయం .

(src)="17"> ومرة اخرى خبتت شعبية اجراءات نقل الدم .‏
(trg)="22"> ఈ విషయాన్ని తెలుసుకుని , ప్రముఖ వైద్యులు రక్తమార్పిడులను నిందించడం మొదలుపెట్టారు .

(src)="18"> ثم في سنة ١٨٧٨ ،‏ ابتكر الطبيب الفرنسي جورج آييم محلولا ملحيا ادَّعى انه يمكن ان يكون بديلا للدم .‏
(trg)="23"> రక్తమార్పిడులకున్న జనాదరణ మరొకసారి తగ్గుముఖం పట్టింది .

(src)="19"> وبخلاف الدم ،‏ ليس للمحلول الملحي تأثيرات جانبية ،‏ وهو لا يتخثّر ،‏ وكان يسهل نقله .‏
(trg)="24"> తర్వాత , 1878లో , ఫ్రాన్స్‌వాడైన వైద్యుడైన జోర్జస్‌ హయమ్‌ ఒక సలైన్‌ సొల్యూషన్‌కి అంతిమ రూపమిచ్చాడు .

(src)="20"> لذلك صار محلول آييم الملحي يُستعمل على صعيد واسع .‏
(trg)="25"> అది రక్తానికి ప్రత్యామ్నాయంగా పనిచేయగలదని ఆయన అన్నాడు .

(src)="21"> لكنَّ الغريب هو ان الرأي العام لم يلبث ان فضَّل الدم من جديد .‏
(trg)="26"> రక్తంలాగా ఈ సలైన్‌ వల్ల సైడ్‌ ఎఫక్ట్‌లు కలుగవు .

(src)="22"> لماذا ؟‏
(trg)="27"> అది గడ్డ కట్టదు .

(src)="23"> سنة ١٩٠٠ ،‏ اكتشف اخصائي الامراض النمساوي كارل لاندستاينر وجود زُمر الدم ،‏ ووجد انها لا تتلاءم دائما إحداها مع الاخرى .‏
(trg)="28"> దానిని సులభంగా రవాణా చేయవచ్చు .
(trg)="29"> హయమ్‌ సలైన్‌ విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చిందన్నది అర్థం చేసుకోగల విషయమే .

(src)="24"> فلا عجب اذًا ان يكون الكثير من اجراءات نقل الدم قد انتهى بمأساة في ما مضى !‏
(trg)="33"> గతంలో జరిగిన రక్తమార్పిడుల వల్ల ప్రజలు చనిపోవడంలో ఆశ్చర్యం లేదు !

(src)="25"> اما الآن فبات بالامكان ان يتغير الوضع بمجرد التأكد من ان زمرة دم المتبرع تتلاءم وزمرة دم المريض .‏
(trg)="34"> రక్త దాత యొక్క రక్తం , ఎక్కించుకునే వ్యక్తి రక్తంతో కలిసిపోగలదా అన్నది నిశ్చయపరచుకుంటే , అలాంటి మరణాలు సంభవించవు .

(src)="26"> وبسبب هذه المعلومات استعاد الاطباء ثقتهم بإجراءات نقل الدم —‏ في وقت كانت فيه الحرب العالمية الاولى على وشك الاندلاع .‏
(trg)="35"> ఈ పరిజ్ఞానంతో , వైద్యులు రక్తమార్పిడులు చేయడంలో తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు .
(trg)="36"> ఈలోగా , మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది .

(src)="27"> نقل الدم والحرب
(trg)="37"> రక్త మార్పిడులూ , యుద్ధమూ

(src)="28"> خلال الحرب العالمية الاولى ،‏ نُقل الدم بكثرة الى الجنود المصابين .‏
(trg)="38"> మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో , గాయపడిన సైనికులకు రక్తం యథేచ్ఛగా ఎక్కించబడింది .

(src)="29"> في السابق كان نقل الدم الى ساحة المعركة مستحيلا تقريبا لأنه يتخثر بسرعة .‏
(trg)="41"> రిచర్డ్‌ లూసన్‌ , ప్రయోగాలు చేసి , రక్తం గడ్డకట్టడాన్ని నివారించే పదార్థాన్ని కనుగొనడంలో విజయం సాధించారు .

(src)="30"> لكن في اوائل القرن العشرين ،‏ نجحت تجارب الطبيب ريتشارد لوِسن ،‏ من مستشفى جبل سيناء في مدينة نيويوك ،‏ في ايجاد مادة تمنع تخثر الدم تدعى سيترات الصوديوم .‏
(trg)="42"> ఈ పదార్థాన్ని సోడియమ్‌ సిట్రేట్‌ అని అంటారు .
(trg)="43"> ఈయన కనుగొన్న విషయాన్ని ఒక అద్భుతంగా కొందరు వైద్యులు ఎంచారు .

(src)="31"> واعتبر بعض الاطباء هذا التقدم المثير اعجوبة .‏
(trg)="44"> “ ఇది సూర్యుడ్ని నిలబెట్టడంలాంటిదే ” అని డా .

(src)="32"> كتب برترام م .‏
(trg)="45"> బర్ట్రమ్‌ ఎమ్‌ .

(src)="33"> برنهايم ،‏ طبيب بارز في ايامه :‏ « كان ذلك اشبه بجعل الشمس تتوقف » .‏
(trg)="46"> బర్న్‌హైమ్‌ వ్రాశారు .

(src)="34"> وشهدت الحرب العالمية الثانية طلبا متزايدا على الدم .‏
(trg)="47"> ఆయన ఆ కాలంనాటి విశిష్ట వైద్యుడు .

(src)="35"> فقد انهالت على الشعب لافتات تحمل شعارات مثل :‏ « اعطوا دما الآن » ،‏ « دمكم يمكن ان يخلصّه » ،‏ و « هو اعطى دمه ،‏ فهل تعطون دمكم ؟‏ » .‏
(trg)="48"> రెండవ ప్రపంచ యుద్ధంతో , రక్త మార్పిడుల డిమాండ్‌ పెరిగింది .

(src)="36"> ولاقت الدعوة الى التبرع بالدم تجاوبا كبيرا .‏
(trg)="51"> రక్తాన్ని ఇవ్వండి అన్న అభ్యర్థనకు ఎంతో మంది ప్రతిస్పందించారు .

(src)="37"> فخلال الحرب العالمية الثانية ،‏ جرى التبرع بحوالي ٠٠٠‏,٠٠٠‏,١٣ وحدة دم في الولايات المتحدة .‏
(trg)="52"> రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు , అమెరికాలో దాదాపు 1,30,00,000 యూనిట్ల రక్తం దానం చేయబడింది .

(src)="38"> ويُقدَّر ان اكثر من ٠٠٠‏,٢٦٠ لتر جُمع ووُزِّع في لندن .‏
(trg)="53"> లండన్‌లో 68,500 గ్యాలన్‌ల కన్నా ఎక్కువ రక్తం సేకరించబడి , పంపిణీ చేయబడింది .

(src)="39"> ودون شك ،‏ حملت اجراءات نقل الدم معها مخاطر صحية عديدة ،‏ كما تبيَّن بعد فترة قصيرة .‏
(trg)="54"> నిజమే , రక్త మార్పిడుల వల్ల తర్వాత అనేక ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి అన్నది తర్వాత స్పష్టమైంది .

(src)="40"> الامراض المحمولة بالدم
(trg)="55"> రక్తమార్పిడుల వలన కలిగిన రుగ్మత

(src)="41"> بعد الحرب العالمية الثانية ،‏ قطع التقدم الطبي اشواطا كبيرة ادَّت الى اجراء عمليات جراحية لم تكن تخطر على بال .‏
(trg)="56"> రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత , వైద్య రంగంలో సాధించిన గొప్ప కార్యాలు , మునుపు ఊహించను కూడా లేని శస్త్రచికిత్సలను సాధ్యం చేశాయి .