# az/102014363.xml.gz
# te/102014363.xml.gz


(src)="1"> Bəzi polislərin istifadə etdiyi texnologiya şübhəli şəxsləri təqib edərkən yaranan təhlükəni azaldır .
(trg)="3"> దాని ద్వారా నేరస్తుల కారు మీదికి జీ .
(trg)="4"> పీ .

(src)="2"> Patrul maşınlarının radiator şəbəkəsinə quraşdırılan pnevmatik ( sıxılmış hava ilə işləyən ) silah təqib olunan maşının korpusuna yapışan GPS - güllə atır .
(trg)="5"> ఎస్‌ పరికరాన్ని ( ఎక్కడున్నామో చెప్పే పరికరం ) వదులుతారు .

(src)="3"> Bundan sonra şübhəli şəxsləri daha az sürətlə təqib etmək olar .
(trg)="6"> అది వెళ్లి నేరస్తుని కారుకు అతుక్కుని ఆ కారున్న చోటును చూపిస్తుంది .

(src)="4"> Hesablamalara görə , cehiz üstündə düşən mübahisələr ucbatından saatda bir qadın qətlə yetirilir .
(trg)="7"> అలా పోలీసులు వేగం తెచ్చే ప్రమాదాలను నివారిస్తూ నేరస్తులను పట్టుకుంటున్నారు .

(src)="5"> Cehiz alıb - vermək rəsmən qadağan olunsa da , 2012 - ci ildə 8200 - dən çox qadın qətlə yetirilmişdi .
(trg)="8"> ఒక అంచనా ప్రకారం కట్నం గొడవల్లో గంటకు ఒక స్త్రీని చంపేస్తున్నారు .

(src)="6"> Səbəb ?
(src)="7"> Bəy , yaxud da ailə üzvləri gəlinin gətirdiyi cehizin çox az olduğunu hesab edib .
(trg)="9"> చట్ట ప్రకారం కట్నం ఇచ్చినా తీసుకున్నా నేరం .

(src)="8"> Üç ağqarın uzunqanada bala çıxardığı yerdə taxılan kiçik göstərici cihaz sayəsində məlum oldu ki , bu quşlar Afrikaya köç edərkən 200 gündən çox dayanmadan uçur .
(trg)="12"> ఈ యంత్రాల ద్వారా ఆ పక్షులు దాదాపు 200 రోజులు ఆగకుండా ఎగురుతూ ఆఫ్రికాకు చేరుకుంటున్నాయని తెలుసుకున్నారు .

(src)="9"> Əvvəllər elə hesab olunurdu ki , hərəkətdə olarkən həyati vacib funksiyaları yerinə yetirmək bacarığı yalnız dəniz heyvanlarına xasdır .
(trg)="13"> సముద్ర జంతువులు మాత్రమే అంత ఎక్కువ ప్రయాణం చేస్తాయని అంతకుముందు అనుకున్నారు .

(src)="10"> 2005 - ci ilin aprel ayından 2012 - ci ilin dekabr ayınadək quldurlar Afrika buynuzu sahillərindən 179 gəmi qaçırdıblar .
(trg)="14"> సముద్ర దొంగలు ( పైరేట్స్‌ ) 2005 ఏప్రిల్‌ నుండి 2012 డిసెంబరు వరకు తూర్పు ఆఫ్రికా తీరంలో హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికా అని పిలిచే సొమాలియా , ఇతియోపియా , జిబౌటి , ఎరిట్రియా దేశాల సముద్రాల్లో 179 ఓడల్ని దొంగిలించారు .

(src)="11"> Dünya Bankının araşdırmasına görə , quldurlar 413 milyon ABŞ dolları məbləğində fidyə alıblar .
(trg)="15"> ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం ఈ దొంగలు ఆ ఓడల్ని వదిలేయడానికి దాదాపు 2502 కోట్ల రూపాయలు తీసుకున్నారు . ( g14 - E 10 )

# az/102014364.xml.gz
# te/102014364.xml.gz


(src)="1"> AİLƏLƏRƏ KÖMƏK | GƏNCLƏR
(trg)="1"> కుటుంబం కోసం | యువత

(src)="2"> « Qızlar məndən nömrəmi istəyirlər , biədəb təkliflər edirlər .
(src)="3"> Hər dəfə “ yox ” deyib onlardan uzaqlaşıram .
(trg)="2"> “ కొన్నిసార్లు అమ్మాయిలు నా ఫోన్‌ నంబరు అడుగుతారు , ఒంటరిగా కలిసి గడుపుదాం రమ్మంటారు .

(src)="4"> Amma bir fikir beynimi qurcalayır : “ Görəsən , nömrəmi versəydim , nə olardı ? ”
(trg)="3"> నేను “ నో ” చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాను .

(src)="5"> Düzü , aralarında çox cəlbedici qızlar da var .
(trg)="4"> కానీ మనసులో ఎక్కడో ఒక ఆలోచన ‘ నంబరు ఇచ్చి ఉంటే బాగుండేది కదా . ’

(src)="6"> İstər - istəməz adamın ağlından belə bir fikir keçir ki , niyə də olmasın ? »
(trg)="5"> నిజంగా కొంతమంది అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు .

(src)="7"> ( Ayxan * , 16 yaş ) .
(trg)="6"> ‘ ఓకే చెప్తే తప్పేంటి ’ అనిపిస్తుంది . ” — చైతన్య , * 16 సంవత్సరాలు .

(src)="8"> Sən də , Ayxan kimi , nəfsinə uymamaq üçün mübarizə aparmalı olursan ?
(trg)="7"> చైతన్యలా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో మీరూ చిక్కుకున్నారా ?

(src)="9"> Əmin ol ki , qalib gələ bilərsən .
(src)="10"> Nəfsinə uysan , ziyan çəkəcəksən
(trg)="8"> అయితే , మీరు బయటపడవచ్చు .

(src)="11"> Hamı , hətta böyüklər də nəfslərinə hakim olmalı olurlar .
(src)="12"> Hərənin nəfsi bir şey çəkə bilər .
(trg)="9"> చెడు కోరికలకు లొంగిపోతే తర్వాత మీరే బాధపడతారు

(src)="13"> Allahın sadiq bəndəsi Pavel növbəti sözləri yazanda heç də cavan deyildi : « Allahın Qanunundan həzz alıram .
(trg)="10"> ఈ సమస్య పెద్దవాళ్లతో సహా అందరికీ వస్తుంది .

(src)="14"> Amma üzvlərimdə ağlımın qanunu ilə döyüşən başqa bir qanun görürəm .
(trg)="11"> ఇదే సమస్య రకరకాలుగా రావచ్చు .

(src)="15"> O , məni üzvlərimdə yaşayan günah qanununun əsiri edir » .
(src)="16"> Çətin də olsa , Pavel nəfsinə uymadı , sən də bacararsan !
(trg)="13"> అయినా పౌలు ఆ చెడు ఆలోచనలను అదుపు చేసుకున్నాడు — మీరూ అదుపు చేసుకోవచ్చు !

(src)="17"> Axı nəyə görə öz nəfsinin qulu olasan ? .
(trg)="14"> చెడు కోరికలకు బానిసలవ్వాలని మనం కోరుకోం కదా .

(src)="18"> Cavan yaşından nəfsinə hakim olmağı öyrənsən , həm indi başın ağrımayacaq , həm də gələcəkdə bunun xeyrini görəcəksən .
(trg)="16"> సినిమాలు , పత్రికలు ఈ చెడు కోరికల్ని పెంచుతున్నాయి .

(src)="19"> Media odun üstünə benzin tökür .
(src)="20"> Müqəddəs Kitabda deyilir ki , gəncliyə xas istəklər onsuz da güclü olur .
(trg)="17"> యవ్వనంలో కోరికలు చాలా బలంగా ఉంటాయని బైబిలు చెబుతుంది .

(src)="21"> Gənclərəyönümlü filmlər , verilişlər , mahnılar , kitablar isə bu hissləri daha da alovlandırır və gənclərdə belə bir fikir yaradır ki , bu cür istəkləri boğmaq lazım deyil .
(trg)="18"> దీనికి తోడు , యువత కోసం తీస్తున్న సినిమాలు , టీవీ కార్యక్రమాలు , పాటలు , పుస్తకాలు వాళ్లలో చెడు కోరికల్ని ఇంకా పెంచుతూ అమ్మాయిలు , అబ్బాయిలు కలిసి గడిపితే తప్పేమీ లేదు అన్నట్టుగా ఉన్నాయి .

(src)="22"> Misal üçün , əgər bir filmdə iki insan bir - birini « sevirsə » , onların cinsi əlaqədə olması gözlənilən haldır .
(trg)="19"> ఉదాహరణకు , సినిమాల్లో అమ్మాయి , అబ్బాయి ప్రేమించుకుంటున్నప్పుడు ఒంటరిగా కలిసి గడుపుతారు , ఏదోక సమయంలో శారీరకంగా ఒక్కటవుతారు .

(src)="23"> Lakin Müqəddəs Kitabda deyilir ki , insanın daxilində elə bir güc var ki , o , « cismani istəklərdən » uzaq dura bilər .
(trg)="20"> అయితే , నిజ జీవితంలో అమ్మాయిలు , అబ్బాయిలు శరీర కోరికలను విడిచిపెట్టాలని , అలా విడిచిపెట్టే శక్తి వాళ్లలో ఉందని బైబిలు చెబుతోంది .

(src)="24"> Yəni sən nəfsinə hakim ola bilərsən .
(trg)="21"> అంటే మీరు చెడు కోరికల నుండి బయటపడవచ్చు .

(src)="25"> Bəs necə ?
(src)="26"> Zəif yönlərini bil .
(trg)="22"> కానీ ఎలా ?

(src)="27"> Zəncirin möhkəmliyi ən zəif halqasının möhkəmliyi qədərdir .
(trg)="23"> మీ బలహీనతలు తెలుసుకోండి .

(src)="28"> Eynilə , sən düzgün hərəkət etməyə nə qədər qətiyyətli olsan da , ən zəif yerində bu qətiyyətin qırıla bilər .
(trg)="24"> గొలుసు మొత్తం గట్టిగా ఉన్నా ఒక్కచోట సరిగ్గా లేకపోతే త్వరగా తెగిపోతుంది .

(src)="29"> Sənin ən zəif « halqan » nədir ?
(trg)="25"> అదేవిధంగా , తప్పు చేయకుండా మంచిగా ఉండాలని నిర్ణయించుకున్నా , మీరు బలహీనంగా ఉన్న విషయాల్లో తప్పు చేసే ప్రమాదం ఉంది .

(src)="30"> ( Müqəddəs Kitab prinsipi : Yaqub 1 : 14 . )
(trg)="26"> మీరు ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నారో ఆలోచించండి ! — మంచి సలహా : యాకోబు 1 : 14 .

(src)="31"> Şirnikdirici vəziyyətlərə hazır ol .
(trg)="27"> ముందే ఊహించుకోండి .

(src)="32"> Şirnikdirici vəziyyətlərlə harda , necə üzləşəcəyini qabaqcadan fikirləş .
(src)="33"> Belə hallarda necə davranacağını öz aləmində məşq elə .
(trg)="28"> ఏ పరిస్థితుల్లో మీరు తప్పు చేసే అవకాశం ఉందో ఊహించండి .

(src)="34"> ( Müqəddəs Kitab prinsipi : Süleymanın məsəlləri 22 : 3 . )
(trg)="29"> ఆ పరిస్థితి వచ్చినప్పుడు మీరేం చేస్తే మంచిదో ముందే ఆలోచించి పెట్టుకోండి . — మంచి సలహా : సామెతలు 22 : 3 .

(src)="35"> Əqidəni möhkəmləndir .
(trg)="30"> మీ నిర్ణయాన్ని బలపర్చుకోండి .

(src)="36"> Müqəddəs Kitabda deyilir ki , Yusifə əxlaqsız təklif ediləndə o , belə cavab vermişdi : « Mən necə bu böyük pisliyi edib Allahın önündə günaha bata bilərəm ? » .
(trg)="32"> ( ఆదికాండము 39 : 9 ) “ నేనెట్లు ” అనే మాట తప్పు ఒప్పులు నిర్ణయించుకునేటప్పుడు యోసేపుకు చాలా బలమైన అభిప్రాయాలు ఉన్నాయని చూపిస్తోంది .

(src)="37"> Yusifin « mən necə » sözləri göstərir ki , o , pisi yaxşıdan seçə bilən möhkəm əqidəli insan idi .
(trg)="33"> మీకూ అలాంటి అభిప్రాయాలే ఉన్నాయా ?

(src)="38"> Bəs sən ?
(src)="39"> Sənə dayaq olacaq dostlar tap .
(trg)="34"> మంచి స్నేహాలు చేయండి .

(src)="40"> Sənin əxlaq dəyərlərinə şərik olan insanlarla dostluq etməklə özünü bir çox şirnikdirici vəziyyətlərdən sığortalamış olacaqsan .
(trg)="35"> మీలాగే మంచిగా ఉంటూ తప్పు చేయకుండా ఉండాలనుకునే వాళ్లతో స్నేహం చేస్తే తప్పు చేసే పరిస్థితులకు దూరంగా ఉంటారు .

(src)="41"> Müqəddəs Kitabda deyilir : « Hikmətli ilə oturub - duran hikmət qazanar » .
(trg)="36"> “ జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును ” అని బైబిల్లో ఉంది . — సామెతలు 13 : 20 .

(src)="42"> Nəfsinə hakim olmağını çətinləşdirən şirnikdirici vəziyyətlərdən qaç .
(trg)="37"> చెడుగా ప్రవర్తించాలి అనిపించే పరిస్థితులకు దూరంగా ఉండండి .

(src)="43"> Misal üçün :
(trg)="38"> ఉదాహరణకు :

(src)="44"> əks cinsin nümayəndəsi ilə təkliyə çəkilmə ;
(trg)="39"> అమ్మాయి , అబ్బాయి ఇద్దరూ ఒంటరిగా ఉండకండి .

(src)="45"> səndə pornoqrafiyaya baxmaq istəyi yaradacaq vaxtda və yerdə İnternetdən istifadə etmə ;
(trg)="40"> అశ్లీల చిత్రాలు చూసే ప్రమాదం ఉన్న సమయంలో , పరిస్థితుల్లో ఇంటర్నెట్‌ వాడకండి .

(src)="46"> danışığı və hərəkətləri ilə günahı cəlbedici edən adamlardan uzaq gəz .
(src)="47"> Nəfsinə uymayasan deyə sən özünə hansı qaydalar qoyardın ?
(trg)="41"> తప్పు చేయడం గురించి గొప్పగా మాట్లాడుతూ అలా ప్రవర్తించే వాళ్లకు దూరంగా ఉండండి .

(src)="48"> ( Müqəddəs Kitab prinsipi : 2 Timoteyə 2 : 22 . )
(src)="49"> Dua et .
(trg)="42"> ఇలా తప్పుడు కోరికలకు దూరంగా ఉండడానికి మీకు మీరు ఏ నియమాలు పెట్టుకోవచ్చో ఆలోచించండి — మంచి సలహా : 2 తిమోతి 2 : 22 .

(src)="50"> İsa Məsih öz davamçılarına demişdi : « Daima dua edin ki , sınaqlara tab gətirəsiniz » .
(trg)="43"> దేవుని సహాయం అడగండి .

(src)="51"> Yehova Allah istəyir ki , sən nəfsinə hakim olasan , bu işdə O , sənə kömək edə bilər .
(trg)="46"> “ మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు .

(src)="52"> Müqəddəs Kitabda deyilir : « Allah . . . qoymaz ki , siz gücünüz çatmayan sınaqlara məruz qalasınız və sınaq vaxtı dözə biləsiniz deyə , sizə çıxış yolu da göstərəcək » .
(trg)="47"> అంతేకాదు , సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును . ”

(src)="53"> Ad dəyişdirilib .
(trg)="49"> అసలు పేరు కాదు .

(src)="54"> « Hər kəs öz nəfsinin toruna düşərək yoldan çıxıb sınanır » .
(trg)="50"> “ ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును . ” — యాకోబు 1 : 14 .

(src)="55"> « Uzaqgörən qabaqcadan şəri görüb ondan qaçar » .
(trg)="51"> “ బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును . ” — సామెతలు 22 : 3 .

(src)="56"> « Gəncliyə xas istəklərdən qaç » .
(trg)="52"> “ యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము . ” — 2 తిమోతి 2 : 22 .

(src)="57"> AMANDA
(trg)="53"> అమెండా

(src)="58"> « Məni şirnikdirən şeyləri elə o dəqiqə rədd edirəm .
(trg)="54"> “ ఎవరైనా నన్ను ఒంటరిగా గడపడానికి రమ్మంటే నేను రానని వెంటనే చెబుతాను .

(src)="59"> “ Əgər belə etsəydim . . . ” , “ bəlkə , burda elə də pis bir şey yoxdur ” kimi fikirləri beynimə yaxın buraxmıram .
(trg)="55"> వెళ్తే ఎలా ఉంటుంది అనే విషయం గురించి అస్సలు ఆలోచించను , వెళ్తే అంత తప్పు లేదులే అని కూడా అనుకోను .

(src)="60"> İnsanı bəlaya salan elə bu kimi fikirləri beynində fırlatmasıdır » .
(trg)="56"> ఎందుకంటే అలా ఆలోచించడం మొదలు పెట్టామంటే ప్రమాదంలో పడినట్టే . ”

(src)="61"> EMİLİ
(trg)="57"> ఎమలీ

(src)="62"> « Hara sənin üçün təhlükəlidirsə , ordan uzaq dur .
(src)="63"> Qoy yan - yörəndə həmişə səni düzgün davranmağa təşviq edən dostların olsun .
(trg)="58"> “ అవతలి వాళ్లు మీలో తప్పుడు కోరికల్ని రెచ్చగొట్టేలా చేసే పరిస్థితులకు దూరంగా ఉండండి .

(src)="64"> Şirnikdirici şeylərə indidən “ yox ” deməyi öyrənsən , gələcəkdə qabağına çıxacaq daha betər vəziyyətlərə hazırlıqlı olacaqsan » .
(trg)="59"> మంచిగా ఉండడానికి సహాయం చేసే స్నేహితులతోనే కలిసి ఉండండి .

# az/102014368.xml.gz
# te/102014368.xml.gz


(src)="1"> TƏKAMÜL , YOXSA YARADILIŞ MÖCÜZƏSİ ?
(trg)="1"> సృష్టిలో అద్భుతాలు

(src)="2"> AT ( EQUUS CABALLUS ) saatda 50 kilometr sürətlə çapa bilir .
(trg)="2"> గుర్రాలు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు .

(src)="3"> Bu zaman böyük mexaniki iş görülsə də , az enerji sərf olunur .
(trg)="4"> ఎలానో ఇప్పుడు చూద్దాం .

(src)="4"> Bəs bu , necə mümkündür ?
(src)="5"> Sirr atın ayaqlarındadır .
(src)="6"> Gəlin at çaparkən nə baş verdiyinə baxaq .
(trg)="5"> పరుగెత్తడానికి కాలు నేలమీద వేసినప్పుడు శక్తంతా కాలుపై పడుతుంది .

(src)="7"> At ayaqlarını yerə vuranda elastik əzələ - vətər birləşmələri enerjini özünə yığır , sonra isə yay kimi açılanda at qabağa sıçrayır .
(trg)="7"> తీసుకున్న శక్తిని స్ప్రింగ్‌లా తిరిగి ఇస్తూ గుర్రాన్ని ముందుకు నెడుతుంది .

(src)="8"> Üstəlik , çapar atın ayaqlarında yüksək tezlikli titrəmə olur , bu da vətərləri zədələyə bilər .
(trg)="8"> గుర్రం వేగంగా పరుగెత్తుతున్నప్పుడు కాళ్లు గట్టిగా ఊగిపోతాయి .

(src)="9"> Lakin ayaqlardakı əzələlər amortizator kimi fəaliyyət göstərir .
(trg)="9"> అలాంటప్పుడు టెండాన్‌లు దెబ్బతినవచ్చు .

(src)="10"> Tədqiqatçıların « yüksək səviyyəli əzələ - vətər dizaynı » adlandırdıqları bu struktur atı həm sürətli , həm də güclü edir .
(trg)="10"> కానీ కాళ్లలో ఉన్న కండరాలు మెత్తదనాన్నిచ్చి టెండాన్‌లను కాపాడుతాయి .

(src)="11"> Mühəndislər atın ayaq quruluşunu dördayaqlı robotlarda tətbiq etməyə çalışırlar .
(trg)="12"> ఈ రెండిటి పనితీరు అద్భుతంగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు .

(src)="12"> Lakin Massaçusets Texnologiya İnstitutunun Biomimetika və Robototexnika laboratoriyasının verdiyi məlumata əsasən , bu cür mürəkkəb quruluşu indiki materiallarla və mühəndis bilikləri ilə təkrarlamaq heç də asan deyil .
(trg)="13"> ఇంజనీర్లు గుర్రం కాళ్లను చూసి నాలుగు కాళ్ల రోబోలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు .

(src)="13"> Necə düşünürsünüz ?
(trg)="15"> మీరేమంటారు ?

(src)="14"> Atın ayaq quruluşu təkamülün nəticəsidir , yoxsa yaradılış möcüzəsidir ?
(trg)="16"> అంత బాగా పనిచేసే గుర్రం కాలు ఎవరూ చేయకుండా , దానంతటదే వచ్చిందా ?
(trg)="17"> ▪ ( g14 - E 10 )

# az/102015005.xml.gz
# te/102015005.xml.gz


(src)="1"> TƏKAMÜL , YOXSA YARADILIŞ MÖCÜZƏSİ ?
(trg)="1"> సృష్టిలో అద్భుతాలు

(src)="2"> BAL arıları ( Apis mellifera ) öz şanılarını qarın nahiyəsinin alt hissəsində yerləşən vəzilərdən ifraz edirlər .
(trg)="2"> తేనెటీగలు ( ఏపిస్‌ మెలిఫెరా ) వాటి పొట్ట కింద ఉన్న గ్రంథుల నుండి వచ్చే జిగురు లేదా మైనంతో తెనెపట్టుల్ని నిర్మిస్తాయి .

(src)="3"> Arı şanı mühəndislik möcüzəsi hesab edilir .
(trg)="3"> తేనెపట్టు ఒక ఇంజనీరింగ్‌ అద్భుతం .

(src)="4"> Nəyə görə ?
(trg)="4"> ఎలా ?

(src)="5"> Məlumat .
(trg)="5"> ఆలోచించండి : తక్కువ వస్తువుల్ని ఉపయోగించి ఎక్కువ స్థలం వచ్చేలా గదుల్ని కట్టాలంటే త్రిభుజ ( △ ) , చతురస్ర ( □ ) ఆకారాల కన్నా షడ్భుజ ( hexagon ) ఆకారం మంచిదని గణిత శాస్త్రవేత్తలు ( mathematicians ) చాలాకాలంగా అనుకున్నారు .

(src)="6"> Əsrlərdir riyaziyyatçılar düşünürdülər ki , altıbucaqlı forma ilə , bərabəryanlı üçbucaqdan , kvadratdan və başqa növ formadan fərqli olaraq , daha az material sərf etməklə daha çox yer tutmaq olar .
(trg)="6"> కానీ ఆ విషయాన్ని ఖచ్చితంగా నిరూపించలేకపోయారు .
(trg)="7"> 1999లో ప్రొఫెసర్‌ థామస్‌ సి .

(src)="7"> Lakin onlar bunun necə baş verdiyini izah edə bilmirlər . 1999 - cu ildə professor Tomas Hals bunun üstünlüyünü artırmaq üçün riyazi araşdırma aparmışdı və onun adını « arı şanı ehtimalı » adlandırmışdı .
(trg)="8"> హేల్స్‌ “ తేనెపట్టు కల్పన ” ( honeycomb conjecture ) అనే సిద్ధాంతం ద్వారా షడ్భుజ ఆకార ఉపయోగాలను నిరూపించాడు .

(src)="8"> O göstərmişdi ki , altıbucaqlı forma ərazini minimum güc sərf etməklə bərabər hissələrə bölməyin ən yaxşı üsuludur .
(trg)="10"> గదుల్ని షడ్భుజ ఆకారంలో కడుతూ తేనెటీగలు ఉన్న స్థలాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాయి .

(src)="9"> Arılar altıbucaqlı xanaları qurmaqla ixtiyarlarında olan yerdən ən yaxşı şəkildə istifadə edirlər , onlar minimum mum istifadə etməklə yüngül , eyni zamanda möhkəm şan düzəldirlər və orada maksimum bal yığa bilirlər .
(trg)="11"> షడ్భుజం వల్ల తక్కువ మైనంతో , గట్టిగా ఉండే బరువులేని పట్టును కడతాయి .

(src)="10"> Buna görə də arı şanının « memarlığın şah əsəri » adlanması heç də təəccüblü deyil .
(trg)="12"> ఉన్న స్థలంలోనే ఎంత ఎక్కువ తేనెను నింపవచ్చో అంత ఎక్కువ తేనెను నింపుతాయి .